తిరుపతి జనసేన ఇన్చార్జ్ కిరణ్‌రాయల్‌కు అరెస్ట్ భయం పట్టుకుంది. దీంతో ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించాడు.
View More ఆయన అరెస్ట్ చేయిస్తారని కిరణ్‌రాయల్‌కు భయం!Tag: janasena
బాబు, పవన్‌కు టీడీపీ, జనసేన శ్రేణులు షాక్ ఇస్తాయా?
సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల్లో ఉన్న పట్టుదల… క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని సమాచారం.
View More బాబు, పవన్‌కు టీడీపీ, జనసేన శ్రేణులు షాక్ ఇస్తాయా?అమ్మాయిలను మోసగిస్తూ విలాస జీవితం!
తిరుపతి జనసేన ఇన్చార్జ్ కిరణ్‌రాయల్ బాధితురాలు లక్ష్మి మరోసారి అతనిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన నాయకుడు నీచుడంటూ ఆమె ఆరోపణలు గుప్పించారు.
View More అమ్మాయిలను మోసగిస్తూ విలాస జీవితం!కిరణ్‌రాయల్‌పై ఉత్తుత్తి కేసేనా.. అరెస్ట్ చేస్తారా?
తనకు కిరణ్ నుంచి తనకు, తన పిల్లలకు ప్రాణహాని వుందని వాపోయారు. ఈ పరిస్థితిలో కిరణ్‌పై కేసుతో సరిపెడతారా? లేక అరెస్ట్ చేస్తారా?
View More కిరణ్‌రాయల్‌పై ఉత్తుత్తి కేసేనా.. అరెస్ట్ చేస్తారా?మాటలు తేడా కొడుతున్నాయి.. మెగాస్టారూ!
ఒక సినిమా నటుడిని అభిమానులు అయినా ఎంతకాలం గుర్తుంచుకుంటారు?
View More మాటలు తేడా కొడుతున్నాయి.. మెగాస్టారూ!నిన్నటికి నడుంనొప్పి.. నేడు చకచకా
జనాలకు అనుమానం రమ్మంటే రాదా? నిజంగానే నడుంనొప్పితో సమావేశాలు ఎగ్గొట్టారా?
View More నిన్నటికి నడుంనొప్పి.. నేడు చకచకాపవన్ కు టైం లేదా.. ఇంట్రెస్ట్ లేదా?
చేతిలో ఉన్న సినిమాలు చేయడానికి మొన్నటివరకు పవన్ కల్యాణ్ కు టైమ్ లేదనుకున్నాం. కానీ ఇప్పుడు అనిపిస్తోంది, టైమ్ సమస్య కాదు, అసలు సమస్య ఆయనకు ఆసక్తి లేకపోవడమే.
View More పవన్ కు టైం లేదా.. ఇంట్రెస్ట్ లేదా?నన్ను సినిమాల నుంచి దూరం చేయకండి
రాజకీయం అనేది చాలా పెద్దది. చాలా నేర్చుకోవాలి. నాకేదే బ్యాక్ గ్రౌండ్ ఉందని, ఫాలోయింగ్ ఉందని పాలిటిక్స్ లోకి రావడం కరెక్ట్ కాదు.
View More నన్ను సినిమాల నుంచి దూరం చేయకండివైసీపీ, టీడీపీకి ఆయుధాన్ని ఇచ్చిన పవన్!
మహిళల భద్రత, రక్షణ గురించి పవన్ నీతులు చెపితే, విరుచుకుపడడానికి తనకు తానుగా ప్రత్యర్థులకు ఇచ్చిన ఆయుధంతో దాడి చేస్తారని గుర్తించుకోవాలి.
View More వైసీపీ, టీడీపీకి ఆయుధాన్ని ఇచ్చిన పవన్!ఆ కామాంధుడికి వీర మహిళలూ బాధితులే!
జనసేన అధిష్టానం స్పందించిన తీరు వాళ్లను నిరుత్సాహానికి గురి చేసింది. బహిష్కరణ వేటు వేస్తారని ఆశిస్తే, ఇలా జరిగిందేంటి? అని వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
View More ఆ కామాంధుడికి వీర మహిళలూ బాధితులే!చూస్తూ ఊరుకోం.. పవన్‌కు మహిళా సంఘాల వార్నింగ్!
మహిళలను వేధిస్తున్న తిరుపతి జనసేన ఇన్చార్జ్ కిరణ్‌రాయల్‌పై వెంటనే చర్యలు తీసుకోకపోతే చూస్తూ ఊరుకోమని మహిళా సంఘాలు హెచ్చరించాయి.
View More చూస్తూ ఊరుకోం.. పవన్‌కు మహిళా సంఘాల వార్నింగ్!కిరణ్ రాసలీలల లీక్స్.. అంతర్గత కుమ్ములాటలతో!
దీని వెనుక జనసేనలో అంతర్గత కుమ్ములాటలే కారణమని తెలుస్తోంది.
View More కిరణ్ రాసలీలల లీక్స్.. అంతర్గత కుమ్ములాటలతో!కిరణ్‌రాయల్ దారుణం.. బాధితురాలి వీడియో వైరల్!
పదేపదే భరోసా ఇచ్చే డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సీరియస్‌గా స్పందించాలని తిరుపతి నగర వాసులు కోరుతున్నారు.
View More కిరణ్‌రాయల్ దారుణం.. బాధితురాలి వీడియో వైరల్!పవన్ అనారోగ్యం.. ఏం జరుగుతోంది?
అమరావతి మీడియా పవన్ దైనందిన అధికారిక కార్యక్రమాలను పక్కాగా రిపోర్ట్ చేయాల్సి వుంది. అప్పుడు జనాలకు ఓ అవగాహన వస్తుంది.
View More పవన్ అనారోగ్యం.. ఏం జరుగుతోంది?బాలినేని బేరం: కానుక ఇస్తా.. నాకేంటి?
ఏదేమైనప్పటికీ.. బాలినేని ఎమ్మెల్సీ పదవిని ముందే మాట్లాడుకుని పార్టీలోకి వెళ్లినట్టుగా ప్రచారం జరిగింది
View More బాలినేని బేరం: కానుక ఇస్తా.. నాకేంటి?టీడీపీ అరాచకాల్ని నిరసిస్తూ జనసేన దీక్ష!
ఉమ్మడి కృష్ణా జిల్లా పెడన జనసేన నాయకుల ఆవేదన చూస్తే, ఎవరికైనా బాధ కలుగుతుంది.
View More టీడీపీ అరాచకాల్ని నిరసిస్తూ జనసేన దీక్ష!కేతిరెడ్డి మరీ ఓవర్ అనిపించట్లేదా?
పవన్‌ను పొగడటం చూసి వైసీపీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
View More కేతిరెడ్డి మరీ ఓవర్ అనిపించట్లేదా?వ్యవస్థలా? అవి ఎలా వుంటాయ్?
ప్రత్యర్థులకు రక్షణ కల్పించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. మారింది అధికారమే తప్ప, విధానాలు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
View More వ్యవస్థలా? అవి ఎలా వుంటాయ్?పిచ్చి రెడ్లు.. నోరుపారేసుకున్న నాగబాబు
వ్యక్తులను తిట్టండి. అది మీ ఇష్టం. మీ రాజకీయ వైరం. ఇంకేదైనా కావచ్చు. కానీ కులాలని కాదు. బాగా చదుకున్న జనసేన నేత నాగబాబు ఆ సంగతి ముందు తెలుసుకోవాలి.
View More పిచ్చి రెడ్లు.. నోరుపారేసుకున్న నాగబాబుసీమలో నాగబాబు సభల వెనుక రహస్యం!
జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పవన్‌కల్యాణ్ సొంత అన్న నాగబాబు పుంగనూరు పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
View More సీమలో నాగబాబు సభల వెనుక రహస్యం!చిత్తూరులో తిరుపతి వైసీపీ కార్పొరేటర్ల అడ్డగింత!
అసలు ఓటింగ్‌కు రాకుండా అడ్డుకునే ప్రయత్నాన్ని అభినయ్ నేతృత్వంలో ఎలాగోలా ఛేదించారు. ఓటింగ్ సమయానికి ఇంకెన్ని డ్రామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.
View More చిత్తూరులో తిరుపతి వైసీపీ కార్పొరేటర్ల అడ్డగింత!మళ్లీ సైలెంట్ అయిన పవన్ కల్యాణ్?
అదేంటో ఆది నుంచి పవన్ సినిమాల పరిస్థితి ఒక అడుగు ముందుకేస్తే, రెండడుగులు వెనక్కు అన్నట్టు తయారైంది.
View More మళ్లీ సైలెంట్ అయిన పవన్ కల్యాణ్?మందు కంటే… కిక్ ఇస్తున్న మద్యం వ్యాపారి ఆఫర్!
నెంబర్ వన్ బహుమతిగా థాయ్‌లాండ్‌కు వెళ్లొచ్చని ఆకర్షించే ప్రయత్నం చేయడం విశేషం.
View More మందు కంటే… కిక్ ఇస్తున్న మద్యం వ్యాపారి ఆఫర్!పవన్‌కు ఒంటబట్టిన అధికార స్వామ్యం
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఏమీ ఇవ్వకపోయినా, సూపర్ హే అని పవన్ అంటున్న వైనం ఆశ్చర్యం కలిగిస్తోంది.
View More పవన్‌కు ఒంటబట్టిన అధికార స్వామ్యంజనసైనికులకేనా కట్టుబాట్లు?
కూటమి పొత్తు ధర్మం అన్నది ఒక్కరికేనా? మిగిలిన వారికి ఉండదా అన్నది జవాబు రాని ప్రశ్న.
View More జనసైనికులకేనా కట్టుబాట్లు?జనసేన కార్యాలయంపై డ్రోన్.. మరిన్ని అనుమానాలు!
జనసేన కేంద్ర కార్యాలయంపై డ్రోన్ ఎగరడం రాజకీయంగా వివాదాస్పదమైంది.
View More జనసేన కార్యాలయంపై డ్రోన్.. మరిన్ని అనుమానాలు!పవన్ పంథాపై జనసేన శ్రేణుల ఖుషీ
డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ రాజకీయ పంథాపై జనసేన శ్రేణులు ఖుషీగా ఉన్నాయి.
View More పవన్ పంథాపై జనసేన శ్రేణుల ఖుషీ