నిన్నటికి నడుంనొప్పి.. నేడు చకచకా

జనాలకు అనుమానం రమ్మంటే రాదా? నిజంగానే నడుంనొప్పితో సమావేశాలు ఎగ్గొట్టారా?

నిన్నటికి నిన్న ఏపీలో కీలకమైన కార్యదర్శుల సమావేశం జరిగింది. మంత్రులంతా వచ్చారు. కానీ ఆంధ్ర ప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి వర్యులు అయిన పవన్ కళ్యాణ్ మాత్రం రాలేదు. ఎందుకు అంటే రెండు వారాలుగా నడుంనొప్పి. త్వరలో విధులకు వస్తారు అంటూ సమాచారం. అవునా.. అయ్యో అనుకుంటే.. తెల్లవారుతూనే కొచ్చిన్ లో ప్రత్యక్షమయ్యారు పవన్ కళ్యాణ్. రెండు వారాల నడుం నొప్పి తగ్గిపోయి వుండొచ్చు.

కానీ మరీ ఎగ్జాట్ గా టూర్ ప్రోగ్రామ్ నాడే తగ్గిందా. ముందు రోజు కీలక సమావేశం వున్నపుడు తగ్గలేదా? కొన్ని గంటల ముందు కాస్త ఓపిక చేసుకుని వుంటే ఉపముఖ్యమంత్రిగా ఓ కీలక సమావేశానికి అటెండ్ అయ్యే అవకాశం వుండేది కదా. మంత్రి వర్గ సమావేశం మిస్ అయ్యారు. కానీ ఇది ఇంకా కీలకం కదా.

ఇప్పుడు జనాలకు అనుమానం రమ్మంటే రాదా? నిజంగానే నడుంనొప్పితో సమావేశాలు ఎగ్గొట్టారా? లేదా మరేదైనా స్వంత పనుల మీద వాటికి వెళ్లలేదా. కాకుంటే సినిమా షూటింగ్ లు చేస్తున్నారా? కాదంటే మరెక్కడికైనా వెళ్లారా? అనే సందేహాలు ముసురుకుంటాయి కదా. పెద్ద పదవుల్లో వున్నవారు ఇలాంటి అనుమానాలు రేకెత్తించేలా చేయకూడదు కదా?

41 Replies to “నిన్నటికి నడుంనొప్పి.. నేడు చకచకా”

  1. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఎన్ని నొప్పులైనా భరిస్తుంది కళ్యాణి .

    1. సాక్షిత్తూ మాజీ మహిళా ముఖ్యమంత్రి అసెంబ్లీ కి వెళ్లకుండా ఏం చేస్తారు

  2. అసెంబ్లీకి పోతే ‘గుద్ద దెంగతారు అని ప్యాలెస్ లో దాక్కుని, డైరెక్టు గా సంక్రాంతికి ప్రజల మధ్యలోకి వస్తా.. చెడుగుడు ఆడతా అంటూ నెల నుండీ రాగం తీస్తున్న సాక్ష్యత్తు మహిళా ఎక్కడ??

  3. ప్రతిపక్షానికి ఉండాల్సింది వాళ్ల వ్యక్తిగత పనుల మీద అనుమానాలు కాదు, అంది వాళ్ళ వ్యక్తిగతం, దాని వల్ల ప్రజలకి ఏమన్నా ఇబ్బంది ఉంటే అడగండి. ప్రజల సమస్యల మీద ఏమన్నా అనుమానాలు ఉంటే చెప్పండి.

  4. దేనికైనా ఒక లక్ష్యం ఉండాలి. మంచో చెడో హిందుత్వ కి బీజేపీ రూపంలో ఒక రాజకీయ వేదిక వుంది. దానికి అనుబంధ శాఖలు (RSS , VHP , బజరంగ్ దళ్ మొ..) వున్నాయి. జనసేన ఇంకా ఎక్కువ తీవ్రతతో అదే సిద్ధాంతాన్ని తలకి ఎత్తుకోవటంలో ఓచిత్యం ఏమిటో నాకైతే అర్ధం కావట్లేదు. జనసేన కూడా బీజేపీ అనుబంధ శాఖ గా మారిపోవటం తప్ప. చూస్తుంటే ఇదేదో బీజేపీ ట్రాప్ లాగ వుంది.

  5. అసలు మి భాద ఏంది రా మీటింగ్ కి అటెండ్ కాలేదు అన లేక హిందువులను ఐక్యం చేస్తున్నాడు అని భాద.

          1. అతను హిందూ ఆ లేక క్రిస్టియన్ ఆ? వాళ్ళ మిగతా కుటుంబ సభ్యులులాగ ఏదో ఒకటి ఫాలో అవ్వాలి అంతే కానీ ఇంట్లో బైబిలు పట్టుకోవటం బయట ఓట్లకోసం శారదా పీఠం లో ఘర్ వాపసీ డ్రామాలు ఆడటం ఎందుకు?

            about cast I accept with you, cast and religion are two parallel things, because of one the other will not change.

          2. వాడు ఒక అసమర్థుడు దద్దమ్మ, పాలన అంటే తెలీని తెలివి తక్కువ సన్నాసి, డబ్బులు పంచితే తన ఫోటో ఇంట్లో పెట్టుకొని పూజిస్తారు అని భ్రమ పడే అవివేకి వాడు. సర్వే రాళ్ళ మీద, పాసు బుక్కుల మీద బొమ్మలు వేయించుకోవడం ఏంటో బ్రో? జగనన్న కాలనీలు ఏంటో బ్రో?

            మన కులం కావొచ్చు, మన మతం కావొచ్చు అంత మాత్రం చేత గుడ్డిగా సపోర్ట్ చేస్తామా?

            Think

    1. అదే కరెక్ట్ కావచ్చు బ్రదర్. దేనికైనా ఒక లక్ష్యం ఉండాలి కదా? మంచో చెడో హిందుత్వ కి బీజేపీ రూపంలో ఒక రాజకీయ వేదిక వుంది. దానికి అనుబంధ శాఖలు (RSS , VHP , బజరంగ్ దళ్ మొ..) వున్నాయి. జనసేన ఇంకా ఎక్కువ తీవ్రతతో అదే సిద్ధాంతాన్ని తలకి ఎత్తుకోవటం ఏమిటో నాకైతే అర్ధం కావట్లేదు. జనసేన కూడా బీజేపీ అనుబంధ శాఖ గా మారిపోవటం తప్ప. చూస్తుంటే ఇదేదో బీజేపీ ట్రాప్ లాగ వుంది.

Comments are closed.