డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌పై వైఎస్ జగన్ సెటైర్స్ విసిరితే, జనసేన నాయకులకు ఎంత ఆనందం అంటే మాటల్లో చెప్పడానికే లేదు. ఈ సాకుతో జగన్‌పై ఇష్టానురీతిలో తిట్ల వర్షం కురిపించి, పవన్ దృష్టిలో పడొచ్చనే తాపత్రయాన్ని చూడొచ్చు.
జగన్ మీడియా సమావేశంలో పవన్‌ను ఉద్దేశించి కార్పొరేటర్‌కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అని దెప్పి పొడిచారు. దీంతో జనసేన నేతలతో పాటు మంత్రి నారా లోకేశ్ కూడా తమ పార్టనర్‌ను అంత మాట అంటావా అంటూ రోషానికి పోయారు. ఇలాగైతే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు.
ఇక జనసేనకు చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే కోడికత్తి, గొడ్డలిని తీసుకొచ్చి… మాటకు మాట అన్నట్టుగా జగన్‌పై సెటైర్ విసిరారు. ఇక జనసేన వీర మహిళలైతే సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. జగన్‌ను నాలుగో వదిన అంటూ ఇష్టానుసారం అవాకులు చెవాకులు పేలుతున్నారు. కోటి విధ్యలు కూటి కోసమే అన్న చందంగా, రాజకీయాల్లో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా నాయకుల విన్యాసాలు శ్రుతిమించుతున్నాయి.
ఇప్పుడు అసలే పదవులిచ్చే సీజన్. దీంతో అదృష్టాన్ని పరీక్షించుకోడానికి జగన్‌పై తిట్ల పురాణానికి దిగారు. తద్వారా తమ అధినాయకుడు పవన్‌పై చాలా ప్రేమ వుందని చాటుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. అందుకే పవన్‌ను జగన్ ఎంత విమర్శిస్తే, అంతగా తమకు మేలని జనసేన నాయకుల అభిప్రాయంగా వుంది. పవన్‌ను జగన్ విమర్శించిన మొదలు, జనసేన నాయకులు పండుగ చేసుకుంటున్నారు. అసలే అధికార పక్షం. జగన్, వైసీపీ నేతలపై ఏం మాట్లాడినా ఏమీ కాదన్న ధైర్యం. అధికారంలో ఉన్నప్పుడే, ఇల్లు చక్కబెట్టుకోవాలని అనుకునే జనసేన నాయకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. మరి పవన్ దయచూపుతారో లేదో.
ponile next 2029 lo crocodiles festival mana neelam party ki
Evm party ni party ga evadanna chusthada
Lepi deng inchu kunn adu..
పవన్ కళ్యాణ్ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎమ్మెల్యేగా గెలిచిన ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. పైగా తన పార్టీ తరఫున పోటీ చేసిన ఇరవై రెండు మంది ఎమ్మెల్యే, ఇద్దరు ఎంపీ అభ్యర్థులను కూడా గెలిపించుకొని రాజకీయాలలో చాలా అరుదైన 100% స్ట్రైక్ రేట్ సాధించాడు. అలాంటి వాడిని పట్టుకొని ఎమ్మెల్యేకు తక్కువ అనడం జగన్ దివాలాకోరుతనానికి నిదర్శనం. ఐదేళ్లు అధికారం వెలగబెట్టిన తన పార్టీ హీనాతిహీనంగా ఓడిపోయి జనసేన సాధించిన సీట్లలో సగం సీట్లు కూడా సాధించలేక మూడు స్థానానికి పడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా సాధించలేక రోజూ తనకు ప్రతిపక్ష నేత హోదా ఇమ్మని బిచ్చం అడుక్కొంటోంది. పవన్ కళ్యాణ్ కాదు ఎమ్మెల్యేకు తక్కువ. నువ్వు.. నువ్వు ఎమ్మెల్యేకు ఎక్కువ.. ప్రతిపక్ష నేతకు తక్కువ. అర్థం అయ్యిందా?!
oka chota poti chesi okati geliste 100% స్ట్రైక్ రేట్ antara . 175 ki 175 win aite 100% స్ట్రైక్ రేట్ antaru.
2019 lo chusaru ga single ga poti cheste balam ento.
2024 kuda ysrcp asalu balam antava ..sare kani ..
gatham thavvukuntoo pothe aa gothilo padi chachipothaam. ippudu varthamaanam gurinchi maatlaadukovatam better. maa thaathalu nethulu thaagaaru , maa moothulu vaasana choodandi ante evaroo ready gaa vundaru.
Yes you are correct Boss…!
1. road lu nirlaksham cheyatam
2.Mantrula noti dula
3.CBN arrest sanubuthi valla vachai
4.Amaravati Shifting
5.Polavaram Dam
6.Bhavana nirmana karmikulu
7.Intime lo Salary ivvaka povatam
8.Pavan kalyan ni tittadam
9.Alcohol rates hike and its in on cash
10 Land Sealing Act
11.Talli ni Chlli cases
12 andinakadiki appulu
etc.. ila cheppukunty chalaa
ilanti chala issue valla Jagan odipoyadu kani leka pothy ma anna Iragadesay vadu…
పైగా ఈవీఎం లు టాంపర్ చేసి 4O% ఓట్లు తెచ్చుకున్నారు..
గుట్టుగా కాపురం చేసుకో, వారసుణ్ణి ప్రసాదిస్తాడు ఏమంటావ్??
Dy సీఎం అయిన నీ మొగుడంటే కనీస గౌరవం లేకుండా, ఏంటా పనికిమాలిన పంచులు ఏంటే ల0గా మోహనా??
Mari noti dhoola effect idi.Dhani valla why not 175 ,raboye 30 years meme Kasta 150 nunchi 11 ki padipoyi pratipaksha hoda ku da paaye.Intha kanna bad ami avuthondani anukuntunnaru malli noti doola modalettadu
“లెవెనన్న” మొగుడికి తక్కువ.. ‘మాడా గాడికి ఎక్కువ
అందరూ అన్నియ లాగ బూతులు ప్రొచ్చాహించరు కదా…
లోగడ అన్నియ ని నమ్ముకుని ఇప్పుడు రెచ్చిపోయి ఇప్పుడు ఊసలు లెక్కపెడుతున్నారు
ఒక్కటి కరెక్ట్ చెప్పారు… జనసేన నేతలు పండుగ చేసుకుంటున్నారు…. అవును వచ్చేవారం పిఠాపురం జనసేన ఆవిర్భావ సభ పండగలా జరుపుకోబోతున్నారు….పండగ మొదలు అయింది ….
Nee journalism tagaleyya jagan tittinchadam lo nuvvu santhosapadutunattunnav
రాజకీయాలలో పెద్ద, చిన్న లేకుండా పోతుంది అని బాగా రాశావు, మరి జగన్ కంటే చంద్రబాబు ఎంత పెద్దవారు. వారి తండ్రి సమాకాలికులు. మరి ఆయనను ఉద్దెశించి జగన్ మాట్లాడే మాటలను ఏమనాలి చెప్పు
చెప్పుతో కొట్టినట్టు అడిగారు సార్
చిన్నగారు ..ఆ లెక్కన మొదలుపెట్టింది ఎవరు?
మనదాకా వస్తేనే నొప్పి తెలుస్తుందా??
అందరు అంతే కదా!
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
pookkalu
పెళ్ళాం కొట్టినందుకు కాదంట…
తోడికోడలు నవ్వినందుకు ..ఏడిచారంట ..సన్నాసులు.
సోషల్ మీడియా లో చెడుగుడు ఆడుకుంటున్నారు మన తుగ్లక్ గాడిని . ఇంతకీ ముందు అంతా ప్రెస్ మీట్ పెట్టి మీమర్స్ కి దొరికిపోయేవాడు .. నిన్న మాత్రం మీమర్స్ కి జనసైనిక్స్ కి అడ్డంగా బుక్ అయ్యాడు .
సోషల్ మీడియా లో చెడుగుడు ఆడుకుంటున్నారు మన మాడ గాడిని . ఇంతకీ ముందు అంతా ప్రెస్ మీట్ పెట్టి మీమర్స్ కి దొరికిపోయేవాడు .. నిన్న మాత్రం మీమర్స్ కి జనసైనిక్స్ కి అడ్డంగా బుక్ అయ్యాడు .