వాలంటీర్ల‌ను జ‌గ‌న్ మోస‌గించాడ‌ని జ‌నంలోకి తీసుకెళ్లాల‌ట‌!

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ చాలా గొప్ప‌వాడనిపించుకున్నారు. సీఎం చంద్ర‌బాబు కంటే ప‌వ‌న్ రాజ‌కీయంగా తెలివైన నాయ‌కుడ‌ని నిరూపించుకున్నారు. స‌ర్పంచ్‌ల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ కీల‌క కామెంట్స్ చేశారు. స‌ర్పంచ్‌లు ప్ర‌థ‌మ పౌరుల‌న్నారు. పార్టీల‌కు అతీతంగా…

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ చాలా గొప్ప‌వాడనిపించుకున్నారు. సీఎం చంద్ర‌బాబు కంటే ప‌వ‌న్ రాజ‌కీయంగా తెలివైన నాయ‌కుడ‌ని నిరూపించుకున్నారు. స‌ర్పంచ్‌ల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ కీల‌క కామెంట్స్ చేశారు. స‌ర్పంచ్‌లు ప్ర‌థ‌మ పౌరుల‌న్నారు. పార్టీల‌కు అతీతంగా వాళ్ల‌కు గౌర‌వం ఇవ్వాల‌న్నారు.

పంచాయ‌తీల‌కు నిధులు ఇవ్వాలన్నారు. ఆ సంస్థ‌లు స్వ‌యం పోష‌కాలు కావాలని ప‌వ‌న్ కోరుకున్నారు. 15వ ఫైనాన్ష్ నిధులు నేరుగా పంచాయ‌తీల ఖాతాల్లోకి వెళుతాయ‌న్నారు. వాలంటీర్లు స‌మాంత‌ర వ్య‌వ‌స్థ‌గా మారిన‌ట్టు త‌న దృష్టికి చాలా మంది తీసుకొచ్చారని ప‌వ‌న్ తెలిపారు. స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ను పంచాయ‌తీల్లో విలీనం చేయాల‌ని కోరుతున్న‌ట్టు ప‌వ‌న్ చెప్పుకొచ్చారు.

గ‌త ప్ర‌భుత్వం వాలంటీర్ల‌ను మోస‌గించింద‌న్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు వాళ్ల జీతాల్ని పెంచాల‌ని అనుకుంటున్న‌ప్ప‌టికీ, ఎక్క‌డా జీవోల్లో వాళ్ల ప్ర‌స్తావ‌న లేద‌న్నారు. వాలంటీర్ల‌ను గ‌త ప్ర‌భుత్వం మోస‌గించింద‌ని జ‌నాల్లోకి తీసుకెళ్లాల‌ని ఆయ‌న కోరారు. అస‌లు వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేయ‌డానికి కూడా అస‌లు వాళ్లు ఉన్నారా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇది సాంకేతిక స‌మ‌స్య అన్నారు.

వాలంటీర్ల‌కు రూ.10 వేలు జీతం పెంచుతామ‌ని గ‌తంలో చంద్ర‌బాబునాయుడు ఇచ్చిన హామీని ప‌వ‌న్ గుర్తు చేశారు. వాలంటీర్ల‌కు త‌మ ప్ర‌భుత్వం మంచి చేయాల‌ని అనుకుంటున్న‌ప్ప‌టికీ, జ‌గ‌న్ చేసిన మోసం వ‌ల్ల ఏమీ చేయ‌లేక‌పోతున్నామ‌ని ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. ఎందుకంటే, వాలంటీర్లు పంచాయ‌తీశాఖ ప‌రిధిలోకి వ‌స్తారు. అందుకే ఆయ‌న వాలంటీర్ల గురించి ప్ర‌స్తావించారు.

116 Replies to “వాలంటీర్ల‌ను జ‌గ‌న్ మోస‌గించాడ‌ని జ‌నంలోకి తీసుకెళ్లాల‌ట‌!”

  1. అదేంటి 30k మహిళలు మిస్సింగ్, డేటా చోరీ ఈ వాలంటీర్లు చేశారని ఇదివరకు ఆన్నాడు కదా.

      1. Neelaga vaginodiki akkada already tadustundi.. Noru adupulo pettukoni jagratta ga matladu.. you dont know.. what happens in future.. Bokkesh Babu bokkalo Noone posi Bokkalo koorchopedataru.

  2. మన అన్నయ్య వాడకం గురించి తెలిసిందేగా….అప్పట్లో గ్రామ సచివాలయం ఎంప్లాయీస్ గొడవ చేసి మరీ regularisation మీద కొన్ని GO’s ఇప్పించుకున్నారు…లేకపోతే వాళ్ళను కూడా వాలంటీర్స్ ను వాడుకున్నట్టు వాడుకుని వదిలేసేవాడు…..🙏🙏

    1. ఎవరికోసం వాడాడు ఏడుపాల పాయలో ఏమైనా తోట పనులకు వాడడ ఏమైనా

      వీడేదో అనడం దానిని పట్టుకొని వేలడడం సరిపోయింది .

  3. There is no GO to consider volunteers as Government employees…. hence it is technically not possible to consider Pay revision….ఎలాంటి చట్టబద్ధత లేని ఒక వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ….PF ఉండదు, ESI ఉండదు, …. కనీసం labour కి అన్న Labour చట్టాలు, భావన నిర్మాణ కార్మిలల చట్టాలు కొన్ని compulsory చేశాయి…. వీళ్ళకి అవి కూడా లేవు…. కేవలం రెండు వందలు అదనం అది కూడా సాక్షి పేపర్ కొనడానికి….పేరుకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేసాము అని చెప్పుకున్నారు….

  4. అయ్యా పవనం!

    తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ఇస్తోన్న గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చి మోసం చేసిందెవరు?

    1. మన అన్న కి CPS గురించి ఎలేచ్షన్స్ కి ముందు ఎట్లా తెలియదో వాళ్ళకి కూడా అదేవిధంగా వాలంటీర్ల గురించి తెలీదు అనుకుంట.

    2. మీరు శంకర గిరి ..మాన్యం పట్టేదానికి కారణం ఆ volunteers anniyya గుర్తు పెట్టుకో

        1. ఎందుకు రా అయ్య వల్ల ఇల్లు కూడా మునిగి పితే వాలు సేవలు చేసేసారా వైసిపి అనిపించావ

          1. తెలివి గురించి ఎందుకు లే విష్ణు, మన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కి అది అస్సలు లేదు

        2. తమిళనాడు, తెలంగాణా, కేరళ, ఫ్లోరిడా లో కూడా వచ్చాయి వరదలు, వాళ్ళందర్నీ కూడా తలుచుకోమని చెప్పు విష్ణూ

          1. వలంటీర్లు ముద్ద కలిపి పెడతారా ఏం మాట్లాడతారు సార్, వాలంటీర్లు లేని రాష్ట్రాల్లో మనుషులు మనుషుల్లా లేరా, తినటం లేరా?

          2. మేము బాగానే ఉన్నాం ఇండియా లో, మా రేషన్ మేమే తెచ్చుకోగలం, గవర్నమెంటు ఆఫీసు కి వెళ్లి మా పని మేము చేసుకోగలం మాకు వాలంటీర్లు అవసరం లేదు, గవర్నమెంటు కి బజన చేయటం తప్ప వాళ్ళతో అవసరం లేదు, నెలకు ఒకసారి వృద్దులకి దివ్యాంగులకి ఇచ్చే పెన్షన్ కోసం వాళ్ళు అవసరం లేదు

  5. వీడిని కొండాఎర్రిపప్పల ప్రజలకి చుపించాలన్నది బాబొరి ప్లాన్.

    అప్పటి వరకు సైలెంట్ గ ఉన్న వీడిని సడన్ గ తిరుపతి లడ్డు తో స్టార్ట్ చేసాడు.

    1 . తిరుపతి లడ్డు,

    2 . సనాతన ధర్మం.

    3 . లా అండ్ ఆర్డర్ కేబిన్ దగ్గర ఉందని అందరికి తెలిసిన హెమ్ ని ఎటాక్ చేయడం.

    4 . మంద కృష్ణ తో మాట్లాడి మంద కృష్ణ తో తిట్టించడం.

    5 . ఏమి పీకలేరు అని తెలిసిన సరస్వతి ల్యాండ్స్ దగ్గరకి పంపించడం.

    6 . ఇప్పుడు వౌలంటీర్స్ మేటర్.

    అంట పెన్ డ్రైవ్ మహిమ..

    1. రేయ్ లంజా కొడకా సిపిఎస్ రద్దు మద్యపానం నిషేధం అని చెప్పి అని చెప్పి మీ అన్న అధికారంలోకి ఎలా వచ్చాడు రా

    2. ఎందుకంటే YSRCP govt pass చేసిన GO లన్నీ దాచిపెట్టారు ఎవరికి తెలియకుండా. Now when the present govt checked volunteers are not even in the system. ఇది కదా జగనన్న మోసమంటే.

    3. ఆ దద్దమ్మ గాన్ని అడుగు 25 మంది ఎంపీ లను గెలిపిస్తే ప్రత్యేక హోదా ఎందుకు తెలేదో, పూర్తిగా మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదో కాలర్ పట్టుకొని అడుగు, సీపీస్ రద్దు చేస్తాం అని అలవికాని హామీ ఎందుకు ఇచ్చావురా చేతకానోడ అని అడుగు, అందమైన రాజదాని కడతా అని మాట ఇచ్చి మూడు ముక్కలాట ఎందుకు ఆడావురా ముండమోపీ అని అడుగు, పోలవరం పని ఎందుకు ఆగిపోయిందిరా పనికిమాలినవాడా అని అడుగు.

      ఆ తర్వాత వచ్చి బొచ్చే పట్టుకొని నిలబడు నీకు రావలసిన ఉచితాలు నీకు వస్తాయి

  6. Amalu parachaleni hamilatho adhikaram Loki vachhi ippudu bodikaburlu cheptharetiraa neelantode thalapaga untee Naa sathha choopiddunu annadanta sare Ani thalapaga isthee mokam kappukoni paripoyadanta allane undhi Mee kutami kahani

    1. బొచ్చ పట్టుకొని ఉచితాల కోసం ఎదురు చూస్తున్నావా నందూ? గత 5 సంవత్సరాల్లో ఎంత పడింది?

      చదువుకొని ఏమి లాభం సిగ్గుండాలి ఉచ్చితాల గురించి అడగటానికి. చదువుకున్న వాడివి అయితే ఉపాది ఏది అని నిలదీయి. చేపల మార్కెట్టు, రొయ్యల మార్కెట్టు, లిక్కర్ మార్టు పెట్టీ ఉద్యోగాలు ఇచ్చాడు కదా దద్దమ్మ గాడు, నీకు అదే కావాలి అనుకుంట, కానీ నీ ఆశ ఎప్పటికీ తీరదు.

      పథకాలు ఎవరికి అర్హత ఉందో వాళ్ళందరికీ తగిన సమయంలో వస్తాయి, తొందర ఆగటం లేదా నందగోపాల్

        1. ఆ దద్దమ్మ తెలియని ఒకే ఒక పదం “అభివృద్ది”. ఉచ్చితాలు ఇస్తే చచ్చినట్టు ఓట్లు వేస్తారు అని అర్హత ఉన్నవాళ్ళకి లేని వాళ్ళకి అందరికీ ఇస్తూ పోయాడు, ఒకసారి అలవాటు చేశాక మాన్పించటం అంతా తేలిక కాదు, అందుకే అందరూ అలవిమాలిన పథకాలు ఇస్తూ పోతున్నారు. ఈ ప్రభుత్వం ఎంతో కొంత కంట్రోల్ చేస్తుంది అని నమ్మకం ఉంది.

          చదువుకున్నవారు కదా విజ్ఞతతో ఆలోచించండి. వాడు మన కులం కావొచ్చు, మతం కావొచ్చు, ప్రాంతం కావొచ్చు లేదా నచ్చిన నాయకుడి కొడుకు కావొచ్చు, అంతా మాత్రాన రాష్ట్రాన్ని ఆ దద్దమ్మ కి అప్పగించలేము

        2. ఆ దద్దమ్మ తెలియని ఒకే ఒక పదం “అభివృద్ది”. ఉచ్చితాలు ఇస్తే చచ్చినట్టు ఓ*ట్లు వేస్తారు అని అర్హత ఉన్నవాళ్ళకి లేని వాళ్ళకి అందరికీ ఇస్తూ పోయాడు, ఒకసారి అలవాటు చేశాక మాన్పించటం అంతా తేలిక కాదు, అందుకే అందరూ అలవిమాలిన పథకాలు ఇస్తూ పోతున్నారు. ఈ ప్రభుత్వం ఎంతో కొంత కంట్రోల్ చేస్తుంది అని నమ్మకం ఉంది.

          చదువుకున్నవారు కదా విజ్ఞతతో ఆలోచించండి. వాడు మన కు*లం కావొచ్చు, మ*తం కావొచ్చు, ప్రాంతం కావొచ్చు లేదా నచ్చిన నాయకుడి కొడుకు కావొచ్చు, అంతా మాత్రాన రాష్ట్రాన్ని ఆ దద్దమ్మ కి అప్పగించలేము

        3. ఆ దద్దమ్మ తెలియని ఒకే ఒక పదం “అభివృద్ది”. ఉచ్చితాలు ఇస్తే చ*చ్చి*నట్టు ఓ*ట్లు వేస్తారు అని అర్హత ఉన్నవాళ్ళకి లేని వాళ్ళకి అందరికీ ఇస్తూ పోయాడు, ఒకసారి అలవాటు చేశాక మాన్పించటం అంతా తేలిక కాదు, అందుకే అందరూ అలవిమాలిన పథకాలు ఇస్తూ పోతున్నారు. ఈ ప్ర*భు*త్వం ఎంతో కొంత కంట్రోల్ చేస్తుంది అని నమ్మకం ఉంది.

          చదువుకున్నవారు కదా వి*జ్ఞ*త*తో ఆలోచించండి. వాడు మన కు*లం కావొచ్చు, మ*తం కావొచ్చు, ప్రాంతం కావొచ్చు లేదా నచ్చిన నాయకుడి కొ*డు*కు కావొచ్చు, అంతా మాత్రాన రాష్ట్రాన్ని ఆ దద్దమ్మ కి అప్పగించలేము

        4. ఆ దద్దమ్మ తెలియని ఒకే ఒక పదం “అభివృద్ది”. ఉ*చ్చి*తాలు ఇస్తే చ*చ్చి*నట్టు ఓ*ట్లు వేస్తారు అని అర్హత ఉన్నవాళ్ళకి లేని వాళ్ళకి అందరికీ ఇస్తూ పోయాడు, ఒకసారి అలవాటు చేశాక మాన్పించటం అంతా తేలిక కాదు, అందుకే అందరూ అలవిమాలిన పథకాలు ఇస్తూ పోతున్నారు. ఈ ప్ర*భు*త్వం ఎంతో కొంత కంట్రోల్ చేస్తుంది అని నమ్మకం ఉంది.

          చదువుకున్నవారు కదా వి*జ్ఞ*త*తో ఆలోచించండి. వాడు మన కు*లం కావొచ్చు, మ*తం కావొచ్చు, ప్రాంతం కావొచ్చు లేదా నచ్చిన నాయకుడి కొ*డు*కు కావొచ్చు, అంతా మాత్రాన రాష్ట్రాన్ని ఆ దద్దమ్మ కి అప్పగించలేము

        1. చుసాం కదా, నాసిరకం మందు తాగించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకున్నాడు, అంతే కాదు దానిమీద వచ్చే ఆదాయం మీద అప్పు తీసుకున్నాడు. నిజంగా మద్యపాన నిషేదం చేయాలంటే బీహార్ లో చేసినట్టు సంపూర్ణంగా చేయాలి, అంతే కానీ నాసిరకం మందు అధిక రేట్లకు అమ్మి పేదల రక్తం తాగటం కాదు

  7. That means Volunteers were never appointed, they do not have appointment orders, no GO to recruit Volunteers, no cabinet approval to recruit them. They are YCP private sainyam like Ambati once said. Bhale padinid ra meeku debba, aa jagan gadidi gudavandi inka.

  8. That means Volunteers were never appointed, they do not have appointment orders, no GO to recruit Volunteers, no cabinet approval to recruit them. They are YCP private sainyam like Ambati once said. Bhale padinid ra meeku debba, aa jagan gadidi gud@vandi inka.

  9. That means Volunteers were never appointed, they do not have appointment orders, no GO to recruit Volunteers, no cabinet approval to recruit them. They are YCP private sainyam like Ambati once said. Bhale padinid ra meeku de/bba, aa jagan gadidi guda/vandi inka.

  10. That means Volunteers were never appointed, they do not have appointment orders, no GO to recruit Volunteers, no cabinet approval to recruit them. They are YCP private sainyam like Ambati once said. Bhale padindi ra meeku de/bba.

  11. That means Volunteers were never appointed, they do not have appointment orders, no GO to recruit Volunteers, no cabinet approval to recruit them. They are YCP private sainyam like Ambati once said.

  12. That means Volunteers were never appointed, they do not have appointment orders, no GO to recruit Volunteers, no cabinet approval to recruit them. They are YCP private sainyam like Ambati once said.

  13. That means Volunteers were never appointed, they do not have appointment orders, no GO to recruit Volunteers, no cabinet approval to recruit them. . Bhale padinid ra meeku debba, aa jagan gadidi gudavandi inka.

Comments are closed.