సీఐడీ కస్టడీలో తనను టార్చర్‌కు గురి చేసిన నిందితుడిని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆదివారం గుర్తించారు. 2021, మే 14న రాత్రి తనను సీఐడీ కార్యాలయంలో కస్టడీలో తీవ్రంగా హింసించారని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రఘురామ న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. 115 కిలోల బరువున్న పొడవాటి వ్యక్తి తన రొమ్ముపై కూచుని చావబాదారని ఆయన ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
తనను చిత్రహింసలకు గురి చేసిన ఆ వ్యక్తి తులసిబాబు అని, సీఐడీ మాజీ చీఫ్ సునీల్‌కుమార్‌కు సన్నిహితుడని రఘురామ ఆరోపణ. తులసిబాబును తాను గుర్తిస్తానని రఘురామ పదేపదే అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ గుంటూరు జైల్లో జిల్లా న్యాయమూర్తి సమక్షంలో నిందితుల గుర్తింపు కోసం గంట పాటు పరేడ్ నిర్వహించారు. తులసిబాబు పోలికలతో ఉన్న మరో ఆరుగురిని పరేడ్‌లో నిలిపారని తెలిసింది.
క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం నిందితుడిని గుర్తించి, న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చినట్టు రఘురామ మీడియాకు తెలిపారు. రఘురామ ఫిర్యాదు మేరకు తులసిబాబును విచారించి, అనంతరం అతన్ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తులసిబాబు రిమాండ్‌లో ఉన్నాడు. అయితే తనకు, రఘురామను చిత్రహింసలకు గురి చేసిన కేసుతో ఎలాంటి సంబంధం లేదని తులసిబాబు వాదిస్తున్నాడు.
గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు తులసిబాబు సమీప బంధువు. దీంతో నిందితుడికి టీడీపీ ఎమ్మెల్యే అండగా నిలిచారు. దీనిపై డిప్యూటీ స్పీకర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తనను టార్చర్‌కు గురి చేసిన తులసిబాబును ఇంకా టీడీపీ సస్పెండ్ చేయకపోవడం, అలాగే అతనికి మద్దతుగా ఉండడంపై మండిపడ్డారు. ఇదిలా వుండగా పరేడ్‌లో రఘురామ గుర్తించిన నిందితుడు …నిజంగా తనను చిత్రహింసలకు గురి చేసిన వ్యక్తేనా? లేక మరెవరైనా ఉన్నారా? అనేది త్వరలో తేలనుంది.
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
Adi nijam ayithe kada
from the starting, this person always do over on anything..
Ravi garu how are you. Vijay sai reddy garu ????
ఇక వీడికి ఎప్పట్లొ bail రాదు అనుకుంటా! పాపం జగం కొసం కరుసైపొయాడు!
జగన్ time lo TDP అనుయాయుడు సిఐడి lo undi ఈ rrr nu కొట్టడం 8th wonder…
I don’t believe anyone hit a person of heart patient.
Perhaps, they are trying to do the untruth to truth by parading with victim to identify forced culprits. This all looks like fabricated matter.
నమ్మొద్దు.. అడుక్కు తిను.
Neeku alavate gaa..
anthenaa leka emaina free gaa vasthe tinnavaa..
ade raa , tdp pandulu penta tintaayi gaa..
oho, Niku vere taste teleedu le..penta nayala
Ravi Garu,
You are an educated and cultured person, so what is this behavior? Your messages reflect a low standard of thinking, which is unexpected from someone like you. It is absolutely possible to discuss and debate without resorting to vulgar language. You can support one party, and I can support another—that is natural in a democracy.
However, supporting a party does not mean the party you favor is completely innocent or free from fraud. Let’s be honest: all political parties have their share of corruption. Don’t you think it is unnecessary and undignified to use vulgar words? Doing so only shows that you are being influenced by the party you support, making you seem like a submissive servant to them.
I hope you reflect on this and maintain the dignity and rationality expected of an educated individual.
రవి గారు,
మీలా చదువుకున్న, సంస్కారవంతమైన వ్యక్తి రాజకీయ నాయకులకి అంధ భక్తుడిలా ఉండటం చాలా నిరాశ కలిగించే విషయం. నిజంగా ఇది మీ గౌరవానికి తగ్గట్టు కాదు. ఏ నాయకుడైనా మీకు ఏదైనా సహాయం చేస్తే, అది వారి సొంత డబ్బు కాదు, ప్రజల డబ్బు. మీరు ఒక ఆలోచనాపరుడుగా ఉండాలి గానీ, వారి సేవకుడిలా ఉండటం దారుణం.
మీ ప్రవర్తన చూస్తుంటే మీరు స్వతంత్ర ఆలోచనా శక్తిని పూర్తిగా కోల్పోయినట్టు అనిపిస్తోంది. మీరు వారికి అజ్ఞాన సేవకుడిలా ప్రవర్తిస్తే, అది మీ వ్యక్తిత్వాన్ని, విలువలను పూర్తిగా చెడగొడుతుంది. రాజకీయ నాయకులన్నీ ప్రజల కోసం ఉండాలి, మనం వారికోసం కాదు. వారిని ప్రశ్నించే ధైర్యం మీకు ఉండాలి గానీ, పాదాల చెరుకుతూ ఉండటం కాదు.
ఒక ముఖ్యమైన విషయం – జగన్ మోహన్ రెడ్డి అవినీతి ద్వారా సంపన్నుడయ్యాడని చెబితే, మీరు వెంటనే “ఇతర నాయకులు కూడా తప్పులు చేశారు” అని సమర్థించడంలో నిమగ్నం అవుతున్నారు. ఇది పెద్ద అపచారం. ఇతరులు తప్పులు చేస్తే, అది జగన్ ను నిజాయితీగల నాయకుడిగా చూపించదు. మీరు మీ ఆలోచనలను విపరీతంగా మారుస్తూ, నాయకులకు బానిసగా ప్రవర్తించడం గౌరవం కాదు.
ఇంకా దురదృష్టకరమైన విషయం – మీ మెసేజెస్‌లో కుల ప్రస్తావన తెస్తూ, కులాలను ప్రోత్సహించడం చాలా తప్పు. కులాలను పట్టుకుని మనం నమ్మకాలను నాశనం చేస్తే, మనం కూడా అలాంటి ద్వేషాన్ని ప్రోత్సహించే తక్కువస్థాయి వ్యక్తులా అవుతాం. ఇది మీ స్థాయికి తగిన విషయం కాదు.
రవి గారు, మీరు ఒక ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉండండి. మీరు ఎవరిని మద్దతు ఇస్తున్నా సరే, ఆ రాజకీయ నాయకుల బానిసలా కాకుండా, ఆలోచించే వ్యక్తిగా ఉండండి. అజ్ఞానం, అంధ విశ్వాసం మిమ్మల్ని రాజకీయ నేతల పాదాలకు బానిసలా నెడుతుంది. ఇది సిగ్గుచేటు.
మీ స్వతంత్రత, గౌరవం, ఆత్మ గౌరవం కోల్పోకండి. మీరు రాజకీయాలను ప్రోత్సహించండి కానీ ఆ రాజకీయ నాయకుల బానిసగా మారిపోవద్దు. ఇది మీకు తగిన సలహా.
Jagan reddy is the actual culprit
అప్పట్లో సునీల్ కుమార్ మనిషి… రాము భార్యకు దగ్గర బంధువులు.. సునీల్, తులసి …
TDP time lo bokkalo vesaru kadaa 9th wonder raasuko!ra samba
ఎవడు