కొత్త‌గా జ‌న‌సేన‌లో ఆయ‌న చేరేదేముంద‌బ్బా!

దొర‌బాబు జ‌న‌సేన‌లో చేరుతార‌నే ప్ర‌చారంతో పిఠాపురంలో జ‌నం న‌వ్వుకుంటున్నారు. ఆల్రెడీ దొర‌బాబు జ‌న‌సేన‌లో ఉన్నారు క‌దా, కొత్త‌గా చేరేదేముందబ్బా అని వెట‌క‌రిస్తున్నారు.

View More కొత్త‌గా జ‌న‌సేన‌లో ఆయ‌న చేరేదేముంద‌బ్బా!