గాజుగ్లాసు గుర్తుపై జనసేనకు స్వల్ప ఊరట దక్కింది. జనసేన పోటీ చేసే 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో గాజుగ్లాసు గుర్తుతో బరిలో దిగారు. అయితే జనసేన గుర్తింపు పార్టీ కాకపోవడంతో గాజుగ్లాసు గుర్తును…
View More గుర్తుపై జనసేనకు స్వల్ప ఊరటTag: janasena
కూటమికి రుణపడ్డ జగన్!
కూటమి నేతలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో రుణపడ్డారు. వైసీపీ మరోసారి అధికారంలోకి వచ్చిందంటే… దానికి కూటమే కారణం. ప్రతి సందర్భంలోనూ జగన్ నమ్మకాన్ని, నిబద్ధతతను కూటమి నేతలు పెంచుతున్నారు. ఇదే సందర్భంలో వైసీపీ…
View More కూటమికి రుణపడ్డ జగన్!పవన్ ఒక్క సభతోనేనా?
జనసేన అధినేత వీలు చూసుకుని మరోసారి విశాఖ జిల్లా ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. ఆయన మే 1న పెందుర్తిలో తన పార్టీ అభ్యర్ధికి అనుకూలంగా ప్రచారం చేస్తారు అని పార్టీ వర్గాలు తెలిపాయి. పెందుర్తి…
View More పవన్ ఒక్క సభతోనేనా?గ్లాసు ముక్కలు గుచ్చుకున్నాయ్: కోర్టుకెళ్లినా అంతే!
జనసేన పార్టీ ఒక గుర్తింపు లేని పార్టీ. అటువంటి గుర్తింపు లేని పార్టీ అభ్యర్థులకు ఉమ్మడి గుర్తుగా ‘గాజు గ్లాసు’ను ఎన్నికలు సంఘం కేటాయించింది. ఉమ్మడి గుర్తు అంటే ఆ పార్టీ పోటీ చేసే…
View More గ్లాసు ముక్కలు గుచ్చుకున్నాయ్: కోర్టుకెళ్లినా అంతే!గ్రౌండ్ రిపోర్ట్… పిఠాపురం
భీమవరంలో సాధించలేనిది, గాజువాకలో కొట్టుకురాలేనిది, పవన్ ఈసారి పిఠాపురంలో పొందేలా కనిపిస్తోంది. వైకాపా అభ్యర్ధి వంగా గీత ఎంతగా పోరాడుతున్నా, సీనియార్టీ, మంచితనం, పార్టీ అండ ఇలా ఎన్ని వున్నా, కులాలతో సంబంధం లేకుండా…
View More గ్రౌండ్ రిపోర్ట్… పిఠాపురంఉదయ్ శ్రీనివాస్‌ను ఏకిపారేస్తున్నారబ్బా!
కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌ని సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. పవన్‌కల్యాణ్ అభిమానాన్ని విపరీతంగా చూరగొన్నవారిలో ఉదయ్ శ్రీనివాస్ ప్రథముడు. ఇప్పుడాయన గురించి ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న వాస్తవాలు… ఔరా,…
View More ఉదయ్ శ్రీనివాస్‌ను ఏకిపారేస్తున్నారబ్బా!అతివాగుడు
తాగుబోతులకు ఒక ఎడ్వాంటేజీ ఉంటుంది. తగాదా వచ్చినప్పుడు వాళ్లు ఎంత అనుచితంగా అయినా ప్రవర్తించవచ్చు.. అసభ్యంగా అయినా తిట్టవచ్చు. అంతా చేసేసిన తర్వాత.. ‘తాగి ఉన్నాడులే బాస్.. వాడి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు’…
View More అతివాగుడుగుర్తుపై ఊపిరి పీల్చుకున్న పవన్
గాజుగ్లాసు గుర్తుపై జనసేనాని పవన్‌కల్యాణ్ ఎట్టకేలకు ఊపిరి పీల్చుకున్నారు. గాజుగ్లాసు గుర్తుపై కొంత కాలంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో జనసేనకు గాజుగ్లాసు గుర్తు కేటాయించారు. అయితే జనసేన కేవలం రిజిస్టర్డ్…
View More గుర్తుపై ఊపిరి పీల్చుకున్న పవన్‌ఫ్యాన్స్ మధ్య చీలిక తెచ్చిన పవన్ సినిమా
పవన్ కల్యాణ్ విషయంలో అతడి ఫ్యాన్స్ ఎప్పుడూ ఒకే తాటిపై ఉంటారు. రాజకీయాలైనా, సినిమాలైనా అభిమాన గణం ఎప్పుడూ పవన్ వెంటే ఉంటుంది. కానీ సరిగ్గా ఎన్నికల వేళ, పవన్ కల్యాణ్ అభిమానులు రెండుగా…
View More ఫ్యాన్స్ మధ్య చీలిక తెచ్చిన పవన్ సినిమాగాజుగ్లాసు గుర్తు… మాకు కేటాయించాల్సిందే!
ఏపీ ఎన్నికల్లో గాజుగ్లాసు గుర్తుపై రచ్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో గాజుగ్లాసు గుర్తును జనసేనకు కేటాయించారు. అయితే జనసేన కేవలం రిజిస్టర్ పార్టీ మాత్రమే కావడంతో గాజుగ్లాసు గుర్తును ఫ్రీసింబల్ కేటగిరీలో కేంద్ర ఎన్నికల…
View More గాజుగ్లాసు గుర్తు… మాకు కేటాయించాల్సిందే!మోడీ పేరు మీద ఎన్ని అబద్ధాలు అల్లుతావు పవన్!
‘మోడీ, అమిత్ షా నాకు చాలా సన్నిహితమిత్రులు’ అని తరచుగా గప్పాలు కొట్టుకుంటూ ఉండే పవన్ కల్యాణ్.. ఆ మిత్రుల ద్వారా సాధించింది ఏమిటి? కేంద్రంతో మాట్లాడి విశాఖ ఉక్కు ప్రెవేటీకరణను ఆపేస్తానని ప్రల్లదనాలు…
View More మోడీ పేరు మీద ఎన్ని అబద్ధాలు అల్లుతావు పవన్!పవన్ పదో తరగతి.. జాగ్రత్త పడిన ‘జనసేన’
సరిగ్గా ఐదేళ్ల కిందటి సంగతి. దాదాపు ఇదే సమయంలో పవన్ కల్యాణ్ నామినేషన్ వేశారు. ఆ టైమ్ లో ఆయన విద్యార్హతలపై జోరుగా చర్చ సాగింది. ఎందుకంటే, అఫిడవిట్ లో ఆయన టెన్త్ పాస్…
View More పవన్ పదో తరగతి.. జాగ్రత్త పడిన ‘జనసేన’పవన్ నామినేషన్ కు ఎందుకిలా?
పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నామినేషన్ వేయడానికి భారీ సన్నాహాలు చేసుకున్నారు. కొన్ని వేల మంది వస్తారని అంచనా వేసుకున్నారు. మూడు నాలుగు వేల మందికి భోజనాలు స్పాన్సర్ చేసారు ఓ హోటల్ యజమాని. Advertisement…
View More పవన్ నామినేషన్ కు ఎందుకిలా?హైదరాబాద్ లో పవన్ తో ఆ ఇద్దరూ!
పిఠాపురం ప్రజలు పవన్ ఎన్నుకుంటే స్ధానికంగా వుండరు. హైదరాబాద్ లోనే వుంటారు అని విమర్శించారు వైకాపా అధినేత జగన్. అది ఎంత వరకు నిజమో కానీ ప్రస్తుతానికి అయితే పవన్ పిఠాపురం లోకల్ గా…
View More హైదరాబాద్ లో పవన్ తో ఆ ఇద్దరూ!జనసేన బీఫామ్ పంపిణీలో సినీ ట్విస్ట్!
జనసేన బీఫామ్ పంపిణీలో సినిమాను తలపించే ట్విస్ట్‌ను పవన్‌కల్యాణ్ ఇచ్చారు. ఏపీ వ్యాప్తంగా జనసేన తరపున పోటీ చేసే అభ్యర్థులను ఇటీవల మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి పవన్‌కల్యాణ్ పిలిపించారు. వాళ్లందరికీ బీఫామ్‌లు పంపిణీ చేశారు.…
View More జనసేన బీఫామ్ పంపిణీలో సినీ ట్విస్ట్!పవన్ ఆరోగ్యం ఆయన చేతల్లోనే.. ఎలాగంటే!
ఏ వ్యక్తి అయినా ఆరోగ్యంగా వుండాలని సమాజం కోరుకుంటుంది. రాజకీయాల్లో పరస్పరం కత్తులు దూసుకునే నాయకులు సైతం వ్యక్తిగతంగా బాగుండాలనే ఆకాంక్షిస్తుంటారు. జనసేనాని పవన్‌కల్యాణ్ విషయానికి వస్తే… ఆయన పిఠాపురంలో అడుగు పెడితే చాలు,…
View More పవన్ ఆరోగ్యం ఆయన చేతల్లోనే.. ఎలాగంటే!ఎన్నికల సంఘం దృష్టికి.. పవన్ పెళ్లిళ్ల గోల
జనసేనాని పవన్‌కల్యాణ్ పెళ్లిళ్ల గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పదేపదే మాట్లాడ్డం విమర్శలు దారి తీసింది. తాజాగా ఈ విషయం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు వరకూ వెళ్లింది. ఈ నెల 16న భీమవరంలో సీఎం…
View More ఎన్నికల సంఘం దృష్టికి.. పవన్ పెళ్లిళ్ల గోలఅనకాపల్లి పవన్ త్యాగం విలువ ఎంత?
అనకాపల్లి పార్లమెంట్ స్థానాన్ని సీఎం రమేశ్‌కు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ చేసిన త్యాగం విలువ ఎంత అనేదిప్పుడు ప్రశ్న. పెద్ద మొత్తంలో చేతులు మారినట్టు జనసేనలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. సినిమా రంగంలో కాల్‌షీట్స్…
View More అనకాపల్లి పవన్ త్యాగం విలువ ఎంత?వారెవ్వా.. పవన్ మీద ఒట్టు!
సాధారణంగా ప్రజల నమ్మకాల్లో ఉండే ప్రకారం ఒట్టు పెట్టడంలో ఉండే ఆంతర్యం ఏమిటి? మనం ఒట్టు పెట్టి అబద్ధం చెబితే గనుక.. ఎవరిమీదనైతే ఒట్టు పెడుతున్నామో, వారు చచ్చిపోతారన్న మాట. అంతేకదా? అందుకే అమ్మమీద…
View More వారెవ్వా.. పవన్ మీద ఒట్టు!సొంత పార్టీని చంపేసుకున్న పవన్ కళ్యాణ్
చంద్రబాబుని నమ్మి తన పార్టీ ఉనికినే ప్రశ్నార్ధకంలోకి నెట్టేసిన పవన్ కళ్యాణ్ అమాయకుడా? Advertisement లేక పవన్ కళ్యాణ్ ని నమ్మి నిండా మునిగిన జనసైనికులు అమాయకులా? నమ్ముకున్న జనసైనికుల్ని ముంచేసి తెదేపా అధినేతతో…
View More సొంత పార్టీని చంపేసుకున్న పవన్ కళ్యాణ్పిఠాపురంలో జనసేన ర్యాగింగ్.. వర్మలో అంతర్మథనం!
అసలే జనసేన కార్యకర్తలు. టీడీపీ కార్యకర్తలు, నాయకుల్ని ఓ రేంజ్‌లో ర్యాగింగ్ చేస్తున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు అవమానంగా భావిస్తున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్‌కు మద్దతుగా వెళ్లిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్…
View More పిఠాపురంలో జనసేన ర్యాగింగ్.. వర్మలో అంతర్మథనం!పవన్ దమ్ముంటే ప్రెస్‌మీట్ పెట్టి.. నన్ను విమర్శించు!
జనసేనాని పవన్‌కల్యాణ్‌పై కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ముద్రగడ వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. పిఠాపురంలో పవన్ పోటీ చేస్తుండడంతో…
View More పవన్ దమ్ముంటే ప్రెస్‌మీట్ పెట్టి.. నన్ను విమర్శించు!ఆయన పాలిటిక్స్ లో ఉన్నాడంటే ఉన్నాడు …లేడంటే లేడు
మెగా స్టార్ పరిస్థితి చాలా చిత్రంగా ఉంది. ఆయన జోరుగా సినిమాలు చేస్తున్న సమయంలో ఉమ్మడి ఏపీకి సీఎం కావాలనే ఆశ పుట్టింది. తాను మెగా స్టార్ ని కాబట్టి సీఎం కావడం చాలా…
View More ఆయన పాలిటిక్స్ లో ఉన్నాడంటే ఉన్నాడు …లేడంటే లేడుఆ విషయంలో వెనుకబడిన జనసేన అభ్యర్ధులు!
ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేనకు నాలుగు అసెంబ్లీ టికెట్లను అధినాయకత్వం ఇచ్చింది. అందులో ముగ్గురికి ఇతర పార్టీల నుంచి వచ్చిన వెంటనే టికెట్లు దక్కాయి. మొదటి నుంచి పార్టీలో ఉన్న వారుగా ఎలమంచిలి ఎమ్మెల్యే…
View More ఆ విషయంలో వెనుకబడిన జనసేన అభ్యర్ధులు!వారెవ్వా.. పవన్ స్టార్ క్యాంపెయినర్స్!
పార్టీలకు స్టార్ క్యాంపెయినర్స్ అంటే ఎలా ఉండాలి? పార్టీలో అత్యంత సీనియర్లు, అత్యంత ప్రజాదరణ ఉన్నవాళ్లు, విధానాల గురించి మాట్లాడగలిగిన వాళ్లు, మేధావులు, ఎంతో బలమైన వ్యక్తులు అయి ఉండి కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో…
View More వారెవ్వా.. పవన్ స్టార్ క్యాంపెయినర్స్!జనసేన నటుల సంఘం…!
విజయవాడ వెస్ట్ జనసేన మాజీ ఇన్‌చార్జ్ పోతిన మహేశ్ ఎట్టకేలకు వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో మహేశ్ వైసీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో జనసేనాని పవన్‌కల్యాణ్‌పై మరోసారి తీవ్రస్థాయిలో…
View More జనసేన నటుల సంఘం…!పవన్‌పై సెలబ్రిటీ ట్రాన్స్‌జెండర్ పోటీ!
పిఠాపురంలో పవన్‌కల్యాణ్‌పై ప్రముఖ ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి పోటీ చేయనున్నారు. గతంలో మంగళగిరి నుంచి లోకేశ్‌పై తమన్నా సింహాద్రి పోటీ చేసి, వార్తల్లో నిలిచారు. ఈ ఎన్నికల్లో భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై)…
View More పవన్‌పై సెలబ్రిటీ ట్రాన్స్‌జెండర్ పోటీ!