జ‌న‌సేన‌లో కాపులు త‌ప్ప ఎవ‌రూ లేరా?

జ‌న‌సేన కాపుల పార్టీ అనే విమ‌ర్శ వుంది. బ‌హుశా దాన్నే నిరూపించుకోవాల‌ని ఆ పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఉత్సాహం చూపుతున్న‌ట్టున్నారు.

జ‌న‌సేన కాపుల పార్టీ అనే విమ‌ర్శ వుంది. బ‌హుశా దాన్నే నిరూపించుకోవాల‌ని ఆ పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఉత్సాహం చూపుతున్న‌ట్టున్నారు. నాగ‌బాబుకు మంత్రి ప‌ద‌వి ద‌క్కితే కూట‌మి ప్ర‌భుత్వంలో జ‌న‌సేన బ‌లం నాలుగుకు పెరుగుతుంది. వీళ్ల‌లో నాదెండ్ల మ‌నోహ‌ర్ క‌మ్మ‌, మిగిలిన ముగ్గురు ప‌వ‌న్‌, నాగ‌బాబు, కందుల దుర్గేశ్ కాపు సామాజిక వ‌ర్గం.

ఇటీవ‌ల ఎమ్మార్పీఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు మంద కృష్ణ‌మాదిగ జ‌న‌సేన‌పై విమ‌ర్శ‌లు ఎవ‌రికైనా గుర్తుకొస్తాయి. ప‌వ‌న్ సామాజిక న్యాయం గురించి నీతులు మాత్రం కోట‌లు దాటేలా మాట్లాడ్తారు. ఆచ‌ర‌ణ చూస్తే పాతాళంలో వుంటాయి.

రాజ‌కీయాల్లో ఉన్న త‌ర్వాత సామాజిక స‌మీక‌ర‌ణ‌ల‌కు పెద్దపీట వేస్తుంటారు. సొంత సామాజిక వ‌ర్గానికి. అందులోనూ కుటుంబ స‌భ్యుల‌కే ప్రాధాన్యం ఇస్తే జ‌నం ఏమైనా అనుకుంటార‌ని అధినాయ‌కులు భ‌య‌ప‌డుతుంటారు. బ‌హుశా ప‌వ‌న్‌లో ఆ భ‌యం ఉన్న‌ట్టు లేదు. అందుకే ఆయ‌న సొంత అన్న‌కు మంత్రి ప‌ద‌వి ఇప్పించుకుంటున్నారు.

ప్ర‌స్తుతం కూట‌మి అధికారంలో వుండ‌డంతో కూట‌మి నేత‌లెవ‌రూ నోరు మెద‌ప‌డం లేదు. రోజూ ఇట్లే వుంటుంద‌ని అనుకోలేం. నాలుగు మంత్రి ప‌ద‌వుల్లో, మూడు ప‌ద‌వులు సొంత సామాజిక వ‌ర్గానికే ఇచ్చుకుంటే, ఇక ఆ పార్టీ అంద‌రిదీ ఎలా అవుతుంద‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. దానికి స‌మాధానం ప‌వ‌న్ చెప్పాల్సి వుంటుంది. త‌న సామాజిక వర్గంలో బ‌లంగా వుంటే చాల‌ని ప‌వ‌న్ అనుకుంటున్న‌ట్టున్నారు. ఎందుకంటే త‌న బ‌లం అదే అని ఆయ‌న న‌మ్ముతున్నారేమో!

25 Replies to “జ‌న‌సేన‌లో కాపులు త‌ప్ప ఎవ‌రూ లేరా?”

  1. లాస్ట్ టర్మ్లో 5 డిప్యూటీ cms ఉన్నారు…. కమ్యూనిటీ కి ఒక డిప్యూటీ cm…..పేర్లు కూడా ఎవ్వరికి తెలియదు….అస్సలు ప్రాధాన్యమే లేకుండా చేసేసారు… అలా చేస్తే అందరి పార్టీ అవుతుంది అంటారా….

  2. అందరూ మన అన్నయ్య లా వుండలేరు లే GA…. ఐనా అధికారం లో వున్నప్పుడు కనీసం ఒక MLA ను కుడా తన పని తాను చేసుకొనివ్వని మనకు ఎందుకు GA ఇవన్నీ….

  3. Avunu jagan anna

    Sharmila ku kooda ivva ledu

    Repu CM ki potee avutundemo Ani TDP vaaru anna kooda

    Officers antha reddi vaare ayyi vundochu

    Kaani ability akkada need kada

    Anduke ability vunna kulapollu ki ichaadu lekunte akkada social justice patinche vaadu

    Choosi nerchuko pawan

    1. Lavadalo సామర్థ్యం vundhi p k గాడికే సామర్థ్యం లేదు. పిచ్చి వెధవ వాడు. నాగబాబు gaadu inkaa luchaa gaadu , manohar gaadu Broker inka evaduraa antha ability vunnodu pukaa

  4. ప్రజారాజ్యం పార్టీ లో సామాజికం గా సీట్లు ఇచ్చారు. అప్పుడు ఏమి చేసారు. అందరం నీతులు చెబుతారు. తీరా ఎవ్వరైనా పాటిస్తే వారికి వంక కనీసం చూడం కూడ

  5. ANDHARU KADUPUKI ANNAM THINTE, GA GAADU KADUPUKI PAWAN GAADI MALAM THINTAADU.

    ERA GA YERRI PUKAA YSCRCP REDDIES KI ANNI PADAVULU ICCHINAPPUDU EVADI SULLI CHEEKUTHUNNAVU

    NUVVU JEEVITHANTHAM JAGAN GAADIDKI VUDIGAM CHESINA VAADU IKA POWER LOKI RAADU

    1. ఒరేయ్ నీయమ్మ లోఫర్ లంజాకొడకా జగన్ రెడ్డి వారికి మంత్రి పధవులిస్తే మల్లి సిఎం అయ్యేవాడు. రెడ్డి గారిని పట్టించుకోకపోవటం వల్లనే వొడిపొయాదురా లఫూట్ లంజాకొడకా

  6. అసలు నాగబాబు ఆంధ్ర లో ఉండడు నాన్ లోకల్. Tax లు మాత్రం తెలంగాణ లో పదవులు security మంది మర్భాలం ఖర్చు మాత్రం అప్ లో ఆంధ్రులు ఆలోచన చేయాల్సిన సమయం ఇదే

Comments are closed.