ఎక్కడ నెగ్గాలో కాదు .. ఎక్కడ తగ్గాలో తెలిసిన నాయకుడు.. పవన్ కళ్యాణ్

పడి లేచిన కెరటం .. జనసేన ..ఎక్కడ నెగ్గాలో కాదు ..ఎక్కడ తగ్గాలో తెలిసిన నాయకుడు– పవన్ కళ్యాణ్.

పడి లేచిన కెరటం .. జనసేన ..ఎక్కడ నెగ్గాలో కాదు ..ఎక్కడ తగ్గాలో తెలిసిన నాయకుడు– పవన్ కళ్యాణ్.

2019 లో స్వయంగా పోటీ చేసిన రెండు చోట్ల ఓడినప్పటికి, ఎంతో అభిమానగణం ఉన్నా, అభిమానాన్ని ఓట్ల రూపంలోకి మార్చే యంత్రాంగం మరియు ఆర్ధికబలం లేక 7 % ఓట్లతో ఒక్క ఎమ్మెల్యే సీటుతో సరిపుచ్చినా, జనాన్ని వీడని జనసేనాని.

ఎంతో వయప్రయాసలుకోర్చి ఆసాథ్యం అనుకున్న పొత్తుని సుసాధ్యం చేసిన వీరమల్లు పవన్ కళ్యాణ్. జనసేన, టీడీపీ మరియు బీజేపీ పొత్తు కోసం తన పార్టీకి రావలిసిన సీట్లను త్యాగం చేసి ..పోటీ చేసిన అన్ని ఎమ్మెల్యే మరియు ఎంపీ స్థానాలలో అఖండ విజయం సాధించిన మేరనగధీరుడు మన జనసేనాని. ఇది భారతదేశ చరిత్రలో ఇంతకుముందు ఎన్నడు వేరే ఏ పార్టీ కూడా చవిచూడని అద్భుత విజయం.

భారతదేశంలో మరియు మన ఆంధ్రప్రదేశ్ లో NDA ప్రభుత్వము ఏర్పడటానికి ప్రత్యక్ష కారణభూతుడైన మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రయాణం ఎన్నో వడిదుడుకులతో మొదలై తూఫానుగా(మన ప్రియతమ ప్రధాని మోడీ గారి తూఫాన్) మారిన ప్రస్థానం.

ఇంత అద్భుత విజయం సాధించిన తరువాత జనసేన జరుపుకునే మొదటి ఆవిర్భావ దినోత్సవానికి ..ఇవే మా శుభాకాంక్షలు.

ఇట్లు మీ యూరప్ జనసేన .. ప్రేమతో OGA.

19 Replies to “ఎక్కడ నెగ్గాలో కాదు .. ఎక్కడ తగ్గాలో తెలిసిన నాయకుడు.. పవన్ కళ్యాణ్”

  1. జై జెనసేన.

    JSP ఎప్పుడు AP ప్రజల భవిష్యత్ kosam మరియు AP ni అభివృద్ధి చేయాలని కోరుకుంటూ.

    *Happy Formation day Congratulation*

    JSP Family / జనసైనికులు

  2. power lo unte mental gallu theligala valluga , power pogottukunte andaru mental galla laga kanipistharu…..

    Ide PK ni chala mandi 2014 and 2019 lo mental annaru…ippudu power loki vachetappatiki manchi politician ayipoyadu..next elections lo odipothe mallee mental gadu antaru..

  3. పచ్చ చాన్నేళ్ళల్లో వీడి భజన తట్టుకోలేకపోతున్నాo అంటే ఇక్కడ కూడా మొదలు పెట్టావా?

  4. గతంలో భారత దేశ చరిత్రలో ఏ పార్టీకి 100 % సీట్లు రాలేదనేది తప్పు. 1989 లో సిక్కిం అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో “సిక్కిం సంగ్రామ పరిషద్” అసెంబ్లీ లో వున్న మొత్తం 32 స్థానాలను గెలిచింది.

  5. 🤣🔥 బావుంది రా బాబూ! ఏమంటావ్, APKING & కో పూర్తిగా “సైలెంట్ మూడ్” లోకి వెళ్లిపోయారా? మొన్నటి వరకూ “జగన్ దేవుడు!” అని హైపర్ యాక్టివ్‌గా బకబకలొడిచిన బృందం, ఇప్పుడు “డేటా నాటావోట్ ఆఫ్ కవరేజ్ ఏరియా!” అనిపిస్తోంది! 😆

    అయ్యో! నిజాలు కావాలి రవి ఏమైనా నిజం మాట్లాడాడా? లోకనాథరావు కొత్త సాహిత్య సృష్టించాడా? లేక రంగనాధ్ గారు ఏదైనా “ఫ్యూచర్ ప్రెడిక్షన్” చేశారా? APKING బ్రో మాత్రం అసలు కనపడటం లేదు! అంతా “రెచ్చిపోయిన జై భీం నుంచి… పసుపు టీ తాగే సైలెన్స్” లోకి మారిపోయారా? 🤣

    🔴 జగన్ గెలిస్తే రచ్చ మామూలుగా ఉండదు అన్న భక్తులకి ఇప్పుడు “జగన్ ఓడిపోయిన షాక్” తట్టుకోవడం కష్టంగా ఉందేమో! కులాల్ని రెచ్చగొట్టి ఓట్లు కొట్టేస్తాం అని అనుకున్న డ్రీమ్‌కి “11కి 175” అనే గట్టి షాక్ ఇచ్చారు. ప్రజలు “డబ్బింగ్ లోకేష్!” అనేలా కాకుండా “రియల్ స్టేట్మెంట్” ఇచ్చేశారు! 🤣

    💡 ఇప్పుడైనా Message క్లియర్ అవ్వాలి: ✔ జనాలు లీడర్స్‌ని ఆరాధించడానికి రావడం లేదు – పనిమీద ఓటేస్తారు!

    ✔ కుల, మతాల కార్డులు తీయడం ఆపాలి – పబ్లిక్ ఇప్పుడు బ్రెయిన్ వాష్ అవ్వదూ బాస్!

    ✔ సోషల్ మీడియా భజనలు కాకుండా, గ్రౌండ్ వర్క్ చేయాలి!

    📢 Final Verdict:

    ➡ APKING బ్రో, నువ్వు ఎక్కడున్నా డిప్రెషన్‌లోంచి బయటకి రా, లైఫ్ చాలా పెద్దది! సెకండ్ హాఫ్ మళ్లీ కొత్త స్టోరీతో మొదలు పెట్టు! 😆😂

Comments are closed.