సనాతన సేనానిగా ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ కొత్త అవతారం ఎత్తారు. సనాతన ధర్మానికి తానే చాంపియన్‌గా నిలిచి, రాజకీయంగా హిందువుల ఓట్లను కొల్లగొట్టాలని పవన్ ప్రయత్నిస్తున్నారనే చర్చకు తెరలేచింది. పవన్‌కల్యాణ్ కొత్త రాజకీయ పంథాపై…
View More సనాతన సేనానిగా పవన్.. జగన్‌కు లాభమా? నష్టమా?Tag: janasena
వారి ప్రశ్నలు వినిపిస్తున్నాయా పవన్!
తెలుగునేల మీది నుంచి, సనాతన ధర్మానికి నవతరం బ్రాండ్ అంబాసిడర్ జనసేనాని, ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్! ప్రజలందరూ తనను ఆ రకంగా గుర్తించేలా చేసుకోవడంలో పవన్ కల్యాణ్ సక్సెస్ అయ్యారు. అయితే..…
View More వారి ప్రశ్నలు వినిపిస్తున్నాయా పవన్!2029 లోపు పవన్ సెంటర్ కు?
ఏపీ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవి ఇంటర్వ్యూ చూసారా. ఓ గమ్మత్తు వుంది ఈ అందులో. ముందుగా ఈ ఇంటర్వ్యూ నేపథ్యం చూద్దాం. ఈ ఇంటర్వ్యూ చేయించింది జనసేన పార్టీ,…
View More 2029 లోపు పవన్ సెంటర్ కు?మొన్న రాజ్ తరుణ్.. ఇప్పుడు జానీ మాస్టర్
మొన్నటివరకు రాజ్ తరుణ్, లావణ్య వివాదం ఏ రేంజ్ లో నడిచిందో అందరం చూశాం. ఆ వివాదానికి సంబంధించి మినిమం గ్యాప్ లో ఆడియో క్లిప్స్, ఫొటోలు లీక్ అయ్యాయి. వాటిపై యూట్యూబ్ ఛానెళ్లలో…
View More మొన్న రాజ్ తరుణ్.. ఇప్పుడు జానీ మాస్టర్సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్‌కు కొన్ని ప్రశ్నలు
సనాతన ధర్మ పరిరక్షణ తన వల్లే సాధ్యం అవుతుందని, అందుకే వారాహి డిక్లరేషన్ ప్రకటిస్తున్నట్టు పవన్‌కల్యాణ్ చెప్పకనే చెప్పారు. సనాతన ధర్మం పేరుతో రాజకీయాలే ఆయన ఎక్కువగా మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో సనాతన…
View More సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్‌కు కొన్ని ప్రశ్నలువైసీపీకేనా రూల్స్?
ఇటీవల తిరుమలకు వైఎస్ జగన్ వస్తున్నారని తెలియగానే, అక్కడి పోలీసులు 30 యాక్ట్‌ను తెరపైకి తెచ్చారు. ఈ యాక్ట్ అమల్లో వుందని, ఎవరూ గుంపుగా వుండకూడదని, ర్యాలీలు, సభలు లాంటివి నిర్వహించకూడదని పోలీసులు హెచ్చరించారు.…
View More వైసీపీకేనా రూల్స్?అవే అర్థసత్యాలతో ఎన్నాళ్లీ మోసాలు పవన్!
అర్థసత్యాలే తన జీవితం అన్నట్టుగా చెలరేగుతున్నారు.
View More అవే అర్థసత్యాలతో ఎన్నాళ్లీ మోసాలు పవన్!జానీ మాస్టర్ జైలుకు వెళ్లనక్కర్లేదా?
లైంగిక వేధింపుల కేసులో, పోక్సో చట్టం కింద అరెస్టై, ప్రస్తుతం జ్యూడీషియల్ రిమాండ్ లో ఉన్న జానీ మాస్టర్ కు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ మధ్యంతర బెయిలే, రెగ్యులర్…
View More జానీ మాస్టర్ జైలుకు వెళ్లనక్కర్లేదా?పవన్ పిల్లలకు తండ్రి మతం రాలేదా?
పవన్ కళ్యాణ్ హిందూ ధర్మాన్ని సమూలంగా ఉద్ధరించడానికి నడుం బిగించారు. దేశవ్యాప్తంగా హిందూ ధర్మ పరిరక్షణకు హాని జరుగుతున్నదని, ధర్మాన్ని కాపాడడానికి ఒక ప్రత్యేక వ్యవస్థ ఉండాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. తద్వారా హిందూ…
View More పవన్ పిల్లలకు తండ్రి మతం రాలేదా?గంగ చంద్రముఖిగా మారినట్టుగా…!
ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్ఫూర్తితో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సరికొత్త రాజకీయానికి తెరలేపనున్నారు. సనాతన పరిరక్షణ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో మతపరమైన రాజకీయాలకు ఆయన తెరలేపనున్నారు. హిందూ సమాజాన్ని తన వైపు…
View More గంగ చంద్రముఖిగా మారినట్టుగా…!సిద్ధాంతాన్ని మార్చుకున్న పవన్!
ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ మాటలకు అర్థాలే వేరు. పవన్ ఏది చెబుతారో, దానికి విరుద్ధంగా చేస్తారని అనుకోవాలి. పవన్ పదేళ్ల రాజకీయ ప్రస్థానంలో అడుగడుగునా యూటర్న్‌లే కనిపిస్తాయి. రాజకీయంగా ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో…
View More సిద్ధాంతాన్ని మార్చుకున్న పవన్!మరిన్ని రోజులు జైళ్లోనే జానీ మాస్టర్
జానీ మాస్టర్ జైలు జీవితం ఇంకాస్త పెరిగింది. పోలీస్ కస్టడీ తర్వాత కోర్టు ముందు అతడ్ని హాజరుపరచగా కోర్టు అతడికి 3వ తేదీ వరకు జ్యూడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ…
View More మరిన్ని రోజులు జైళ్లోనే జానీ మాస్టర్తెలుగుదేశం- జనసేన బంధం ఒకటో ప్రమాద హెచ్చరిక
భవిష్యత్తులో ఎన్నడైనా ఈ బంధం పుటుక్కుమనే అవకాశం ఉన్నదా? అనే భయం కొందరిలో ఉండొచ్చు.
View More తెలుగుదేశం- జనసేన బంధం ఒకటో ప్రమాద హెచ్చరికజనసేన నేతకు న్యాయం జరిగినట్లేనా?
ఎమ్మెల్యే టికెట్ ని ఆశించారు ఆయన. విశాఖ జిల్లాలో ఆ పార్టీని ఒంటి చేత్తో నడిపించారు. పెందుర్తి టికెట్ తనకే వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. తీరా ఎన్నికల వేళకు మాత్రం రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా…
View More జనసేన నేతకు న్యాయం జరిగినట్లేనా?పవన్- దీక్ష చేసే విధము తెలియండీ!
11 రోజులు దీక్ష, అదే టైమ్ లైన్ లో ఇంటి పక్కనే సెట్ వేసి షూట్.. ఇదంతా ప్లానింగ్ అనుకోవాలా? యాదృచ్ఛికం అనుకోవాలా?
View More పవన్- దీక్ష చేసే విధము తెలియండీ!ఈ రౌడీయిజాన్ని పట్టించుకోండి పవన్ జీ!
సొంత పార్టీ వారు తప్పు చేస్తే పట్టించుకునే విషయంలో కనీసం మందలించే విషయంలో, వారి మీద చర్య తీసుకున్నట్టుగా ప్రజలకు కనిపించే విషయంలో జనసేనాని పవన్ కల్యాణ్ కంటె, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మెరుగ్గా…
View More ఈ రౌడీయిజాన్ని పట్టించుకోండి పవన్ జీ!తప్పు నానాజీది కాదు…!
కూటమి నేతల దౌర్జన్యాల గురించి రోజుకో వార్త వెలుగు చూస్తోంది. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర అనే తేడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలు చెలరేగిపోతున్నారు. మొన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, నిన్న…
View More తప్పు నానాజీది కాదు…!మనకి ఇదంతా అవసరమా బాసూ..!
అల్లు అర్జున్ ను జనసేన, టీడీపీ కార్యకర్తలు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అవన్నీ పట్టించుకుంటే సినిమాలు చేయలేం. తనపని తాను చేసుకుపోతున్నాడు. సాయితేజ్ మాత్రం ట్విట్టర్ లో కెలికాడు.
View More మనకి ఇదంతా అవసరమా బాసూ..!జనసేన మంత్రులు.. ఏం జరుగుతోంది?
జనసేన తమతో వుండాలి. కానీ మరీ ఎదగడం, ఎలివేషన్లు ఇవ్వడం అన్నది వుండకూడదు
View More జనసేన మంత్రులు.. ఏం జరుగుతోంది?గత ప్రభుత్వ అవినీతి ఆనవాళ్లను మాయం చేస్తున్నారు
వైసీపీ ప్రభుత్వంలో భారీ అవినీతి జరిగిందని కూటమి నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్ష నుంచి అవినీతిపరులు తప్పించుకోలేరని కూటమి నేతలు హెచ్చరిస్తున్నారు. కొంత కాలంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్లు దగ్ధం కావడం…
View More గత ప్రభుత్వ అవినీతి ఆనవాళ్లను మాయం చేస్తున్నారుకూటమి నేతల సర్కస్ ఫీట్లు
నామినేటెడ్ పదవుల పంపిణీకి వేళైంది. దీంతో కూటమి నేతలు పదవుల కోసం సర్కస్ ఫీట్లు వేస్తున్నారు. ఎన్నికలకు ముందు నుంచి కొంత మంది నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థులకు తాము ఆశిస్తున్న పదవుల గురించి చెప్పారు.…
View More కూటమి నేతల సర్కస్ ఫీట్లుజనసేన బలోపేతంపై టీడీపీ గుస్సా!
జనసేన బలపడితే రేపు ఎప్పుడైనా ఏకు మేకవుతుందని టీడీపీలో ఒక రకమైన భయం.
View More జనసేన బలోపేతంపై టీడీపీ గుస్సా!జనసేన సేఫ్: పవన్ గ్లాసు కూటమి గొంతు కోస్తోంది!
పవన్ కల్యాణ్ కు వ్యక్తిగతంగా వచ్చిన నష్టమేమీ లేదు. అలాగని ఆయన సారథ్యం వహిస్తున్న జనసేన పార్టీకి వచ్చిన నష్టం కూడా ఎంతమాత్రమూ లేదు. పవన్ ఫాలోయింగ్ తో ఆ పార్టీకి పడదగిన ఓట్లు…
View More జనసేన సేఫ్: పవన్ గ్లాసు కూటమి గొంతు కోస్తోంది!నెల్లిమర్లలో కూటమికి అదే మైనస్?
విజయనగరం జిల్లా నెల్లిమర్లలో టీడీపీ కూటమి తరఫున జనసేన పోటీలో ఉంది. జనసేన నుంచి మహిళా అభ్యర్ధి లోకం నాగ మాధవి బరిలో ఉన్నారు. సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు మరోసారి గెలిచేందుకు…
View More నెల్లిమర్లలో కూటమికి అదే మైనస్?జనసేనకు ఈసీ షాక్!
జనసేన గుర్తుపై వివాదం కొనసాగుతూనే వుంది. జనసేన గుర్తు గాజుగ్లాసును ఫ్రీ సింబల్ కింద కేంద్ర ఎన్నికల సంఘం ఉంచింది. దీంతో ఆ గుర్తును స్వతంత్ర అభ్యర్థులు కోరుకున్నారు. అలా కోరుకున్న వారికి గాజుగ్లాసు…
View More జనసేనకు ఈసీ షాక్!పవన్‌కల్యాణ్ ఎన్నికల బడ్జెట్… వామ్మో!
పిఠాపురంలో పోటీ చేస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఎన్నికల బడ్జెట్‌పై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారమే నిజమైతే… వామ్మో, అంత భారీ మొత్తమా? అని ప్రతి ఒక్కరూ నోరెళ్లబెట్టాల్సిందే. గత…
View More పవన్‌కల్యాణ్ ఎన్నికల బడ్జెట్… వామ్మో!సీఎం తో పని చేయిస్తా అంటున్న పవన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి భారీ హామీ ఇచ్చారు. తాను చెప్పిన వారిని గెలిపించండి, వారి చేత తాను పని చేయిస్తాను ఆయన అంటున్నారు. విశాఖ జిల్లా పెందుర్తిలో జరిగిన ఎన్నికల సభకు…
View More సీఎం తో పని చేయిస్తా అంటున్న పవన్