ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన వైసీపీలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ధైర్యం నింపారు. నిజానికి ఈ పని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేయాల్సింది. ప్రజలు తమను తిడుతున్నట్టు పిఠాపురం బహిరంగ సభలో పవన్ కామెంట్స్ రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీశాయి. కూటమి ప్రభుత్వంపై ఇంత తక్కువ సమయంలో భారీ వ్యతిరేకత కనిపిస్తోంది, తాను ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల తన పార్టీ నాయకుల సమావేశంలో అన్నారు.
ఇప్పుడు జగన్ అభిప్రాయాన్ని బలపరుస్తూ పవన్ మాట్లాడ్డం విశేషం. కూటమి పాలనపై జనంలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని, మళ్లీ మనదే అధికారం అని ధైర్యంగా వైసీపీ శ్రేణులు ముందుకెళ్లడానికి పవన్ కామెంట్స్ ఎంతో దోహదం చేశాయి. కూటమి పెద్దల్ని పవన్ కామెంట్స్ ఆత్మరక్షణలో పడేశాయి. కేవలం నాలుగైదు నెలల పాలనపై మనల్ని ప్రజలు తిడుతున్నారా? అని భయపడేలా పవన్ కామెంట్స్ ఉన్నాయి.
నిజానికి ఇంత తక్కువ సమయంలో ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి వస్తుందని కూటమి నేతలు కలలో కూడా ఊహించి వుండరు. ఇంతకాలం వైసీపీ నేతలు తమకు వ్యతిరేకంగా ఏవో విమర్శలు చేస్తున్నారని కూటమి నేతలు సరిపెట్టుకున్నారు. ఇప్పుడు పవన్ కామెంట్స్‌ను అలా తీసుకోడానికి వీల్లేకుండా పోయింది. ప్రజలు తమను తిడుతున్నారంటే, పవన్ చేసిన సరదా కామెంట్స్‌గా ఎలా తీసుకుంటారు.
వైసీపీ శ్రేణులకు మాత్రం పవన్ కామెంట్స్ భారీ రాజకీయ ప్రయోజనం కలిగించేలా ఉన్నాయి. పవన్ ప్రసంగం చూశారా, విన్నారా… ప్రజలు తిడుతున్నారట, నిజమే కదా అని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజానీకం చర్చించుకుంటున్నారు. ఘోర పరాజయంపాలైన వైసీపీకి పవన్ కామెంట్స్ కంటే ఊపిరి పోసేవి ఏముంటాయి. కలిసొచ్చే కాలానికి నడిచి రావడం అంటే ఇదేనేమో! పవన్ కామెంట్స్ వెనుక తిక్క, లెక్క సంగతేమో గానీ, వైసీపీకి మాత్రం ఆయన చేసిన మేలును ఎప్పటికీ మరిచిపోలేరు.
Orey.. nuvvu.. sunakanandam pondutunnav… aa party inka Andhra lo undadu.. nuvvu pisukkovadam aapeyyii. Vaala amma kante ekkuva telusa neeku.. amene vadu pedda leki gadu ani stamp vestunte needendira madyalo
అధికారం లోకి వొచ్చిన నాలుగు నెలలకు వాళ్ళు తప్పులు జరుగుతున్నాయి అని తెలుసు కుంటుంటున్నారు అంటే సరిదిదు కుంటారు అని .. మన అన్న లాగా ఐదేళ్లు నిద్ర పోయి .. ఆఖరిని వైనాట్ అని అతి విశ్వాసానికి పోయి పదకొండుకి కింద పడరు అని అర్ధం .. .. ఇందులో మీకు వొచ్చేది ఏముంది .. మళ్ళి అధికారం లోకి వొస్తాము అని దింపుడు కళ్లెం అసలు కాకపోతే. ..
అధఃపాతాళానికి తోకేసాడు అని కూడా గుర్తు పెట్టుకోండి ..బాగు పడతారు ..
పాపం.. జగన్ రెడ్డి నాయకత్వం మీద ఆశలు వదిలేసుకున్నట్టున్నారు..
అందుకే పవన్ కళ్యాణ్ ధైర్యం నింపితే.. నింపించుకొంటున్నారు.. రేపు గాలి తీసేస్తే… తుస్సుమంటారు..
గాలి పార్టీ.. గాలి కబుర్లు.. గాలి నాయకుడు..
Ee kodibrain vunn ninnu jagan gadu pakkana pettukovadam lo thappe ledu
అంటే…. జగనన్న కు చేత కాదనేగా… ముఖ్య మంత్రి గా ఫెయిల్…ఇప్పుడు పార్టీ అధ్యక్షుడి గా కూడా ఫెయిల్ అని చెప్తున్నావ G A??
గగన్ నాయకత్వం మీద నమ్మకం లేక అధైర్యంలో వైకాపా ఉంటె పవన్ మాటలు ధైర్యం నింపాయి అంటావు…. ధైర్యం ఎక్కువ అయిపోయి విజయమ్మ గారి ఫోర్జరీ లెటర్ అప్లోడ్ చేసారా….
😂😂😂…అందుకే నాయకులు అందరూ మన పార్టీ నుంచి జనసేనలోకి జంప్ ఇపోతున్నారు….అంతేనా GA….
Aithe panduga cheskondi
GA will release series of articles to cover…there is buzz that ppl are leaving ycheap..time will tell
Pawan tittinde jaggulu Ni vadu pandaga chesukodam anti
ఎన్ని చేసినా జనం మాత్రం జగన్‌ని నమ్మే పరిస్థితి లేదు.
ఒరేయ్ ఎర్రి పప్పా మొన్న ఎలక్షన్ lo అలానే అనుకున్నాము చంద్రబాబు ని నమ్మే పరిస్థితి లేదు అని కానీ ఏమైంది హా
Call boy jobs available 9989793850
Kinda padina naade pycheyi ane murkhulaki intha kante manchi aalochana lu ela vasthayi
vc estanu 9380537747
పవన్ కళ్యాణ్ గారికి మా ఎర్మా తరపున మెుదటగా కృతజ్ఞతలు. ఇప్పుడు ఆయన నిజాయితీకి కృతజ్ఞతలు. తన ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులను ఎత్తి చూపుతున్నారు చూసారా! అది ప్రతిపక్షం యెుక్క భాద్యత. కానీ, ఒక నిజాయితీ గల వ్యక్తిగా ప్రతిపక్ష పాత్రను కూడా ఆయనే తీసుకోవడం అభినందనీయం. అంతేకాదు, నిజానికి హోమ్ మంత్రి పదవికి ఆయన సమర్దనీయులు కూడా.
We fully support Pawan Kalyan in his efforts to save Andhra Pradesh. Well said, Rambabu Garu!
We support Pawan kalyan
Jamili elections, BJP and JSP will contest separately with PK increasing Image in overall AP … YCP and congress will contest.. TDP will contest separately alone…Triangle fight unavoidable…
There would not be any development in rest of Andhra as total funds will be utilized for development of only Amaravathi.. Pressure on PK will increase day by day with this and the domination of TDP people within kootami ..
Nuvu entha pogidina next time YSRCP malli raadu
Idi nijame kada daridra bolligaadu waste fellow real estate chesukuntunnadu
Self criticism leka ghora parajayam palayyaru 2019 lo TDP, 2024 lo YCP. To rectify a problem you have to accept that there is a problem. So they are on right track.
ఈ గ్రేట్ ఆంధ్ర వాడు వైసీపీ బాగా సపోర్ట్ చేస్తున్నాడు ఎన్ని చేసిన ప్రజలు జగన్ ని నమ్మే పీరిస్థితి లేదు
అమ్మ చెల్లె నమ్మట్లేదు ఇంకా ప్రజలు ఏమి నమ్ముతారు
Greatandhra name ni Jaganandhra ani marchuko …nuvvu nee fake news thu
😆😆😆😆 ఒరేయ్ నాకే కామెడీగా ఉంది Ycp వాడ్ని
ఇలాగే అనుకోవాలి..
ఇలాగే మాట్లాడండి….
దేనికైనా ఓపిక కావాలి…
చూద్దాం ఇంకా చాల కాలం ఉంది …
ఎవడు ఎవడిని ఎక్కడ ఎప్పుడు ఏమని వెలగ బెడతారో
oh neeku alaa arthamayindhaa. pawan cheppindhi YCP kodukulani bokkalo veyamani.
ఇక్కడ ప్రజలు తిడుతున్నారు అన్నది సీబీఎన్ నీ పీకే ఫ్యామిలీ ని బూతులు తిట్టినోళ్లని ఇంకా ఏమి చెయ్యలేదని.…
.
అందులో వై-చీప్ కి ధైర్యం నింపటం ఎంతో, వింత వాదన, గొ బిడ్డల కళ్ళల్లో ఆనందం చూడటానికి ఎంకటి పడే కష్టం అంతా ఇంతా కాదు..
ఇక్కడ ప్రజలు తిడుతున్నారు అన్నది #%సీబీఎన్ నీ ##పీకే ఫ్యామిలీ ని బూతులు తిట్టినోళ్లని ఇంకా ఏమి చెయ్యలేదని.…
.
అందులో వై-చీప్ కి ధైర్యం నింపటం ఎంతో, వింత వాదన, గొ #%బిడ్డల కళ్ళల్లో ఆనందం చూడటానికి #%ఎంకటి పడే కష్టం అంతా ఇంతా కాదు..
ఇక్కడ ప్రజలు తిడుతున్నారు అన్నది %#సీబీఎన్ నీ %#పీకే ఫ్యామిలీ ని %#బూతులు తిట్టినోళ్లని ఇంకా ఏమి చెయ్యలేదని.…
.
అందులో %#వై-చీప్# కి ధైర్యం నింపటం ఎంతో, వింత వాదన, గొ %#బిడ్డల కళ్ళల్లో ఆనందం చూడటానికి ఎంకటి పడే కష్టం అంతా ఇంతా కాదు..
Porakuka
ఇది సాక్షాత్తూ సాక్షి కి మనవరాలు లా ఉంది.. ఇంతకంటే గొప్పగా ఎలా విశ్లేషణ చేస్తుంది. స్వీయ తప్పులు తెలుసుకుని, సవరించుకుంటే, బహుశా 15 సంవత్సరాల తర్వాత అధికారం కోసం ఆలోచించవచ్చు
Orey babu great andhra inka pagati kalalu kantunnaaru
Meeku teluso ledo konni pichi kukkalu ap lo chiken mukkalakosam roadla meeda padi morugutunnaayi
Vaatiki treatment modalettaaru nuvvemi ibbadi padiddu anni set autaayi