ఆదాయ కిక్కు లేద‌ని మ‌ద్యందుకాణ‌దారుల ల‌బోదిబో!

ఈ నేప‌థ్యంలో మ‌ద్యం దుకాణాలు ప్రారంభించి నెల‌కూడా కాకుండానే, అప్పుడే వ్యాపారులు ఆందోళ‌న మొద‌లు పెట్టారు.

లాట‌రీల్లో మ‌ద్యం దుకాణాలు ద‌క్కించుకున్న వాళ్లు ఆదాయం లేద‌ని ల‌బోదిబోమంటున్నారు. లాట‌రీల్లో దుకాణాలు ద‌క్కించుకున్నామ‌న్న ఆనందం ఎంతో కాలం నిల‌వ‌లేదు. మ‌ద్యం షాపులు ద‌క్కాయంటే, ఇక ఆదాయానికి అంతే వుండ‌ద‌ని చాలా మంది వ్యాపారులు సంబ‌ర‌ప‌డ్డారు. తీరా వ్యాపారంలో దిగాక‌, అస‌లు విష‌యం బోధ‌ప‌డుతోంది.

కూట‌మి స‌ర్కార్ తీసుకొచ్చిన నూత‌న మ‌ద్యం పాల‌సీలో 20 శాతం మార్జిన్ ఇస్తామ‌ని పేర్కొంది. అయితే ఆచ‌ర‌ణ‌లో వ‌స్తే 10 శాతం మార్జిన్ మించ‌డం లేద‌ని వ్యాపారులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో తాము వ్యాపారం ఏ విధంగా చేయాల‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఇంత త‌క్కువ మార్జిన్‌కైతే మ‌ద్యం దుకాణాలు మూసుకోవాల్సి వ‌స్తుంద‌ని అంటున్నారు. లేదా న‌ష్టానికి దుకాణాలు న‌డ‌పాల్సి వ‌స్తుంద‌ని మ‌ద్యం వ్యాపారులు అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో మ‌ద్యం దుకాణాలు ప్రారంభించి నెల‌కూడా కాకుండానే, అప్పుడే వ్యాపారులు ఆందోళ‌న మొద‌లు పెట్టారు. సుమారు 200 మంది మ‌ద్యం వ్యాపారులు విజ‌య‌వాడ‌లో స‌మావేశ‌మై మార్జిన్ పెంపుపై ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లాల‌ని నిర్ణ‌యించారు. మ‌ద్యం పాల‌సీలో పేర్కొన్న‌ట్టు 20 శాతం మార్జిన్ ఇవ్వాల‌ని వాళ్లంతా ప‌ట్టుబ‌డుతున్నారు.

వివిధ ర‌కాల ప‌న్నుల‌ను త‌మ‌పై మోపి, ఆదాయంలో భారీ కోత విధించ‌డంపై దుకాణ‌దారులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఏదో ఊహించుకుని పెద్ద మొత్తంలో ప్ర‌భుత్వానికి డ‌బ్బు చెల్లించి, షాపులు ద‌క్కించుకోగా, ఇప్పుడేమో ఆదాయ కిక్కు లేకుండా పోయింద‌ని అంటున్నారు. ప్ర‌భుత్వం ఏం చేస్తుందో చూడాలి.

19 Replies to “ఆదాయ కిక్కు లేద‌ని మ‌ద్యందుకాణ‌దారుల ల‌బోదిబో!”

  1. అదేంటి తాగుబోతులు ఆవురావురుమంటూ తాగి తగలేసిన డబ్బులు అన్ని ఎటు పోతున్నాయి.

    మీకు ఇస్తామన్న 20 -10 అయింది. ఆరు నెలలకే కళ్ళు తేలేస్తే ఎలా.

    బోకుల సిక్స్ అని ప్రజలని ముంచేశారు.

    లోకేష్ , బాబు, పవన్ కలిసి వేసే నాయుడు టాక్స్ తట్టుకోలేకపోతున్నారా

    1. అందుకే 11 సీట్స్ గిఫ్ట్…

      వైసీపీ స్లోగన్…నువ్వే మా నమ్మకం దొరా ..

      ప్రజల స్లోగన్… దెంగేయ్ రా పోకా..

    2. అందుకే 11 సీట్స్ గిఫ్ట్…

      వైసీపీ స్లోగన్…నువ్వే మా నమ్మకం దొరా ..

      ప్రజల స్లోగన్… దెంగే య్ బే పోకా..

  2. వీటికి అదనంగా ప్రభుత్వ లం జల దుకాణాలు , ప్రభుత్వ గంజాయు కొట్లు , పేకాట యాపారాలు కూడా పెడితే బోలెడు ఆదాయం ,

    1. జగ్గడికి చెప్పాల్సింది..ఆ హయాం లోనే ప్రభుత్వం లిక్కర్ అమ్మింది..

  3. హీరోలకి మార్కెట్ లేకపోయినా విపరీతంగా ఖర్చు పెట్టి తీయడం, కొనడం ఏడవడం.. మునిగిపోవడం..

    ఇది కూడా అలాంటిదే

Comments are closed.