మట్టి, మద్యంలో ఎమ్మెల్యేకు వాటా ఎంతో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
View More కొలికపూడి అవినీతిపై జనసేన సంచలన ఆరోపణలుTag: Kolikapudi Srinivas
పాపం కొలికిపూడి… నోరు తెరవలేకపాయె!
ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో అంతు చిక్కడం లేదు. రాజకీయాలకు కొత్త అయిన కొలికపూడి అదృష్టవశాత్తు కూటమి సునామీలో తిరువూరు నుంచి టీడీపీ తరపున గెలుపొందారు.…
View More పాపం కొలికిపూడి… నోరు తెరవలేకపాయె!కొలికపూడికి ముకుతాడు
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు ఎట్టకేలకు టీడీపీ ముకుతాడు వేయడానికి రంగం సిద్ధం చేసింది. కొలికపూడిపై సొంత పార్టీలోని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సామాజిక వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. కొలికపూడిని ఎట్టి పరిస్థితుల్లోనూ…
View More కొలికపూడికి ముకుతాడుకొలికపూడిపై చర్యలకు చంద్రబాబు భయపడుతున్నారా?
మీకు గుర్తుందా? సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఇటీవల తెలుగుదేశం పార్టీకే చెందిన ఒక మహిళ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధిస్తున్నట్టుగా ఆమె మీడియా ముందుకు వచ్చి చెప్పుకున్నారు. పార్టీ…
View More కొలికపూడిపై చర్యలకు చంద్రబాబు భయపడుతున్నారా?కొలికిపూడిని అడ్డుకునే దమ్ము టీడీపీ పెద్దలకు వుందా?
కొలికపూడిని ఏమీ చేయలేక, అలాగని పార్టీకి నష్టం జరుగుతుంటే చూస్తూ వుండలేక, ఆ పార్టీ పెద్దలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
View More కొలికిపూడిని అడ్డుకునే దమ్ము టీడీపీ పెద్దలకు వుందా?టీడీపీకి తలనొప్పిగా మారిన ఎమ్మెల్యే!
ఒకవేళ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నా, ఏదో ఒకటి వాగుతూ మరింత న్యూసెన్స్ క్రియేట్ చేస్తాడని టీడీపీ అధిష్టానం తర్జనభర్జన పడుతోందని సమాచారం.
View More టీడీపీకి తలనొప్పిగా మారిన ఎమ్మెల్యే!