టీడీపీ, జ‌న‌సేన యాక్టివిస్టుల్లారా .. జాగ్ర‌త్త‌!

అధికారంలో ఉన్న కూట‌మి సోష‌ల్ మీడియా పోస్టుల‌పై దృష్టి సారించింది. సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్టార‌నే కార‌ణంతో వైసీపీ యాక్టివిస్టుల‌ను కూట‌మి స‌ర్కార్ వెంటాడుతోంది, వేటాడుతోంది. కొంద‌ర్ని అదుపులోకి తీసుకుని క‌నీసం మ‌హిళ‌ల‌ని…

అధికారంలో ఉన్న కూట‌మి సోష‌ల్ మీడియా పోస్టుల‌పై దృష్టి సారించింది. సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్టార‌నే కార‌ణంతో వైసీపీ యాక్టివిస్టుల‌ను కూట‌మి స‌ర్కార్ వెంటాడుతోంది, వేటాడుతోంది. కొంద‌ర్ని అదుపులోకి తీసుకుని క‌నీసం మ‌హిళ‌ల‌ని కూడా థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించారనే వార్త‌లు ఆందోళ‌న క‌లిగించేవే.

అయితే సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌, అభ్యంత‌ర‌క‌ర పోస్టులు పెట్ట‌డంలో వైసీపీ, టీడీపీ, జ‌న‌సేన యాక్టివిస్టులు ఎవ‌రికీ ఎవ‌రూ త‌క్కువ కాదు. అంద‌రూ అలా చేస్తార‌ని కాదు. కొంత మంది ఉన్మాదుల చేష్ట‌లు పార్టీకి మ‌చ్చ తెస్తోంది. ఇప్పుడు కూట‌మి అధికారంలో వుండ‌డంతో కేవ‌లం వైసీపీ యాక్టివిస్టులు మాత్ర‌మే ప్ర‌త్య‌ర్థుల‌పై సోష‌ల్ మీడియాలో అభ్యంత‌ర‌క‌ర పోస్టులు పెట్టారన్న‌ట్టుగా ప్ర‌చారం చేస్తున్నారు. కేసులు న‌మోదు చేసి భ‌యాన్ని సృష్టిస్తున్నారు.

టీడీపీ, జ‌న‌సేన‌కు సంబంధించి యాక్టివిస్టులు ప్ర‌త్య‌ర్థుల‌పై తీవ్ర అభ్యంత‌ర‌క‌ర పోస్టులు పెట్టిన దాఖలాలున్నాయి. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయ‌కులు త‌మ ప‌రిధుల్లోని పోలీస్ స్టేష‌న్‌ల‌కు వెళ్లి జ‌గ‌న్ కుటుంబ స‌భ్యుల‌పై అస‌భ్య పోస్టుల‌పై ఫిర్యాదు చేశారు. చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. వీటిపై ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోక‌పోతే కోర్టుకెళ్లి ప్రైవేట్ కేసులు పెడ‌తామ‌ని హెచ్చ‌రిస్తున్నారు.

టీడీపీ, జ‌న‌సేన యాక్టివిస్టులు ఒక విష‌యాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు అధికారంలో ఉన్నాం క‌దా అని, వైసీపీ పెద్ద‌ల‌పై ఎలాంటి పోస్టులు పెట్టినా ఏం కాద‌ని అనుకోవ‌ద్దు. ఇప్పుడు మీ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల్నే రాబోవు రోజుల్లో ప్ర‌భుత్వం మారితే ఇంత‌కంటే ఎక్కువ చేస్తార‌ని గుర్తు పెట్టుకోవాలి. అందుకే ఎవ‌రైనా హ‌ద్దులు దాటి ప్ర‌వ‌ర్తించొద్దు. ఏవైనా విధానాలప‌రంగా విమ‌ర్శ‌లు చేస్తే బాగుంటుంది. ఎవ‌రి మెప్పుకోస‌మే వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు పాల్ప‌డితే, ఏదో ఒక‌రోజు మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుంద‌ని తాజా ప‌రిణామాలు హెచ్చ‌రిస్తున్నాయి.

అధికారంలో ఉన్న‌ప్పుడు అంతా బాగున్న‌ట్టే క‌నిపిస్తుంది. ఇక త‌మ‌కు తిరుగే వుండ‌ద‌నే భ్ర‌మ‌లో వుంటుందారు. ఐదేళ్లు గిర్రున తిరిగి, ప్ర‌భుత్వం మారితే, అప్పుడు మొద‌లువుతుంది అస‌లు సినిమా. ప్ర‌స్తుతం వైసీపీలో కొంద‌రు అతి చేసిన యాక్టివిస్టుల‌పై ప్ర‌భుత్వం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. వీళ్ల నుంచి టీడీపీ, జ‌న‌సేన యాక్టివిస్టులు కూడా గుణ‌పాఠం నేర్చుకోవాలి. వీళ్ల‌లో కూడా చాలా మంది అతి చేస్తున్న వాళ్లు లేక‌పోలేదు. ఈ మ‌ధ్య మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు వాళ్ల‌కు సంబంధించిన పేర్లు చ‌దివి వినిపించారు. ఏమో, కాలం ఏ మార్పు తీసుకొస్తుందో. ఎంత‌కైనా మంచిది, కాస్త హ‌ద్దుల్లో వుంటే మంచిది.

14 Replies to “టీడీపీ, జ‌న‌సేన యాక్టివిస్టుల్లారా .. జాగ్ర‌త్త‌!”

  1. ఈ సుద్దులేవో.. నీ జగన్ రెడ్డి సైకోలకు కూడా చెప్పి ఉంటె.. ఈ రోజు ప్రతిపక్ష హోదా కోసం అడుక్కునే దుస్థితి తప్పేది కదా..

    ఈ వెంకట్ రెడ్డి గాడు జగన్ రెడ్డి మళ్ళీ వస్తాడు.. కత్తి తిప్పుతాడు అనే భ్రమల్లో బతుకుతున్నాడు..

    వాడి కత్తి, సుత్తి, నత్థి అన్ని సరి చేస్తారు.. ఎందుకు బతుకున్నానా అని కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తారు..

    ఈ రోజుకి కూడా నా కామెంట్స్ కి ఇచ్చే రిప్లై లలో నా భార్య ని తిట్టే సై కో కుక్కలున్నారు.. మరి ఈ నీతులు వాళ్లకి వర్తించవా..?

    మళ్ళీ వస్తాము అని చెప్పుకొనే ఈ బెదిరింపులేవో .. అధికారం ఉన్నప్పుడు .. వాళ్ళు వస్తారు .. అప్పుడేమవుతుందో అనే ఇంకిత జ్ఞానం ఉండి ఉంటె.. ఈ రోజు మీ బతుకులు పుట్టిన గడ్డ ని వదిలి పారిపోయే వాళ్ళు కాదు..

    మీరు అధికారం లో ఉన్నప్పుడు కూడా.. మేము రాష్ట్రం లో పుట్టిన గడ్డ మీద నుండే పోరాడాము.. నిజాయితీ కి విలువ అదీ..

    1. Asalau thalli chelli meeda antha neechamaina comments pedithe vaadine arrest cheyyakunda pakkana Ela cherchikuntunnadu ee Jagan. Prapamchamlo intha katinaathmudu neechudu na bhutho na bhavishyath laa vinnadu

  2. పక్కనోడి తరువాత చెప్పొచ్చులే కానీ ఫస్ట్ నువ్వు పాటించురా గూట్లే

  3. Daa…vetiki naa info tesukuni nee annaki cheppukora. Vaadu saptha samudralavalunna nannu teesukoddamani try cheyyakarledu, Punch gadi lekkana daakkune paneledu. Vachhi kuttalu dengi mallee statelo YSRCP ani evadanna ante naalukalu kosi nida karam kottande oorukunedi ledu. Rashtraniki pattina senilanjakodukulara meeru!

  4. Gajadonga gadu janajeevanasravanthilo bathakadiniki anarhudura, neekulage! Mee batch mottanni terrorism/sedition kinda arrest chesi makkeliragadanni, dengesina janala sommulu mottam kakkinchi jeevitha khaidi vesi bathikina prathi roju evadu etu nunchi vachhi balls cut chestada ani bithuku bithuku manta bathaklsindera meeru. Seni lanjakodakaralla! Desanaki pattina cheeda mundakodakulura meeru!

  5. Dreams. To be frank YCP guys are very drty. But there is a reason. Because of inferiority complex of Kama’s and their omnipresence many fields, the response to initiative activities of TDP by lower educated Redys has been very very drty. But,this is good for Andhra society as people will become notoriety of these parties and their one-upmanship to tilt towards rational choices in future

    1. అవును.. మేము చెప్పినప్పుడు మీరు వినిపించుకోలేదు మరి.. పైగా రివర్స్ లో మా ఇంట్లో ఆడోళ్లను తిట్టిన మీ బతుకులు.. ఇక్కడ అనవసరం..

  6. Good realisation GA గారూ.. ఎవడైనా సరే పరిధికి మించి వ్యక్తి పూజ చేయకూడదు. మనపని మనం చూసుకోవాలి. వాడేవడినో అందలం ఎక్కించడానికి మనం పోస్ట్ పెట్టీ… పోలీసు స్టేషన్ కి.. కోర్టుకి తిరగడం ఎందుకు?

Comments are closed.