విమ‌ర్శ‌ల వెల్లువ‌తో దిగొచ్చిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌!

ప్ర‌త్తిపాడు జ‌న‌సేన ఇన్‌చార్జ్ త‌మ్మ‌య్య‌బాబు దౌర్జ‌న్య వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. ఈ ప‌రిణామం రాజ‌కీయంగా జ‌న‌సేన‌కే కాదు, కూట‌మి ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు తెచ్చేలా వుంది.

కాకినాడ జిల్లా ప్ర‌త్తిపాడు జ‌న‌సేన ఇన్‌చార్జ్ వ‌రుపుల త‌మ్మ‌య్య‌బాబు గ‌త రాత్రి మ‌హిళా డాక్ట‌ర్ శ్వేత‌తో వ్య‌వ‌హ‌రించిన అనుచిత వైఖ‌రిపై డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. దీంతో ఎట్ట‌కేల‌కు జ‌న‌సేన అధిష్టానం దిగొచ్చింది. దొంగ‌లు ప‌డ్డ ఆరు నెల‌ల‌కు కుక్క‌లు మొరిగిన సామెత‌ను… తాజాగా జ‌న‌సేన స్పంద‌న గుర్తు చేస్తోంది.

ప్ర‌త్తిపాడు జ‌న‌సేన ఇన్‌చార్జ్ త‌మ్మ‌య్య‌బాబు అనుచిత వైఖ‌రిపై ఆదివారం సాయంత్రం జ‌న‌సేన స్పందించింది. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. డాక్ట‌ర్ శ్వేత‌పై జ‌న‌సేన ఇన్‌చార్జ్ అనుచితంగా వ్య‌వ‌హ‌రించ‌డంపై చ‌ట్ట‌ప్ర‌కారం ముందుకు వెళ్లాల‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ సూచించిన‌ట్టు ఆ పార్టీ పేర్కొంది. అలాగే ఆ ఘ‌ట‌న‌పై వెంట‌నే విచారించి నివేదిక ఇవ్వాల‌ని కాకినాడ జిల్లా జ‌న‌సేన అధ్య‌క్షుడిని అధిష్టానం ఆదేశించింది.

అయితే చ‌ట్టం అనేది అధికారంలో ఉన్నోళ్ల‌కు ఒక‌లా, ప్ర‌తిప‌క్షాల‌కు మ‌రోలా ప‌ని చేస్తుంద‌ని ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇందుకు ఎన్ని ఉదాహ‌ర‌ణాలైనా చెప్పుకోవ‌చ్చు. తిరుప‌తి జ‌న‌సేన ఇన్‌చార్జ్ కిర‌ణ్‌రాయ‌ల్‌పై కూట‌మి ప్ర‌భుత్వం చ‌ట్ట ప్ర‌కారం ఏ మేర‌కు చ‌ర్య‌లు తీసుకున్న‌దో అంద‌రికీ తెలుసు. చట్టం అధికారంలో ఉన్నోళ్ల చుట్టం అయిన‌పుడు చ‌ర్య‌లు ఉత్తుత్తివే అనే అభిప్రాయం జ‌నంలో వుంది.

ప్ర‌త్తిపాడు జ‌న‌సేన ఇన్‌చార్జ్ త‌మ్మ‌య్య‌బాబు దౌర్జ‌న్య వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. ఈ ప‌రిణామం రాజ‌కీయంగా జ‌న‌సేన‌కే కాదు, కూట‌మి ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు తెచ్చేలా వుంది. మ‌హిళ‌ల‌కు ఇచ్చే గౌర‌వం ఇదేనా? అంటూ డిప్యూటీ సీఎంను నిల‌దీస్తుండ‌డంతో జ‌న‌సేన ఎట్ట‌కేల‌కు దిగొచ్చి, క‌నీసం ఓ ప్ర‌క‌ట‌న ఇచ్చింది. త‌ద్వారా న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్టు అర్థం చేసుకోవాలేమో!

31 Replies to “విమ‌ర్శ‌ల వెల్లువ‌తో దిగొచ్చిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌!”

  1. 2 1 ఏ ళ్ళ త ర్వా త చం ద్ర బాబు చెర నుంచి బయటకు వచ్చిన హైదరా బాద్ అ తి విలు వైన భూ ములు..

    మొత్తానికి 21 ఏళ్ళ ఫై ట్ త ర్వాత తెలం గా ణ హై కో ర్ట్ చంద్ర బా బు 2004 లో అధికారం కోల్పో డానికి కొద్దిరోజు లు ముందు బి ల్లీ రావు అ నే వ్య క్తికి ఆలౌ ట్ చేసి న 8 50 ఎకరాల భూ ము ల్ని కొట్టే సింది.. దాం తో ఇ ప్పుడు ఆ భూ ములు తెలం గాణ ప్రభు త్వానికి చెం దు తున్నా యి..

    ఇప్పుడు అవి తెలంగాణ రా ష్ట్రా నికి ఎం తో లాభం.. వాటిని అ మ్మి వే ల కోట్ల ఇ న్క మ్ సంపా దించే ప్లాన్ లో ఉంది…

    దా ని గు రించి పూ ర్తిగా తెలి యని వాళ్ల కి, బ్రీ ఫ్ గా దా ని స్టో రీ..

    200 4 అ ధి కారం కోల్పో డానికి అంటే ఎల క్ష న్ కి కొ ద్దీ రో జు ల ముం దు, బి ల్లీ రా వు అనే వ్యక్తి I M G భార త్ అనే కం పె నీ పెట్టాడు… ఇ ది ఒక ఫ్రా డ్ కంపె నీ…. IM G అనే ఇంట ర్నేష నల్ కం పెనీ పే రు వాడు కొని, కం పె నీ పెడితే, నాలు గు రోజుల్లో నే, ఆ కం పెనీ కి చం ద్ర బా బు, స్పో ర్ట్స్ డెవ లప్మెం ట్ అ ని చె ప్పి, 8 3 5 ఎక రాల ల్యాం డ్ ఇవ్వ డ మే కా కుం డా, హైద రా బాద్ లో ఉ న్న స్టేడి యం లు కూడా అప్ప చెప్పాడు…

    జనాల అదృష్టమో, ఇం కే దో వల్ల 20 04 లో ఓడిపో వ డంతో, తర వాత వచ్చిన వై స్సా ర్ గా రు ఆ డీ ల్ కా న్సుల్ చేశారు…. స్టేడి యం లు చెర నుం డి బయటకి వ చ్చాయి.. గా నీ, ల్యాం డ్ మాత్రం కో ర్ట్ కే సు లో ఉం డి పోయింది… ఇప్పుడు ఆ చెర వీ డిం ది…

    బాబు గారి జమా నాలో చేసిన ఎన్నో వేల sca lo ఇది ఒక్క చిన్న ….

    1. వాన్పిక్ , ఇందు, రక్షణ స్టీల్స్ భూములకు మోక్షం ఎప్పుడో?

  2. మాట్లాడితే పవన్ కళ్యాణ్ మీద పడి ఏడవడమే కానీ ఇదే ప్లేస్ లో జెగ్గు ఉండి ఉంటె గతంలో ఫలానా చర్యలు తీసుకున్నాడు అని ఒక ఉదాహరణ చెప్పగలరా… పవన్ కళ్యాణ్ కాబట్టే పార్టీ లో ఇప్పటి వరకు వచ్చిన ప్రతి ఆరోపణకి సొంత వాళ్ళని కూడా పక్కన పెట్టి చెర్యలు తీసుకున్నాడు….చట్టం బలహీనంగా పని చేస్తది అని వంకలు పెడితే ఏమి చెయ్యాలి… దీనికి కూడా పక్క రాష్ట్రం వాళ్ళ చేత విచారణ చేయించాలా…. అస్సలు ఏమి చెయ్యాలి అని ఆశిస్తున్నారు…

  3. ఇలాంటి విషయాల్లో మన అన్నయ్య మాత్రం నిజంగా great GA….direct nude show చూపించిన వాళ్ళకి MP ,MLA tickets ఇస్తాడు….ministers ని కూడా చేస్తాడు…మహానుభావుడు 🙏🙏🙏

  4. Wow so now you are writing like this? Did jagan ever took action on any of the party leaders who behaved bad? Janssena or tdp is 100 times better than ychepeans.

  5. కిరణ్ ది పూర్తిగా పర్సనల్ ఇష్యూ… దానికి పార్టీ కి సంబంధం లేదు…

    దళితున్ని చంపి డెలివరీ చేసిన వాడికి పక్కన కూర్చో బెట్టుకున్నాడు… అన్నియ..

    పక్క వాళ్ళ గురించి మాట్లాడే అర్హత మీకు అసలు లేదు

    1. అవును…కరక్ట్

      మీరు చేస్తే సంసారం

      మీ అన్న చేస్తే వ్య(భి)చారం

  6. కనకపు సింహాసనమున

    శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునం

    దొనరగ బట్టము గట్టిన

    వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ!

    1. Yes You are absolutely right.🤣🤣. శునకాన్ని 2019 లో సింహాసనం మీద కూర్చోబెట్టిన ప్రజలు తమ తప్పు తెలుసుకుని తగిన తీర్పు ఇచ్చారు🤣🤣

  7. ఏదో GA గాడి శునకానందాం కోసం రాసిన న్యూస్ కానీ🤣🤣. గత రాత్రి జరిగింది అని నువ్వే అంటున్నావు. ఈరోజు యాక్షన్ తీసుకున్నారు అని కూడా నువ్వే రాసావు. జనసేన ఇలాంటి విషయాలలో ఎలాంటి వారినైనా అస్సలు ఊపేక్షించదు . కాబట్టి ఈరోజు చర్యలు తీసుకుంది. అందులో వెల్లువెత్తిన విమర్శలు, దిగిరావడం ఎంటి తమరి బొంద 🤣🤣.

    వైసిపి మాదిరి హత్యలు చేసిన, హెరాస్మెంట్ లు చేసిన మాకు వినపడలేదు అన్నట్టు ఊరుకోరు☺️

  8. Mahilalani gouravinche party,

    vadulu kalayani, Jabardasth Roja lanti mahila sikhamanulu vunna aparty,

    venkanundi gattiga kougilinchi

    ganta

    ara-ganta

    video ganta lanti

    gahanulu vunna party lo ne vuntai reddy ilanti issues !!!

  9. ఒరేయ్ గ్యాస్ నిన్న జరింగింది అది నిన్నే యాక్షన్ తీసుకున్నారు అయిన పచ్చ కామెర్లు వాడి నువ్వే రా గ్యాస్ ఆంధ్ర నువ్వు ఎలాగూ అన్నం తినటం మనిశి నట్టున్నావ్ శుకనఆనందం మరీ ఎక్కుయ్యాయి గ్యాస్

Comments are closed.