బీజేపీని తిట్టే ధైర్యం లేక‌.. విజ‌య‌సాయిపై!

రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించిన వైసీపీ మాజీ నేత విజ‌య‌సాయిరెడ్డిపై టీడీపీ నేత‌లు, ఆ పార్టీ మీడియా తీవ్ర‌స్థాయిలో దాడికి దిగింది.

రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించిన వైసీపీ మాజీ నేత విజ‌య‌సాయిరెడ్డిపై టీడీపీ నేత‌లు, ఆ పార్టీ మీడియా తీవ్ర‌స్థాయిలో దాడికి దిగింది. విజ‌య‌సాయిరెడ్డి రాజ‌కీయాల నుంచి త‌ప్పుకున్నంత మాత్రాన‌, ఆయ‌న్ను విడిచిపెట్టేది లేదంటూ టీడీపీ నేత‌లు తీవ్రంగా హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం. విజ‌య‌సాయిరెడ్డిపై విచార‌ణ జ‌రిపించి, చ‌ట్ట‌ప‌రంగా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని టీడీపీ నేత‌లు ఓ రేంజ్‌లో వార్నింగ్‌లు ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రం.

నిజానికి టీడీపీ నేత‌లు త‌మ మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ నేత‌ల్ని తిట్టాల‌ని మ‌న‌సులో ఉన్న‌ట్టు రాజ‌కీయ విశ్లేష‌కుల అభిప్రాయం. అయితే ధైర్యం లేక‌పోవ‌డంతో అక్క‌సంతా విజ‌య‌సాయిరెడ్డిపై వెళ్ల‌గ‌క్కుతున్నార‌ని వారు అంటున్నారు. విజ‌య‌సాయిరెడ్డి రాజీనామా వెనుక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఉన్న‌ట్టు టీడీపీ బ‌లంగా న‌మ్ముతోంది. ఇప్ప‌టిక‌ప్పుడు విజ‌య‌సాయిరెడ్డి రాజీనామా చేయ‌డం వెనుక బీజేపీ ఎత్తుగ‌డ వుంద‌ని టీడీపీ నేత‌ల ఆరోప‌ణ‌.

ఇదే సంద‌ర్భంలో విజ‌య‌సాయిరెడ్డిపై రాజ‌కీయ దాడి వెనుక టీడీపీ వ్యూహం వుంది. అవినీతిప‌రుడైన విజ‌య‌సాయిరెడ్డిపై విచారిస్తామ‌నే హెచ్చ‌రిక‌ల‌తో బీజేపీ త‌న వ్యూహం మార్చుకుంటుంద‌ని టీడీపీ ఎత్తుగ‌డ‌. విజ‌య‌సాయిరెడ్డిపై బీజేపీలో సానుకూల వైఖ‌రి లేకుండా చేయ‌డంలో భాగంగానే ఆయ‌న‌పై ఘాటు విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని అర్థం చేసుకోవ‌చ్చు.

ప‌దేప‌దే విజ‌య‌సాయిరెడ్డి రాజ‌కీయ దండ‌యాత్ర చేయ‌డం ద్వారా, బీజేపీ అగ్ర‌నేత‌లు సైతం భ‌య‌ప‌డి, వెన‌క్కి త‌గ్గుతార‌ని, తద్వారా త‌మ‌కు న‌ష్టం లేకుండా చూసుకోవ‌చ్చ‌నేది టీడీపీ నేత‌ల అంత‌రంగం. ముఖ్యంగా టీడీపీలోని రెడ్డి సామాజిక వ‌ర్గ ప్ర‌జాప్ర‌తినిధులంతా విజ‌య‌సాయిరెడ్డిపై మూకుమ్మ‌డి రాజ‌కీయ దాడి చేయాల‌నే ఆదేశాలు వెళ్లిన‌ట్టు తెలిసింది. ఈ కార‌ణంగానే శ్రీ‌కాళ‌హ‌స్తి ఎమ్మెల్యే బొజ్జ‌ల సుధీర్‌రెడ్డి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి త‌దిత‌రులంతా పోటీలు ప‌డి విజ‌య‌సాయిపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

19 Replies to “బీజేపీని తిట్టే ధైర్యం లేక‌.. విజ‌య‌సాయిపై!”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  2. BJP తిట్టె దర్యం సంగతి తరువాత, ముందు A2 తిట్టె దర్యం A1 కి ఉందా? ఎందుకు రా అయ్యా, కామిడీ రాతలు రాసి కరుసైపొతావు!

  3. విజయ సాయి రెడ్డి గారు చనిపోయిన మాధవ రెడ్డి కి దగ్గర బంధువు.. కనుక లోకేష్ బాబు ఏమీ చెయ్యనివ్వడు

  4. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  5. ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నావు.. కానీ నీ వల్ల కావడం లేదు..

    ప్రతి ఆదివారం.. ఆర్కే పలుకులను నీకు అనుకూలంగా మార్చేసుకొనే ఆర్టికల్స్ వదిలేవాడివి.. ఈ వారం అది కూడా చేయలేకపోతున్నావు..

    జనాలకు కనపడుతున్న నిజాలను కప్పేసే ప్రయత్నం చేస్తున్నావు.. అక్కడ కూడా ఫెయిల్ అవుతున్నావు..

    టెన్షన్లోనో, బాధ లోనో, భయం లోనో ఎక్కువగా తినేస్తున్నావు.. తిన్నది అరక్క మళ్ళీ కక్కుకొంటున్నావు..

    నీ ఆర్టికల్స్ లో రాతలు దానికన్నా ఘోరం గా ఉంటున్నాయి..

  6. అవకాశం కోసం చెల్లిని వాడుకోవడం….అవసరానికి బాబాయ్ ని లేపేయడం….దళిత బంధు అంటూ వాళ్ళని లేపేసి డోర్ డెలివరీ చేసినోళ్లతో తిరగడం..రాజకీయం కోసం చెల్లి ని తల్లిని తిట్టించడం లాంటివి చేసే వాళ్లతో తిరుగుతాం కాబట్టి మనకి ఆలా అనిపిస్తుండొచ్చు కానీ కూటమి లో ఉన్నంతవరకు వాళ్ళో వాళ్ళు ఎందుకు తిట్టుకుంటారు..కనీసం అంత మాత్రం నైతికత ఏడ్చింది వాళ్ళకి….

  7. వీసారెడ్డి రాజీనామా చేస్తే బీజేపీ ని ఎందుకు తిట్టాలి అనుకుంటారు..ఒకవిధం గా వాళ్ళకి ఒకింత ఊరటే కదా…అన్న కి ఢిల్లీ లెవెల్ లో పనులు చేసిపెట్టేది అతనే కాబట్టి …ఢిల్లీ లెవెల్ లో సపోర్ట్ లేకుండా పోతుంది….మీ బుజాల తడుముకోవడం చుటూ ఉంటె..బీజేపీ లోకి మన అన్న ట్రోజన్ ల వీసా రెడ్డి పోతాడు….అక్కడ బీజేపీ కి టీడీపీ కి చెడకొట్టి మీకు బీజేపీ కి మధ్య పొత్తు ఏర్పాటు చేస్తాడు అని..అందుకే టీడీపీ బీజేపీ ని తిట్టలేక వీసా రెడ్డి ని విమర్శిస్తోంది అంటున్నారా…ఏందో ఇవ్వలా కొత్తగా విమర్శిస్తున్నట్టు…

  8. ఒకపక్క ఆయనేమో రాజకీయ సన్యాసం అంటున్నాడు..మీరేమో ఇంకా జాకీలు వేస్తున్నారు….ఎదో తేడా గ ఉన్నట్టు లేదు

  9. జగన్ సింగల్ సైన్ తో లక్ష నలభై వేల ఉద్యోగాలు సృష్టిస్తే… బాబోరు ఒక్క సైన్ తో నలభై వేల ఉద్యోగాలు సంకనాకించారు… అది బాబొరి టాలెంట్… ఇంతకీ… రొండు నెలల్లోనే మెగా డిస్సీ ఇచ్చేస్తాం అన్నోళ్లు ఎక్కడా.. ??

  10. oreyi erripooku GA nee jagan laga kulalani egadoyadam tdp charitralo leduraa porambokaa.

    mee jagan ku vunda dammu bjp ni tittadaniki ledukadara.

    even vsreddy ni titte dhairyam kuda mee yCp ki dammu ledu kadara inkendukuraa meeru matladatharu G…moosukoni vubdaka.

Comments are closed.