అన్నయ్యకు పవన్ గిఫ్ట్: హస్తిన కాదు అమరావతే!

ఏపీ కేబినెట్లో ఖాళీగా ఉన్న ఒక్క పోస్టును జనసేనకు కేటాయించిన కూటమి సర్కారు.. ఆ స్థానంలోకి త్వరలోనే నాగబాబును తీసుకోనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

అందరకీ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్! తన అన్నయ్య నాగబాబును కూటమి తరఫున రాజ్యసభ ఎంపీగా హస్తినకు పంపుతారని అందరూ ఊహిస్తూ ఉండగా, ఆయనను ఏపీ కేబినెట్ మంత్రిగా అమరావతిలో ప్రతిష్ఠించేందుకు పవన్ కల్యాణ్ రంగం సిద్ధం చేశారు.

ఏపీ కేబినెట్లో ఖాళీగా ఉన్న ఒక్క పోస్టును జనసేనకు కేటాయించిన కూటమి సర్కారు.. ఆ స్థానంలోకి త్వరలోనే నాగబాబును తీసుకోనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏపీ నుంచి రాజ్యసభకు మూడు ఎంపీ స్థానాల కోసం ఉప ఎన్నికలు జరగనుండగా.. అభ్యర్థులు ఖరారు అయిన రోజునే నాగబాబుకు కేబినెట్ బెర్త్ సంగతి కూడా వెల్లడి కావడం విశేషం.

పవన్ అన్నయ్య నాగబాబు.. పార్టీ పెట్టిన తొలినాటి నుంచి పవన్ కోసం కష్టపడుతూనే ఉన్నారు. 2019 ఎన్నికల్లో నాగబాబు లోక్ సభకు ఎంపీగా కూడా పోటీచేసి భంగపడ్డారు. 2024 లో కూడా ఆయన ఎంపీగా పోటీచేస్తారని వార్తలు వచ్చాయి. అయితే అసలే పొత్తులు. పోటీకి ఉత్సాహపడుతున్న నాయకులు ఎక్కువగా ఉండడం ఇలాంటి నేపథ్యంలో తమ్ముడికోసం నాగబాబు త్యాగం చేశారు. పిఠాపురం నియోజకవర్గంలోనే తిష్టవేసి పవన్ కల్యాణ్ తరఫున అక్కడి రాజకీయం నడిపించారు.

ఎటూ ఆయనకు తొలి నుంచి ఎంపీ పదవి మీద మోజున్నది కాబట్టి.. రాజ్యసభ పదవికి అవకాశం దక్కగానే.. పవన్ కల్యాణ్ నాగబాబును హస్తిన పంపుతారని బాగా ప్రచారం జరిగింది. ఇటీవల పవన్ ఢిల్లీ పర్యటనలో కమలం పెద్దలతో ఈ మేరకు మాట్లాడి డీల్ కుదుర్చుకున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ట్విస్టు ఇస్తూ పవన్ కల్యాణ్.. అన్నయ్య నాగబాబు చంద్రబాబు కేబినెట్ లో బెర్తు ఏర్పాటు చేశారు. ఆయన అందరికీ ఊహించని ట్విస్టు ఇచ్చారా? లేదా, తాను ఊహించని కమలదళం ట్విస్టుకు తలొగ్గి, గత్యంతరం లేక ఒప్పుకున్నారా? అనే చర్చ కూడా ఉంది.

చంద్రబాబునాయుడు రాష్ట్రానికి దక్కిన మూడు ఎంపీ సీట్లలో ఒక్కటి బిజెపి- జనసేన ఇద్దరికీ కలిపి ఇవ్వదలచుకున్నారన్నది నిజం. మూడు పార్టీలకు మూడు సీట్లు పంచుకోవాలని వచ్చిన ప్రతిపాదనకు ఆయన నిర్ద్వంద్వంగా నో చెప్పారు. ఈ నేపథ్యంలో నాగబాబును రాజ్యసభకు పంపాలంటే.. ఢిల్లీ పెద్దలను ఒప్పించడం అనివార్యం అయింది. పవన్ అందుకే ఢిల్లీ వెళ్లి మాట్లాడి వచ్చారు. అయితే కమలదళం ఏపీలో పార్టీని బలోపేతం చేసే వ్యూహంతో.. బీసీ నేత ఆర్.కృష్ణయ్యకు చాన్స్ ఇవ్వాలనుకున్నది.

హస్తినలో పాచిక పారకపోవడంతో, చంద్రబాబు అయితే చెప్పిన మాట వింటారు గనుక.. అన్నయ్యను కేబినెట్లోకి తీసుకునేలా ఒప్పించినట్టు అమరావతి వర్గాల ద్వారా తెలుస్తోంది.

91 Replies to “అన్నయ్యకు పవన్ గిఫ్ట్: హస్తిన కాదు అమరావతే!”

  1. EVM..ల..పుణ్యమా..అని..అర్హత..లేని..వాళ్లంతా..MLAs,MPs..మంత్రులు, DyCM,CM..అయ్యారు..AP..లో, కలికాల..మహిమ,స్వార్ధము..తో..జగన్..మీద..ద్వేషము..తో..CBN..ఎందుకు..కొరగాని..వాళ్ళను..అందలమెక్కిస్తున్నారు…వీల్ల..గొయ్యి..వీళ్ళే..తవ్వుకుంటున్నారు. TDP..వేసిన..నిచ్చెనతో..ఎదిగి..వీళ్ళనే..తంతరు, PK..BJP..లో..చేరి..వీళ్ళను..వీళ్ళ..ఎడమకాలితో..తన్ని..తగలేస్తారు.ఆయన ..అసమర్దపు..పుత్రుడు..వీళ్లచేతిలో..వంచనకు..గురై..సంకనాకి..పోతాడు. భవిష్యత్తులు..కమ్మోళ్లను..కాపులనుండి..కాపేడేది..జగన్..మాత్రమే. కమ్మోళ్ళు..ఇప్పటికైనా..మేల్కొని..మోసము..చెయ్యడానికే..పుట్టిన..వీళ్ళను..తొక్కివేయ్యండి, లేక..పోతే..మిమ్ములను..తొక్కే..రోజు..ఎంతో..దూరములో..లేదు.

    1. అర్హత లేని చవట దద్దమ్మ ముందు అందరూ ఎక్కువే, ఒక అనామకున్ని కులం చూసి రాజకీయ కుటుంబ చరిత్ర చూసి గెలిపిస్తే అన్నయ్య తెలివితేటలు ప్రపంచానికి తెలిసాయి, హద్దు రాళ్ళ మీద బొ*మ్మ*లు, పా*సు పుస్తకాల్లో బొ*మ్మ*లు, ప్రతి కు*టుం*బా*నికి ఏదో ఒక పథకం ఇస్తే శాశ్వతం గా గుర్తుపెట్టుకుంటారు చచ్చినట్టు ఓటు వేస్తారు అనుకున్నాడు దద్దమ్మ గాడు, పరిపాలన అంటే తెలిస్తే గా…

    2. అర్హత లేని చవట దద్దమ్మ ముందు అందరూ ఎక్కువే, ఒక అనామకున్ని కులం చూసి రాజకీయ కు*టుం*బ చ*రిత్ర చూసి గెలిపిస్తే అ*న్న*య్య తెలివితేటలు ప్రపంచానికి తెలిసాయి, హద్దు రాళ్ళ మీద బొ*మ్మ*లు, పా*సు పుస్తకాల్లో బొ*మ్మ*లు, ప్రతి కు*టుం*బా*నికి ఏదో ఒక పథకం ఇస్తే శాశ్వతం గా గుర్తుపెట్టుకుంటారు చ*చ్చి*నట్టు ఓ*టు వేస్తారు అనుకున్నాడు దద్దమ్మ గాడు, పరిపాలన అంటే తెలిస్తే గా…

    3. Already ఇలాంటి వాటికి తగిన శాస్తి చేసారు మీకు 24 లో .అయినా ఆపాకపోవడం శోచనీయం

    4. అర్హత లేని చ*వ*ట దద్దమ్మ ముందు అందరూ ఎక్కువే, ఒక అనామకున్ని కు*లం చూసి రాజకీయ కు*టుం*బ చ*రిత్ర చూసి గెలిపిస్తే అ*న్న*య్య తెలివితేటలు ప్రపంచానికి తెలిసాయి, హద్దు రాళ్ళ మీద బొ*మ్మ*లు, పా*సు పుస్తకాల్లో బొ*మ్మ*లు, ప్రతి కు*టుం*బా*నికి ఏదో ఒక పథకం ఇస్తే శాశ్వతం గా గుర్తుపెట్టుకుంటారు చ*చ్చి*నట్టు ఓ*టు వేస్తారు అనుకున్నాడు దద్దమ్మ గాడు, పరిపాలన అంటే తెలిస్తే గా…

    5. అ*ర్హ*త లేని చ*వ*ట దద్దమ్మ ముందు అందరూ ఎక్కువే, ఒక అ*నా*మ*కు*న్ని కు*లం చూసి రా*జ*కీయ కు*టుం*బ చ*రిత్ర చూసి గెలిపిస్తే అ*న్న*య్య తెలివితేటలు ప్రపంచానికి తెలిసాయి, హ*ద్దు రా*ళ్ళ మీద బొ*మ్మ*లు, పా*సు పుస్తకాల్లో బొ*మ్మ*లు, ప్రతి కు*టుం*బా*నికి ఏదో ఒక పథకం ఇస్తే శాశ్వతం గా గుర్తుపెట్టుకుంటారు చ*చ్చి*నట్టు ఓ*టు వేస్తారు అనుకున్నాడు దద్దమ్మ గాడు, పరిపాలన అంటే తెలిస్తే గా…

  2. Looks like the KOOTAMI sprayed some cold water on the YCP crmnl party/VijasSAI hopes of rift in the Kootami with this news. Now the KOOTAMI bonding is confirmed for 10 yrs, if not 15 yrs and CBN as CM for that period as well

  3. Looks like KOOTAMI bonding is confirmed and will extend to Telengana as well. And the bonding of crmnl cris redy and Passport Broker confirmed as well,I mean a pathway to dust bin of history

  4. కృష్ణయ్య తెలంగాణ వాడు.ఆంధ్రలో ఏమి ఉద్ధరిస్తాడు.గుండు సున్నా గాడు.ఎప్పుడు ఏ పార్టీలో వుంటాడో తెలియదు

  5. జగన్ కి వెన్నుపోటు పొడిచిన వీళ్ళు మళ్ళీ వీళ్ళకు కూడా వెన్నుపోటు పొడుస్తారు

  6. అ*ర్హ*త లేని చ*వ*ట దద్దమ్మ ముందు అందరూ ఎక్కువే, ఒక అ*నా*మ*కు*న్ని కు*లం చూసి రా*జ*కీయ కు*టుం*బ చ*రిత్ర చూసి గెలిపిస్తే అ*న్న*య్య తెలివితేటలు ప్రపంచానికి తెలిసాయి, హ*ద్దు రా*ళ్ళ మీద బొ*మ్మ*లు, పా*సు పుస్తకాల్లో బొ*మ్మ*లు, ప్రతి కు*టుం*బా*నికి ఏదో ఒక పథకం ఇస్తే శాశ్వతం గా గుర్తుపెట్టుకుంటారు చ*చ్చి*నట్టు ఓ*టు వేస్తారు అనుకున్నాడు దద్దమ్మ గాడు, పరిపాలన అంటే తెలిస్తే గా…

  7. ఒక క్రిమినల్ మైండెడ్ పర్సన్ ఇంకొక క్రిమినల్ తమ్ముడిని ఎంపీ ని చెయ్యొచ్చు, 100 మంది నేరచరిత్ర ఉన్నవాళ్ళను రకరకాల పదవులిచ్చి పరిపాలన చెయ్యొచ్చు.. రాష్ట్రాన్ని దొరికిన కాడికి దోచొయ్యొచ్చు.. అలాంటివి మన కంటికేమీ పట్టవు

  8. ఇలాంటి..దౌర్బాగ్యము..ఇండియాలోనే..జరుగుతుంది. ఈ..అన్న..దమ్ములకు..చదువు..లేదు..అందమయిన..రూపము..లేదు, నాలుగు..పిచ్చిగంతులు..సొల్లు..పంచ్..డైలాగులు. వీళ్ళు..హీరోలంట. కులము ..పేరుచెప్పుకొని..ఫామిలీలు..ఫ్యామిలీలు..బతుకుతున్నారు. సుమన్, రాజశేఖర్, ఉదయ్ కిరంలాంటి ..లాంటి..వాళ్ళను ..దారుణంగా ..తొక్కివేశారు .వాచ్మెన్..గా..అర్హత..లేని..వీళ్ళు..EVM..ల..పుణ్యాన..పదవుల్లోకి..వచ్చారు, ఇలాంటి..వాళ్ళను..సపోర్ట్..చేసిన..TDP..వాళ్లకు..పోయే..కాలము..దగ్గర..పడింది. వాళ్ళ..గొయ్యి..వాళ్ళే..తవ్వుకున్నారు.

    1. అవును ఇండియాలోనే జరుగుతుంది… తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని, వేలకోట్ల దోచుకునే వాడు, పట్టుమని పది నిమిషాలు స్క్రిప్ట్ లేకుండా ఏ భాషలో నువ్వు మాట్లాడిన వాడు, సొంత మనుషుల్ని లేపేసి ప్రతిపక్షాల మీదకి గెంటేసేవాడు, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇసుక మట్టి,బియ్యం గనులు ఇలా దొరికిన ప్రతిదానిలోనూ మేసేసేవాడు రాజకీయాల్లో ఉండాలి కానీ… ఈ క్వాలిఫికేషన్ ఏమీ లేని నాగబాబు అసలు ఏ విధంగా అర్హుడు??

    2. అవును ఇండియాలోనే జరుగుతుంది… తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని, వేలకోట్ల దోచుకునే వాడు, పట్టుమని పది నిమిషాలు స్క్రిప్ట్ లేకుండా ఏ భాషలో నువ్వు మాట్లాడిన వాడు, సొంత మనుషుల్ని లేపేసి ప్రతిపక్షాల మీదకి గెంటేసేవాడు, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇసుక మట్టి,బియ్యం గనులు ఇలా దొరికిన ప్రతిదానిలోనూ మేసేసేవాడు రాజకీయాల్లో ఉండాలి కానీ… ఈ క్వాలిఫికేషన్ ఏమీ లేని నాగబాబు అసలు ఏ విధంగా అర్హుడు??

    3. ఒక అసమర్థుడు, చవట దద్దమ్మ, పంచటమె పరిపాలన అనుకొనే సన్నాసి, హద్దు రాళ్లు మొదలుకొని పాసుబుక్కులు, చివరికి పిల్లలకిచ్చే చిక్కీల మీద ఫోటోలు వేసుకొని సంతోషించే సైకో, అధికార దాహంతో త*ల్లి చె*ల్లి బా*బా*యి అని లేకుండా అందరినీ దూరం పెట్టిన అహంకారి కూడా పాలించగా లేనిది వీళ్ళు అర్హులు కారు సూరీడు

    4. ఒక అసమర్థుడు, చవట దద్దమ్మ, పంచటమె పరిపాలన అనుకొనే సన్నాసి, హద్దు రాళ్లు మొదలుకొని పాసుబుక్కులు, చివరికి పి*ల్ల*ల*కిచ్చే చిక్కీల మీద ఫోటోలు వేసుకొని సంతోషించే సై*కో, అధికార దాహంతో త*ల్లి చె*ల్లి బా*బా*యి అని లేకుండా అందరినీ దూరం పెట్టిన అహంకారి కూడా పాలించగా లేనిది వీళ్ళు అర్హులు కారు సూరీడు

    5. ఒక అసమర్థుడు, చ*వ*ట ద*ద్ద*మ్మ, పంచటమె పరిపాలన అనుకొనే స*న్నా*సి, హద్దు రాళ్లు మొదలుకొని పాసుబుక్కులు, చివరికి పి*ల్ల*ల*కిచ్చే చిక్కీల మీద ఫోటోలు వేసుకొని సంతోషించే సై*కో, అధికార దాహంతో త*ల్లి చె*ల్లి బా*బా*యి అని లేకుండా అందరినీ దూరం పెట్టిన అ*హం*కా*రి కూడా పాలించగా లేనిది వీళ్ళు అర్హులు కారు సూరీడు

    6. ఒక_అసమర్థుడు, చ*వ*ట ద*ద్ద*మ్మ, పంచటమె-పరిపాలన-అనుకొనే స*న్నా*సి, హద్దు-రాళ్లు మొదలుకొని-పాసుబుక్కులు, చివరికి పి*ల్ల*ల*కిచ్చే చిక్కీల-మీద ఫో*టో*లు-వేసుకొని సంతోషించే సై*కో, అధికార-దాహంతో త*ల్లి చె*ల్లి బా*బా*యి అని లేకుండా అందరినీ దూరం పెట్టిన అ*హం*కా*రి కూడా పాలించగా లేనిది వీళ్ళు-అర్హులు కారా సూరీడు

    7. ఒక_అసమర్థుడు, చ*వ*ట ద*ద్ద*మ్మ, పంచటమె-పరిపాలన-అనుకొనే స*న్నా*సి, హద్దు-రాళ్లు మొదలుకొని-పా*సు*బు*క్కు*లు, చివరికి పి*ల్ల*ల*కిచ్చే చిక్కీల-మీద ఫో*టో*లు-వేసుకొని సంతోషించే సై*కో, అధికార-దాహంతో త*ల్లి చె*ల్లి బా*బా*యి అని లేకుండా అందరినీ దూరం పెట్టిన అ*హం*కా*రి కూడా పాలించగా లేనిది వీళ్ళు-అర్హులు కారా సూరీడు

    8. ఒక_అ*స*మ*ర్థు*డు, చ*వ*ట ద*ద్ద*మ్మ, పం*చ*ట*మె-పరి*పాలన-అను*కొనే స*న్నా*సి, హద్దు-రాళ్లు మొదలుకొని-పా*సు*బు*క్కు*లు, చివరికి పి*ల్ల*ల*కిచ్చే చిక్కీల-మీద ఫో*టో*లు-వేసుకొని సంతోషించే సై*కో, అధికార-దా*హం*తో త*ల్లి చె*ల్లి బా*బా*యి అని లేకుండా అందరినీ దూ*రం పె*ట్టి*న అ*హం*కా*రి కూడా పాలించగా లేనిది వీళ్ళు-అర్హులు కారా సూ*రీ*డు

    9. అవును ఇండియాలోనే జరుగుతుంది… తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని, వేలకోట్ల దోచుకునే వాడు, పట్టుమని పది నిమిషాలు స్క్రిప్ట్ లేకుండా ఏ భాషలో నువ్వు మాట్లాడిన వాడు, సొంత మనుషుల్ని లేపేసి ప్రతిపక్షాల మీదకి గెంటేసేవాడు, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇసుక మట్టి,బియ్యం గనులు ఇలా దొరికిన ప్రతిదానిలోనూ మేసేసేవాడు రాజకీయాల్లో ఉండాలి కానీ… ఈ క్వాలిఫికేషన్ ఏమీ లేని నాగబాబు అసలు ఏ విధంగా అర్హుడు??

    10. పేపర్ ఎదురుగ గ పెట్టుకొని చూసి చదవడం రాదు బొక్క రాదు.. ఎందుకులే.. బూతులు వస్తాయి

    11. పేపర్ ఎదురుగ గ పెట్టుకొని చూసి చదవడం రాదు బొక రాదు.. ఎందుకులే.. బూతులు వస్తాయి

    12. పేపర్ ఎదురుగ పెట్టుకొని చూసి చదవడం రాదు బొక్క రాదు.. ఎందుకులే.. బూతులు వస్తాయి

    13. పేపర్ ఎదురుగ పెట్టుకొని చూసి చదవడం రాదు బొక్క రాదు.. ఎందుకులే.. bootulu వస్తాయి

    14. Wow, when did appearance became the criteria for the politics, so as per you Mahesh Babu should be CM of A.P., Hrithik should be PM of India and Tom Cruise should be US president right?

  9. పిఠాపురం..ఓటర్స్..చాలా..దురదృష్టవంతులు..EVM..లు..మోసాలతో..ఒక..విద్యావేత్త..అత్యంత..సమర్ధులాలు..అయినా..కాపు..ఆడపడుచు..వంగ..గీత..ఓటమి..పాలయ్యారు, చదువుకున్న ..వాళ్ళు, తెలివిగల..విజ్ఞులు ..సిగ్గుపడాలి. ఇండియా..లో..ప్రజాస్వామ్యము..చచ్చి..పోయింది .పర్యవసానము..ఒక..సినిమా..వేసగాడు..నిజజీవితములు..కూడా..నటిస్తూ..ప్రజలకు..హాస్యాన్ని..అందిస్తున్న..ఒక..పగటివేషగాడికి..MLA..దక్కింది. ఇది..నిజంగా..చాలా..దౌర్బాగ్యము..నీచము..దురదృష్టము.

      1. లంగా..పేరుతొ..రాస్తున్న..బొంగువి, చదువు..విలువ..ప్రభుత్వ..ఫ్రీ..పధకాలతో..బతికే..మీకేమి..తెలుసు.

      1. PK..లాంటి..5%..vote..బ్యాంకు..కలిగి..ఎలాంటి..విలువలు..లేని..వ్యక్తికీ..22..MLAs..2..MPs(100%..సీట్లు)..వచ్చినప్పుడే..టాంపరింగ్..జరిగింది..అని..రుజువు..అయ్యింది. గెలిచిన..వాళ్లలో..చాలా..మంది..వూరు..పేరు..లేని..వాళ్ళే. BK..అల్లుళ్ళు..లోకేష్..కు 70..వేల..మెజారిటీ,భరత్..కు..5..లక్షల..మెజారిటీ..వచ్చినప్పుడే..వచ్చినప్పుడే..టాంపరింగ్..జరిగింది..అని..రుజువు..అయ్యింది. YCP..కి..చెందిన..విల్లెజిల్లో..కాంగ్రెస్..కు, TDP..JSP..BJP..కి, మైనారిటీస్..ఎక్కువగా..వున్నా..చోట్ల..కూడా..BJP..గెలవడము..ఇవన్నీ..టాంపరింగ్..నిదర్శనాలు.ఈ..NGO..సంస్థ..ఎనాలిసిస్..చదువు..నీకే..తెలుస్తుంది..https://votefordemocracy.org.in/

    1. ఒక..విద్యావేత్త..అత్యంత..సమర్ధులాలు..అయినా..కాపు..ఆడపడుచు..వంగ..గీత గారు .. 2019-24 లో ఎం ఎం పీకారు పిఠాపురానికి.. దయచేసి చెప్పగలరు.

  10. జనసేన కేంద్ర మంత్రివర్గంలో తన కోటా ఒక మంత్రి పదవి తీసుకోలేదు. NDA లో మంత్రి పదవి తీసుకోనిది ఒక్క జనసేననే. ప్రఫుల్ పటేల్ (NCP) సహాయమంత్రి పదవి కాబట్టి వద్దన్నాడు. నేను ఉహించింది నాగబాబును రాజ్యసభకు నామినేట్ చేసి జనసేన కోటాలో పదవి ఇస్తారనుకున్నాను. కానీ చంద్రబాబు కు దయకలగలేదు. పాపం పవన్ మాత్రం ఏమి చేయగలడు? ఆంధ్ర బీజేపీ కూడా ఎంగిలి విస్తారాకుల కంపులో కంపు కంపుగా తయారయ్యింది. చంద్రబాబు అంటే మాటలా?

  11. బాబుగారు లోకేష్ కు ఇచ్చారు…పవన్ కళ్యాణ్ అన్నకు ఇచ్చారు…జగన్ కు ఆ పాటి తెలివితేటలు లేకపాయె…చెల్లెలికి ఇచ్చి వుంటే..ఏ గొడవా వుండేది కాదు కదా

Comments are closed.