బాబు మాట‌లు ఎంత మ‌ధుర‌మో!

వ‌ర‌ద జ‌లాలు స‌ముద్రంలో క‌లిసిపోయి వృథాకాకుండా ప్రాజెక్టులు నిర్మించాల‌నే ఆలోచ‌న నాలుగు ద‌శాబ్దాల పైబ‌డి పొలిటిక‌ల్ ఇండ‌స్ట్రీగా చెప్పుకునే చంద్ర‌బాబుకు ఏనాడూ రాలేదు.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి మాట‌లు మ‌ధురాతిమ‌ధురంగా వుంటాయి. అందుకే ఆయ‌న హామీలేవీ అమ‌లు చేయ‌ర‌ని తెలిసినా, మాయ మాట‌లు న‌మ్మి జ‌నం మోస‌పోతుంటార‌ని బాబు గురించి బాగా తెలిసిన వాళ్లు విమ‌ర్శిస్తుంటారు. తాజాగా ఆయ‌న రాయ‌ల‌సీమ‌ను ర‌త‌నాల సీమ‌గా మారుస్తాన‌ని, ప్ర‌కృతి వ్య‌వ‌సాయంలో ఆదాయం గురించి చెబుతుంటే, కొత్త‌గా సీఎం అయ్యారనే అభిప్రాయం క‌లుగుతోంది.

రాజ‌కీయ జీవిత చ‌ర‌మాంకానికి చేరిన చంద్ర‌బాబు…ఈ ద‌ఫా సీఎంగా బాధ్య‌త‌లు పూర్తి చేసుకుంటే, మొత్తం 19 ఏళ్లు ఏపీలో ఆ హోదా అనుభ‌వించిన రాజ‌కీయ నాయ‌కుడిగా రికార్డుకెక్కుతారు. తన‌కు భౌతికంగానూ, అలాగే రాజ‌కీయంగానూ జ‌న్మ‌నిచ్చిన రాయ‌ల‌సీమ నుంచి క‌రవు పార‌దోలాల‌నే ఆశ‌యంతో ప‌నిచేసిన దాఖ‌లాలు లేనేలేవ‌నే ఆరోప‌ణ‌లున్నాయి.

మ‌క‌ర సంక్రాంతిని పుర‌స్క‌రించుకుని చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని స్వ‌గ్రామ‌మైన నారావారిప‌ల్లెకు కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఆయ‌న వెళ్లారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ నీళ్లు వుంటే రాయ‌ల‌సీమ ర‌త‌నాల సీమ‌గా మారుతుంద‌న్నారు. ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌న్నారు. ఈ ఏడాది గోదావ‌రి, కృష్ణా న‌దీ జ‌లాలు దాదాపు 6 వేల టీఎంసీలు స‌ముద్రంలో వృథాగా క‌లిసిపోయాయ‌న్నారు. రాష్ట్ర ప్ర‌జ‌లు కేవ‌లం 350 టీఎంసీలు మాత్ర‌మే వాడుకోగ‌లిగార‌న్నారు.

వ‌ర‌ద జ‌లాలు స‌ముద్రంలో క‌లిసిపోయి వృథాకాకుండా ప్రాజెక్టులు నిర్మించాల‌నే ఆలోచ‌న నాలుగు ద‌శాబ్దాల పైబ‌డి పొలిటిక‌ల్ ఇండ‌స్ట్రీగా చెప్పుకునే చంద్ర‌బాబుకు ఏనాడూ రాలేదు. ప్ర‌స్తుతానికి ఆయ‌న రాయ‌ల‌సీమ‌లో వుండ‌డంతో, ఆ ప్రాంత స‌మ‌స్య‌ల గురించి ప్ర‌స్తావించారు. నిజంగా ఆయ‌న‌కు సీమ ప్రాంతం నుంచి క‌ర‌వును త‌రిమికొట్టాల‌ని వుంటే, రాజ‌ధాని అమరావ‌తితో పాటు సాగునీటి ప్రాజెక్టుల‌పై కూడా దృష్టి సారించేవాళ్లు క‌దా అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది.

హార్టికల్చర్‌కు ప్రాధాన్యత ఇస్తున్నామ‌న్నారు. డెయిరీలో ఆదాయం పెరిగింద‌న్నారు. వాట్సాప్ గవర్నెన్స్‌కు శ్రీకారం చుట్టబోతున్న‌ట్టు చంద్ర‌బాబు తెలిపారు. భవిష్యత్తులో సెల్ ఫోన్ ఆయుధంగా పని చేస్తుందన్నారు. ఇంట్లోనే కరెంట్ తయారు చేయెుచ్చని, అదనపు విద్యుత్‌ను అమ్ముకుని డబ్బులు సంపాదించొచ్చ‌ని చంద్ర‌బాబు అన్నారు. ఈ మాట‌ల‌న్నీ విని, అద్భుదాలేవో జ‌రిగిపోతాయ‌ని భ్ర‌మ ప‌డితే, అది వాళ్ల త‌ప్పే త‌ప్ప‌, బాబుది ఎంత మాత్రం కానేకాద‌ని నెటిజ‌న్లు సెటైర్స్ విసురుతున్నారు.

28 Replies to “బాబు మాట‌లు ఎంత మ‌ధుర‌మో!”

  1. “మన వాళ్ళు బ్రీఫ్డ్ మి” అన్న మాట ఇంకా చాలా చాలా మధురంగా ఉంటుంది.

  2. సాక్షాత్తు మహిళా ఐన “లంగా మెహన చెడ్డీ” పవన్ కళ్యాణ్కి నాలుగో పెళ్ళాం కదా, మరి కాపురం మాటేమిటి వెంకీ??

  3. ఈసారి కూడా తాడేపల్లి

    “ప్యాలెస్ లో తిరుమల సెట్టింగ్” వేసుంటే ఆ జోష్ next లెవెల్ ఉండేది ..ఉప్చ్ మిస్ అయ్యాం.. చాలా భాదగా ఉంది రా గ్యాస్ ఎంకి..

    1. బాబుగారు మొఖానికి చేతులు అడ్డుపెట్టుకొని ఆడంగోడిలా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండే సీను అందరికీ కళ్లముందు కనిపిస్తుంది, ఒకవేళ ఎవరైనా మర్చిపోయినా మన లేకి బాబు ఉన్నాడు కదా ఊరూరు తిరుగుతూ గుర్తుచేయడానికి.

  4. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  5. సొల్లు అప్పరా అయ్య!

    చెక చెకా వెల్తున్న పొలవరం కి రెవెర్స్ టెండెరింగ్ పెరుతొ 2 సంవస్చరాలు పనులు ఆపి, మొత్తం సంక నాకించింది మన రెడ్డె కదా!

    1. చెక చేకా పోవడం ఎంది 2018 లో ఐపోయిందిగా, బసులు పెట్టి జనాలను తీసుకువెళ్లి చూపించారుగా అప్పనంగా, మనం జయము జయము చంద్రన్న అని పాటలు కూడా పాడుకున్నాం

        1. మోడీజీనే చెప్పడుగా పోలవరం బాబుకి ఏటీఎం బనగాయా అని, మన డామ్ 2 సంవత్సరాలలో వరదలకి కొట్టుకు పోయిందిగా, ఇంకెక్కడి డామ్. అట్లుంటది మన జమానా లో అంతా షోయింగ్ గ్లోబల్ ప్రచారమే, జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న

        2. మో డీజీనే చెప్పడుగా పోలవరం బాబుకి ఏటీఎం బనగాయా అని, మన డామ్ 2 సంవత్సరాలలో వరదలకి కొట్టుకు పోయిందిగా, ఇంకెక్కడి డామ్. అట్లుంటది మన జమానా లో అంతా షోయింగ్ గ్లోబల్ ప్రచారమే, జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న

        3. మో డీజీ నే చెప్పడుగా పోలవరం బాబుకి ఏటీఎం బనగాయా అని, మన డామ్ 2 సంవత్సరాలలో వరదలకి కొట్టుకు పోయిందిగా, ఇంకెక్కడి డామ్. అట్లుంటది మన జమానా లో అంతా షోయింగ్ గ్లోబల్ ప్రచారమే, జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న

        4. మోడీజీనే చెప్పడుగా పోలవరం బాబోరికి ఏటీఎం బనగాయా అని, మన డామ్ 2 సంవత్సరాలలో వరదలకి కొట్టుకు పోయిందిగా, ఇంకెక్కడి డామ్. అట్లుంటది మన జమానా లో అంతా షోయింగ్ గ్లోబల్ ప్రచారమే, జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న

        5. మోడీజీనే చెప్పడుగా పోలవరం బాబుకి ఏటీఎం బనగాయా అని, మన డామ్ 2 సంవత్సరాలలో వరదలకి కొట్టుకు పోయిందిగా, ఇంకెక్కడి డామ్. అట్లుంటది మన జమానా లో అంతా షోయింగ్ గ్లోబల్ ప్రచారమే, జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న

        6. మో డీజీ నే చెప్పడుగా పోలవరం బాబుకి ఏటీఎం బనగాయా అని, మన డామ్ 2 సంవత్సరాలలో వరదలకి కొట్టుకు పోయిందిగా, ఇంకెక్కడి డామ్. అట్లుంటది మన జమానా లో అంతా షోయింగ్ గ్లోబల్ ప్రచారమే, జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న

        7. మోడీజీనే చెప్పడుగా పోల వరం బాబుకి ఏటీఎం బనగాయా అని, మన డామ్ 2 సంవత్సరాలలో వరదలకి కొట్టుకు పోయిందిగా, ఇంకెక్కడి డామ్. అట్లుంటది మన జమానా లో అంతా షోయింగ్ గ్లోబల్ ప్రచారమే, జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న

        8. మో డీజీ నే చెప్పడుగా పోల వరం బాబుకి ఏటీఎం బనగాయా అని, మన డామ్ 2 సంవత్సరాలలో వరదలకి కొట్టుకు పోయిందిగా, ఇంకెక్కడి డామ్. అట్లుంటది మన జమానా లో అంతా షోయింగ్ గ్లోబల్ ప్రచారమే, జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న

        9. మో డీజీ నే చెప్పడుగా పోలవరం బాబోరికి ఏటీఎం బనగాయా అని, మన డామ్ 2 సంవత్సరాలలో వరదలకి కొట్టుకు పోయిందిగా, ఇంకెక్కడి డామ్. అట్లుంటది మన జమానా లో అంతా షోయింగ్ గ్లోబల్ ప్రచారమే, జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న

        10. మోడీజీనే చెప్పడుగా పోలవరం బాబుకి ATM బనగాయా అని, మన డామ్ 2 సంవత్సరాలలో వరదలకి కొట్టుకు పోయిందిగా, ఇంకెక్కడి డామ్. అట్లుంటది మన జమానా లో అంతా షోయింగ్ గ్లోబల్ ప్రచారమే, జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న

        11. మోడీజీనే చెప్పడుగా పోలవరం బాబుకి ఏటీఎం బనగాయా అని, మన డామ్ 2 సంవత్సరాలలో వరదలకి కొట్టుకు పోయిందిగా, ఇంకెక్కడి డామ్. అట్లుంటది మన జమానా లో అంతా షోయింగ్ గ్లోబల్ ప్రచారమే, జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న

  6. మరి ఈ మదురమైనా మాటలు ఎవడివిరా గూట్లె!

    ఒక్క CPS రద్దు…

    సంపూర్ణ మద్య నెషెదం..

    మెగా DSC,

    కంట్రాక్టు ఉద్యొగుల క్రమ బద్దీకరణ,

    ప్రతి ఎటా జాబ్ క్యలెండెర్!

    మోడి మెడలు వంచి ప్రతెక హొదా తెస్తా!

    25 లక్షల పక్క ఇల్ల నిర్మానం చెస్తాం

    దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా రూ.10,000 పింఛన్,

    వైద్యం ఖర్చు రూ. 1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు

    రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు,

    రూ. 4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు,

    ప్రతి నియోజలకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు

    45 సంవత్సరాలు నిండిన ప్రతి బి‌సి, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి పెన్షన్

    వసతి, భోజనం కోసం ప్రతి విద్యార్ధికి అదనంగా ఏటా రూ. 20 వేలు

    రాజదాని నిర్మానం,

    పొలవరం

  7. మరి ఈ మదురమైనా మాటలు ఎవడివిరా గూట్లె!

    CPS రద్దు…

    సంపూర్ణ మద్య నెషెదం..

    మెగా DSC,

    కంట్రాక్టు ఉద్యొగుల క్రమ బద్దీకరణ,

    ప్రతి ఎటా జాబ్ క్యలెండెర్!

    మోడి మెడలు వంచి ప్రతెక హొదా తెస్తా!

    25 లక్షల పక్క ఇల్ల నిర్మానం చెస్తాం

    దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా రూ.10,000 పింఛన్,

    వైద్యం ఖర్చు రూ. 1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు

    రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు,

    రూ. 4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు,

    ప్రతి నియోజలకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు

    45 సంవత్సరాలు నిండిన ప్రతి బి‌సి, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి పెన్షన్

    వసతి, భోజనం కోసం ప్రతి విద్యార్ధికి అదనంగా ఏటా రూ. 20 వేలు

    రాజదాని నిర్మానం,

    పొలవరం

  8. మరి ఈ మదురమైనా మాటలు ఎవడివిరా!

    CPS రద్దు…

    సంపూర్ణ మద్య నెషెదం..

    మెగా DSC,

    కంట్రాక్టు ఉద్యొగుల క్రమ బద్దీకరణ,

    ప్రతి ఎటా జాబ్ క్యలెండెర్!

    మోడి మెడలు వంచి ప్రతెక హొదా తెస్తా!

    25 లక్షల పక్క ఇల్ల నిర్మానం చెస్తాం

    దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా రూ.10,000 పింఛన్,

    వైద్యం ఖర్చు రూ. 1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు

    రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు,

    రూ. 4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు,

    ప్రతి నియోజలకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు

    45 సంవత్సరాలు నిండిన ప్రతి బి‌సి, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి పెన్షన్

    వసతి, భోజనం కోసం ప్రతి విద్యార్ధికి అదనంగా ఏటా రూ. 20 వేలు

    రాజదాని నిర్మానం,

    పొలవరం

  9. మరి ఈ మదురమైనా మాటలు ఎవడివి?

    CPS ర.-.ద్దు…

    సంపూర్ణ మద్య నెషెదం..

    మెగా DSC,

    కంట్రాక్టు ఉద్యొగుల క్రమ బద్దీకరణ,

    ప్రతి ఎటా జాబ్ క్యలెండెర్!

    మోడి మెడలు వంచి ప్రతెక హొదా తెస్తా!

    25 లక్షల పక్క ఇల్ల నిర్మానం చెస్తాం

    దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా రూ.10,000 పింఛన్,

    వైద్యం ఖర్చు రూ. 1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు

    రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు,

    రూ. 4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు,

    ప్రతి నియోజలకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు

    45 సంవత్సరాలు నిండిన ప్రతి బి‌సి, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి పెన్షన్

    వసతి, భోజనం కోసం ప్రతి విద్యార్ధికి అదనంగా ఏటా రూ. 20 వేలు

    రాజదాని నిర్మానం,

    పొలవరం

Comments are closed.