ప‌వ‌న్‌కు దిమ్మ‌తిరిగే షాక్‌!

ప్లీన‌రీ స‌మావేశాల‌తో మ‌న‌కేం సంబంధం అన్న‌ట్టు జ‌న‌సేన కేడ‌ర్ ఉన్నార‌ని భావించాల్సి వ‌స్తోంద‌ని ప‌లువురు అంటున్నారు.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికి అప్పుడ‌ప్పుడు త‌న కామెంట్స్‌తో డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ షాక్ ఇస్తుంటారు. కూట‌మి ప్ర‌భుత్వ పాల‌న ఏం బాగా లేద‌ని, శాంతిభ‌ద్ర‌త‌లు అస‌లే లేవ‌ని, ఇత‌ర‌త్రా అంశాల‌పై ప్ర‌తిపక్షం వైసీపీ విమ‌ర్శ‌ల‌కు బ‌లం క‌లిగించేలా ప‌వ‌న్‌క‌ల్యాణ్ వంత పాడుతుంటారు. అయితే క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన‌కు కేడ‌ర్ దూర‌మ‌వుతున్న సంగ‌తిని ప‌వ‌న్ గ్ర‌హించ‌డం లేదు. ఉప ముఖ్య‌మంత్రి కావ‌డంతో ప‌రిపాల‌న‌పై మాత్ర‌మే ఆయ‌న దృష్టి సారించారు. పార్టీని ఆయ‌న అస‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు.

ఈ నేప‌థ్యంలో మార్చిలో పిఠాపురంలో మూడు రోజుల నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన ప్లీన‌రీ స‌మావేశాల‌పై చ‌ర్చించేందుకు మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ నేతృత్వంలో భేటీ అయ్యారు. ఈ స‌మావేశంలో నాయ‌కులు నిర్మొహ‌మాటంగా అభిప్రాయాల్ని వెల్ల‌డించారు. ఆ అభిప్రాయాలు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు షాక్ ఇచ్చేలా ఉన్నాయి. జ‌న‌సేన‌కు కేడ‌ర్ దూర‌మ‌య్యారు..మూడు రోజుల పాటు ప్లీన‌రీ స‌మావేశాలంటే, స‌క్సెస్ కావ‌డం క‌ష్టం అని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ఆ స‌మావేశంలో జ‌న‌సేన నాయకులు వెల్ల‌డించిన అభిప్రాయాలేంటో తెలుసుకుందాం.

“ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో పాటు పార్టీలో ముఖ్య నాయ‌కులంతా కార్య‌క‌ర్త‌ల‌కు దూర‌మ‌య్యారు. ఎన్నిక‌ల్లో కార్య‌క‌ర్త‌లు, ద్వితీయ శ్రేణి నాయ‌కులంతా ఉత్సాహంతో ప‌ని చేశారు. కూట‌మి గెలుపు కోసం తీవ్రంగా ప‌నిచేశారు. కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కేడ‌ర్‌ను ప‌ట్టించుకునే దిక్కులేదు. దీంతో కేడ‌ర్ తీవ్ర నిరాశలో వుంది. మార్చిలో మూడు రోజుల పాటు పిఠాపురంలో ప్లీన‌రీ నిర్వ‌హిస్తే అనుకున్న‌ స్థాయిలో కేడ‌ర్ రాక‌పోవ‌చ్చు. గ్రామ స్థాయి మొద‌లుకుని జిల్లా స్థాయి వ‌ర‌కూ జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు గుర్తింపు ల‌భించ‌డం లేదు” అని నాదెండ్ల‌కు తేల్చి చెప్పారు.

కూట‌మి ప్ర‌భుత్వం ఇంకా ఏడు నెల‌ల పాల‌న కూడా పూర్తి చేసుకోలేదు. అప్పుడే జ‌న‌సేన‌కు కేడ‌ర్ దూర‌మైంద‌ని, మూడు రోజులు ప్లీన‌రీ నిర్వ‌హిస్తే విజయ‌వంతం కావ‌డం క‌ష్ట‌మ‌ని చెప్ప‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ స‌మావేశాలు నిర్వ‌హిస్తే కార్య‌క‌ర్త‌లు రార‌ని చెప్ప‌డం వింతే. కూట‌మి అధికారంపై జ‌న‌సేన కేడ‌ర్‌లో భ్ర‌మ‌లు తొల‌గిన‌ట్టున్నాయి. అందుకే ప్లీన‌రీ స‌మావేశాల‌తో మ‌న‌కేం సంబంధం అన్న‌ట్టు జ‌న‌సేన కేడ‌ర్ ఉన్నార‌ని భావించాల్సి వ‌స్తోంద‌ని ప‌లువురు అంటున్నారు.

29 Replies to “ప‌వ‌న్‌కు దిమ్మ‌తిరిగే షాక్‌!”

  1. 😂😂😂…నీ కడుపు మంట అర్దం అయ్యింది లే GA…..ఐన జనసేన పార్టీ కి మీలాగా cadre వేరు అభిమానులు వేరు కాదు….ఇద్దరు ఒక్కటే….అసలు PAWAN KALYAN బలం జనమే….మీ పార్టీ cadre మొత్తం jump ఐపోతే దానికి పవన్ మీద yedusthunnava GA…..😂😂😂

      1. మీ పేరు మాత్రం మారిపోయింది శర్మ గారు.. కింద కామెంట్స్ చదువుతున్నారా

  2. మరి.. నాలుగు రోజుల క్రితం పులివెందుల లో జగన్ రెడ్డి ని ఇరగకుమ్మేయాలని జనాలు ఎగబడితే.. మనోడు బెంగుళూరు పారిపోయాడు.. ఫ్లైట్ కాన్సల్ అయితే.. రోడ్డు మీద పారిపోయాడు..

    దీన్నేమంటారు..?

    మనోడేమో .. శాలువా కప్పాలి.. అవార్డో గివార్డో ఇస్తారు అనుకుంటుంటే.. పులివెందుల జనాలు మాత్రం వెంటపడి తరుముతున్నారు..

  3. నాకు నమ్మకం లేదు దొరా! అక్కడ మాట్లాడేది ఒకటైతే దానిని అటూ ఇటూ తిప్పి వేరేగా చెప్తాండావు.

    మొన్న నీ “జగన్ మళ్లీ వస్తే” అన్న ఆర్టికల్ సదివినాక నీ మీద మొత్తం పోయుండాది పో!

  4. అందుకే మన అన్న ను చూసి నేర్చుకోండి…ఎక్కడ సక్సెస్ కాదో అని ప్రభుత్వం లో ఉన్నప్పుడు కూడా ఒక సారి మాత్రమే ప్లీనరీ చేసాడు

  5. మారరా ఎంతకాలం ఈ కపటపు రాతలు రాస్తావు అయిపోయింది నీ కాలం నిజాలు రాయడం మొదలెట్టు పాఠకులు అసహ్యించుకుంటున్న నీకు సిగ్గు రావట్లేదు

  6. అందరూ మోచేతికంగా నీళ్లు తాగితే నువ్వు మాత్రం జగన్ ముడ్డి కడిగిన నీళ్లు తాగుతావుఅనేది ఇందుకే . క్యాడర్ ఎవరికి దూరమయ్యారు ఏపీ ప్రజలను అడుగు చెబుతారు. మూడో తారీకు తలపెట్టిన ధర్మ ఎందుకు ఫైనాన్సియల్ చేశారు అడుగు మీ అన్నను

    క్యాడర్ లేక ధర్నాలు రద్దు చేసుకున్నారో లేక గుద్ధ నొప్పి అయిందో అడుగు. ఎంత జరిగినా నీకు మీ అన్నకు బుద్ధి రాలేదు మరి.. కొన్ని జన్మల అంతే పుట్టుకతో వచ్చెను బుద్ధులు పుడకలతో గానీ పోవట

  7. టీడీపీ జనసేన ని జనాలు ఎన్నుకోవచ్చు లేదా ఎన్నుకోకపోవచ్చునేమో కానీ జగన్ గారిని మాత్రం ఏ పార్టీ లో వున్నా ఆ పార్టీని అధికారం లోనికి ప్రజలు రానీయరు అతని పాలనా చూసేక కూడా వేస్తారనుకోవడం భ్రమ మాత్రమే జగన్ ప్రతిపక్షం గ ఉంటే అది చంద్రబాబుగారి కి పవన్గారి కి అదృష్టమే జగన్ గారిని రానీయకుండా వీళ్ళకే జనాలు ఓట్లు వేస్తారు

    1. Great analysis. The difference between Jagan and the current government is publicity and media power which made Jagan a villain although his approach on concentrating on grass root development rather than specific city and binami development. CBN is hero until people get back their brains.

      1. ఇది నా హానెస్ట్ ఒపీనియన్ సర్..

        పీపుల్ కి బ్రెయిన్ లేదు..అనుకోవడం మీ అవివేకం..

        జగన్ కి కూడా మీడియా పవర్ ఉంది.. కానీ వక్రమార్గం లో ఉంది.. జనాలకు కనపడుతున్న నిజాలను కూడా అబద్ధాలుగా.. అడ్డం గా వాదిస్తుంటాయి..

        చంద్రబాబు మీడియా పవర్ డిఫరెంట్.. జగన్ పోసిటివ్స్ ని టచ్ చేయరు.. నెగేటివ్స్ ని మాత్రం పదింతలుగా చూపిస్తుంది.. జనాలు కూడా ఆక్సిప్ట్ చేస్తారు.. ఎందుకంటే అది నిజం కాబట్టి..

        ..

        ఇక మీరు చెపుతున్న జగన్ గారి డెవలప్మెంట్ .. మీలాంటోళ్ళ కామెంట్స్ లోనే ఉంటుంది.. అది గ్రౌండ్ లో ఎక్కడా కనపడదు..

        మెడికల్ కాలేజెస్ తెచ్చేసాము అంటారు.. ఇంటి ముందు రోడ్డు కనపడదు.. ఎక్కడో మెడికల్ కాలేజీ ఉందొ లేదో ఎవడికీ తెలీదు..

        పోర్టులు తెచ్చేసాము అంటారు.. ఇంటి ముందు వీధి లైట్ పనిచేయదు.. ఆ పోర్టులు ఆ చీకట్లో కలిసిపోతాయి..

        ..

        దరిద్రపు ఫలితం ఇచ్చిందే ప్రజలు.. కానీ ఈవీఎంలు మేనేజ్ చేశారు అని చెప్పుకొంటారు..

        ప్రజలు వేసిన శిక్ష ని కూడా తప్పు దారి పట్టిస్తే.. ఇక శిక్ష వేసిన జనాలకు ఏమనిపిస్తుంది..?

        ..

        జగన్ రెడ్డి కి ఎప్పటికీ బుద్ధి రాదు అనిపిస్తుంది.. అందుకే.. ఆ పార్టీ ని పట్టించుకోవడం మానేశారు..

        మీకు కూడా ఎప్పటికీ బుద్ధి రాదు.. నా హొనెస్ట్ ఒపీనియన్ ..

  8. Compared many political parties Jana Sena is very small. But most of the cadre are hardcore unlike other parties and they would be like that even if they dont get any positions.

  9. ఇలా ఎన్ని రోజులు ఇలాంటి పనికిమాలిన రాతలు రాసి జగనన్న నీ మోసం చేస్తావు బ్రోకరంధ్ర. ఇలా నువ్వు రాసే రాతలన్ని చూసి నిజమనుకునే కదా మా 420 అన్న బొక్క బోర్ల పడ్డాడు. ఇంక మా అన్నని కోలుకొనివ్వవ🤣🤣

Comments are closed.