రాజ‌కీయాల్లో 1+ 1= 2 కాదు ప‌వ‌న్‌!

రాజ‌కీయాల్లో అన్ని సంద‌ర్భాల్లో స‌మీక‌ర‌ణ‌లు క‌లిసి రావు. అందుకే రాజ‌కీయాల్లో 1+ 1= 2 కాదని పెద్ద‌లు అంటుంటారు.

రాజ‌కీయాల్లో అన్ని సంద‌ర్భాల్లో స‌మీక‌ర‌ణ‌లు క‌లిసి రావు. అందుకే రాజ‌కీయాల్లో 1+ 1= 2 కాదని పెద్ద‌లు అంటుంటారు. ఇపుడీ విష‌యం ఎందుకంటే. ఉత్త‌రాంధ్ర టీచ‌ర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఏపీటీఎఫ్ అభ్య‌ర్థి ర‌ఘువ‌ర్మ‌కు టీడీపీ, జ‌న‌సేన మ‌ద్ద‌తు ఇచ్చాయి. కానీ ఆయ‌న గెల‌వ‌లేదు. దీంతో కూట‌మి స‌ర్కార్‌కు ఉపాధ్యాయులు షాక్ ఇచ్చార‌నే ప్ర‌చారం ఊపందుకుంది.

ఇటీవ‌ల అసెంబ్లీ స‌మావేశాల్లో డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట్లాడుతూ 15 ఏళ్ల పాటు టీడీపీతో క‌లిసి వుంటాన‌ని ప్ర‌క‌టించారు. టీడీపీ, జ‌న‌సేన క‌లిసి ఉన్నంత‌కాలం అధికారం త‌మ‌దే అనే అర్థం వ‌చ్చే రీతిలో ప‌వ‌న్ మాట్లాడారు. త‌న కార‌ణంగా కాపు, బ‌లిజ సామాజిక వ‌ర్గాలు టీడీపీకి అండ‌గా వుంటాయ‌ని, దీంతో విజ‌యం న‌ల్లేరుపై న‌డ‌కే అన్న‌ది ప‌వ‌న్ అంచ‌నా.

ప‌రిపాల‌న‌పై ప్ర‌జాతీర్పు వుంటుంద‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆలోచించ‌లేద‌ని ఆయ‌న మాట‌లు తెలియ‌జేస్తున్నాయి. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఫ‌లితాలు కూటమికి సానుకూలంగా ఉన్నాయి. అయితే టీచ‌ర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌లో మాత్రం కూట‌మికి గ‌ట్టి షాక్ త‌గిలింది. చంద్ర‌బాబుతో తాను క‌లిసి ఉన్నంత మాత్రాన సానుకూల ఫ‌లితాలే వ‌స్తాయ‌నే భ్ర‌మ నుంచి బ‌య‌టికి రావాల‌నే హిత‌బోధ టీచ‌ర్స్ ఉత్త‌రాంధ్ర ఫ‌లితంతో చేశార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఎన్టీఆర్ లాంటి విశేష ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన నాయ‌కుడే ఐదేళ్ల పాల‌న‌లో వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కోవ‌డాన్ని ప‌వ‌న్ విస్మ‌రించిన‌ట్టున్నారు. 1989లో ఎన్టీఆర్ నేతృత్వంలోని టీడీపీ ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే. రెండు, మూడు పార్టీలు క‌లిసినంత మాత్రాన‌… విజ‌యం త‌థ్య‌మ‌నేది కేవ‌లం భ్ర‌మే. ఎప్పుడైనా మంచి ప‌రిపాల‌నే అధికారాన్ని శాసిస్తుంది. ప్ర‌జాతీర్పు ముందు…చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎంత‌?

25 Replies to “రాజ‌కీయాల్లో 1+ 1= 2 కాదు ప‌వ‌న్‌!”

  1. అవును.. 1 పక్కన 1.. 11 అవుతుంది..

    వేలల్లో ఓట్లు ఉన్న టీచర్స్ ఎన్నికల్లో ఓడిపోయింది రాస్తున్నాడే గాని.. లక్షల్లో ఓట్లు ఉన్న గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు భారీ మెజారిటీ వచ్చిన విషయం మాత్రం దాచేస్తున్నాడు..

    మరి.. కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటె.. వైసీపీ సపోర్ట్ చేసిన అభ్యర్థులు గెలిచారా.. లేదు కదా..

    ..

    అంటే.. జగన్ రెడ్డి మీద కూడా వ్యతిరేకత ఉన్నట్టేనా.. ఇక వాడి మొఖం చూడటం కూడా జనాలకు ఇష్టం లేదు కాబోలు..

  2. అరుదైన రికార్డు సొంతం చేసుకున్న టీడీపీ.

    ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి లో 5 గ్రాడ్యుయేట్ MLC స్థానాలు ఉన్నాయి.. 2023 లో మూడు స్థానాలు కి జరిగిన ఎన్నికలలో ఘనవిజయం సాధించిన టీడీపీ.ఇప్పుడు 2025 జరిగిన మరో స్థానాలు లో విజయం సాధించి అరుదైన రికార్డు సొంతం చేసుకుంది.. .ఒక రాష్ట్రం లో 5/5 గ్రాడ్యుయేట్ ఎంఎల్ఏ లు ఒకే రాజకీయ పార్టీ నుంచి గెలవటం చాలా అరుదుగా ఉంటుంది.. దేశంలో ఇలాంటి అరుదైన రికార్డు సాధించిన పార్టీ గా తెదేపా చరిత్ర పుటలు కి ఎక్కింది…

  3. Nee Bondha…..Nuvvu JAGAN ni yentha jaakeelesi lepalani choosina vupayogam ledhu. aa verribagulodu marika gelavanu gaaka gelavadu. ainaa athaike ledhu rajakeeyalalo raaninchaalane aasakthi….nekendhuraa badha.

  4. అరెర్రే మావోడు మద్దతు ఇచ్చిన కాండిడేట్ సోదిలో లేకుండా పోయాడే??

    కూటమి వర్మ ఓటమికి కారణాలు..

    టీడీపీ టీచర్స్ సిట్టింగ్ MLC పై వ్యతిరేకత

    కూటమి పార్టీల “మొదటి ప్రధాన్యత ఓటు మద్దతు చీలిపోవడం”

    టీచర్స్ కోరే గోంతెమ్మ కోర్కెలు తీర్చలేదనే కోపం తో, బ్లాక్మెయిల్ చెయ్యడానికి USE చేసుకున్నారు

    ఏదేమైనా మా ఓటర్లు వేరే అనలేం.. కానీ అతి చిన్న ఓటర్స్ శాంపిల్ ఇది.

  5. రాజకీయాల్లో 1+1=11 అని ప్రూవ్ అయ్యింది కదా??

    PK అసెంబ్లీ GATE తాకలేడు అని కొవ్వెక్కి కూసిన నగరి పిర్రల రోజా పిర్రలు పగలగొట్టాడు PK.

    అలా కూసిన ఆ పార్టీ అధినేతనే ఇప్పుడు అసెంబ్లీ Gate తాకాలంటేనే ఉచ్చా పోసుకునే విధంగా తయారు చేసాడు.. చాలదా?? ఇంకా కావాలా రాజా??

  6. 1+1=2 కాదు అనే అనుకుందాము…. 151-140 = 11, ఇది కరెక్ట్ అవునా కాదా….Progressive Recognized Teachers’ యూనియన్ (PRTU) & BJP బలపరిచిన అభ్యర్థి గెలిచాడు…. టీచర్స్ ఎన్నిక రాజకీయంగా కాక టీచర్ యూనియన్ల ప్రభావంతో నడుస్తుంది…. ఏదో జెగ్గు క్యాంపు నించి ఎవ్వరో గెలిచినట్లు ఏమిటో ఆనందం…. సాక్షిలో రాసారు మాస్టర్ స్ట్రోక్ అంట…. అస్సలు పోటీ కూడా పడలేని ప్రతిపక్షం వాళ్ళు ఏమిటి ఇచ్చేది మాస్టర్ స్ట్రోక్ …..గ్రాడ్యుయేట్ మ్మెల్సీ ఎన్నికలో ఎందుకు కనపడలేదు వ్యతిరేకత?

  7. ప్రభుత్వం అన్ని వర్గాలను చూడాల్సి ఉంటుంది కేవలం టీచర్స్ ప్రయోజనాలు పట్టించుకోవడం కుదరదు అందుచేత మాత్రమే టీచర్స్ కోరుకొనే వ్యక్తి ముందంజలో ఉండటానికి కారణం జగన్ గారు సపోర్ట్ చేసిన వాళ్ళు రాష్ట్రం మొత్తం మీద దుర్భిణి వేసిన ఎక్కడ కనపడలేదు టీడీపీ బలపర్చిన అభ్యర్థి రెండవ స్తానం లో వున్నాడు జగన్ గారు బలపర్చిన అభ్యర్థి మూడు లోకి వెళ్ళాడు ఈ స్థితిలో పార్టీని నడపడం పాపం జగన్ గారి కి చాలా కష్టం నడప పొతే మోడీ బెల్ట్ తీస్తాడు కాంగ్రెస్ రాకుండా వైసీపీ ముసలి ఆంబోతు పాత్ర పోషించాల్సిందే ఎన్టీఆర్ ఓడిపోవటానికి మహా మేత గారు రంగ గారిని వేసేసి నారాసుర చరిత్ర నాటకం రక్తికట్టించ బట్టి ఓడిపోయాడు

    1. అబద్ధాలు ఆడటంలో పీహెచ్డీ చేసినట్టు ఉన్నారే అచ్చంగా సెంద్రప్ప లాగానే! రంగాని వేసింది వైస్సార్ అయితే మరి పింగళి దశరధ రామ్ ని వేసింది ఎవరు? మల్లెల బాబ్జి కధ ఏంది? 2019లో ఎన్నికలలో ఓడిపోయి వెంటనే ముగ్గురు ఎంపీలని కమలం పార్టీలోకి ఒక బ్రోకర్ మాదిరిగా పంపిన ముసలి ఎద్దు ఎవరూ?

  8. నీ సూక్తి ముక్తావళి బాగానే ఉంది // ఇలాంటివి ౧౯-౨౪ మధ్యన రాసి ఉండాల్సింది ..

  9. నీ చెత్త విశ్లేషణ రా ముండా. గ్రాడ్యుయేట్ ముఖ్యం రా నీచ్. టీచర్స్ వాళ్ళ యూనియన్లు గెలిపించుకుంటాయ్ అంతే గాని రాజకీయ నాయకులును కాదు

  10. నిజమే మన అన్న పార్టీ మద్దతు ఇచ్చాక కూడా ఆలపాటి రాజా మీద ఓడిపోయారు..కదా ..శకునం చెప్పే బల్లి కుడితి లో పడ్డట్టు ఈ లాజిక్ మీరు ఎలా మర్చిపోయి మద్దత్తు ఇచ్చారు…చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు దూరేవి అన్ని ***** అన్నట్టు లేదు ఇది

  11. నిజమే మన అన్న పార్టీ మద్దతు ఇచ్చాక కూడా ఆలపాటి రాజా మీద ఓడిపోయారు..కదా ..శకునం చెప్పే బల్లి కుడితి లో పడ్డట్టు ఈ లాజిక్ మీరు ఎలా మర్చిపోయి మద్దత్తు ఇచ్చారు…చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు దూరేవి అన్ని ***** అన్నట్టు లేదు ఇది

  12. నిజమే మన అన్న పార్టీ మద్దతు ఇచ్చాక కూడా ఆలపాటి రాజా మీద ఓడిపోయారు..కదా ..శకునం చెప్పే బల్లి కుడితి లో పడ్డట్టు ఈ లాజిక్ మీరు ఎలా మర్చిపోయి మద్దత్తు ఇచ్చారు..

  13. ఏమి అంటారు రా paytm నా కొ డ కా.. 100+120*5 = 700 , 120+100*5= 620 అంటా ! వై చీపి పో రం బో కు గాళ్ళు చెప్పారు

Comments are closed.