అయోధ్య రామిరెడ్డి పార్టీ మార్పు ప్ర‌చారంపై కీల‌క కామెంట్స్‌!

విజ‌య‌సాయిరెడ్డి రాజ‌కీయ నిష్క్ర‌మ‌ణ నేప‌థ్యంలో మ‌రికొందరు వైసీపీ ఎంపీలు కూడా అదే బాట ప‌ట్ట‌నున్నార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.

విజ‌య‌సాయిరెడ్డి రాజ‌కీయ నిష్క్ర‌మ‌ణ నేప‌థ్యంలో మ‌రికొందరు వైసీపీ ఎంపీలు కూడా అదే బాట ప‌ట్ట‌నున్నార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు అయోధ్య రామిరెడ్డి కూడా విజ‌య‌సాయిరెడ్డి మాదిరిగానే అత్యున్న‌త చ‌ట్ట‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేస్తార‌ని, పార్టీ వీడుతార‌ని అంటున్నారు. ఈ ప్ర‌చారంపై ఇంత వ‌ర‌కూ అయోధ్య రామిరెడ్డి నుంచి ఎలాంటి స్పంద‌నా లేదు. పైగా ఖండించ‌లేదు.

ఈ నేప‌థ్యంలో అయోధ్య రామిరెడ్డి స‌మీప బంధువు, మాజీ ఎంపీ, వైసీపీ సీనియ‌ర్ నేత మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి కీల‌క కామెంట్స్ చేశారు. అయోధ్య రామిరెడ్డికి పార్టీ అంటే ఎంతో నిబ‌ద్ధ‌త వుంద‌న్నారు. అలాగే వైసీపీ కార్య‌క‌ర్త‌ల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా అయోధ్య రామిరెడ్డి రాజ‌కీయంగా న‌డుచుకోర‌న్నారు. వైసీపీ బ‌లోపేతానికి అయోధ్య ఎప్పుడూ ముందు వ‌రుస‌లో వుంటార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

అలాగే విజ‌య‌సాయిరెడ్డి రాజీనామాపై ఆయ‌న సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. పోలీసులు కాలుస్తామ‌ని హెచ్చ‌రించినా వెనుకంజ వేయ‌ని త‌త్వం విజ‌య‌సాయిరెడ్డిద‌న్నారు. అలాంటి వ్య‌క్తి రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోవ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. ఏదో ఒత్తిడి చేసి విజ‌యసాయిరెడ్డితో రాజీనామా చేయించార‌ని ఆయ‌న ఆరోపించారు. రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసిన విజ‌య‌సాయి, పార్టీకి సేవ చేయాల‌ని మోదుగుల కోరారు.

20 Replies to “అయోధ్య రామిరెడ్డి పార్టీ మార్పు ప్ర‌చారంపై కీల‌క కామెంట్స్‌!”

  1. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  2. పోలీస్ లు కాలుస్తామన్న వెనుకంజ వెయ్యని వ్యక్తి , ఏదో ఒత్తిడి ఎలా లొంగి పోయాడురా ?

  3. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  4. పాపం ఆయన నోరు ఏమైంది…వీడు ఎందుకు మాట్లాడ్తున్నాడు…వీల్లు వీల్ల కవరింగ్ లు

    1. మరి 2019-2024 మధ్య… రాజ్యసభ్యులందరు… బీజేపీ లో చేరినప్పుడు. 23 సీట్లు తెచ్చుకుని.. 6 మంది జంప్ అయినప్పుడు టెక్నికల్ గా ప్రతిపక్ష నాయకుడు హోదానే లేకున్నా బొల్లి గాడు Survive అయినప్పుడు ఇచ్చిన కవరింగ్ లు ఇలా ఉండేవి లే.. కొత్తేమి కాదులే!

  5. ఆ అయోధ్య రెడ్డి పార్టీ మారేవరకు ఈ కీలక కామెంట్స్ చేస్తుంటారు..

    పార్టీ మారగానే .. టీడీపీ కే నష్టం అంటూ సొల్లు వినిపిస్తారు..

    బయటకెళ్ళి టీడీపీ కి నష్టం చేసేవాళ్లను ఇంకా ఎందుకు ఉంచుకొన్నారు మీ పార్టీ లో.. బయటకు పంపేయండి..

    ..

    కొత్తగా ఏదైనా ట్రై చేయండిరా..

  6. పడవకి చిల్లు పడితే మునుగుతూనే ఉంటుంది కానీ ..ఆబ్బె ఏమి లేదు అని కవరింగ్ ఇస్తే మునగాడం ఆగదు ..

    1. మరి 2019-2024 మధ్య… పడవకు.. చిల్లు పడి రాజ్యసభ్యులందరు… బీజేపీ లో చేరినప్పుడు. 23 సీట్లు తెచ్చుకుని.. 6 మంది జంప్ అయినప్పుడు టెక్నికల్ గా ప్రతిపక్ష నాయకుడు హోదానే లేకున్నా బొల్లి గాడు Survive అయినప్పుడు. ఈ బొక్కేo బోక్కకాదులే!

      1. నీయమ్మమొగుడు గారికి చిన్న ప్రశ్న..

        టీడీపీ నాయకులు బీజేపీ లోకి వెళ్ళినప్పుడు చంద్రబాబే పంపించాడు అని కూసారు కదా..

        మరి జగన్ రెడ్డి కూడా తన ఎంపీ లను బీజేపీ లోకి తోలుతున్నాడా..? లేక జగన్ రెడ్డి మీద నమ్మకం పోయి వాళ్ళంతట వాళ్ళే బీజేపీ లోకి దూకేస్తున్నారా..?

        (ఏది చెప్పినా బొక్కే .. నీయమ్మమొగుడు గారు చిక్కుల్లో పడ్డట్టున్నారు)

          1. ప్రపంచం లో ఏ అమ్మ అయినా దెంగించుకుంటేనే.. నువ్వైనా, నేనైనా పుడతాము..

            కానీ నన్ను నా తల్లి ఒక మంచి కోసం కంటే.. నిన్ను నీ తల్లి ఒక నీచుడి భజన కోసం కన్నది..

            నేను నీలాగా నీ తల్లిని తిట్టలేకపోవడం నా చేతకానితనం అనుకుని సంతోషించు..

  7. ఇప్పటికి 10 సార్లు కి పైగా దావోస్ వెళ్ళారు… కోట్లు కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చా అని చెప్పి డబ్బా లు కొట్టి, ఇప్పుడు ఏకంగా ప్లాప్ షో.. ఆఖరికి, ఫేక్ MOU (బాబు, అండ్ హిస్ మీడియా చెప్పారు మిగతా రాష్ట్రాలు ఫేక్ వి చేసుకొన్నాయి అట ) కుడా చెయ్యలేని పరిస్థితి .. ఒక్క కంపెనీ కూడా ఒప్పుకోలేదంటే.. ఎంత దౌర్భాగ్యం.. రెడ్బూక్ రాజ్యాంగం.. ఇంకో విషయం, ఆఖరికి ఆ దావోస్ లో కూడా రెడ్బూక్ కోసం అడిగారు.. అక్కడికి వచ్చిన వాళ్ళు…

  8. బటన్ నొక్కడం ఏమంత పెద్దపని, ఆఫీస్ లో అటెండెంట్ కూడా నొక్కుతాడు అని అన్నారు..

    మరి అధికారంలోకి వచ్చి 8 నెలలు అయ్యింది.. ఇంతవరుకు బటన్ ఎందుకు నొక్కలేదు…. అంటే అటెండెంట్ చేసే పని కూడా చేయలేరా. ?

  9. జగన్ సింగల్ సైన్ తో లక్ష నలభై వేల ఉద్యోగాలు సృష్టిస్తే… బాబోరు ఒక్క సైన్ తో నలభై వేల ఉద్యోగాలు సంకనాకించారు… అది బాబొరి టాలెంట్… ఇంతకీ… రొండు నెలల్లోనే మెగా డిస్సీ ఇచ్చేస్తాం అన్నోళ్లు ఎక్కడా.. ??

Comments are closed.