ఆ కామాంధుడికి వీర మ‌హిళ‌లూ బాధితులే!

జ‌న‌సేన అధిష్టానం స్పందించిన తీరు వాళ్ల‌ను నిరుత్సాహానికి గురి చేసింది. బ‌హిష్క‌ర‌ణ వేటు వేస్తార‌ని ఆశిస్తే, ఇలా జ‌రిగిందేంటి? అని వాళ్లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

అత‌నో కామాంధుడు. త‌న‌కు జ‌న‌సేన లాంటి రాజ‌కీయ పార్టీనే స‌రైంద‌ని భావించాడు. ప‌ట్టుమ‌ని ప‌ది మంది కూడా అత‌ని వెంట న‌డిచే ప‌రిస్థితి లేదు. కానీ నోటిని న‌మ్ముకుని, పార్టీ అధినేత దృష్టిలో ప‌డేందుకు తెలివిగా వ్య‌వ‌హ‌రించాడు. రాష్ట్రంలోని ఇత‌ర ప్రాంతాల దృష్టిలో జ‌న‌సేన‌కు ఆధ్యాత్మిక న‌గ‌రంలో అత‌నో పెద్ద లీడ‌ర్‌గా క‌నిపించాడు. వైసీపీని ఇష్టం వ‌చ్చిన‌ట్టు తిడ్తే చూపించే టీవీ ఛానెల్స్ వుండ‌డంతో, అత‌ని ప‌ని సులువైంది.

తాజాగా ఒక మ‌హిళ అత‌ని బాగోతాన్ని ప్ర‌పంచానికి తెలియ‌జేసింది. అంతేకాదు, అత‌ని బాధితులు చాలా మంది ఉన్నార‌ని స‌ద‌రు బాధితురాలు చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అత‌ని బాధితుల్లో వీర‌మ‌హిళ‌లు కూడా ఉన్నార‌ని స‌మాచారం. త‌న‌కు లొంగ‌ని వీర మ‌హిళల్ని తీవ్రంగా వేధించిన‌ట్టు ….ఆఫ్ ది రికార్డుగా బాధితులు వైసీపీ నాయ‌కుల‌తో త‌మ అనుభ‌వాల‌ను పంచుకుంటున్నార‌ని తెలిసింది. త‌మ గోడును మీరైనా డిబేట్స్‌లో, మీడియా స‌మావేశాల్లో చెప్పాల‌ని వైసీపీ అధికార ప్ర‌తినిధులతో వీర మ‌హిళ‌లు గోడు వెల్ల‌బోసుకుంటున్నార‌ని తెలిసింది.

స‌హ‌జంగా అమ్మాయిల పిచ్చోళ్లు త‌మ ఆస్తుల్ని పోగొట్టుకుంటుంటారు. కానీ ఆ కామాంధుడు మాత్రం మ‌హిళ‌ల‌తోనే రాబ‌ట్ట‌డం ప్ర‌త్యేక‌త‌. ఆధ్యాత్మిక క్షేత్రంలో అత‌ని చేష్ట‌ల‌తో సొంత పార్టీ కార్య‌క‌ర్త‌లు సైతం విసిగిపోయారు. అయితే ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ‌త‌. అత‌ని రాస‌లీల‌లు, మ‌హిళ‌ల వేధింపుల గురించి అంద‌రికీ తెలుసు. అయితే పిల్లిమెడ‌లో గంట క‌ట్టేదెవ‌రు? అనే చందాన‌.. ఎలా బ‌య‌ట పెట్టాలో అర్థం కాని ప‌రిస్థితి.

ఇంత‌కాలానికి ఓ బాధితురాలు బ‌య‌టికొచ్చింది. కామాంధుడి వికృత చేష్ట‌లతో చావే శ‌ర‌ణ్య‌మ‌ని వీడియో విడుద‌ల చేసింది. ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండ‌గానే, బూతుల‌తో విరుచుకుప‌డ్డ ఫోన్ సంభాష‌ణ‌ల ఆడియోలు మ‌రింత దుమారం రేపాయి. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఆనందిస్తున్న‌ది జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు, వీర మ‌హిళ‌లే ఎక్కువ‌. ఎందుకంటే వాళ్లంతా ఆ కామాంధుడికి వివిధ రూపాల్లో బాధితులు కావ‌డ‌మే కార‌ణం. అయితే జ‌న‌సేన అధిష్టానం స్పందించిన తీరు వాళ్ల‌ను నిరుత్సాహానికి గురి చేసింది. బ‌హిష్క‌ర‌ణ వేటు వేస్తార‌ని ఆశిస్తే, ఇలా జ‌రిగిందేంటి? అని వాళ్లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

20 Replies to “ఆ కామాంధుడికి వీర మ‌హిళ‌లూ బాధితులే!”

  1. It tells the power of influence and pathetic state of poor. Just one local leader can talk like this, ppl with heart, mother & sisters , imagine how much pressure & medua & management that gaali might have put. This is what i have been condemning from past several years.

  2. గొరంట్లని మాత్రం జగన్ ఎకంగా Y.-.C.-.P రాష్ట్ర అదికార ప్రతినిదిని చెస్తె… మరి నువ్వు కనీసం మొరగలెదు ఎమిటి GA?

  3. గోరంట్ల గాడు, అంబటి గాడు, అవంతి గాడు, అనంతబాబు గాడు, దువ్వాడ గాడు వీళ్ళ మీద జలగ గాడు ఏమైనా చర్యలు తీహుకున్నాడా? అయినా తాడిపల్లి కొంపలో తెల్లవారుజామున 3 గంటలకి అదెవత్తో వాడెవడికో ఫోన్ చేసిన బోకులకొంప….ఛీ ఛీ ఏం బతుకులురా ఎంకటీ

  4. గోరంట్ల గాడు, అంబటి గాడు, అవంతి గాడు, అనంతబాబు గాడు, దువ్వాడ గాడు వీళ్ళ మీద జలగ గాడు ఏమైనా చర్యలు తీహుకున్నాడా? అయినా తాడిపల్లి కొంపలో తెల్లవారుజామున 3 గంటలకి అదెవత్తో వాడెవడికో ఫోన్ చేసిన బో కు ల కొం ప….ఛీ ఛీ ఏం బతుకులురా ఎంకటీ

  5. గోరంట్ల గాడు, అంబటి గాడు, అవంతి గాడు, అనంతబాబు గాడు, దువ్వాడ గాడు వీళ్ళ మీద జగ్లక్ గాడు ఏమైనా చర్యలు తీహుకున్నాడా? అయినా తాడిపల్లి కొంపలో తెల్లవారుజామున 3 గంటలకి అదెవత్తో వాడెవడికో ఫోన్ చేసిన బో కు ల కొం ప….ఛీ ఛీ ఏం బతుకులురా ఎంకటీ

Comments are closed.