వైసీపీలోకి ఉండ‌వ‌ల్లి.. నిజ‌మెంత‌?

వైసీపీలో ఉండ‌వ‌ల్లి చేర‌తార‌నే ప్ర‌చారంలో నిజం లేద‌ని తేలిపోయింది.

ఇటీవ‌ల కాలంలో వైసీపీలోకి కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌లు క్యూ క‌డ్తార‌నే ప్ర‌చారం ఊపందుకుంది. మాజీ మంత్రి శైల‌జానాథ్ వైసీపీ కండువా క‌ప్పుకోవ‌డంతో ఈ ప్ర‌చారానికి బ‌లం క‌లిగిస్తోంది. ముఖ్యంగా వైసీపీలో మాజీ పార్ల‌మెంట్ స‌భ్యుడు ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ చేర‌తార‌నే చ‌ర్చ పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. ఉండ‌వ‌ల్లి చేరిక విష‌య‌మై వైసీపీ కీల‌క నాయ‌కుల్ని ఆరా తీయగా.. నిజానిజాలేంటో తెలిసొచ్చాయి.

వైసీపీలో ఉండ‌వ‌ల్లి చేర‌తార‌నే ప్ర‌చారంలో నిజం లేద‌ని తేలిపోయింది. ప్ర‌స్తుతం పూర్తిగా చెడిపోయిన రాజ‌కీయాల్లో త‌న‌లాంటి వాళ్లు మ‌నుగ‌డ సాగించ‌లేర‌ని ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ స‌న్నిహితుల వ‌ద్ద అన్న‌ట్టు తెలిసింది. వైఎస్సార్‌కు ఉండ‌వ‌ల్లి అత్యంత స‌న్నిహితుడు. చంద్ర‌బాబుకు రాజ‌గురువైన రామోజీరావు మార్గ‌ద‌ర్శి ఫైనాన్ష్‌లో అవ‌క‌త‌వ‌క‌లకు పాల్ప‌డ్డారంటూ కేసు, న్యాయ‌పోరాటం చేస్తున్న నాయ‌కుడిగా ఉండ‌వ‌ల్లికి ప్ర‌త్యేక గుర్తింపు వుంది.

రామోజీరావు చ‌నిపోయినా, కేసు మాత్రం ఆయ‌న కుటుంబాన్ని వెంటాడుతూనే వుంది. రామోజీ కుటుంబానికి ఉండ‌వ‌ల్లి కొర‌క‌రాని కొయ్య‌గా మారారు. అధికార అండ లేక‌పోయిన‌ప్ప‌టికీ, ఒక్క‌డిగానే ఉండ‌వ‌ల్లి అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. ఆర్బీఐ నియ‌మ నిబంధ‌న‌లే ఉండ‌వ‌ల్లికి ఆయుధ‌మ‌య్యాయి. వాటిని ప‌ట్టుకునే ఆయ‌న న్యాయ పోరాటం చేస్తున్నారు.

23 Replies to “వైసీపీలోకి ఉండ‌వ‌ల్లి.. నిజ‌మెంత‌?”

  1. వాడి బొంద న్యాయపొరాటం! ఇన్నాళ్ళూ కొడ్ది గుడ్డు మీద ఈకలు పీకుతున్నాడు!

  2. వాడి బొం.-.ద న్యాయపొరాటం! ఇన్నాళ్ళూ కొడ్ది గుడ్డు మీద ఈకలు పీకుతున్నాడు!

  3. వాడి బొం.-.ద న్యాయపొరాటం! ఇన్నాళ్ళూ కొడ్ది గుడ్డు మీద ఈ.-.కలు పీకుతున్నాడు!

  4. వాడి బొం.-.ద న్యాయపొరాటం! ఇన్నాళ్ళూ కొ.-.డ్ది గు.-.డ్డు మీద ఈ.-.కలు పీకుతున్నాడు!

    1. కేంద్రంలో , రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా ఆయన వెంట్రుక కూడా పీకలేక పోయారు . ప్రతిగా మహామేత కొడుకు 16 నెలలు జైలుకెళ్లాడు. మళ్ళీ వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు

    2. ఒక అయిదు కోట్లు ఇవ్వు దానితో వ్యాపారం చేస్తాను తర్వాత నీకు వడ్డీతో సహా మొత్తం చెల్లిస్తాను.

      ఆర్.బి.ఐ గైడ్లైన్స్ ప్రకారం నువ్వు డబ్బులు దేనికోసం తీసుకుంటున్నావు దానికి వాడాలి, దానితో నేను వేరే వ్యాపారాలు చేస్తాను అంటే గుద్ద మీద తంతారు…

    3. కోర్ట్ చెప్పిన తక్షణం ఎవరి డబ్బు వాళ్లకు ఇచ్చేసేరు కానీ నొక్కేయలేదు డిపాసిటర్స్ కూడా 12 % వడ్డీ ఇచ్చేవారు ఇది వృద్దులకు చాలా సౌకర్యం గ ఉండేది ఇప్పుడు కూడా అయన అక్రమం గ డిపోసిట్ లు సేకరించేరన్న కంప్లైంట్ తప్ప మా డబ్బు మాకు ఇవ్వలేదు ముందర అనుకొన్న విధం చెల్లించలేదు అన్న కంప్లైంట్ ఒక్కటి కూడా లేదు అసలైన ఆర్థిక నేరస్తులను వదిలేసి ఇలాంటి ఎవరికీ నష్టం లేని కేవలం టెక్నికల్ తప్పులు పట్టుకొని వూరేగడం వీళ్లకు మాత్రమే పరిమితం అప్పట్లో చాల మంది దీంట్లో డిపాజిట్ చేసుకొనే వారు అయన కూడా దీన్ని విన్ విన్ మెథడ్ లో నడిపాడు

  5. Nud cal estanu >>> తొమ్మిది, మూడు, ఎనిమిది, సున్న, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు.

  6. Nud call available >>>తొమ్మిది, సున్న, ఒకటి, తొమిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది

  7. రామోజీని అరెస్ట్ చేయించాలని మ…హా….మే….త, ఈ ముం…డ….వ….ల్లి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు బట్టలు చించుకుంటూ తెగ పొర్లాడాడారు . కేంద్రంలో , రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా ఆయన వెంట్రుక కూడా పీకలేక పోయారు . ప్రతిగా మ…..హా…..మే….త కొడుకు 16 నెలలు జైలుకెళ్లాడు. మళ్ళీ వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు.

  8. ఎన్నికలకు ముందు

    తెలివిగా తల్లి అమెరికా వెళ్లి పోయి ప్రా*ణాలు దక్కిం*చుకుంది.

    విజ*యసాయి కూడా సంకే*తాలు వ*చ్చి ముందుగానే తప్పు*కున్నాడు, ప్రాణా*లు కపడుకోటం కోసం.

    వచ్చే ఎన్నికల కోసం ఫ్రెష్ శ*వం కోసం వెదుకుతున్నాడు ప్యా*లస్ పు*లకేశి.

    అందుకే ఉం*డవల్లి వద్దు బా*బోయ్ అని పారిపో*యాడు.

    మరి ఈ సారి ముసలి విమ*లమ్మ కి ఆ ఘ*నుడైన దే*ముడు నీ చూ*పిస్తాడు ఏమో!

  9. ఒరేయ్ గ్యాస్ ఆంధ్ర

    వీడొక పోరంబోకుని నీకు తెలిసిన అంతగా వేరే ఎవరికీ తెలియదు. అయినా వారి గురించి ఇంత పొడుగు రాశావు. రామోజీరావు అవకతవకలకు పాలు పడలేదు. ఆయన చేసిన పొరపాటు ఏమైనా ఉంటే చిట్ఫండ్ రన్ చేస్తూ పిక్చర్ డిపాజిట్లు చేసుకోవడమే ఆయన పొరపాటు. ఆర్బిఐ వాడు కాదన్నారు ఎవరి దగ్గర అయితే ఫిక్స్ డిపాజిట్లు తీసుకున్నారో వారందరికీ వడ్డీతో సహా చెల్లించాడు పైసా బాకీ లేకుండా చెల్లించాడు. అసలు ఈ కేసు గురించి చెప్పాలంటే పెద్ద గ్రంధమే అవుతుంది.

    ఆయన ఏదో చేయరా అని తప్పు చేసినట్టుగా పెద్ద బిల్డప్ ఇచ్చారు మన వైసిపి వారు. ఎవరికైనా పైసా బాకీ ఉన్నాడేమో ఎవరైనా వచ్చి చెప్పమనండి. విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచింది కాబట్టే 40 ఏళ్లు అయినా చెక్కుచెదరలేదు ఇప్ప గ్యాస్వరకు ఏ కస్టమర్ నుంచి నష్టపోయిందంటూ లేదు. నీ కంటికి ఈ భూమి చెట్ల గాడు పెద్ద నాయకుడు కనపడ్డాడు రా అడ్డ గాడిద గ్యాస్ ఆంధ్రగా

Comments are closed.