జనసేన వర్గాల నుంచి వినిపిస్తున్న ఓ మాట కాస్త వింతగా ఉంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎవరినీ పెద్దగా కలవడం లేదు అన్నది ఆ మాట. అది ఎంత వరకు నిజం అన్నది మంగళగిరి పార్టీ ఆఫీస్ వారికే తెలియాలి. పార్టీలో అక్కడక్కడ ప్రచారంలో ఉన్న సంగతి అయితే, పవన్ పెద్దగా ఎవరికీ అపాయింట్‌మెంట్లు ఇవ్వడం లేదు అన్నది. చాలా తప్పనిసరి అయితే తప్ప, అది కూడా పవన్ కళ్యాణ్ కలవాలి అనుకుంటేనే అపాయింట్‌మెంట్లు దొరకుతున్నాయి. ఇవతలివారు కావాలనుకుంటే మాత్రం కాదని తెలుస్తోంది. ఏదో ఒక పని మీద కలుద్దాం అనుకునేవారు, పవన్ చేత ఓ మాట చెప్పించుకోవాలి అనుకునేవారు, ఇలా చాలా మందికి నిరాశ తప్పడం లేదని తెలుస్తోంది. పైగా పార్టీ వ్యవహారాల్లో అవసరమై కలుద్దాం అనుకున్నా కుదరడం లేదని టాక్ వినిపిస్తోంది.
ఇది ఎంత వరకు నిజం అన్నది పక్కన పెడితే, అధికారికంగా కూడా పవన్ ఏమంత యాక్టివ్‌గా ఉన్నట్లు కనిపించడం లేదు. చంద్రబాబు, లోకేష్, మరికొందరు మంత్రులు నిత్యం వార్తల్లో ఉంటూ వస్తున్నారు. రోజూ ఏదో ఒక సమీక్షా సమావేశం, లేదా ఏదో ఒక నిర్ణయం, లేదా కొత్త ఆలోచన, లేదా ఓ మంచి మాట పత్రికల్లో కనిపిస్తూనే ఉన్నాయి. కానీ పవన్ మాట, నిర్ణయం, ఆలోచన నెలకోసారి కూడా కనిపించడం లేదు.
రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి, 13 జిల్లాలు ఉన్నాయి. మూడు శాఖల మంత్రి పవన్. కానీ ఒక్క జిల్లాలో పర్యటించినట్లు కానీ, ఒక్క నియోజకవర్గాన్ని సందర్శించినట్లు కానీ లేదు. తిరుపతి వెళ్లింది లడ్డూ వ్యవహారం మీద హడావుడి చేయడానికి తప్ప, వేరేగా కాదు. పిఠాపురం కూడా అరుదుగా వెళ్తున్నారు. మరి మంత్రిగా చురుకుగా ఉండాలి కదా?
పైగా పవన్ ఉప ముఖ్యమంత్రి, లోకేష్ మంత్రి మాత్రమే. కానీ లోకేష్ అన్నీ తానై ఉన్నట్లు కష్టపడుతున్నారు. విదేశాలకు అయినా, జాతీయ స్థాయిలో కీలక సమావేశాలకు అయినా లోకేష్ కనిపిస్తున్నారు. కానీ పవన్ అలాంటి వాటికి దూరంగా ఉన్నారు. మొన్నటికి మొన్న బీజేపీ పెద్దలు రాష్ట్రానికి వచ్చారు. దగ్గుబాటి పుస్తక ఆవిష్కరణకు. దానికి కూడా పవన్ రాలేదు.
అదృష్టం కొద్దీ ఓ మంచి ఐఏఎస్ అధికారి కృష్ణ తేజను కేరళ నుంచి పవన్ మంత్రిత్వ శాఖలకు కీలక అధికారిగా నియమించారు. ఆయన పనితీరు బాగుందనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ రోజు పత్రికల్లో పంచాయతీరాజ్ స్టాఫ్ మొత్తాన్ని ఏకీకృతం చేసి, కొత్తగా సింగిల్ కేడర్‌గా మార్చే ఆలోచన కృష్ణ తేజ బ్రెయిన్ చైల్డ్‌నే అని తెలుస్తోంది. దాని వల్ల మొత్తానికి పవన్‌కు ఈ రోజు పత్రికల్లో కాస్త మంచి ప్లేస్ దక్కింది.
మొత్తం మీద మంత్రిగా పవన్ మీద చాలా ఆశలు ఉన్నాయి. చాలా హుషారుగా తిరిగేస్తారని, నియోజకవర్గాలు చుట్టేస్తారని, ప్రజలతో మమేకం అవుతారని, సంచలన నిర్ణయాలు తీసుకుంటారని, విప్లవాత్మకంగా వ్యవహరిస్తారని. కానీ దాదాపు ఏడాది కావస్తోంది. అలాంటివి ఏవీ కనిపించడం లేదు. ఎందుకో?
Chesthe emo baga cheyadam ledhu antaru lekapothe asalu cheyaledhu antaru meere lokesh ni thadatharu pk ni thagginchadiniki ikkda pogadatam Wah wah
మనకెందుకు స్వామి వాళ్ళ గురించి
అందరి బదులు పవన్ న్యూస్ నువ్వే కవర్ చేస్తున్నావుగా రోజుకి 10 సార్లు పవన్ జపం చేస్తూ..ఇంక వేరే వాళ్లు ఎందుకులే అని వాళ్లు తగ్గించేసారు ఆయన న్యూస్ కవర్ చెయ్యటం
చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవైనయట్లు పామరుఁడుదగన్
హేమంబుఁ గూడఁ బెట్టిన
భూమీశుల పాలఁజేరు భువిలో సుమతీ! – బద్దెన
భావం:- ఓ బుద్ధిమంతుడా! ఏ విధంగా అయితే చీమలు కట్టుకున్న పుట్టల్లోకి పాములు వచ్చి నివాసం ఉంటాయో అదే విధంగా మూర్ఖుడు ఎంత కష్టపడి బంగారం దాచిన చివరికి అది రాజు పాలు కావలసిందే.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను
సజ్జనుండు బల్కు చల్లగాను
కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా
విశ్వ దాభిరామ..! వినుర వేమ…!
తాత్పర్యం :
అల్పబుద్ధి కలిగినవాడు ఎప్పుడూ.. డాంబికాలు పోతూ, ఆడంబరంగా మాటలు చెప్పుకుంటాడు. అదే శాంత స్వభావి మాత్రం సున్నితంగా మాట్లాడుతాడు, ఎల్లప్పుడూ శాంతంగా ఉంటాడు. కంచు శబ్దం చేసినట్లుగా, బంగారం శబ్దం చేయదు కదా..! అలాగే అల్బబుద్ధి కలిగినవాడిని కంచుతోనూ, శాంత స్వభావిని బంగారంతో పోల్చాడు ఈ పద్యంలో వేమన మహాకవి.
కనకపు సి0హాసనమున
శు!న!కము కూర్చు0డబెట్టి శుభలగ్నమునం
దొనరగ బట్టము కట్టిన
వెనుకటి గుణమేల మాను వినురా సుమతీ!
కు!క్క!ను బ0గారపు సి0హాసనం మీద కూర్చోబెట్టి, మంచి ముహూర్తంలో పట్టాభిషేకము చేసినా, దాని సహజమయిన అల్పగుణమును మానదు. ఇలాగే నీ!చు!డై!న వానిని ఎంత గౌరవించినా, వాడి నీ(చ)గుణాలను వదిలించుకోడని చెబుతున్నాడు సుమతీ శతకకారుడు.
శునకం ఎవరో ఎవరికీ నచ్చింది వాళ్ళు అనుకుంటారు లెండి ..
అందుకే కుక్క బుద్ధిని గమనించిన ఓటర్లు ఆ సింహాసనం మీద నుంచి ఆ కుక్కను దించేసి బుద్ధి చెప్పారు
Jagan gurinchi correct ga chepparu
alege alagalage
ప్యాలస్ దొం*గ పిల్లి నీ కుక్క అంటే , కుక్కలు ఫీల్ అవుతాయి.
Every word suits to Jagan 100%
thanks GV redd
ఇంకా నయం….ఆ IAS officer ను పెట్టుకోమని చెప్పింది మన అన్నయ్య నే అని చెప్పలేదు….సంతోషం GA….ఇంతకీ మన అన్నయ్య యెక్కడ GA…..

కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
S y co kuk ka…gurunchi rai..
Salur agency ki nuvvu vellava GA??
recording video lu chesukovadam lo busy gaa unnadu ..
Laila ni benglore bengina video edit chestunnadu
తిరిగిన తిరగక పోయిన చేసిన చేయక పోయినా వచ్చేది కూటమే. ఈ సోది రాతలు ఆపు.
kalalu kanu
First 6 months blodd pettadu.. every corner lo daily roads vesi anni reviews chesi guennies book ekkadu.. health issues vachaka konni mokkulu theerchukoni commitments finish cheskoni back vasthadu.. dont worry.. appudu chese news cover cheyandi chalu. appudu gossips leku da