సీమ బ‌లిజ‌ల‌పై ప‌వ‌న్ దృష్టి!

రాజ‌కీయంగా త‌న బ‌లం సొంత సామాజిక వ‌ర్గ‌మే అని ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆల‌స్యంగా గ్ర‌హించారు.

రాజ‌కీయంగా త‌న బ‌లం సొంత సామాజిక వ‌ర్గ‌మే అని ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆల‌స్యంగా గ్ర‌హించారు. జ‌న‌సేన సిద్ధాంతాల్లో కులాలను క‌లిపే ఆలోచ‌నా విధానం, అలాగే మ‌తాల ప్ర‌స్తావ‌న లేని రాజ‌కీయం ప్ర‌ధానం. కానీ వాటిని ఏనాడో ఆయ‌న ప‌క్క‌న పెట్టార‌ని… ప‌వ‌న్ రాజ‌కీయ పంథా చూస్తున్న వాళ్లెవ‌రైనా చెబుతారు. కేవ‌లం నినాదాల వ‌ర‌కే ఆ సిద్ధాంతాలు. ఆచ‌ర‌ణ కోసం కాద‌ని స‌నాత‌నిగా మారిన ప‌వ‌న్ చెప్ప‌క‌నే చెప్పారు.

కోస్తా జిల్లాల్లో జ‌న‌సేన బ‌లంగా వుండ‌డానికి ప్ర‌ధాన కార‌ణం.. అక్క‌డ ప‌వ‌న్ సామాజిక వ‌ర్గం గెలుపోట‌ముల‌ను శాసించే స్థాయిలో ఉండ‌డ‌మే. ఇప్పుడాయ‌న దృష్టి రాయ‌ల‌సీమ‌పై ప‌డింది. రాయ‌ల‌సీమ‌లో కాపుల్ని బ‌లిజ‌లుగా పిలుస్తారు. రాయ‌ల‌సీమ‌లో కూడా బ‌లిజ సామాజిక వ‌ర్గం బ‌లంగా వుంది. అయితే ఈ సామాజిక వ‌ర్గంలో మెజార్టీ ఇంత కాలం టీడీపీకి అండ‌గా నిలుస్తూ వ‌స్తోంది.

ఉమ్మ‌డి వైఎస్సార్ జిల్లాలో క‌డ‌ప‌, రాజంపేట‌, రైల్వేకోడూరు, రాయ‌చోటి నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌లిజ సామాజిక వ‌ర్గం బ‌లంగా వుంది. అందుకే వాళ్లంద‌ర్నీ జ‌న‌సేన వైపు తిప్పుకోడానికి ప‌వ‌న్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఆ మ‌ధ్య గ్రామ‌స‌భ‌ల ప్రారంభానికి రైల్వేకోడూరుకు ప‌వ‌న్ వెళ్లిన సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడు పాఠ‌శాల‌ల్లో పేరేంట్స్‌, విద్యార్థుల స‌మావేశానికి ప‌వ‌న్‌క‌ల్యాణ్ క‌డ‌ప‌ను ఎంచుకోవ‌డం వెనుక రాజ‌కీయ ఉద్దేశం ఉంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. త‌ద్వారా త‌మ సామాజిక వ‌ర్గానికి ద‌గ్గ‌ర కావాల‌నే ఆలోచ‌న ఆయ‌న‌లో ఉన్న‌ట్టు జ‌న‌సేన నాయ‌కులు చెబుతున్నారు. కూట‌మిలో జ‌న‌సేన భాగ‌స్వామి అయిన‌ప్ప‌టికీ, పార్టీ ప‌రంగా బ‌ల‌ప‌డాల‌నేది ప‌వ‌న్ ఆలోచ‌న‌. ప్ర‌స్తుతం ఆయ‌న చాప‌కింద నీరులా అదే ప‌ని చేస్తున్నారు. ఈ కోణంలోనే ఆయ‌న ఉమ్మ‌డి వైఎస్సార్ జిల్లాల్లో ప‌ర్య‌టించ‌డాన్ని చూడాలి.

23 Replies to “సీమ బ‌లిజ‌ల‌పై ప‌వ‌న్ దృష్టి!”

  1. కాపులు వేరు, బలిజలు వేరు, ఒక చెట్టుమీద వాలే పక్షులన్నీ ఒకేరకం కాదు. బలిజలు బీస కేటగిరీ లోకి వస్తారు, కాపులు కాదు.

  2. అయిపాయ్ ..

    అంటే.. జగన్ రెడ్డి కి రాయలసీమ లో కూడా నూకలు చెల్లినట్టేనా…!

  3. చంద్ర బాబు కి, టీడీపీ కి క మ్మ సామాజిక వర్గం ఎలాగో, జగన్ కి, వైసీపీ కి, క్రిస్టియన్స్, నకిలీ రె డ్డి (ఎందుకంటే ఇది టైటిల్ కు లం కాదు) సామాజిక వర్గం ఎలాగో. PK కి, జనసేన కి కా.పు, ఒంటరి, బలి జ తెల.గ సామాజిక వర్గాల మద్దతు అలాగే.

  4. చంద్ర బాబు కి, టీడీపీ కి క మ్మ సా మాజిక వర్గం ఎలాగో, జగన్ కి, వైసీపీ కి, క్రి స్టియన్స్, నకిలీ రె డ్డి (ఎందుకంటే ఇది టైటిల్ కు లం కాదు) సా మాజిక వర్గం ఎలాగో. PK కి, జనసేన కి కా.పు, ఒం టరి, బలి జ తెల.గ సా మాజిక వర్గాల మద్దతు అలాగే.

  5. చం ద్ర బాబు కి, టీడీపీ కి క మ్మ సా మాజిక వ ర్గం ఎలాగో, జ గన్ కి, వై సీపీ కి, క్రి స్టియన్స్, న కిలీ రె డ్డి (ఎందుకంటే ఇది టైటిల్ కు లము కాదు) సా మాజిక వ ర్గం ఎలాగో. PK కి, జనసేన కి కా.పు, ఒం టరి, బలి జ తెల.గ సా మాజిక వ ర్గాల మద్దతు అలాగే.

  6. చం ద్ర బా బు కి, టీ డీపీ కి క మ్మ సా మాజి క వ ర్గం ఎలాగో, జ గ న్ కి, వై సీ పీ కి, క్రి స్టియ న్స్, న కి లీ రె డ్డి (ఎందుకంటే ఇది టైటిల్ కు ల ము కాదు) సా మాజి క వ ర్గం ఎలాగో. PK కి, జనసేన కి కా.పు, ఒం టరి, బలి జ తెల.గ సా మాజి క వ ర్గాల మద్దతు అలాగే.

  7. చం ద్ర బా బు కి, టీ డీపీ కి క మ్మ సా మా జి క వ ర్గం ఎలాగో, జ గ న్ కి, వై సీ పీ కి, క్రి స్టియ న్స్, న కి లీ రె డ్డి (ఎందుకంటే ఇది టైటిల్ కు ల ము కాదు) సా మా జి క వ ర్గం ఎలాగో. PK కి, జ నసే న కి కా.పు, ఒం టరి, బలి జ తెల.గ సా మా జి క వ ర్గా ల మద్దతు అలాగే.

  8. చంద్రబాబు కీ, టీడీపీకీ kamma వర్గం ఎలాగో, జగన్ కీ, వైసీపీ కీ, క్రిస్టియన్స్, నకీ లీ రెడ్డి (అది టైటిల్ కాదు కాబట్టి) వర్గం ఎలా ఉంది. పీకే, జనసేన, కా.పు, ఒంటరి, బలిజ తెలగ  సంఘాల మద్దతు కూడా అంతే.

Comments are closed.