నాగబాబు పదవీ ప్రమాణం ఎప్పుడు?

ఇంతకీ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు అన్నదే పాయింట్. ఇలాంటి పద్దతి ఇంతకు ముందు ఎప్పుడూ లేదు

జనసేన నాయకుడు మెగా బ్రదర్ నాగబాబు మంత్రి కాబోతున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఆ విషయం అధికారికంగా ప్రకటించేసింది. అందువల్ల ఇక అందులో ఎలాంటి సందేహాలు లేవు. కానీ ప్రమాణ స్వీకారం ఎప్పుడు అన్నదే ప్రశ్న. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని సడెన్ గా ఎందుకు ప్రకటించారు అన్నదే అసలు ప్రశ్న.

ఎంపీ సీట్ల కేటాయింపు చర్చలు వార్తల్లోకి వచ్చినపుడు నాగబాబు పేరు బయటకు వచ్చింది. అప్పుడు అర్థమైంది. ఎంపీ సీటుకు బదులు మంత్రి పదవి ఇస్తున్నారు. కూటమిలో ఎటువంటి అసంతృప్తులకు తావు లేకుండా ఇలా ముందే ప్రకటించారు అని.

అక్కడి వరకు ఓకె. మరి ఇంతకీ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు అన్నదే పాయింట్. ఇలాంటి పద్దతి ఇంతకు ముందు ఎప్పుడూ లేదు. మహా అయితే ఒకటి రెండు రోజులు ముందు ప్రకటించడం, ప్రమాణ స్వీకారం తప్ప ఇలా రోజులకు ముందు ప్రకటించి, ఎప్పుడు ప్రమాణ స్వీకారం అన్నది తెలియకుండా వుండడం అన్నది లేదు. ఇది ఫస్ట్ టైమ్. మీడియా అంతా దాదాపుగా తెలుగుదేశం అనుకూలంగా వుంది కనుక దీని గురించి ఆరా తీయదు. రాయదు.

ఇక్కడ రెండు విషయాలు వున్నాయి.

ఒకటి సరైన ముహుర్తం కోసం ఆగి వుండాలి. నిజానికి మంత్రి పదవి ముంగిట్లోకి వచ్చాక, అందుబాటులో వున్న మంచి ముహుర్తం చూసి, ప్రమాణ స్వీకారం చేసేస్తారు. అంతే తప్ప, ది బెస్ట్ కోసం చూస్తూ కూర్చోరు.

రెండో పాయింట్. అసంతృప్తి లేకుండా ఇస్తాం అని చెప్పేసారు. కానీ ఇప్పట్లో కాకుండా, సరైన టైమ్ చూసి, మినీ మంత్రి వర్గ విస్తరణ లాంటిది ఏమన్నా ప్లాన్ చేసే అవకాశం వుంది. అప్పుడు పోర్ట్ ఫోలియోల షఫిలింగ్ కూడా వుంటుంది. దాని కోసం నాగబాబు ను కూడా వెయిటింగ్ లో పెట్టి వుండాలి.

ఇప్పటికే జనసేనకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారనే అలకలు తెలుగుదేశం అనుకూల సోషల్ మీడియాలో అప్పడప్పుడు దర్శనం ఇస్తూ వుంటుంది. అందువల్ల అదను చూసి, మరో ఒకటి రెండు పేర్లు జోడించి నాగబాబును వేదిక మీదకు పిలుస్తారు అనకోవాల్సిందే.

27 Replies to “నాగబాబు పదవీ ప్రమాణం ఎప్పుడు?”

    1. అవ్వొచ్చు…. కానీ మంత్రి అయ్యాక ఆరు నెలల లోపు ఎమ్మెల్యేగా కానీ, లేదా ఎమ్మెల్సీగా కానీ నెగ్గాలి/నామినేట్ అవ్వాలి

  1. Nagababu should get important portfolio, not like other JSP leaders. He sacrificed MP seat for CM Ramesh and Rajyasabha seat for Sana Satish. JSP leaders are in positions and in nominated posts for name sake but level 2 TDP leaders are more powerful than these leaders. Its not good sign for Kutami. Sama nyayam kavalisinde.

  2. ఎంతటి..దౌర్బాగ్యము.BJP..4..MP..లకు..కక్కుర్తి..పడి..EC..ద్వారా..EVM..ల..టాంపరింగ్..చేయించి..ఔట్డేటెడ్..అవినీతి..ఫెలోను..CM..గా, వూరు..పేరు..అడ్రస్..లేని..ఎందుకు..కొరగాని ..చెల్లని..కాసులను..DCM..గా, మంత్రులుగా..MLA..లు..AP..రాష్ట్రాన్ని..అధోగతి..పాలు..చేశారు. GST..వసూళ్లు..దారుణంగా..పడిపోయాయి, స్కూల్..డ్రాప్ఔట్స్..పెరిగాయి, అన్ని..రేట్లు..పెరిగాయి..అవినీతి..ఆకాశాన్ని..అంటింది. జగన్..టైం..లో..7..వ..స్థానములోవున్న..వున్నా..రాష్ట్రాన్ని..స్థితి..పూర్తిగా..దిగ..జార్చారు.

  3. GA,

    let him get something..I am guessing tourism because his peer had the same….antha kanna just oorikene navve vallaki vere job ledu mari..

    emantaav pavala?

    • ఒ రే య్ గ్యా స్. గా. … నా గ. బా బు. ఏ మై న. జ ల గ న్న. లా. రా జ కీ య లా
    • కో సం. బా బా యి. పై కి. పా పిం చా డా. . లే క. ఆ స్తి. కో సం త ల్లి పై. & చె ల్లి ళ్ళ
    • పై. అ క్ర మ. కే సు లు పె ట్టా డా.
    1. ఇండస్ట్రీ..ఎదుగుతున్న..తమ..కంటే..అందము..టాలెంట్..వున్న..సుమన్ ను ..రాజశేఖర్..లాంటి..హీరోలును..తొక్కి..వేయడము, కూతుర్లను..ప్రేమించిన/పెళ్లిచేసుకున్న వాళ్ళను..సమాజకపరంగా..హింసించి..వాళ్ళ..చావుకు..కారణం..అవడము..మామ..చరిష్మాతో ..ఎదిగి..వాళ్ళ..మనవడిని..ఈర్షతో..తొక్కివేయాలనుకోవడము ..వీళ్ళకంటే ..ద్రోహులు..ఎవ్వరు..లేరు.

Comments are closed.