మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని, ఇంట్లో బయటికెళితే తమను జనం తిడ్తున్నారని పిఠాపురం సభలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ చేసిన సంచలన కామెంట్ రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. కూటమి సర్కార్ తాజాగా మరోసారి విద్యుత్ షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. ఇప్పటికే ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో రూ.6,072.86 కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రజలపై ప్రభుత్వం వేసింది. ఇది చాలదన్నట్టు మరోసారి అదనంగా రూ.11,826.15 కోట్లు చొప్పున మోయలేని భారాన్ని ప్రజలపై వేయడం తీవ్ర ఆగ్రహం, విమర్శలకు దారి తీసింది.
మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా… రాష్ట్ర ప్రజానీకంపై వరుస విద్యుత్ షాక్‌లను చంద్రబాబు సర్కార్ ఇస్తోంది. ఇది మంచి ప్రభుత్వమని ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ తదితర ప్రభుత్వ పెద్దలు ఊదరగొట్టారు. మంచి ప్రభుత్వం అంటే ప్రజలపై మోయలేని భారం వేయడమేనా? అని జనం నిలదీస్తున్నారు.
వచ్చే నెల నుంచి రాష్ట్ర ప్రజానీకం ఇంత వరకూ చెల్లిస్తున్న బిల్లులకు రెట్టింపు బిల్లుల్ని చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడనుంది. చంద్రబాబు సర్కార్ వస్తే జీవితాలు మెరుగుపడతాయని ఆశించి, ఆదరించిన ప్రజలకు వరుస విద్యుత్ బిల్లుల పెంపుతో షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నారని పౌర సమాజం మండిపడుతోంది.
ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో విద్యుత్ చార్జీలపై చంద్రబాబు చేసిన ప్రచారాన్ని జనం గుర్తు చేస్తూ, మరీ తిడుతున్నారు. నాణ్యమైన విద్యుత్‌ను, కోత , చార్జీల పెంపు లేకుండా అందిస్తానని చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. అంతేకాదు, వీలైతే చార్జీలను తగ్గిస్తానని కూడా ఆయన అన్నారు. విద్యుత్ చార్జీల తగ్గింపు దేవుడెరుగు, రెట్టింపు చేయడంతో జనం గగ్గోలు పెట్టే పరిస్థితి.
ఇదేమని ప్రశ్నిస్తే… సీఎం చంద్రబాబు మాత్రం విద్యుత్ చార్జీల పెంపుపై నోరు మెదపరు. చంద్రబాబు సర్కార్ అనుబంధ మీడియా మాత్రం …ఇదంతా జగన్ ప్రభుత్వ పాపాలు అంటూ కథనాలు రాస్తున్నారు. గత ప్రభుత్వ నిర్ణయాల్ని ఈ ప్రభుత్వం ఎన్ని మార్చలేదు? ఇసుక, మద్యం పాలసీలను మార్చలేదా? అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేయలేదా? జగన్ పాలనే తీసుకొస్తామంటే, ఇక కూటమిని ఎన్నుకోవడం ఎందుకు?
చంద్రబాబు సర్కార్ పాలన ప్రజల్లో తీవ్ర అసహనం తీసుకొస్తోంది. పవన్‌కల్యాణ్ తమను జనం తిడ్తున్నారని అంటున్నారు. ఇదే విధంగా పాలన సాగిస్తే, త్వరలోనే ప్రజలు కొడ్తున్నారని ఇదే పవన్ ఆవేదన వ్యక్తం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. చంద్రబాబు కూటమికి జనం “పవర్” ఇస్తే…ఆ కూటమి సర్కార్ మాత్రం “పవర్ షాక్” ఇస్తోంది. ఇక కోపం రాకుండా ఎలా వుంటుందో పాలకులు ఆలోచిస్తే మంచిది.
DISCAMS లో మన అన్నయ్య అండ్ కో చేసిన పెంట ఫలితం GA ఇది…..అన్నయ్య అరాచకాల ఎఫెక్ట్ ఇంకో 5 to 10 yrs ఐనా వుంటుంది అని జనానికి బాగానే అర్థం అయ్యింది లే GA….
so, anniyya peru cheppi maro padhellu janaalni mingadaaniki plan chesaru annamaata..
ఉన్ని బట్టలు ఆశపడితే కట్టుకున్న బట్టలు వలిచేస్తారురోయి అంటే విన్నారా…నీకు 15 నీకు 15 అంటే ఇప్పటికి 6నెలల గోవిందా…..
కింద sకర కు kka abcde ani morivestundi
గత 5 ఏళ్లుగా మోడీ , దత్తపుత్రుడు నీచుడు జగన్ రెడ్డి , ముక్కోడు ఇలా ముగ్గురు మూర్కులు కలిసి చేసిన పాపం
mari modi modda enduku gudustunnaru ra pulka ippudu
Call boy works 9989793850
vc available 9380537747
అలలు ఒడ్డు దాటి రావు….పిల్లి పరదా దాటి రాదు…మీరు అధికారంలోకి రారు…పే టి ఎం 5 రూపాయల కూలీ పోస్టులతో మీ జీవితం ఖాళీ…..
గత ప్రభుత్వం తప్పు కాదా aarikatlaa