ఎంపురాన్ (లూసిఫర్-2) సినిమాపై తీవ్ర స్థాయిలో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఇందులో కొన్ని సన్నివేశాలు ఓ వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సినిమాకు రిపేర్లు చేస్తున్నారని, 17 కట్స్ చేశారంటూ ప్రచారం జరిగింది.
తాజా ఆందోళన నేపథ్యంలో ఎంపురాన్ సినిమాను కట్ చేశారు. అయితే అవి ఎన్ని కట్స్ అనేది బయటకురాలేదు కానీ మొత్తంగా 2 నిమిషాల ఫుటేజ్ ను తొలిగించినట్టు నిర్మాతలు వెల్లడించారు. దాదాపు 3 గంటల సినిమా నుంచి 2 నిమిషాల సీన్లు తొలిగించారన్నమాట.
సినిమాలో మత ఘర్షణల్ని చూపించారు. నేరుగా చెప్పకపోయినా రాష్ట్రం పేరు, సంవత్సరం లాంటివి తెరపై గ్రాఫిక్స్ లో చూపించారు. ప్రధానంగా ఇదే వివాదానికి కారణమైంది. దీనికితోడు మహిళల్ని హింసించే సన్నివేశాలపై కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ సన్నివేశాల్ని కట్ చేసి ఉండొచ్చు.
తాజా వివాదం నేపథ్యంలో, లూసిఫర్ ఫ్రాంచైజీకి తెరపడినట్టేనని చాలామంది భావిస్తున్నారు. అయితే త్వరలోనే లూసిఫర్-3 కూడా తీస్తామని ప్రకటించారు మేకర్స్.
గోద్రా రైల్లో బోగీలు వాటంతట అవే మంటలు అంటించుకుని కాలిపోతుంటే, ప్రయాణికులు బయటకు దూకే ప్రయత్నం చేయకుండా సరదాగా మంటలు చూస్తూ కాలిపోయారు.
తర్వాత హిందువులు హింస సృష్టించి ఒక వెయ్యి మందిని చంపేసారు. అంతటితో ఆగకుండా ఆ అల్లర్లలో ఒక మూడువందల మంది హిందువులను కూడా తమలో తామే చంపేసుకున్నారు.
ఎప్పుడూ సెక్యులర్ విలువలకు కట్టుబడి పని చేసే కోర్టులు కూడా పక్షపాతం చూపించి, ఒక పదిమందికి మరణశిక్షా, మరో ముఫై మందికి యావజ్జీవశిక్షా విధించింది.
ఈ పాతికేళ్ళుగా సెక్యులర్ మేధావిగాళ్ళూ సెక్యులర్ నాయకులూ సెక్యులర్ మీడియా చెప్పినది నమ్ముతూ వస్తూనే ఉన్నాను.
రాణా ఆయూబ్, తర్వాత ఎప్పుడో సుప్రింకోర్టులో ఆధారాల్లేకుండా క్షమాపణ చెప్పినా సరే, రాణా ఆయూబ్ రాసిన ప్రతి అక్షరమూ నిజమే అని నమ్ముతున్నాను
ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ గా ఈ సినిమాలో చూపించిన తర్వాత ఇంకా బలంగా నమ్ముతాను
కాశ్మీర్లో జరగని హింస మీద తీసిన కేరళలో జరగని లవ్ జిహాద్ మీద తీసిన ప్రాపగాండా సినిమాలు పొరబాటున కూడా నమ్మను

అయితే నా డిపి చూడండి