జ‌న‌సేన‌లోకి వాసిరెడ్డి ప‌ద్మ‌!

వైసీపీకి రాజీనామా చేసిన వాసిరెడ్డి ప‌ద్మ భ‌విష్యత్ రాజ‌కీయ పంథాపై ర‌క‌ర‌కాల అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. త్వ‌ర‌లో ఆమె జ‌న‌సేన పార్టీలో చేర‌నున్న‌ట్టు తెలిసింది. వైసీపీని వీడే క్ర‌మంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై…

వైసీపీకి రాజీనామా చేసిన వాసిరెడ్డి ప‌ద్మ భ‌విష్యత్ రాజ‌కీయ పంథాపై ర‌క‌ర‌కాల అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. త్వ‌ర‌లో ఆమె జ‌న‌సేన పార్టీలో చేర‌నున్న‌ట్టు తెలిసింది. వైసీపీని వీడే క్ర‌మంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. గుడ్‌బుక్ పేరుతో మ‌రోసారి వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల్ని మోస‌గించ‌డానికి జ‌గ‌న్ సిద్ధ‌మ‌య్యార‌ని ప‌ద్మ ఆరోపించారు.

ఈ నేప‌థ్యంలో వాసిరెడ్డి ప‌ద్మ విమ‌ర్శ‌లు ఎవ‌రి మ‌న‌సు చూర‌గొనాల‌ని అనుకుంటున్నారో స్ప‌ష్ట‌మైంది. త్వ‌ర‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన‌లో చేర‌నున్నార‌ని తెలిసింది. గ‌తంలో వాసిరెడ్డి ప‌ద్మ ప్ర‌జారాజ్యం పార్టీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనం త‌ర్వాత వాసిరెడ్డి ప‌ద్మ వైసీపీ వైపు మొగ్గు చూపారు.

చివ‌రికి ఆ పార్టీతో ఇవాళ్టితో రాజ‌కీయ సంబంధాన్ని తెంచుకున్నారు. కూట‌మి అనుకూల మీడియాకు ద‌గ్గ‌రి నాయ‌కురాల‌య్యారు. జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డం వెనుక కూట‌మి పార్టీలున్నాయ‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. త్వ‌ర‌లో ప‌వ‌న్ స‌మ‌క్షంలో ఆమె జ‌న‌సేన కండువా క‌ప్పుకోనున్నార‌ని తెలిసింది.

ఇక నుంచి వైసీపీపై ఆమె తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డానికి రెడీ అవుతున్నారు. అధికారం లేక‌పోతే, నాయ‌కులు ఎలా మారుతారో వాసిరెడ్డి ప‌ద్మ చిన్న ఉదాహ‌ర‌ణ మాత్ర‌మే.

31 Replies to “జ‌న‌సేన‌లోకి వాసిరెడ్డి ప‌ద్మ‌!”

          1. “మనది వారి లాంటి రాజకీయం అయితే”…… అప్పుడప్పుడు చాలా అంటే చాలా ఫన్నిగా కామెంట్స్ చేస్తారు సార్ 😀

          2. నాకు వాడు వీడు తేడా ఉండదు సర్. నేను ఎవడికీ అభిమానిని కాను. అందువల్ల బయాస్డ్ గా కామెంట్స్ పెట్టను. కొన్నిసార్లు నా understanding lo తప్పు ఉండవచ్చు. అది ఎవరన్నా చెప్తే సరిదిద్దుకుంటాను. ఏ పార్టీ అయినా.. నాకు సరి కాదు అనిపించిన విషయాన్ని పొలైట్ గా … సంస్కారవంతమైన భాషతో ఏకి పారేయడమే.

          3. మీకు ఉన్న సంస్కారం వైసీపీ వాళ్లKU LEKA  పీకి పడేసారు.

            మీరు ఎవరి అభిమానో మీరు పెట్టిన COMMENTS ఇక్కడ పెట్టి చెప్పమంటారా ?

            నేను చెప్తున్నా మీరు జగన్ కి అభిమాని వైసీపీ కి అభిమాని.

            కాదంటారా ? జగన్ కి YELAA మీరు అభిమానో మీరు PETTINA COMMENTS IKKADA పెట్టమంటారా ?
          4. సుద్ద పూసగా చెప్పుకునేటప్పుడు మనం పెట్టె ప్రతి comments ఉండేలా చూసుకోవాలి, de  le te cheyakudadu.

            సినిమా వార్తలు తప్పించి, రాజకీయ news meeda comments 9 నెలలు (డిసెంబర్ 2023 నుండి జూన్ 4, 2024 వరకు) de le te ఎందుకు చేసుకున్నాru ?
  1. ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదనే కదా అన్నయ్య పార్టీ పెట్టింది..

  2. సోనియా గాంధీ సిఎం పదవి ఇవ్వలేదు అనే కదా, పొట్టి ప్యాలస్ పులకేశి గాడు, తమ ఫ్యామిలీ నీ పెంచిన కాంగ్రెస్ కి హ్యాండ్ ఇచ్చాడు.

Comments are closed.