ఎంపీగారు అతి చేస్తున్నారా?

రాజుల కోట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ తన తీరును మార్చుకోవాలని కూడా సూచనలు అందుతున్నాయట.

విజయనగరం ఎంపీ సీటు అంటే పూసపాటి వారిదే. అనేకసార్లు ఆ కుటుంబం నుంచి ఎంపీలుగా చేసిన వారు ఉన్నారు. అయితే 2024 ఎన్నికలలో మాత్రం ఒక కుటుంబానికి ఒక్కటే టిక్కెట్‌ అని ప్రతిపాదించిన టీడీపీ అధినాయకత్వం కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజుకు టిక్కెట్‌ను ఇవ్వలేదు. ఆయన కుమార్తె అదితి గజపతిరాజుకు విజయనగరం ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇచ్చింది.

ఈ సీటులో పోటీకి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి కలిశెట్టి అప్పలనాయుడు అనే నేతను తీసుకుని వచ్చారు. ఆయన కూటమి ఊపులో మంచి మెజారిటీతో గెలిచారు. అయితే గెలిచిన తరువాత నుంచి కలిశెట్టి తీరు మారింది. ఆయన పార్లమెంట్‌ సమావేశాలలో సైకిల్‌ మీద ఢిల్లీ వీధులలో తిరగడంతో పాటు పార్లమెంట్‌లో కూడా అన్నింటా తానే కనిపించాలని చేసే ప్రచార ఆర్భాటంతో అధినాయకత్వం ఏమిటీ ధోరణి అని విస్మయం వ్యక్తం చేస్తోందని చెబుతున్నారు.

కేవలం ప్రచారం కోసమే ఈ ఎంపీ గారు రకరకాలైన విన్యాసాలు చేస్తున్నారన్నది పార్టీ పెద్దలకు అర్ధమైంది అంటున్నారు. నియోజకవర్గం సమస్యల మీద దృష్టి సారించి అంది వచ్చిన ఎంపీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఈ రకంగా చేయడమేంటని పార్టీ నాయకులు కూడా విస్తుబోతున్నారుట.

రాజుల కోట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ తన తీరును మార్చుకోవాలని కూడా సూచనలు అందుతున్నాయట. మరి ప్రచారంతోనే పెద్దల కళ్లలో పడతామని కలిశెట్టి ఆలోచిస్తే మాత్రం ఇబ్బందులే అన్నది పార్టీ నేతలు గుసగుసలుగా చెప్పుకుంటున్న మాటగా ఉంది.

36 Replies to “ఎంపీగారు అతి చేస్తున్నారా?”

  1. ఇంతకీ ఆ ఎంపీ గారు చేసిన తప్పేంటో ఈ ఆర్టికల్ లో ఎక్కడా రాయలేదు..

    తీరు మార్చుకోవాలి.. అధినాయకత్వం కోపం గా ఉంది.. అంటూ తిప్పి తిప్పి చెపుతున్నారు గాని.. ఆయన మార్చుకోవాల్సిన తీరు ఏంటి..? ఆ తీరు లో తప్పేంటో మాత్రం రాయలేదు..

    ..

    బట్టలిప్పేసి వీడియో కాల్ లో దొరికారా..?

    పార్లమెంట్ ముందు క్యాట్ వాక్ చేస్తూ రీల్స్ చేశారా..?

    ఉప సభాపతికి కులం రొచ్చు అంటగట్టారా..?..

    చట్ట సభల్లో కులాల గురించి మాట్లాడారా..?

    ..

    ఏమి తప్పు చేశారో చెప్పండి.. ఏ తీరు మార్చుకోవాలో చెప్పండి..

    ఆయన తీరు మార్చుకోవాలని ఎవరు మీతో చెప్పారో కూడా చెప్పండి..

    ..

    పసుపు చూస్తే చాలు.. మూర్ఛ వచ్చేస్తోంది.. కొందరు లంజకొడుకులకు..

    1. హిందూపురం ముద్దుల మాజీ ఎంపీ గురించి రాయడానికి ఎప్పుడైనా ట్రై చేశారా ఎంత సేపు కూటమి వారి గురించేనా రాసేది జీఏ

      1. What I’m Saying is…

        ఆయనేం తప్పుచేసారో.. నాకైతే.. అర్ధం కావటం లేదు!

        ఆయన తెలుగు డ్రామా పార్టీ అన్న పేరుకి సార్ధకం చేస్తూ.. ప్రవర్తిస్తుంటే.. మెచ్చుకోవలసింది పోయి.. ఇదేంటి?

        పార్టీ పెట్టిందే.. డ్రామా రావు గారు!

        అయన.. చైతన్య రధం మీద ప్రచారం చేస్తూ..పాపం ఆయనకు..ఎక్కడ… బాత్రూం కూడా లేనట్టు.. రోడ్డుమీద స్నానం చేస్తూ.. రోడ్డుమీదే భోంచేస్తూ.. రోడ్డుమీదే.. రధం లో పడుకుంటూ.. (ఏ హోటళ్లు లేనట్టు ) చేసిన.. డ్రామాలా పార్టీ టీడీపీ మరి వ్యవస్థాపక అధ్యక్షుని అడుగు జాడల్లో పోవాలి కదా?

        ఇక… మొన్నేమో.. మన Bolligaadu.. నేషనల్ నుండి లోకల్ మీడియా వరకూ అందరిని పిలిచి.. మరి.. చేతులడ్డం పెట్టుకుని.. గుక్క పట్టి చిన్నపిల్లాడిలా.. ఏడ్చేశాడు.. మా ఆవిడను.. అవమానించారు అని! ఇటువంటి డ్రామా గాళ్ళందరూ..మన డ్రామా పార్టీ లోనే.. ఉండగా.. ఇక.. ఇటువంటి.. గల్లీ నాయకులకి.. ప్రేరణ ఎవరు? అంత మన బొల్లి గాడే గా? ఇక.. వీళ్ళు చేస్తే తప్పేంటయ్య? నాకు అర్ధం కాక అడుగుతున్నాను?! హహహహహ్హహా

    2. విజయనగరం mp గా అనేక సార్లు అశోక్ గజపతి గారికి అవకాశం ఇస్తూ వచ్చిన టీడీపీ ఇప్ప్పుడు ఆయనకు కాదని ఇతనికి అవకాశం ఇచ్చినపుడు ఈయన ప్రజలకు మంచి పనులు చేసి మళ్ళీ మళ్ళీ mp గా గెలవాలి. కానీ ఈయన వేషాలు వేస్తూ పోతే ప్రజలు మళ్ళీ అవకాశం ఎవ్వరిని చెప్పడంరా bosedk

  2. అంటే, మన జగ*న్ లాగ పని చేయకుండా ఇంట్లో బ్బొబ్బో వాలి అంటావా.

    అతను కొత్త అతను కాబట్టి, తన పేరు అందరికీ తెలిసేలా ప్రయతం చేస్తున్నారు, అది ఏ పార్టీ వాళ్ళు అయినా, వాటి వలన న*ష్టం లేనప్పుడు , మనకి వచ్చిన బా*ధ ఏమిటి?

    గతం లో దివం*గత తిరు*పతి ఎంపీ గారు కూడా ,అనేక విభి*న్న వేషా*లు వేశారు, పార్ల*మెంట్ లో, దాని వలన వారి చెప్పాలి అనుకున్న ఇ*ష్యూ గురించి న్యూ*స్ లో వస్తుంది.

    మనకి ప*ని చేసే వాళ్లు అంటే నచ్చ*దు కదా, గ్రే*ట్ ఆం*ద్ర.

  3. జగన్ గోచి కట్టుకుని ఆంధ్ర అసెంబ్లు ముందు ధర్నా చేయాలి,

    గత ప్రభుత్మ లో గత cm కావాలి అని ఆపేసిన కాంట్రాక్టు బకాయిలు

    గత cm సొంత ఆస్తుల నుండి జప్తు చేయాలి అని.

  4. What I’m Saying is…

    ఆయనేం తప్పుచేసారో.. నాకైతే.. అర్ధం కావటం లేదు!

    ఆయన తెలుగు డ్రామా పార్టీ అన్న పేరుకి సార్ధకం చేస్తూ.. ప్రవర్తిస్తుంటే.. మెచ్చుకోవలసింది పోయి.. ఇదేంటి?

    పార్టీ పెట్టిందే.. డ్రామా రావు గారు!

    అయన.. చైతన్య రధం మీద ప్రచారం చేస్తూ..పాపం ఆయనకు..ఎక్కడ… బాత్రూం కూడా లేనట్టు.. రోడ్డుమీద స్నానం చేస్తూ.. రోడ్డుమీదే భోంచేస్తూ.. రోడ్డుమీదే.. రధం లో పడుకుంటూ.. (ఏ హోటళ్లు లేనట్టు ) చేసిన.. డ్రామాలా పార్టీ టీడీపీ మరి వ్యవస్థాపక అధ్యక్షుని అడుగు జాడల్లో పోవాలి కదా?

    ఇక… మొన్నేమో.. మన Bolligaadu.. నేషనల్ నుండి లోకల్ మీడియా వరకూ అందరిని పిలిచి.. మరి.. చేతులడ్డం పెట్టుకుని.. గుక్క పట్టి చిన్నపిల్లాడిలా.. ఏడ్చేశాడు.. మా ఆవిడను.. అవమానించారు అని! ఇటువంటి డ్రామా గాళ్ళందరూ..మన డ్రామా పార్టీ లోనే.. ఉండగా.. ఇక.. ఇటువంటి.. గల్లీ నాయకులకి.. ప్రేరణ ఎవరు? అంత మన బొల్లి గాడే గా? ఇక.. వీళ్ళు చేస్తే తప్పేంటయ్య? నాకు అర్ధం కాక అడుగుతున్నాను?! హహహహహ్హహా

    1. ఎంత ఘోరం..

      గులకరాయి తో గోళీకాయలు ఆడుకున్న చరిత్ర మనది..

      సరిగ్గా.. గత ఉగాదికి.. గుడి సెట్టు వేసుకుని ఉగాది పచ్చడి భోంచేసిన భక్తి మనది..

      గీతాంజలి అనే అమ్మాయి చేత అబద్ధాలు చెప్పించి.. ఆ అమ్మాయిని రైలు కింద తోసేసి చంపేసిన వెన్నలాంటి మనసు మనది..

      ఆంట్రపెన్యూర్ అంటే ఏంటో చెప్పలేక.. తెల్ల మొఖం వేసిన గొప్ప చదువులు మనవి.. గూగుల్ చేసి తెలుసుకోండి అని సలహా ఇచ్చిన కమెడియన్ మన జగన్ రెడ్డి..

      బోసాడీకే అంటే లంజకొడుకుఁ అని పిల్లలకు పాఠాలు చెప్పిన గొప్ప ఉపాధ్యాయుడు మన అన్న జగన్ రెడ్డి..

      ఒకటా.. రెండా.. జగనన్న కీర్తి పతాకలు ..

      175 చాలా పెద్ద సంఖ్య అని 11 తో సంతోషపడిపోయిన గొప్ప మానవతావాది మన జగన్ రెడ్డి..

      1. Achu tappu …kammagaa cheppe kamma naidu , kammoji, kaaaama krishna, aada kukka ni kuda vadalani Kama pishachi mental certification unnavallu…samajaniki pattina peeda..

      2. Achu tappu …kammagaa cheppe kamma naidu , kammoji, kaaaama krishna, aada kukka ni kuda vadalani Kama pishachi mental certification unnavallu…samajaniki pattina peeda..

    2. ఒక గులక రాయి ఇద్దర్ని తగలడం కంటే డ్రామా ఏముంటుందిరా నాయన ..

      1. జగనన్న జీతం తీసుకోవడం లేదు గానీ తన దగ్గర పనిచేసే వారికి మాత్రం ప్రభుత్వం కార్పోరేషన్ ఉద్యోగం పేరు చెప్పి జీతాలు ఇచ్చాడు ..

    1. నీ అమ్మగారి.. పువ్వులో.. నా… పొడవాటి… ============================D మొగ్గ ర.. అయ్యన్న పాత్రుడు మొన్న అసెంబ్లీ లో ఏం చెప్పాడో చూడర… భో గ M … ఒక్క జగన్ తప్ప అందరు జీతాలు తీసుకుంటున్నారు అన్నాడు! అందుకే.. ర… మీ మాల మాదిగ K0 డు కు లు ఒక రి కాళ్ళ దగ్గరే పడుంటారు. ఇలా సొల్లు చెప్పుకుంటూ!

      1. కంఫర్మ్ నువ్వు అమ్మ కి పుట్టలేదు .. పుడితే ఇలా రాయవు .. అయినా తప్పు నీది కాదులే ..

        1. L@న్ జ్ K0 డు కా .. అబద్ధాలు చెప్పేవాడిని ఏం అనకుండా.. నన్నంటున్నావ్ అంటే.. నీతిమాలి బత్కుతున్నావ్ ర!మొన్న నేను చెప్పింది నిజమే అనమాట.. చెప్పలేనంత మంది.. మీ అమ్మగారిని.. పువ్వును ఎక్కటం వాళ్ళ …ఆL@న్ జ బుద్ధి… వచ్చేసింది .. నీకు.. అబద్దం విలువ తెలిసినట్టు లేదు!భో గ M పుట్టుక పుట్టిన.. భో గ M K0 డు కు వు కాబట్టే.. ఏ మొగ్గకు పుట్టావో అర్ధం కాక.. అబద్దాలు ప్రచారం చేసుకుంటూ అటువంటి వారిని వెనకేసుకొస్తున్నావు! ఛీ..నీ బతుకు. చెడ! ఏం బతుకులు ర.. మీవి? 2014, 2019, 2024 అన్ని ఎన్నికల ప్రచారాలలో.. ఎన్నికలయ్యాక.. ఎప్పుడు అబద్దాలతోనే.. కాలం గడుపుతున్నారు కదర!?

  5. మీ అన్న కన్న డ్రామాలు వేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా గ్యాస్ ఆంధ్ర. అధికారంలోకి రావాలని కోడికొచ్చే డ్రామా ఆడాడు. అధికారం నిలుపుకోవాలని గుణకారాయి డ్రామా ఆడాడు . మధ్యలో అడ్డన్నాడని చిన్నాయనను లేపేసాడు గొడ్డలితో నరికి గుండెపోటు డ్రామాలాడింది ఎవరు . బట్టలిప్పి తిప్పుకొని తిరిగిన మాధవ కన్నా తీసిపోయిందా ? డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన అనంత కన్నా తీసి పోయిందిరా గాడిద కొడకా. ఆయన ఏదో అతి చేస్తున్నానంటున్నావు. ఇంతకన్నా అతి చక్రవర్తులు ఈ భూ ప్రపంచంలో భూతద్దం ఏసి వెతికిన దొరకగలరా అడ్డ గాడిద. ఈ అతి చక్రవర్తులు ఒకరిని చెప్పాలా ఇద్దరిని చెప్పాలా ముగ్గురు అని చెప్పాలా

    మొత్తం వైసీపీ బ్యాచ్ అంతా అతి చక్రవర్తిలే కదా

    సిగ్గు ఎగ్గు లేని బతుకులు . మండి గుద్ధ కడగడం మానేసి మీ ముందు మీ గ**** కడుక్కొని నేర్చుకోండి

    తర్వాత మిగిలిన వాళ్ళ సంగతి చూద్దాం గాని.

    మీ కంచంలో ఏనుగు పడి చచ్చినా మీకు కనపడదు పక్క వాణి కంచంలో దోమ చచ్చిన మీకు కనబడుతుంది. ఇది మీ సిగ్గులేని స్టేటస్ .

  6. ఆ పార్టీ స్థాపించిన వాడే ఇలాంటి చిత్ర విచిత్ర వేషధారణ తో తిరిగాడు.. ఆ పార్టీ లో వాళ్లకి ఇదేమి కొత్త కాదులే.. కాబట్టి నువ్వు ఎక్కువ బాధ పడకు

Comments are closed.