శత్రువుకి శత్రువు మనకి మిత్రుడు- అనేది ఒక సిద్ధాంతం. రాజకీయాల్లో ఇది మనకు చాలా తరచుగా కనిపిస్తుంటుంది. ఒక్కోసారి ఈ సిద్ధాంతం కూడా పనిచేయని సందర్భాలుంటాయి. అయితే.. ఈ సిద్ధాంతం మాదిరిగానే ‘మిత్రుడికి శత్రువు మనకు కూడా శత్రువే’ అనేది నవతరం రాజకీయాల్లో గుర్తు పెట్టుకోవాల్సిన నీతి.
ఎందుకంటే.. మిత్రుడికి శత్రువును మనం చేరదీస్తే.. మిత్రుడు అలిగే అవకాశం ఉంటుంది. అనవసరంగా మైత్రీ బంధం దెబ్బతింటుంది. ఈ పరిస్థితి ఇప్పుడు చంద్రబాబునాయుడు- పవన్ కల్యాణ్ మధ్య ఏర్పడుతున్నది! రాజనీతిలో ఉద్ధండుడు అయిన చంద్రబాబునాయుడు ఈ పరిస్థితిని ఎలా నెగ్గుకొస్తారో అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి.
2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోరంగా ఓడిపోయినప్పటికీ.. ఆ పార్టీ నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యేగా రాజోలు రాపాక వరప్రసాద్ గెలుపొందారు. గెలిచిన వెంటనే ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిపోయారు. తన పార్టీ తరఫున ఒక్కడు గెలిస్తే.. అతను కూడా పార్టీ మారినందుకు పవన్ కల్యాణ్ తీవ్రమైన ఆగ్రహంతో రగిలిపోయారు. అనేక సందర్భాలలో రాపాక వరప్రసాద్ ను పవన్ ఒక రేంజిలో దూషించారు. ద్రోహిగా అభివర్ణించారు.
అలాగని రాపాక వైసీపీ ప్రస్థానం కూడా సవ్యంగా సాగలేదు. పార్టీ కండువా కప్పుకోకుండా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆయన అయిదేళ్లు లాగారు. తీరా ఎన్నికలు వచ్చేసరికి జగన్ టికెట్ ఇవ్వలేదు. కొత్తగా వలస వచ్చిన గొల్లపల్లి సూర్యారావుకు టికెట్ ఇచ్చి రాపాకకు నిరాకరించారు. రాపాకను ఎంపీగా పోటీచేయించారు. మొత్తానికి ఇద్దరూ ఓడిపోవడం జరిగింది.
తీరా ఇప్పుడు రాపాక వరప్రసాద్?. తాను వైఎస్సార్ కాంగ్రెస్ లో మాత్రం ఉండబోయేది లేదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ‘అప్పట్లో కొన్ని అనివార్య కారణాల వల్ల జనసేనను వీడి, వైసీపీలోకి వెళ్లానని, ఈ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోగా, తనకు ఇష్టం లేకపోయినా ఎంపీ టికెట్ ఇచ్చారని, ఓడిపోతానని తెలిసినా పోటీచేశానని’ ఆయన అంటున్నారు. ఆ పార్టీలో కొనసాగను కానీ.. ఏ పార్టీలోకి వెళ్లేది ఇప్పుడే చెప్పలేను- అని కూడా అంటున్నారు.
అయితే, రాపాక తెలుగుదేశంలో చేరుతారనే ప్రచారం స్థానికంగా బలంగా వినిపిస్తోంది. తనకు శత్రువు అయినా, తాను ద్వేషించే రాపాక వరప్రసాద్ ను చంద్రబాబు చేరదీస్తే పవన్ కల్యాణ్ ఊరుకుంటారా? అనేది పెద్ద సందేహం. ఎవరు వచ్చినా సరే.. తన పార్టీలో చేర్చుకోవడానికి సిద్ధం అనే పోకడను చంద్రబాబు ప్రదర్శిస్తే గనుక.. రాపాక ఎంట్రీ.. కూటమి మైత్రీ బంధంలో ముసలం పుట్టిస్తుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
no shy, no self-respect and no reverence for politicians , so can defect in seconds, as if they participated in independent struggle
జెగ్గులు గు’ద్ద రఫ్ ఆడించిన రాపాక
తాడేపల్లి ప్యాలేస్ లో గుస గుస…
పిచ్చి GA…ఇది ప్రజాస్వామ్య దేశం..నాయకులు వాళ్ళ అవసరాన్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి పార్టీ మారుతూ వుంటారు….అనవసరం గా బూతులు తిట్టించి శాశ్వత శత్రువుల్ని తయారుచేసుకుంది మీరొక్కరే GA …..నాయకుల్ని శత్రువుల్లా చూసాడు కాబట్టే మన అన్నయ్య ఇప్పుడు పార్టీ నీ ముసేసు కుంటున్నాడు….PAWAN KALYAN ఎప్పుడు ప్రజల కోసమే పనిచేస్తాడు…వెంట వచ్చేవాళ్ళని కలుపుకొని ముందుకు వెళ్తాడు…అంతే…
Ycp 2029 Ki close
Party lo avaru undaru better party muyadam
పిచ్చి GA…..ఇందుకే మన అన్నయ్య పార్టీనీ ముసేసు కుంటున్నాడు…..
పిచ్చి GA…. మీ మూర్ఖత్వం తో అందరినీ ఇష్టం వచ్చినట్టు తిట్టి ఇప్పుడు పార్టీ మూసుకునే స్టేజీకి వచ్చేశారు….😂😂 పవన్ ప్రజల కోసం ఆలోచిస్తాడు…నాయకుల గురించి కాదు….
vc available 9380537747
Bodi raapaka cherithe yentha cherakapothe yentha .. babu and pawan don’t care .. great andhra gaadu matram langaa chimpukuntaadu
గ్రామ సిమ్హాలని గ్రామ సిమ్హాలు పెంచుకొదం ga . లొనె చూస్తాం. భల్లె బార్క్ చెస్తాయి..
What is this garbage? Pawan never uttered the name of Rapaka after he left the party, because he always had bigger things in mind to take care which is to make 11/175 in 2024 and 1/175 0r 1/225 in 2029 YCP
Pawan never uttered the word of Rapaka after he lef the party as he always had bigger things(and smaller things for crmnl party) like 11/175 in 2024 and 1/175 or 1/225 in 2029
Papam jagan baditudiga oka ti raskovachu ga. Vaalla gola enduku niku
JSP లోకి మళ్ళీ చేర్చుకోవడానికి ఆలోచించాలిగానీ… తెదేపా లోకి వెళ్తే పవన్ గారు ఎందుకు ఆలోచిస్తారు?
voorukokapote putti geerukuntademo. tappadu gada.
నీచుడు జగన్ రెడ్డి కి దారులన్నీ మూసుకుపోయాయి వెళ్లి చెల్లి షర్మిల కాళ్ళు పట్టుకొని కాంగ్రెస్ లో చేరటమే మిగిలింది
Call boy works 9989793850
vc available 9380537747
గోతికాడ నక్క లా ఉన్నావే నువ్వు
జగన్ ను నమ్ముకుంటే అసలకే మోసం వొచ్చింది రాపాకా కు. నక్కజిత్తు వేషాలు వేసేవాళ్లకు TDP, JSP లో నో ఎంట్రీ.
Thana sidhanthanni nammukuntu kashtapadi pyki vochinavadu ,ee roju adhuru dhebbalu thini vundochu kaani , vodi poyi vundochu kaani aedho oka roju nilabadathadu,Party nilbadedhi kaarya karthala abhimanam meedha,leaders dongalu,avakaasavadhulu . Samudram lo chembudu neelu theesinantha maathrana samudram inki podhu, alage ground level lo kaarya karthalu vunnantha kaalam Aentha mandhi leaders poyina paravaledhu
ఇలాంటి వాళ్ళ వల్ల పార్టీకి నష్టం తప్ప ఏమి ఉండదు సీట్ ఇచ్చి మ్మెల్యే గ గెలిపించిన పవన్ గారిని ఏ విధం గ దూషించేడో చూసిన తరవాత వేడిని ఎవరుచేర్చుకొని సీట్ ఇస్తారు