అసలు పవన్ కల్యాణ్ సమస్య ఏంటి?

తరచుగా మంచాన పడుతున్నారు పవన్ కల్యాణ్. నిన్నటికినిన్న కేబినెట్ భేటీ నుంచి మధ్యలోనే బయటకొచ్చేశారు పవన్.

మనిషి చూడ్డానికి బాగానే ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. కానీ ఎప్పటికప్పుడు జబ్బు పడుతున్నారు. అసలు పవన్ కల్యాణ్ సమస్యేంటి? నిజంగా పైకి చెబుతున్న ఆరోగ్య సమస్యలతోనే ఆయన బాధపడుతున్నారా.. లేక ఇంకేమైనా సమస్యలున్నాయా?

తరచుగా మంచాన పడుతున్నారు పవన్ కల్యాణ్. నిన్నటికినిన్న కేబినెట్ భేటీ నుంచి మధ్యలోనే బయటకొచ్చేశారు పవన్. క్యాంపు ఆఫీసులో విశ్రాంతి తీసుకున్నారు. కొన్నేళ్లుగా ఆయన స్పాండిలైటిస్ సమస్యతో బాధపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

సినిమాల్లో ఉన్నప్పుడే ఆయనకు ఆ సమస్య ఉంది. ఇంజెక్షన్లు తీసుకొని కొన్నిసార్లు నటించారంటూ కథనాలు వచ్చాయి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత శారీరకంగా పూర్తిగా బలహీనమయ్యారంటూ వార్తలొస్తున్నాయి. ఆయన కేబినెట్ మీటింగ్ కు హాజరుకాకపోవడం వరుసగా ఇది రెండోసారి.

ఫిబ్రవరిలో కూడా సరిగ్గా షూటింగ్ కు వెళ్లాల్సిన టైమ్ లో ఆయన జబ్బుపడ్డారు. జ్వరంతో పాటు స్పాండిలైటిస్ తో బాధపడుతున్నట్టు పార్టీ అధికారికంగా ప్రకటించింది. పార్టీ నుంచి ఇలాంటి ప్రకటనలు గడిచిన ఏడాదిన్నర కాలంగా వస్తూనే ఉన్నాయి.

పవన్ ఎందుకు తన ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు? ఆయన రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేయాల్సి ఉంది. మరోవైపు పార్టీని ముందుకుతీసుకెళ్లాల్సి ఉంది. ఇలాంటి కీలకమైన పొజిషన్ లో ఉన్న వ్యక్తి శారీరకంగా ఫిట్ గా ఉండడం ఎంతో అవసరం.

కానీ పవన్ మాత్రం తరచుగా అస్వస్థతకు గురవుతున్నారు. స్పాండిలైటిస్ పెద్ద సమస్య కాదంటున్నారు వైద్యులు. దానికి మెరుగైన చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. పవన్ తలుచుకుంటే విదేశాలకు వెళ్లి మరీ ది బెస్ట్ ట్రీట్ మెంట్ తీసుకోవచ్చు. కానీ ఆయన తన ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు.

23 Replies to “అసలు పవన్ కల్యాణ్ సమస్య ఏంటి?”

  1. వెన్నెముక అతి రాపిడి అంటే స్పాండిలైటిస్ ఆ ? అయితే ఓకే! జాలి లేని కాలం విసిరిన గాలం లో చిక్కిన మరొక జీవి.కాలం త్వరలో పరిష్కరిస్తుంది.

  2. వెన్నెముక అతి రాపిడి అంటే స్పాండిలైటిస్ ఆ ? అయితే ఓకే! జా-లి లే-ని కా-లం వి-సి-రి-న గా–లం లో చి–క్కిన మ-రొ-క జీ-వి.

  3. వెన్నెముక అతి రాపిడి అంటే స్పాండిలైటిస్ ఆ ? అయితే ఓకే! JAలి లేని KAAలం విసిరిన GAAలంలో CHIక్కిన మరొక మోర్ట్ లు

  4. వెన్నెముక అతి రాపిడి అంటే స్పాండిలైటిస్ ఆ ? అయితే ఓకే! JAWలి లేని KAAలం Vసిరిన GAAలంలో CHIక్కిన మరొక మోర్ట్ లు

  5. వెన్నెముక అతి రాపిడి అంటే స్పాండిలైటిస్ ఆ ? అయితే ఓకే! JAWలి లేని KAAలం Vసిరిన

  6. వెన్నెముక అతి రాపిడి అంటే స్పాండిలైటిస్ ఆ ? అయితే ఓకే! JAWలి leni KAAలం Vసిరిన GAAలంలో CHIక్కిన మోర్ట్ లు

  7. వెన్నెముక అతి రాపిడి అంటే స్పాండిలైటిస్ ఆ ? అయితే ఓకే! జాలి లేక కాలం విసిరిన గాలంలో చిక్కిన జీవి . కాలం త్వరలో పరిష్కరిస్తుంది.

  8. orey 5 years ac room lonchi bayataku rakunda gadipadu jagan reddy .. velli prajala to tirigite infections vastai .. corono 43 varient still active .. today my friend fall ill.. corono is there we have to love with it

  9. 5 years ac room lonchi bayataku rakunda gadipadu jagan reddy .. velli prajala to tirigite infections vastai .. corono 43 varient still active .. today my friend fall ill.. corono is there we have to love with it

  10. మరీ అతిగా వంగి వంగి మోడీకి, బాబు కి దండాలు పెడితే స్పాండిలైటిస్ సమస్య వస్తది కదా

  11. ఒరేయ్ గ్రేట్ గ్యాస్ సన్నాసి సమస్య జగన్ గాడి గుద్దా ఎప్పుడు చెక్కుతారా అనేధీ సమస్య రా హౌలే

Comments are closed.