మెట్రోపాలిటన్‌లలో విస్తరించిన రేవ్ పార్టీల కల్చర్ ఇప్పుడు ఏపీలోని గ్రామాలకు తాకింది. తాజాగా, ఏలూరు జిల్లాలో ఇదే కనపడింది. జనసేన యువనేత వాకమూడి ఇంద్ర తన జన్మదినాన్ని పురస్కరించుకొని ఓ మిల్లులో 50 మంది అమ్మాయిలతో రేవ్ పార్టీ నిర్వహించి, భారీ మద్యం విందు కూడా ఏర్పాటు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.
కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుండి సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తామని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీకి చెందిన యువ నాయకుడు, నిడమర్రు మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయించడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఇటీవలే వైసీపీ అనుకూల వ్యక్తి అనుమానంతో ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల ఎన్నికల సమయంలో మద్యం పార్టీ నిర్వహించినందుకు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మద్యం విందుతో పాటు అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు నిర్వహించిన వ్యక్తిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.
ఇప్పటికే జనసేన ఎమ్మెల్యే ఒకరు ఒక దళిత అధికారిని బూతులు తిడుతూ, కొట్టిన తరువాత “తప్పు చేశాను” అని ఒప్పుకొని, ఒక రోజు ప్రాయశ్చిత దీక్ష చేస్తానని ప్రకటించి తప్పును కప్పిపుచ్చుకున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు నిర్వహించిన ఈ నాయకుడిపై పార్టీ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ఇది కేవలం సరదా కోసం చేశామని చెబుతారా? లేక పార్టీ నుండి ఏమైనా చర్య తీసుకుంటుందా? అన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇది కూడా సనాతన ధర్మంలో భాగమే అంటాడు..
janasainukula originality ide kada..tappemi vundi…gandhi maatalu vadduu…
విడాకులు కాకుండా ఇంకొక స్త్రీ తో ఉంటున్న MLC ని మన అన్న ఎం చేసినట్లో?
pelli chesukokunaa pellam undagaa vere daniki kadupu cheste dpty cm chestam
ప్రూఫ్ ఉందా…పోనీ ఆలా అని అప్పటి భార్య ఏమైనా కంప్లైంట్ చేసిందా?
Nice question. Proof : divorce time ki pregnant. Not saying it is wrong. It is their personal. Can’t comment. Lies, fake CVs, ethic less cheating , shopping with other company offers : Are these correct ? With respect to Indian software engineers and IT professionals ( most of them) , he is far better. No one got impacted with this pregnancy while he is married with other. Currently, most of the software and IT professionals accepting offer and signing contracts and then using offer letter, shopping for better, there is no end to this. Companies are losing trust from clients, they are losing projects or going for huge losses. The whole company is getting impacted for this behaviour. This is worst than having a relationship with another girl and make her pregnant.
పర్లేదు bro గొఱ్ఱె కన్నా ఇవే మిన్న
న్యూడ్ వీడియో చేసిన మాజీ ఎంపీ, ప్రస్తుత మ్మెల్సీ లని మన అన్న ఎం చేస్తున్నట్లో
వాళ్ళు బలిసినోళ్లు చేసే వాటికీ జనం సొమ్ముతో వున్నా అధికార యంత్రాంగం సమయం వృధా చేసుకోవడమే ముఖ్యమైన అవినీతి వంటి వాటిమీద ద్రుష్టి కేంద్రీకరించాలి ఇలాంటి వాటిమీద అంత సీరియస్ గ వెళ్లాల్సిన పని లేదు పల్లెటూర్లలో కోస్త లో వేసుకొనే కోడిపందేలు రికార్డింగ్ డాన్స్ లు మీద కాదు పడవలసింది రాష్ట్రాన్ని లూటీ చేసే వెదవలు పని పట్టాలి
ఈ ఫోటో గుట్కా గాడి కేసినో ది లా వుంది!
ఏదో చిన్నా చితకా పార్టీ నాయకులు చేసేదానికి, ప్రభుత్వ ఉద్యోగులు నాయకుడు,మంత్రులు చేసేదానికి తేడా లేదా రా గూ..ట్లే గా??
evaru chesina tapperaa pichi naa kodaka
read this :
https://telugu.oneindia.com/news/andhra-pradesh/jana-sena-suspends-indra-for-organizing-rave-party-on-his-birthday-registered-case-against-him-417053.html?ref_source=OI-TE&ref_medium=Home-Page&ref_campaign=News-Cards
ఎదుటి వారికి చెప్పేందుకె నీతులు ఉన్నాయి
Janasena party abhivaruddhi start😁😁😁😁😇😇😇😇
ఆ క్లిప్స్ లేవా G A?? ఉంటే షేర్ చేయొచ్చు గా!!!
Sanatana Dharma does not say to wear clothes . This is what JSP following. What is the controversy here
Party nunchi suspend chesaru. That is the commitment of Janasena party to people. Vere parties type lo kakunda action is quick and swift. anduke public trust Janasena. Jai Janasena.
Only illegitimate children’s of pk barking here.
Blood boil avatleda cooli …ne partylo anni adey batch roy.
పోయిన సంక్రాంతి కి కేసినో వచ్చింది ఆంధ్రప్రదేశ్ కి అన్నారు!
మరి ఇప్పుడు ఒక్క ఆడపిల్ల ఒంటి మీద బట్టలు లేకుండా డాన్స్ వేసే సంస్కృతి వచ్చింది
దీని అమెరికా లో స్ట్రిప్ క్లబ్ అంటారు! మరి ఆంధ్ర లో ఏమంటారో! తెలుసుకోవచ్చు హ!
నేను మా ఫ్రెండ్స్ కి చాలా సార్లు చెప్పా
వై చీపి ఓడిపోతే కార్యకర్తలు
రికార్డింగ్ డాన్స్ లు వేసుకుంటారు అని.
అంబటి, గంట, గోరంట్ల, రోజా తదితరులు మీద ఇలాంటి ఆర్టికల్స్ ఎప్పుడూ e సైట్ లో చూసినట్లు లేదే..,🤔🤔
కాకినాడ హోప్ ఐలాండ్ గోవా మాదిరి గ అభివృద్ధి పరిస్తే పర్యాటకం అభివృద్ధి తో పాటు రాష్ట్రానికి ఆదాయం వస్తుంది మారిన సమాజాన్ని బట్టి విధానాలు కూడా మార్చాలి ఈ వేళా గుండమ్మ కథ తీస్తే తిరుగు టపాలో వెనక్కి పోతుంది
Illegitimate children’s of pk supports his duel mentality. Pity
Yeee party adhikaramlo unna illanti vi jarugutunnayi guntur lo illanti vi yekkuva kamma kulam ki bagaa telusu 😁😁😁😁🤣🤣🤣🤣🤣🤣