టీడీపీ మ‌హిళా ఎమ్మెల్యే గూండాగిరి ప‌రాకాష్ట‌!

ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలో మ‌హిళా ఎమ్మెల్యే కూట‌మి నేత‌ల‌కు షాక్ ఇచ్చారు. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నాయ‌కుడితో పాటు జ‌న‌సేన నాయ‌కులు మ‌ద్యం దుకాణాల్ని పెట్టుకోనివ్వ‌కుండా మ‌హిళా ఎమ్మెల్యే అడ్డుకోవ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ప్ర‌త్య‌ర్థులైన…

View More టీడీపీ మ‌హిళా ఎమ్మెల్యే గూండాగిరి ప‌రాకాష్ట‌!