లోకేశ్‌ను మంత్రిగా మాత్రమే చూసేందుకు టీడీపీ నాయకులు సంతృప్తి చెందడం లేదు. లోకేశ్‌ను డిప్యూటీ సీఎంగా చూడాలని తపిస్తున్నారు. ఈ విషయమై సీఎం చంద్రబాబుపై టీడీపీ నాయకులు ఒత్తిడి చేస్తున్నారు. లోకేశ్‌ను డిమాండ్ చేయాలనే ఉద్యమంలో తామెక్కడ వెనుకపడి పోతామో అని తెలుగు తమ్ముళ్లు అప్రమత్తం అవుతున్నారు.
సీఎం చంద్రబాబు సమక్షంలోనే కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి తన మనసులో మాటను బయట పెట్టారు. లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్‌పై చంద్రబాబు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం, ఆయన మౌనాన్ని తెలుగు తమ్ముళ్లు సానుకూలంగా తీసుకునే అవకాశం వుంది. ఇకపై లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్లు తెలుగు తమ్ముళ్ల నుంచి వెల్లువెత్తనున్నాయి.
యువ నాయకుడికి పట్టాభిషేకం చేయడానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తల నుంచి భరింలేనంతగా ఒత్తిళ్లు రావడంతో లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయక తప్పడం లేదనే వరకూ రాజకీయాన్ని నడపనున్నారు. టీడీపీ ఏదైనా పక్కా వ్యూహంతో చేసే సంగతి తెలిసిందే. రాత్రికి రాత్రే ఏదీ చేయదు. ముందుగా లీక్‌లు ఇచ్చి, దానిపై విస్తృత ప్రచారం చేయించి, జనం నాడి పసిగట్టి, ఆ తర్వాత అనుకున్న ప్రకారం చేయడం టీడీపీ నైజం.
లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలన్న తెలుగు తమ్ముళ్ల నినాదాల్ని పరిశీలిస్తే, ఇదే అర్థమవుతోంది. ముందుగా టీడీపీలో ఏ ఒక్కరూ వ్యతిరేకించే పరిస్థితి లేకుండా, పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని నడిపే క్రమంలోనే డిమాండ్లను చూడాల్సి వుంటుంది. ఎందుకంటే కొంత మంది సీనియర్ నేతలకు లోకేశ్ అంటే గిట్టదు. లోకేశ్ వల్లే తమకు ప్రాధాన్యం లేకుండా పోయిందనే ఆవేదన సీనియర్ నేతల్లో వుంది. అలాంటి వాళ్లతో కూడా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలని చెప్పే వరకూ ఉద్యమాన్ని నడుపుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రపంచంలో అత్యంత నిజాయితీగల రాజకీయ నాయకుడు గారి సుపుత్రుడు ప్రపంచంలో అత్యంత తెలివైన రాజకీయ నాయకుడు అయిన నారా లోకేష్ ని ఏకంగా సీఎం చెయ్యాలి.
ప్రపంచంలో అత్యంత నిజాయితీగల రాజకీయ నాయకుడు గారి సుపుత్రుడు ప్రపంచంలో అత్యంత తెలివైన రాజకీయ నాయకుడు అయిన నారా లోకేష్ ని ఏకంగా సీఎం చెయ్యాలి.
ప్రపంచంలో అత్యంత నిజాయితీగల రాజకీయ నాయకుడు గారి సుపుత్రుడు ప్రపంచంలో అత్యంత తెలివైన రాజకీయ నాయకుడు అయిన లోకేష్ ని ఏకంగా సీఎం చెయ్యాలి.
కాసెపు లొకెష్ కు డెప్యుటీ సి.ఎం వద్దు అని చంద్రబాబె అన్నారు అని రాస్తాడు. మళ్ళి కాసెపు ఇలా రాస్తాడు. రొజూ మరి ఎదొ ఒక విదంగా ఎడవాలి కదా మరి!
Chemba’s desires will be expressed by someone and he will wait for reaction and then condemn. He will follow this strategy and finally make him DCM. But he is proven as poppu and can’t lead the party
Deenee rajakeeyam antaaru…alaanee cheyali…atleast manavadu chusi annaa nerchukovali…
ప్రపంచంలో అత్యంత నిజాయితీగల రాజకీయ నాయకుడు గారి సుపుత్రుడు ప్రపంచంలో అత్యంత తెలివైన రాజకీయ నాయకుడు అయిన లోకేష్ ని ఏకంగా సీఎం చెయ్యాలి.
తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ
మా పవన్ ఉన్నంతవరకు అది జరగదు… లోకేష్ ఎంత బతుకు ఎంత… మా దెబ్బకు మహామహులే పోయారు… జుజిబి ఎంత
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
Lokesh gaarini Dy.CM ni cheyali.
There is nothing wrong in promoting Lokesh as deputy C M….
మన జగన్ రెడ్డి కి ఏ బాధా లేదు.. ప్రతిపక్ష హోదా ముష్టి పడేస్తే చాలు ఈ జన్మకి అనుకొంటున్నాడు.. ఇవ్వకపోయినా పర్లేదు అనే స్థితిలో బతుకుతున్నాడు..
వాడి పార్టీ జనాలు వాడు కనపడితే ఇరగదెంగేలా ఉన్నారు గాని.. వెంట నడిచేలా లేరు..
..
ఏంటో మా జగన్ రెడ్డన్న బతుకు.. శుభకార్యాల్లో ముదనష్టపు మొఖం పెట్టుకొంటాడు.. శవం దగ్గర నవ్వుతూ కనిపిస్తాడు.. శాడిజానికి బ్రాండ్ మా జగన్ రెడ్డన్న.
Enti bro nuvvu… prathipaksha hoda isthe assembly ki ravali… ela kuduruddi anna ki??
3 palace lu , 4 baryalu, 11 mla lu .. ivi saripoka bayatiki vaddamante kodi katti, gilaka rayi…
Enni chusukovali vellu pisukkune mana simham anna
ayithe 5 va pellam la nuvu ellara , paniki maalina edava
సొంత బాబాయ్ ని చంపిన వాడికి ఐదేళ్లు అధికారం ఇచ్చినా పట్టుకోలేకపోయాడు.. ఇంతకన్నా చేతకానితనం, చవట గాండు తనం ఉంటాదా బ్రో..
నారాసురరక్తచరిత్ర రాసిన అబద్ధాల గాడిద సంకలు నాకే బ్యాచ్ కి ప్రత్యేకం గా చెప్పాలా.. బ్రో..
అరెరే .. ఓటిటి లో రిలీజ్ అయిన టక్ జగదీష్, దృశ్యం2 లాంటి వాటికి రివ్యూ ఇచ్చిన “మగాళ్లు” మీరు..
“వివేకం” సినిమా దగ్గరికి వచ్చేసరికి “లంగాగాళ్ళు” అయిపోయారా.. హతవిధీ..
సొంత బాబాయ్ ని చంపిన వాడికి ఐదేళ్లు అధికారం ఇచ్చినా పట్టుకోలేకపోయాడు.. ఇంతకన్నా చేతకానితనం, చవట గాండు తనం ఉంటాదా బ్రో..
నారాసురరక్తచరిత్ర రాసిన అబద్ధాల గాడిద సంకలు నాకే బ్యాచ్ కి ప్రత్యేకం గా చెప్పాలా.. బ్రో..
సొంత బాబాయ్ ని చంపిన వాడికి ఐదేళ్లు అధికారం ఇచ్చినా పట్టుకోలేకపోయాడు..
ఇంతకన్నా చేతకానితనం, చవటగాండు తనం ఉంటాదా బ్రో..
Kampu janala sevaye chinna pappu ku deevenalu, kaamma jathi abhivruddhi ki sopanalaalu. Chinna pappu DCM kadu cheap minister kaavali