ఈ ద‌ఫా ప్ర‌భుత్వం మీ కోస‌మేః వైఎస్ జ‌గ‌న్‌

కార్య‌క‌ర్త‌ల్ని విస్మ‌రించాన‌న్న జ్ఞానోద‌యం క‌లిగింది.

గ‌త ఐదేళ్ల వైసీపీ పాల‌న‌లో కార్య‌క‌ర్త‌లకు ఏమీ చేయ‌లేద‌ని ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ తెలుసుకున్నారు. అందుకే ఘోర ప‌రాజ‌యాన్ని మూట‌క‌ట్టుకుంద‌ని కూడా జ‌గ‌న్‌కు అర్థ‌మైంది. ఈవీఎంలలో గోల్‌మాల్ చేశారంటూ పైకి ఎన్ని మాట్లాడినా, వాలంటీర్ల‌ను నియ‌మించుకుని కార్య‌క‌ర్త‌ల్ని, గ్రామ‌స్థాయి నాయ‌కుల్ని అస‌లు ప‌ట్టించుకోక‌పోవ‌డం వ‌ల్లే రాజ‌కీయంగా దెబ్బ‌తిన్నామ‌ని జ‌గ‌న్‌కు తెలిసొచ్చింది.

ఈ నేప‌థ్యంలో స్థానిక సంస్థ‌ల ఉప ఎన్నిక‌ల్లో వీరోచిత పోరాటం చేసిన ప్రజాప్ర‌తినిధుల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో జ‌గ‌న్ కీల‌క కామెంట్స్ చేశారు. వైఎస్సార్‌సీపీ తిరిగి అఖండ మెజార్టీతో అధికారంలోకి వ‌స్తుంద‌న్నారు. ఈ ద‌ఫా వ‌చ్చే ప్ర‌భుత్వం కార్య‌క‌ర్త‌ల కోసం గ‌ట్టిగా నిల‌బ‌డుతుంద‌న్నారు. కోవిడ్ కార‌ణంగా కార్య‌క‌ర్త‌ల కోసం చేయాల్సినంత చేయ‌లేక‌పోయి వుండొచ్చ‌ని జ‌గ‌న్ వివ‌ర‌ణ ఇచ్చారు. కానీ జ‌గ‌న్ 2.0 పాల‌న మాత్రం గ‌తాని కంటే భిన్నంగా వుంటుంద‌న్నారు. కార్య‌క‌ర్త‌ల గ‌ట్టిగా నిలబ‌డ‌తాన‌ని జ‌గ‌న్ ప‌దేప‌దే చెప్ప‌డం విశేషం.

ముందుగా వైసీపీ ఘోర ప‌రాజ‌యానికి కార‌ణాన్ని జ‌గ‌న్ తెలుసుకోవాల‌ని కార్య‌కర్త‌లు కోరుకున్నారు. ఈవీఎంలలో గోల్‌మాల్ చేయ‌డం వ‌ల్లే ఓడిపోయామ‌ని ప‌దేప‌దే జ‌గ‌న్ అంటుండ‌డంతో, ఏంటి త‌మ నాయ‌కుడు ఇలా మాట్లాడుతున్నారే అని కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఆవేద‌నకు గుర‌య్యే ప‌రిస్థితి చూశాం. అయితే స్థానిక సంస్థ‌ల ఉప ఎన్నిక‌ల్లో చిన్న‌స్థాయి ప్ర‌జాప్ర‌తినిధులు పార్టీ కోసం గ‌ట్టిగా నిల‌బ‌డ‌డం, గెలుపు రుచి చూడ‌డంతో జ‌గ‌న్‌లో మునుప‌టి ఉత్సాహం క‌నిపించింది.

కార్య‌క‌ర్త‌ల్ని విస్మ‌రించాన‌న్న జ్ఞానోద‌యం క‌లిగింది. కార్య‌క‌ర్త‌లే పార్టీకి మూల‌స్తంభం అని జ‌గ‌న్ గుర్తించ‌డం, వైసీపీకి శుభ‌ప‌రిణామం. కేవ‌లం మాట‌ల‌కే ప‌రిమితం కాకుండా చేత‌ల్లో కూడా చూపితే కార్య‌క‌ర్త‌ల అభిమానాన్ని మ‌రింత చూర‌గొంటారు. 2024లో కార్య‌క‌ర్త‌లు దూరం కావ‌డం వ‌ల్లే వైసీపీ ఓట‌మిపాలైంద‌న్న‌ది నిజం. క‌నీసం ఇప్ప‌టికైనా జ‌గ‌న్ నోట కార్య‌క‌ర్త‌ల‌కు అండ‌గా వుంటాన‌నే మాట రావ‌డం ఆ పార్టీలో ఆనందం నింపింది.

80 Replies to “ఈ ద‌ఫా ప్ర‌భుత్వం మీ కోస‌మేః వైఎస్ జ‌గ‌న్‌”

  1. ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న…

    అధికారం లో ఉన్నప్పుడు కూడా నా బీసీ, నా ఎస్సి, నా ఎస్టీ అన్నాడు.. ఏమైంది..

    అధికారం కోసం జగన్ రెడ్డి అబద్ధాలు చెపుతాడు.. మనం వినేసి ఊరుకుండటమే ..

    ..

    కాసాయి జగన్ రెడ్డి కి.. తన గొర్రెల మంద మీద ఏంత నమ్మకమో.. రోజూ మటన్ తలకాయ కూర వండుకుని ఎంజాయ్ చేస్తున్నాడు..

  2. కథనానికి ముగింపు వ్యాఖ్యలకి సంబంధం లేదు…. ఆయన ఏమి కార్యకర్తలే పార్టీకి మూలస్థంభం అని గుర్తించలేదు, covid వల్ల చెయ్యలేకపోయి ఉండొచ్చు అని సెలవు ఇచ్చారు అంతే…అంటే 5 ఏళ్ళు covid తాడేపల్లిలో ఉందేమో, ఆయన ఎప్పుడూ లొక్డౌన్లో ఉంటాడుగా బయటకి రాడు, అలా ఫీల్ అవుతున్నాడు ఏమో…. జగన్ 2.౦ బదులు కూటమి 2.o వస్తే

  3. పార్టీ లో ఆనందం నింపిందా? నీ జేబు నింపిందని చెప్పు ఈ దరిద్రపు article రాసేదానికి..అసలు వాడి మొహం చూస్తేనే పంచ mahaap….aatakaalu చూట్టుకుంటాయి…ఆ మాట అన్నది వాడి 2 sis లే

  4. కూటమి ప్రభుత్వం వచ్చాక పోలవరం మరియూ అమరావతి పనుల్లో కొంత పురోగతి చూస్తున్నాము.‌మన రాష్ట్రానికి కావాల్సింది అభివృద్ధి కానీ రాజకీయాలు కాదు. ప్రజలందరికీ ఆ విషయం బాగా తెలుసు. రాష్ట్రం గాడిలో పడిన తరువాతనే‌ రాజకీయాలు. అంతవరకూ అందరూ సహకరిస్తే మంచిది.

  5. పోలవరం అమరావతి పూర్తి అయ్యేంతవరకు GA తన పెట్టె మూసుకుంటే మంచిది. ప్రజల నోటి కాడి కూడుకు కు ఎసరు పెట్టవద్దు.

  6. jagan did well with schools health care and welfare schemes door delivery . Also corruption at grassroots was minimized .but roads were not good also 3 capitals was a bad strategy . Jagan was defeated only because of land grabbing scheme campaign and babus imprisionment .. Babu is not able to control corruption . What ever you say neutral ppl alreadY realized this fact and would vote again in 2029 to favor jagan. BJP knows that . So maintaining safe distance from pawan and babu as one could notice

  7. Babu , the way he handled tirupathi laddu matter showed his immaturity even after 40 years . So many other mistakes like cintinuing BR naidu even after tirumala stampede are paving way for jagan. I pity those leaders leaving ycp . Babu is getting old , Pawan is unstable and inconsistent guy . Loki is naive and not capable to run a party . So jagan is obvious choice

  8. నన్ను ముఖ్యమంత్రి గా గెలిపించండి ఈసారి మీ కోసమే పని చేస్తా ..

    నన్ను ముఖ్యమంత్రి గా గెలిపించండి ఈసారి అధికారం మీ కోసమే..

    ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఈసారి మీ కోసమే పని చేస్తాను..

  9. అధికారంలోకి వస్తే ప్రభుత్వం పని చేసేది తన పార్టీ కార్యకర్తల కోసమా? మ తి ఉందా?

      1. బొబ్బట్లు తయారుచేసే కంపెనీతో మనం చేసుకున్న MOU ల సంగతి గుర్తుందిగా?!

  10. అంటే ఈ సారి మళ్ళీ మీ ప్రభుత్వం వస్తే…ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినంత దోచుకోండి అని కార్యకర్తలకు చెబుతున్నావా….

    నిన్ను ఎవరూ నమ్మరు గాక నమ్మరు శవన్ మోహన్ రెడ్డి

    1. అసలు నీదేమి బ్రతుకురా, పనికిమాలిన సన్నాసుల పనితీరు చూస్తూ ఎలా మాట్లాడుతున్నావు రా! పక్కకెళ్లి ఆడుకోబే

  11. జీతం తీసుకుంటూ 5 సంవత్సరాలనుండి పనికి రాకుండా ఇంట్లో కూర్చునే వాళ్ళ కి మళ్ళీ పట్టం కట్టే వెర్రి పప్ప లు ఎవరూ లేరు ఇక్కడ

  12. Getting power in 2029 is almost impossible for jagan … Public already seen the atrocities happened between 2019-2024 under his rule …no proper roads … No proper governance…no decency in handling issues ….he may get chance in 2034 …public is in no mood to give chance to YSRCP again … If they does , no one can save AP … They may get chance in 2029 if pavan gets separated from TDP but that doesn’t seems happening … So no more power for jagan atleast till 2034 …

  13. నోటితో అన్నాడు అని దొర్లిగింతలి పెడుతున్నవ.

    ఇంతకీ జేబుల్లో నుండి రూపాయి తీసి , కార్యకర్తలకు ఇచ్చాడ లేదా?

    ఆ మాట చెప్పవు కదా, సజ్జల కంటే విలువ తక్కవ గ్రేట్ ఆంద్ర.

      1. ఓట్లు కోసం నా ఎస్సీలు నా బిసీలు నా ఎస్టీలు అంటాడు పనికి రాని (పవర్ లేని) ఉపముఖ్యమంత్రి పదవులు ఇచ్చాడు.గత ఐదేళ్లు ఆ ఉప ముఖ్యమంత్రులు గా చేసిన వారిని ప్రత్యేకంగా భేటీ అయ్యింది కూడా లేదు గుంపులో మంత్రి వర్గ సమావేశం లోనే కలవడం తప్ప ..

  14. “ఈ ద‌ఫా ప్ర‌భుత్వం మీ కోస‌మేః”..wow..so he is satisfied with London deposits….and he forgot basic thing about being leader of govt…sad

  15. ముందు మీ పార్టీ వాళ్ల బకాయిలు తీర్వు.,

    వారం వారం విమానాల్లో తిరిగే బదులు, ఆ డబ్బు మీ పార్టీ లో పేద వాళ్ళకి ఇవ్వరా పులకేశి.

  16. యేసు కి ప్రతి రూపం, అంబేద్కర్మ గారిని మించిన పరమ మేధావి, దివంగత ప్రవీణ్ పగడాల గారి దురదృష్ట వశాత్తూ మరణం ముందు ప్రయాణ.చేసిన రోడ్డు లో ప్రతి మద్యం షాప్ లో ఒకదానికి వదలకుండా కొనుగోలి చేసిన మద్యం బ్రాండ్ పేర్లు నీ పవిత్ర బ్రాండ్ లుగా వాటికన్ చర్చి పోప్ ప్రకటించాలి.

    ప్రవీణ్ పగడాల గారిని సెయింట్ హుడ్ ఇవ్వాలి.

    వారిని ప్రతి చర్చ్ లో ప్రతి వారం యేసు గారికి, మేరీ గారికి నైవేద్యం పెట్టాలి. చర్చ్ కి వచ్చిన వారికి ఒక్కో పెగ్గు ఇవ్వాలి.

    ప్రతి చర్చి కి వచ్చే యువత ఆ మద్యం ప్రతి రోజు తగ్గడానికి ప్రభుత్వ డబ్బు ఇవ్వాలి.

    ప్రవీణ్ పగడాల గారి 1000 అడుగుల విగ్రహానికి వాటికనే రోమ్ లో పెట్టాలి.

  17. Ante oppukunnaru kada sir meeru mee personal gain kosame 2019-2024 prabhutvam erpatuchesamu ani. Meeru mee sainyam chesina manchinpanulu janaalaki baaga ardham ayyindi. Stop dreaming .

  18. ఈ ద‌ఫా ప్ర‌భుత్వం మీ కోస‌మేః – Navarandralu program start Chesi andaraki button nokki mari meeku thodu needai untanani Axe Medha ottesi cheputuna.

  19. ఈ ద‌ఫా ప్ర‌భుత్వం మీ కోస‌మేః – Navarandralu program start Chesi andaraki but00n nokki mari meeku thodu needai untanani GoD@li Medha ottesi cheputuna.

  20. ఇప్పటికైనా ప్రజలకోసం అంటాడేమో అనుకున్న, కాదన్న మాట. మొదటిసారి తన కోసం, పొరపాటున రెండోసారి వస్తే కార్యకర్తలకోసం. మంచిదే, ప్రజలు కూడా వాళ్ళకోసం ఆలోచించే పార్టీని మళ్లీ ఎంచుకుంటే సరిపోతుంది

Comments are closed.