ఇవాళ నాగుల చవితి. పాఠకులందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. పండగను ఘనంగా జరుపుకోవడం మనకు ఇష్టం గనుక.. ఇవాళ హిందూధర్మాన్ని ఆచరించే వాళ్లందరూ పొద్దున్నే శుభ్రంగా తయారై.. సమీపంలో ఉన్న పాముల పుట్ట వద్దకు వెళ్తారు. పుట్టలో పాలు పోస్తారు. మోగులు వచ్చిన సజ్జలు, పచ్చినువ్వులతో బెల్లం కలిపి చేసిన చిమ్మిలి ముద్ద, బియ్యపు పిండితో చేసిన చలిమిడి ముద్ద, నానబియ్యం, వడపప్పు అన్నీ పుట్ట దగ్గర నైవేద్యం పెడతారు. పచ్చి పాలు పుట్టలో పోస్తారు. గుడ్లు కూడా వేస్తారు. నాన్ వెజ్ తినని వాళ్లు గుడ్డు తప్ప మిగిలినవన్నీ చేస్తారు.
పుట్టలో పాలుపోయకుండా.. పాము తాగుతుందనే ఉద్దేశంతో పుట్ట వద్ద మట్టి పాత్రలు పెట్టి అందులో పాలు నింపి వచ్చేసేవాళ్లు కూడా ఉంటారు. ఉపవాసాలు ఉంటారు. పాముకు నైవేద్యం పెట్టడానికి తయారుచేసిన పచ్చి దినుసులతో కూడినవి మాత్రమే తింటారు. అలాగే పాము ఇవాళ పుట్టలోంచి బయటకు వెళ్లకుండా విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశంతో పుట్టచుట్టూ దారం చుడతారు. మరురోజు – అంటే పంచమి రోజు పుట్ట వద్దకు వెళ్లి (ఆ దారం తీసేయాలి) ఆ దారంలో ఒక ముక్క తమతో తిరిగితెచ్చుకుంటారు. పుట్టమట్టిని కూడా భక్తిగా తెచ్చుకుంటారు.
ప్రకృతితో కలిసి జీవించడం, ప్రకృతిని ఆరాధించడం, ప్రకృతిని దేవుళ్లుగా భావించడంతోనే మతాచారాలు, ధర్మాలు అన్నీ మొదలై ఉంటాయి. మనం ఎరిగిన సమస్త జంతువులూ దేవుళ్ల వాహనాలుగానూ, దేవుళ్ల రూపాలుగానూ మనకు అనేక కథలు ఉంటాయి. పామును కూడా అలా మనం దేవుడిగా భావించి దానిని బాగా చూసుకోవడం కోసం ఏడాదిలో ఒక రోజును కేటాయించుకుంటే తప్పేం లేదు. కానీ పాముకు పాలు ఎందుకు పోస్తున్నట్టు? పాము పాలు తాగుతుందనే నమ్మకంతోనే కదా. ‘పాము పాలు తాగదు’ అని బయాలజీ చదువుకున్న వాళ్లందరికీ తెలుసు. వాళ్లు తెగేసి చెప్పగలరు. అదనంగా ఏమైనా తెలుస్తుందేమోనని గూగుల్ ను అడిగితే ఇంకా నిష్కర్షగా చెప్పింది.
‘‘పాములు పాలు తాగవు. పాముల వంటి సరీసృపాలు ఏవీ కూడా పాలలో ఉండే ఎంజైములను జీర్ణం చేసుకోలేవు. వాటి వల్ల కాదు. అడవుల్లో పాములు హైడ్రేషన్ ను నీళ్లు తాగడంద్వారా, తాము తినే జీవుల ద్వారా మాత్రమే పొందుతాయి. పాము బాగా డీహైడ్రేషన్ కు గురైతే పాలు మాత్రమే కాదు కదా.. ఏ ద్రవ పదార్థం పెట్టినా తాగేస్తుంది.అయితే, పాము చేత బలవంతంగా పాలు తాగించడం దానికి ప్రమాదకరం, అది చచ్చిపోవచ్చు కూడా. పాములను పెంచేవాళ్లు రోజుల తరబడి పామును డీహైడ్రేషన్ కు గురిచేసి అది ఏం ఇచ్చినా సరే తాగేలాగా దానిని తయారుచేస్తారు’’ అని సమాచారం తెలిసింది.
సంఘజీవనంలో ఏదో ఒక పండుగ జరుపుకోవడం మంచిదే అనుకుందాం. పండగ అంటే నలుగురూ కలుస్తారు. మంచీ చెడూ మాట్లాడుకుంటారు. ఇది మంచి సామాజిక వాతావరణానికి ఉపయోగపడుతుంది. అలాగే నాగులచవితి పండుగ నైవేద్యాల తరహాలో పచ్చివి, నానబెట్టినవి, మోగులు వచ్చినవి తినడం కూడా మంచిదే. ఉపవాసాలు ఉంటే కూడా ఆరోగ్యానికి కొంత మేలే జరగవచ్చు. కానీ పాముకు పాలు పోయడం అనేది అంత తెలివైన పని కాదు.
ఈ దేశంలో గుక్కెడు పాలు దొరక్క అలమటించే నిరుపేద పిల్లలు లక్షలు కోట్ల మంది ఉంటారు. వారికి ఉపయోగపడగల పాలను మనం మట్టిలో, పుట్టలో పోసేయడం మంచిది కాదు. నాయకుల పట్ల భక్తిని, సినిమా హీరోల పట్ల ప్రేమను చాటుకోవడానికి ఫ్లెక్సి పోస్టర్ల మీద పాలు కుమ్మరించే ధూర్తులు కూడా మన దేశంలో చాలామంది ఉన్నారు.
పాలు దొరక్క, పౌష్టికాహారం దొరక్క శుష్కించిపోయే భావిపౌరులు మనకు కొదవలేదు. పాముకోసం పాలుపోసి.. ఆ జీవిమీద హత్యాయత్నం చేయడం ఎందుకు? పాముకు పోయకుండా ఏదైనా ప్రత్యామ్నాయంగా చేద్దాం అనుకునే వాళ్లు చక్కగా మీకు దగ్గర్లో ఉండే గవర్నమెంటు స్కూళ్లలో పిల్లలకు పాలు ఇవ్వగలిగితే బాగుంటుంది. పేదపిల్లల ఆరోగ్యానికి అది ఉపయోగపడుతుంది. పుణ్యం లాంటి పదాలను మీరు నమ్మేట్లయితే అది మీకు దక్కుతుంది. ఆ పిచ్చిలేకపోయినా సరే.. కనీసం మీ వల్ల కొందరు పిల్లలకు కొంత పౌష్టికాహారం దొరికిందనే తృప్తి ఉంటుంది. ఇంకోకోణంలో చూసినప్పుడు పాము మీద హత్యాయత్నం చేసిన పాపం మీకు అంటకుండా కూడా ఉంటుంది.
జీర్ణం చేసుకోలేని పాముకు పాలు పోసి హత్యాయత్నం చేయడం ఎందుకు?
జీర్ణం చేసుకోగల పసిపిల్లలకు దక్కేలా పాలు ఇవ్వగలిగితే మంచిది కదా?
.. కె.ఎ.మునిసురేష్ పిళ్లె
ఎడిటర్, ఆదర్శిని
LLLLLLLLLLLLLLLLLLLLLLLlddddddddddd
Read this raa con ver ted k ukka : GA
If dehydrated enough, snakes will drink milk, but if thirsty enough they will drink just about anything.
ఈ అతితెలివిమానుకోండి .ఈ ఒక్కరోజు పాముపుట్టలలో పాలు ( అదికూడ ఆవుపాలుమాత్రమే )ఖర్చు
చేసింనందువల్ల దేశంలో పిల్లలు బతికిపోరు చచ్చిపోరు .
రెండవది పుట్టలోపాలకారణంగా ఏపామైనాచచ్చినట్లు దాఖలావుందా?ఎవరూకూడ పామువుందాలేదా అనిపరిశీలించి పాలుపోయరు .అదిపుట్టైతేచాలు .పామువుండటం అనివార్యంకాదు .నవరంధ్రాలువున్నదానినే పుట్టఅంటారు.నాగజాతిమీదవుండే గౌరవము,భక్తి
కారణంగానే పుట్టలోపాలుపోయటం జరుగుతుంది .
అందుపిల్లలకు చెవులోచీము మరియు చీడపీడలుతొలగతై .అంతేమీమాత్రం తెలివి ఇతరులకులేదనుకోకండి .ఎంతసేపు హిందూపండగలమీదపడేడుస్తారు .అసలుపుట్టనివాడిపేరు పండగచేస్తే ప్రశ్నించటంచాతకాదుమీకు .హిందూపండగల్లో మాత్రం తప్పలుకనిపిస్తయ్యామీకు .నిలువల్లావిషమంటేఇదె .
ee pythyam yemitra meeku l కొడkallara ?
తురక , పీసు పండగలు గురించి రాసే దమ్ము ఉందా నీకు , మీ అ/*మ్మ నీ మింగా ?
Hindu pandagalu meeda articles negative yemitra L . koda kaa
ade turaka , peesu pandagalu meeda raase dammundaa nee a mm n i min gaa
Edo oka sollu cheppatam.. sigguleni medhavulu
సిగ్గులేకుండా… అంతా చెదివే తీరిక, చదివి సొల్లు అని తీర్మానించే బుద్ధిహీనత నీకు ఉన్నప్పుడు .. మేధావులు చెప్పటం మానెయ్యారు కదా?
ఓహ్.. ఇప్పుడు కొత్తగా నాగుల చవితి మీద పడ్డార ఈ బ్యాచ్.. అసలు అవి చీమల పుట్టలు.. పాములు ఉంటాయో లేదో కూడా తెలీదు.. ఏదో అలా అనాదిగా ప్రకృతి తొ.. ప్రకృతి లో.. మమేకమై ప్రజలు తమ కృతజ్ఞత అలా తెలుపుకుంటున్నారు.. పాములు కాకపోతే మరో లక్ష రకాల జీవులు ఆ తిండి తింటాయి…
ఓహ్.. ఇప్పుడు కొత్తగా నాగుల చవితి మీద పడ్డార ఈ బ్యాచ్.. అసలు అవి చీమల పుట్టలు.. పాములు ఉంటాయో లే దో కూడా తెలీదు.. ఏదో అలా అనాదిగా ప్రకృతి తొ.. ప్రకృతి లో.. మమేకమై ప్రజలు తమ కృతజ్ఞత అలా తెలుపుకుంటున్నారు.. పాములు కాకపోతే ల క్ష రకాల జీవులు ఆ తిండి తింటాయి…
Vishayam bayata padagane, Cheemalu ekkado kuttinattunnay.
పాలు తాగి కాటు వేసే.. చీమల పుట్టలు దోచుకునే.. కుతంత్రపు పాములుండగా.. పాపం కష్ట జీవి చీమ కాట్లు ఒక లెక్కా…
Here comes the tur@kha intellectual. What have you discovered here intellectual?
Call boy works 9989793850
vc available 9380537747
Lanja kodakalaaraa meeku maa Hindu pandagale kanapadathaya
ఇదే ఎనాలిసిస్ ఇతర మతాల పండగల్లో రోడ్ల మీద రక్తం ఏరులుగా పారించి నప్పుడు రాయొచ్చు కదా
సంబంధం, సందర్భం లేకుండా మాట్లాడడం ఆరోగ్యకరం కాదు. ప్రస్తుతం పాము, పాలు అనే అంశంపై చర్చ జరుగుతున్నది. కాబట్టి దాని గురించి మాట్లాడితే మంచిది.
Valla gurinchi matlade dairyam ledani cheppandi.This is the problem with pseudo seculars.
పాము విషానికి కాన్సర్ ని నయం చేసే శక్తీ వుంది, అది ఒక కాంప్లెక్స్ ప్రోటీన్. దానిని గుర్తించే వాటిని కాపాడటం మన సంస్కృహుతి లో భాగం చేసారు మన యోగులు.
ఈ వితండ వాదానికి అంతే లేదు కానీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ ఎంబ్లెమ్ లో పాములు పెట్టడం కాకతాళీయం కాదు, అది మన ధన్వంతరి సిమ్బల్ నుండి దొంగిలింపబడింది.
ఓరి పిచ్చి పిళ్ళై నువ్వు ఎడిటర్ ఆ ? తెలిస్తే మాట్లాడు తెలియకపోతే మూసుకుని కూర్చో ..పాము కి పాలు గిడ్లు బెల్లం లాంటి వీ వేసిది దానిని చంపటానికి..అదే హిందూయిజం లో ఉన్నా అందం..
పాలు గుడ్లు లాంటి వీ వెయ్యగానే ఒక స్వీట్ పేస్ట్ తాయారు అవుతుంది చేమలు వచ్చి పాముని చపుతాయ్ ..ఇప్పుడు రైతులు పొలంలో పని చెయ్యటానికి దిగుతారు కోతలని నూర్పుడు అని అందుకే
నీ భావనలకు అనుగుణంగా మాట్లాడడం మానేయండి. పాలు గుడ్లు కలిస్తే, స్వీట్ పేస్ట్ ఎలా అవుతుందో దయచేసి వివరించండి. మూఢ జ్ఞానం నుండి దయ చేసి బయటకు రండి.
i don’t endorse or believe in this festival. But why do these intellectuals or pseudo secular s question only these things? Don’t they see the bloodshed that occurs during the peaceful religion festivals? Why do they need to kill so many animals?