రాజకీయాల్లో జనరేషన్ గ్యాప్. పాతనీళ్లు పోయి, కొత్త నీళ్లు వస్తున్నాయి. ఈ సందర్భంగా కొంత సంఘర్షణ తప్పదు. ఏళ్ల తరబడి రాజకీయాల్లో పెత్త చేసిన నాయకులు, ఒక్కసారిగా తమ చేతిలోని అధికారం పోతుందంటే జీర్ణించుకోలేని పరిస్థితి. అయితే మార్పును స్వాగతించాలే తప్ప, వ్యతిరేకించకూడదు. కాదు, కూడదని ఎవరైనా తిరుగుబాటు బావుగా ఎగురవేస్తే, ఆ రోజుతో కథ ముగిసినట్టే. దీన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సి వుంటుంది.
అయితే మంత్రి నారా లోకేశ్ దూకుడు టీడీపీకి రాజకీయంగా దెబ్బతీసే పరిస్థితి కనిపిస్తోంది. దేన్నైనా కాస్త నెమ్మదిగా అమలు చేయాల్సి వుంటుంది. రాజకీయాల్లో యువతరాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా వుంది. అయితే పాతతరం అనుభవాల్ని విస్మరించకూడదు. పాత, కొత్త తరాన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సి వుంది. అయితే సీనియర్లకు గౌరవం మాత్రమే ఇస్తామని, యువతను ప్రోత్సహిస్తామని లోకేశ్ అనడం వెనుక వ్యూహం వుందని టీడీపీలో చర్చ జరుగుతోంది.
సీనియర్ నేతలకు పనులేవీ చేయకూడదనే సంకేతాల్ని లోకేశ్ అధికార యంత్రాంగానికి పంపినట్టు టీడీపీలో పెద్ద ఎత్తున అంతర్గత చర్చ జరుగుతోంది. తమ దగ్గరికి వచ్చే వివిధ స్థాయిల్లోని పార్టీ కార్యకర్తలు, నాయకుల పనులపై అధికారులకు సీనియర్లు ఫోన్ చేసి చెప్పినా, ఇకపై ఉపయోగం వుండదు. లోకేశ్ టీమ్‌గా ముద్రపడిన యువతరం నాయకులకు మాత్రమే అధికారులు పలికే పరిస్థితి వుందని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రానున్న రోజుల్లో టీడీపీలో స్పష్టమైన మార్పు ఇదే అని వాళ్లు అంటున్నారు. ఒక వ్యక్తి మూడు సార్ల కంటే ఎక్కువగా పదవుల్లో కొనసాగకూడదని లోకేశ్ ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదని, కానీ క్షేత్రస్థాయిలో మాత్రం నెగెటివ్ సంకేతాలు పంపిందనే చర్చకు తెరలేచింది. సీనియర్ల దగ్గర ఎందుకులేబ్బా అని కేడర్ అనుకునే పరిస్థితి. జూనియర్ల దగ్గరికి వెళ్లాలని పరోక్షంగా లోకేశ్ సంకేతాలు ఇచ్చారు.
వాళ్ళు పట్లు ఏవో వాళ్ళు పడతారు నీకెందుకు వెంకట్రావు ..
వాడి సైట్ లో కి వచ్చి నువ్వేడ్రా వాడికి సుద్దులుచెప్పటానికి L@న్ జ్ K0 డు కా? నీకు ఇష్టం లేకపోతే.. చూడద్దు.. మేము ఉన్నాం గా చూడటానికి? మాకోసం రాస్తున్నాడు ర వాడు! భో గ M పుట్టుక పుట్టిన.. భో గ M K0 డు k@
Mun du nee party lo enta ma ndi unt aaro chusuko ra mu nda….
Mu nda…nee sangati choosuko mundu…
ఇంట్రెస్ట్ ఉంటే నా డీపీ చూడండి
https://youtu.be/OnLR2Oasi3s
https://youtu.be/S4E39DiaCUY