కిర‌ణ్‌రాయ‌ల్‌ దారుణం.. బాధితురాలి వీడియో వైర‌ల్‌!

ప‌దేప‌దే భ‌రోసా ఇచ్చే డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ సీరియ‌స్‌గా స్పందించాల‌ని తిరుప‌తి న‌గ‌ర వాసులు కోరుతున్నారు.

తిరుప‌తి న‌గ‌రంలోని బైరాగిప‌ట్టెడ‌కు చెందిన ఒక మ‌హిళ విడుద‌ల చేసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. సింగిల్ మ‌హిళ అయిన ఆమె… తిరుప‌తి జ‌న‌సేన ఇన్‌చార్జ్ కిర‌ణ్ రాయ‌ల్ వ‌ల్ల తాను మోస‌పోయాన‌ని, చ‌చ్చిపోతున్నాన‌ని చెబుతూ విడుద‌ల చేసిన వీడియో క‌ల‌క‌లం రేపుతోంది.

ఆ వీడియోలో ఆమె ఏం చెప్పారంటే…

“నా పేరు ల‌క్ష్మి. జీవితంలో ఒక‌ర్ని న‌మ్మి చాలా మోస‌పోయాను. అప్పులు చేసి రూ.1.20 కోట్లు ఇచ్చాను. అత‌ను మా పిల్ల‌ల్ని చంపుతాన‌ని బెదిరించి, కేవ‌లం రూ.30 ల‌క్ష‌ల‌కు బాండ్లు, చెక్కులు రాయించాడు. బెదిరించి నా ద‌గ్గ‌ర వీడియో రికార్డ్ తీసుకున్నాడు. నా ద‌గ్గ‌ర అన్ని ఆధారాలున్నాయి. అప్పులు ఎక్కువై పోయాయి. ఇక నేను బ‌త‌క‌లేను. పిల్ల‌ల‌కి స‌మాధానం చెప్ప‌లేక‌పోతున్నాను. అత‌ను తిరుప‌తి జ‌న‌సేన ఇన్‌చార్జ్ కిర‌ణ్ రాయ‌ల్‌. నేను చ‌నిపోయాకైనా ఆ డ‌బ్బులు నా పిల్ల‌ల‌కు చెందుతాయ‌ని ఆశిస్తున్నాను. కేవ‌లం కిర‌ణ్ వ‌ల్లే నేను ఈ రోజు చ‌నిపోతున్నాను” అని ఎంతో ఆవేద‌న‌తో ఆమె త‌న బాధ‌ను వెల్ల‌డించారు.

ఈ విష‌య‌మై నిజానిజాల గురించి ఆరా తీయ‌గా ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగు చూస్తున్నాయి. ఒంట‌రి మ‌హిళైన ల‌క్ష్మికి అండ‌గా వుంటాన‌ని న‌మ్మ‌బ‌లికిన‌ట్టు తెలిసింది. ఎన్నిక‌ల‌కు ముందు ఇలాంటి వీడియో విడుద‌ల చేస్తే, రాజ‌కీయంగా ఇబ్బందులొస్తాయ‌ని ఆ వ్య‌క్తి భ‌య‌ప‌డిన‌ట్టు స‌మాచారం. దీంతో ఆమెకు చెల్లించాల్సిన అప్పు తిరిగి చెల్లిస్తామ‌ని బాండ్లు, చెక్కులు రాయించిన‌ట్టు తెలిసింది.

అయితే కూట‌మి అధికారంలోకి రావ‌డం, అందులో జ‌న‌సేన భాగ‌స్వామి కావ‌డంతో మోసానికి అధికారం తోడైంద‌నే చ‌ర్చకు తెర‌లేచింది. ప్ర‌స్తుతం త‌న‌కు అప్పు తిరిగి వ‌చ్చే ప‌రిస్థితి లేద‌ని ఆమె తీవ్ర నిరుత్సాహానికి గుర‌వుతోంది. మ‌రోవైపు అప్పులిచ్చిన వాళ్ల నుంచి ఒత్తిళ్లు పెర‌గ‌డంతో, చెల్లించే మార్గం లేక చావే శ‌ర‌ణ్య‌మ‌ని బాధితురాలు వీడియో విడుద‌ల చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలా వుండ‌గా లక్ష్మీ ఆత్మహత్యాయ‌త్నం చేసిన‌ట్టు తెలిసింది. వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని స‌మాచారం.

ఈ విష‌య‌మై మ‌హిళ‌ల సంర‌క్ష‌ణ‌కు తానున్నా అని ప‌దేప‌దే భ‌రోసా ఇచ్చే డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ సీరియ‌స్‌గా స్పందించాల‌ని తిరుప‌తి న‌గ‌ర వాసులు కోరుతున్నారు. ప‌వ‌న్‌, అలాగే హోంశాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత వెంట‌నే స్పందిస్తార‌ని ఆశిస్తున్నారు.

35 Replies to “కిర‌ణ్‌రాయ‌ల్‌ దారుణం.. బాధితురాలి వీడియో వైర‌ల్‌!”

  1. ముగ్గురిని మార్చిన పావని ఇలాంటి విషయాలను చాలా చాలా లైట్ గా తీసుకుంటుంది.

    1. పేరుకి తగట్టుగా ఉన్నాయి నీ మాటలు.. కానియ్యి నిన్ను ఆపేదెవరు హైవే లో ఆడొచ్చి నా—కు—క్కలని—తొక్కుకుంటూ పో

  2. ప్లే బాయ్ వర్క్ >> తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  3. these are financial disputes, social media times, quiet common!! uncommon is sharmila releasing video everyday about her own brother!! uncommon are the videos by gorantla, ambati and others from yuvajana chilipi rasika party members!!

  4. 2/2

    ChatGPT said:

    జనాలు జగన్ మోహన్ రెడ్డిని ఎందుకు తిప్పికొట్టారు?

    2024 ఎన్నికలు జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితానికి గట్టిపాటి బుద్ధి చెప్పాయి. 2019లో ప్రజలు అతనికి 151 స్థానాలు ఇచ్చారు, కానీ ఐదేళ్లలోనే అతని అసలు స్వభావాన్ని గుర్తించి కేవలం 11 స్థానాలకు పరిమితం చేశారు. ఇది ఒక సాధారణ ఓటమి కాదు – ప్రజల విసుగు, అసహ్యం, మోసపోయిన నొప్పి కలిసి ఇచ్చిన తీర్పు. జగన్ నిజమైన ప్రజా నాయకుడు కాదు, కేవలం అతని స్వార్థం, కోర్టు కేసులు, కుల విద్వేషాలు, అధికార దుర్వినియోగం అనే లక్షణాలతో నడిచిన పాలన ప్రజలను అతనిపై తిరగబడేలా చేసింది.

    జగన్ పాలన – మోసపూరిత నాటకం

    • పేదల పక్షపాతిగా నటించాడు, కానీ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాడు. సంక్షేమ పథకాలు పేరుతో డబ్బు ఖర్చు చేశాడు, కానీ వ్యవసాయం, ఉద్యోగాలు, పరిశ్రమలు, మౌలిక వసతులపై శూన్య దృష్టి.
    • ప్రభుత్వాన్ని పరిపాలించలేదు, తన కోర్టు కేసులను నిలిపేయడానికి ఉపయోగించాడు.
    • సోషల్ మీడియాలో విపక్షాలను, కొన్ని కులాలను టార్గెట్ చేస్తూ కుల విద్వేషాన్ని రెచ్చగొట్టాడు.
    • ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, యువత – అన్ని వర్గాలను నిరాశపరిచాడు.
    • సొంత పార్టీ కార్యకర్తలే తనను వదిలిపెట్టి కొత్త ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు.

    జగన్ 2.0 – ప్రజల్ని మోసం చేసే కొత్త నాటకానికి మళ్లీ ప్రయత్నం

    ఓటమి తర్వాత కూడా జగన్ “జగన్ 2.0” అంటూ కొత్త ముసుగు ధరించి మళ్లీ మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ ప్రజలు ఒకసారి మోసపోయారు, రెండోసారి ఆ అవకాశం ఇవ్వలేదు. ప్రజలు తేల్చిచెప్పిన తీర్పు ఏమిటంటే:

    • నమ్మకానికి అర్హుడు కాదు
    • ప్రజల శ్రేయస్సుకన్నా తన స్వప్రయోజనాలే ముఖ్యమని రుజువైంది
    • రాష్ట్ర అభివృద్ధికి అడ్డుగోడ
    • కులాలను చీల్చి రాజకీయం చేసే వ్యక్తిని మనం మళ్లీ నమ్మలేం

    గ్రామాల్లో కూడా జగన్‌ను తిరస్కరించడమే అతని రాజకీయ అంతం

    ఒకప్పుడు జగన్‌కు బలమైన మద్దతు ఉన్న గ్రామాల్లో కూడా ప్రజలు అతనిపై విసుగు చెందారు. సొంత పార్టీ నేతలే, కార్యకర్తలే ప్రస్తుత ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం, జగన్ పాలనలో ఎంత దారుణమైన అసంతృప్తి ఉందో స్పష్టంగా చూపిస్తుంది.

    జగన్‌కు నమ్మకంపై మాట్లాడే అర్హత లేదు

    ఇప్పుడు తనను వదిలేసిన విజయసాయి రెడ్డిని విమర్శిస్తూ “ఆయనకు నమ్మకసహకారం లేదు” అని అంటున్నాడు. కానీ జగన్‌కు అసలు నమ్మకంపై మాట్లాడే అర్హత ఉందా?

    • తన కుటుంబంలోనూ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు
    • తన పార్టీ కార్యకర్తలకు మద్దతు ఇవ్వలేకపోయాడు
    • తన నేతలను కాపాడుకోలేకపోయాడు
    • తన పాలనపై ప్రజలకు నమ్మకం కలిగించలేకపోయాడు

    తీర్పు స్పష్టంగా ఉంది – జగన్ ERA ముగిసింది!

    2019లో 151 సీట్లు గెలిచిన నాయకుడు, 2024లో 11 స్థానాలకు పడిపోవడం ఒక చిన్న విషయం కాదు – ప్రజాస్వామ్యంలో అతనిపై సంపూర్ణ తిరస్కారం. తప్పులు చేసినవారు ఎంత బలమైన వారైనా ప్రజలు చివరకు శిక్షిస్తారని జగన్ దుస్థితి నిరూపించింది.

    ఇది జగన్‌కి బుద్ధి చెప్పే చివరి అవకాశం. ఆయన తన తప్పులు తెలుసుకునే స్థాయిలో లేడు, మరి ప్రజలు అతనికి రాజకీయ భవిష్యత్తు ఉందని కూడా నమ్మరు. జగన్ 2.0 అనేది ఒక ప్రహసనం మాత్రమే.

    జగన్ రాజకీయ జీవితం ముగిసింది. ప్రజలు ఎప్పుడూ మోసపోవరు.

    ఇక రాష్ట్ర అభివృద్ధి, నిజమైన సంక్షేమం, ప్రగతికి అవకాశం ఇచ్చే సమయం వచ్చింది! 🚩

    1. All he wanted was to become a CM one time. Once becoming, he stopped showing his face to any body. His Ego wanted to be a CM and he was least bothered about any thing. Just BUTTON Nokkudu, but dont take any risk like Amaravati etc which needs a lot of focused and determined worked.He thought that by being Friendly with BJP and showing that he is controlling CBN, he can survive. Such a selfish man, who shouldnt be even a Sarpanch. But MODI etc are from Gujarat where entrepreneurship and positive thinking is encouraged. BJP tolerated because, they cant dethron and elected Govt and arrest of Jagu would create destabilizing and unrest would occur. But they miscalculated his strength by looking at 151

  5. Alliance does not want to see or hear such news but they will in front row to preach about how to behave to YSRCP and other political parties that are not in alliance. People should first look at the four fingers that point to them before preaching to others. Learn something atleast now or you will not be Greatlife.

  6. Super six means

    1. Break law but apply rule of law to others.

    2. Ignore your mistakes but finger point others.

    3. Delve into others personal life for dirt.

    4. Do bad but preach about good to others

    5. Do nothing but make tall claims and do self-boasting by claiming others achievements.

    6. spread lies and fear about others in the name of analysis on social media and news.

  7. ఇది ఈ మధ్య చాలా కామన్ అయిపొయింది. డబ్బులు ఇవ్వటం, తర్వాత సోషల్ మీడియా కి వెళ్లి ఎదో ఎదో చెయ్యటం. గోల బ్యాచ్. అక్కడ ఎవ్వరు మంచి వాళ్ళు లేరు. అందరు వెధవళే. అయినా ప్రభుత్వానికి ఇంకా పని పాత ఏమి లేదా

  8. మలాలా కంటే మాదిగలు వెకబడ్డారు, అది నిజం కానీ ఎన్ని ఉద్యోగాల గురించిరా

    ఇ పోరాటాలు, అసలు గౌర్మెంట్ ఉద్యోగాలు ఉన్నాయా? అంత ప్రయివేట్ మాయం అయిపొయింది కాబట్టి ఇప్పుడు SC sub -clacification అవసరం లేదు. కానీ మీ స్వార్ధ ప్రయోజనాల కోసం SC లని విడకొట్టవద్దు!! మాలలు మాదిగలు ఇంకా ఇతర కులాల వాళ్ళు ఒక్కలని ఒక్కలు పెళ్లిళ్లు చేసుకొని బంధాలు పెంచు కోవాలని ఒక్కటవ్వాలనిన ఆశ. అ మహా “మనీషి” అంబెడ్కర్ గారి ఆకాంక్ష!! జై భీం జై భీం!!

Comments are closed.