తీవ్ర ఒత్తిడిలో బాలినేని!

జ‌గ‌న్‌లా బాలినేనికి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌త్యేక ప్రాధాన్యం ఇచ్చే ప‌రిస్థితి వుండ‌ద‌ని వైసీపీ నేత‌లు చెబుతున్నారు.

మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి తీవ్ర ఒత్తిడిలో ఉన్న‌ట్టు క‌నిపిస్తున్నారు. వైసీపీలో అంద‌రి కంటే ఎక్కువ గౌర‌వ మ‌ర్యాద‌లు ద‌క్కించుకున్న నాయ‌కుడెవ‌రైనా ఉన్నారంటే… బాలినేని త‌ర్వాతే ఎవ‌రైనా అని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. వైసీపీలో బాలినేని ఆడిందే ఆట‌, పాడిందే పాట‌గా సాగింది. అయితే ఆయ‌న మ‌న‌సుకు న‌చ్చంది చిన్న విష‌య‌మైనా బాలినేని ఓర్చుకోలేరు. మొద‌టి నుంచి బాలినేని మ‌న‌స్త‌త్వం ఇదే అని ఆయ‌న్ను ద‌గ్గ‌ర‌గా చూసిన వాళ్లు చెబుతున్నారు.

అందుకే త‌న‌తో ఎక్కువ మాట్లాడ‌నివ్వొద్ద‌ని వైసీపీని ఆయ‌న బెదిరిస్తున్నారు. బాలినేని మ‌న‌స్త‌త్వం గురించి వైసీపీ నేత‌లు ఆస‌క్తిక‌ర విష‌యాన్ని చెబుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు జ‌గ‌న్ నేతృత్వంలో ఎప్పుడైనా ఎమ్మెల్యేలంద‌రితో స‌మావేశం నిర్వ‌హించేవారు. ఆ స‌మావేశంలో బాలినేని ఉద్దేశ‌పూర్వ‌కంగానే జ‌గ‌న్‌కు క‌నిపించ‌కుండా దూరంగా వుండేవార‌ట‌. బాలినేని కోసం జ‌గ‌న్ చూసి, క‌నిపించ‌క‌పోతే…వాస‌న్నా, వాస‌న్నా అని ఆరా తీసేవార‌ట‌.

సీఎంగారు మిమ్మ‌ల్ని పిలుస్తున్నార‌ని ఒక‌రికి ప‌ది మంది బాలినేనికి చెప్ప‌డం, ఆయ‌న జ‌గ‌న్ ద‌గ్గ‌రికి వెళ్ల‌డం జ‌రిగేద‌ని అంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలంద‌రికీ త‌న ప‌లుకుబ‌డి తెలియాల‌నే ఉద్దేశంతో బాలినేని త‌ర‌చూ అలా వ్య‌వ‌హ‌రించే వార‌ని వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు క‌థ‌లుక‌థ‌లుగా చెబుతున్నారు. బాలినేని బంధువు కావ‌డంతో జ‌గ‌న్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవార‌ని వైసీపీ నేత‌లు గుర్తు చేస్తున్నారు. అందుకే ఇప్పుడు బాలినేని అతి చేస్తున్నార‌ని వైసీపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు.

జ‌గ‌న్‌లా బాలినేనికి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌త్యేక ప్రాధాన్యం ఇచ్చే ప‌రిస్థితి వుండ‌ద‌ని వైసీపీ నేత‌లు చెబుతున్నారు. జ‌న‌సేన‌లో బాలినేని గుంపులో గోవింద అని అంటున్నారు. అందుకే బాలినేని తీవ్ర ఒత్తిడిలో ఉన్న‌ట్టున్నార‌ని చెబుతున్నారు. బాలినేని జ‌న‌సేన‌లో కూడా ఎక్కువ కాలం కొన‌సాగే ప‌రిస్థితి వుండ‌ద‌ని, ఆయ‌న మ‌న‌స్త‌త్వం తెలిసిన వారంతా చెబుతున్న మాట‌. జ‌న‌సేన‌లో బాలినేని ప్ర‌స్తానం ఎన్నాళ్లో చూడాలి.

24 Replies to “తీవ్ర ఒత్తిడిలో బాలినేని!”

  1. మీరు ఎంత మూసుకుని ఉంటే అంత మంచిది.. కెలికి వాసన చుస్తే మీకే నష్టం

  2. నువ్వు ఈ ఆర్టికల్ పొయ్యి మీద పెట్టి వండే లోపు..

    చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి మీద పోక్సో కేసులు తెరిచారు..

    ఇప్పుడు ఒత్తిడి రివర్స్ లో కొట్టి.. జగన్ రెడ్డి వైపుకి దూసుకెళుతున్నట్టుంది.. వెళ్లి నీ కీర్తనలు అక్కడ చేసుకో.. ఉపశమనం పొందుతాడు..

      1. నిన్ను కన్నందుకు .. మీ అమ్మగారు సిగ్గు పడుతున్నారా..?

        విషయం నీకే తెలియాలి మరి..

      2. నీ గురించి గొప్పగా చెప్పాను… ఎందుకంటే 24 గంటలు ఇక్కడే పడి ప్రతి అడ్డమైన ఆర్టికల్స్ కింద కామెంట్స్ పెడతున్నావు కదా… నీ ఓపికకు సెల్యూట్… మరి అంత పనీపాట లేక ఉండే నిన్ను చూసి గర్వంగా ఫీల్ అవ్వాలి

        1. నేను కూడా నీ గురించి గొప్పగా చెప్పాను..

          పనీ పాట లేక.. అడ్డమైన ఆర్టికల్ ఓపెన్ చేసి.. నా కామెంట్స్ చదివి.. నా ఓపికని లెక్కలు వేస్తున్నావు కదా..

          నిన్ను కన్నందుకు నీ తల్లి సిగ్గుపడుతుంటుంది..

  3. 😂😂😂….అర్థమైంది లే GA…. మన చెవి రెడ్డి అమెరికా STORIES గుర్తొచ్చి భయం వేస్తుందా GA….

  4. ఒత్తిడి లేదు తొక్క లేదు, వీడు అరెస్ట్ అవుతాడని భయంతో jsp లో దూరాడు.

  5. పార్టీ మారి న తరువాత నిందలు వేస్తే జనాలు నమ్మరు. He has no selef respect and backbone, being then minister simply saying i do not know only cabinet done is silly. Lost charachter too.

  6. పాలస్ లో దాక్కున్నాడు నీకు తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు అనిపించదు..

    అసెంబ్లీ రాకుండా ఇంట్లోనే మాక్ చేసేవాడు నీకు తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు అనిపించదు..

    ఉస్కో అంటే బెంగుళూరు పారిపోయేవాడు నీకు తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు అనిపించదు..

    .

    ఇవ్వన్నీ రాయకుండా నువ్వు జాగర్తపడడం నువు తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు నీకు అనిపించదు..

  7. మరి ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు GA? మన తో అంత కగితే సరసం లేకపోతే విరసం హా!
    ఎందుకు GA ఎర్రి పప్పం అవుతావ్?

  8. మరి ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు GA? మన తో అంత కగితే సరసం లేకపోతే విరసం హా!
    ఎందుకు GA ఎర్రి పప్పం అవుతావ్?
  9. జగన్ హస్త వాసి అదేంటో గాని, తనను ఎక్కువ గా ఆరాధించేవారు, మర్యాద ఇచ్చేవారు, లేక వ్యాపారం లో భాగస్వాములు గారంటీ గా బొక్కలో కి వెళ్ళటం లేక పరారీ లో ఉండటమో జరుగుతుంది. అంత అంట రాని నేరస్తుడు జగన్. ప్రపంచం లో ఎక్కడో నేరం జరిగితే జగన్ పేరు పుట్ట గొడుగు లాగా పైకి రావటం ఏంటో మరి. అయినా ఓకే జగన్ వీరుడు సూరుడు అని పట్టుకు వేలాడుతున్నవారు, తమ దాక వోచే వరకే లే.

Comments are closed.