కిర‌ణ్‌రాయ‌ల్‌పై ఉత్తుత్తి కేసేనా.. అరెస్ట్ చేస్తారా?

త‌న‌కు కిర‌ణ్ నుంచి త‌న‌కు, త‌న పిల్ల‌ల‌కు ప్రాణ‌హాని వుంద‌ని వాపోయారు. ఈ ప‌రిస్థితిలో కిర‌ణ్‌పై కేసుతో స‌రిపెడ‌తారా? లేక అరెస్ట్ చేస్తారా?

తిరుప‌తి జ‌న‌సేన ఇన్‌చార్జ్ కిర‌ణ్‌రాయ‌ల్‌పై ఎట్ట‌కేల‌కు మ‌హిళ‌ను మోస‌గించిన ఘ‌ట‌న‌లో పోలీసులు కేసు న‌మోదు చేశారు. బాధిత మ‌హిళ వారం రోజులుగా సోష‌ల్ మీడియా, అలాగే వివిధ మాధ్య‌మాల వేదిక‌గా త‌న‌కు జ‌రిగిన అన్యాయం గురించి ల‌బోదిబోమంటోంది. ఎట్ట‌కేల‌కు తిరుప‌తి పోలీసులు పెద్ద మ‌న‌సు చేసుకుని జ‌న‌సేన నాయ‌కుడిపై కేసు న‌మోదు చేయ‌డం గ‌మ‌నార్హం.

అయితే ఉత్తుత్తి కేసేనా లేక అరెస్ట్ కూడా చేస్తారా? అనే ప్ర‌శ్న త‌లెత్తింది. త‌న‌ను మోస‌గించాడ‌ని ఆధారాల‌తో స‌హా బాధిత మ‌హిళ ఫిర్యాదు చేసినా, స‌మాజం దృష్టికి తీసుకెళ్లేందుకు కెమెరా ముందుకు వ‌చ్చిన నేప‌థ్యంలో పోలీసుల్లో చ‌ల‌నం క‌ల‌గ‌డానికి స‌మ‌యం తీసుకుంది. మంచి ప్ర‌భుత్వం కావ‌డంతో మోస‌గించాడ‌నే ఆరోప‌ణ‌లున్న వ్య‌క్తిపై కేసు న‌మోదు చేయ‌డానికి స‌మ‌యం తీసుకుంది.

మ‌రీ ముఖ్యంగా మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో, అధికారంలో వుంటే త‌ప్పులు చేయ‌డానికి లైసెన్స్ ఇచ్చిన‌ట్టైంద‌నే విమ‌ర్శ లేక‌పోలేదు. అయితే బాధితురాలినే ఒక కేసు విష‌యంలో రాజ‌స్థాన్ పోలీసులు ప‌ట్టుకెళ్ల‌డం మ‌రో చ‌ర్చ‌. అయితే ఒక్క‌రోజులోనే ఆమెకు బెయిల్ దొరికింది.

అనంత‌రం ఆమె మ‌రో వీడియో విడుద‌ల చేశారు. త‌న‌కు కిర‌ణ్ నుంచి త‌న‌కు, త‌న పిల్ల‌ల‌కు ప్రాణ‌హాని వుంద‌ని వాపోయారు. ఈ ప‌రిస్థితిలో కిర‌ణ్‌పై కేసుతో స‌రిపెడ‌తారా? లేక అరెస్ట్ చేస్తారా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. కానీ కొన్నిరోజులుగా సాగుతున్న ప‌రిణామాల్ని చూస్తే అరెస్ట్ చేసేంత సీన్ లేద‌ని మెజార్టీ అభిప్రాయం.

18 Replies to “కిర‌ణ్‌రాయ‌ల్‌పై ఉత్తుత్తి కేసేనా.. అరెస్ట్ చేస్తారా?”

  1. జగన్ రెడ్డి మీడియా లో.. సినీ నటి కైతే ఒక రూలు.. సాధారణ మహిళ కైతే ఒక రూలా..

    జేత్వాని కేసులో.. ఆవిడని ఒక తిరుగుబోతు, హనీ ట్రాప్ చేస్తుందని ఫ్రంట్ పేజ్ లో రాసిన సాక్షి..

    ఈ లక్ష్మి “రెడ్డి” ని రాజస్థాన్ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో మాత్రం రాయలేకపోయింది..

    ..

    ఏమిటి ఈ పక్షపాతం..

    1. సినీనటి అదికూడా ముంబై మోడల్ గర్ల్స్ ఎక్కువమంది ఏమీ ఆశిస్తారో అందరికీ తెలుసు, పక్కరాష్ట్రం ఆమ్మాయికి మన మంచి ప్రభుత్వం రాకముందు దానిగురించి పట్టించుకొని న్యాయం చేయాలని ఉత్సాహపడడం హర్షణీయం, అదేంటో మన కర్మ మన రాష్ట్ర సామాన్య ప్రజలు అన్యాయం జరిగిందని ఆధారాలతో సహా బయటపెడితే పట్టించుకునే నాధుడేలేదు. సినీనటి కి డబ్బులు ముట్టాయి, ఈ అమ్మాయి దగ్గరే డబ్బులు తీసుకుని మన మంచి నాయకుడు టార్చార్ చేస్తే రెండూ ఒకటి ఎలా అవుతుంది బ్రో… గతంలో సెక్స్ రాకెట్ ని పచ్చనేతలు ఏ రేంజ్ లో నడిపారో ఎంతమంది అమాయక అమ్మాయిలను ట్రాప్ చేసారో, అది ట్రాప్ అంటే

    2. సినీనటి అదికూడా ముంబై మోడల్ గర్ల్స్ ఎక్కువమంది ఏమీ ఆశిస్తారో అందరికీ తెలుసు, పక్కరాష్ట్రం ఆమ్మాయికి మన మంచి ప్రభుత్వం రాకముందు దానిగురించి పట్టించుకొని న్యాయం చేయాలని ఉత్సాహపడడం హర్షణీయం, అదేంటో మన కర్మ మన రాష్ట్ర సామాన్య ప్రజలు అన్యాయం జరిగిందని ఆధారాలతో సహా బయటపెడితే పట్టించుకునే నాధుడేలేదు. సినీనటి కి డబ్బులు ముట్టాయి, ఈ అమ్మాయి దగ్గరే డబ్బులు తీసుకుని మన మంచి నాయకుడు టార్చార్ చేస్తే రెండూ ఒకటి ఎలా అవుతుంది బ్రో… గతంలో s*ఎక్స్ రాకెట్ ని పచ్చనేతలు ఏ రేంజ్ లో నడిపారో ఎంతమంది అమాయక అమ్మాయిలను ట్రాప్ చేసారో, అది ట్రాప్ అంటే

    3. నువ్వు చెప్పు బ్రో హడావిడిగా చెక్ బౌన్స్ కేసులో రాష్ట్రాలు దాటి వచ్చి మరి అరెస్ట్ చేశారు అని, ప్రజలందరూ తెలుసుకుంటారుగా

      1. హ హ హ .. బలే వాడివే… ఆ ముక్క చెప్పేస్తే జనాలకి అర్ధం అయిపోద్దిగా.. కేసు అని మాత్రమే చెప్పాలి….అప్పుడే జనాలు ఆమ్మో అనుకుంటారు… . ఛేక్యూ బౌన్స్ కేసు లో a6 అని చెప్తే… ఫాల్తూ కేసు అని అర్ధం అయిపోతే అసలు విషయం తెలిసిపోదూ..

      2. హ హ హ .. బలే వా డివే… ఆ ముక్క చె ప్పే స్తే జ నా లకి అ ర్ధం అ యి పో ద్దిగా.. కేసు అని మాత్రమే చెప్పాలి….అప్పుడే జ నాలు ఆ మ్మో అనుకుంటారు… . ఛే క్యూ బౌ న్స్ కేసు లో a 6 అని చెప్తే… ఫా ల్తూ కేసు అని అ ర్ధం అయి పోతే అసలు విషయం తెలిసి పోదూ..

      3. హ హ హ .. బలే వాడివే… ఆ ముక్క చె ప్పే స్తే జనాలకి అర్ధం అయి పోద్ది గా.. కే సు అని మాత్రమే చె ప్పాలి….అప్పుడే జ నాలు ఆ మ్మో అనుకుం టారు… . ఛే క్యూ బౌ న్స్ కే సు లో a 6 అని చె ప్తే… ఫా ల్తూ కే సు అని అ ర్ధం అయి పోతే అ సలు విష యం తెలి సి పోదూ..

      4. హ హ హ .. బలే వా డివే… ఆ ముక్క చె ప్పే స్తే జనా లకి అ ర్ధం అయి పో ద్ది గా.. కే సు అని మా త్రమే చె ప్పాలి….అ ప్పు డే జ నాలు ఆ మ్మో అనుకుం టారు… . ఛే క్యూ బౌ న్స్ కే సు లో a 6 అని చె ప్తే… ఫా ల్తూ కే సు అని అ ర్ధం అ యి పో తే అ సలు విష యం తెలి సి పోదూ..

      5. హ హ హ .. బ లే వా డి వే… ఆ ము క్క చె ప్పే స్తే జనాలకి అర్ధం అయి పోద్ది గా.. కే సు అని మా త్ర మే చె ప్పాలి….అ ప్పు డే జ నాలు ఆ మ్మో అ ను కుం టారు… . ఛే క్యూ బౌ న్స్ కే సు లో a 6 అని చె ప్తే… ఫా ల్తూ కే సు అ ని అ ర్ధం అయి పోతే అ సలు వి ష యం తెలి సి పో దూ..

      6. ఇక్కడ కంప్లైంట్ చేయడానికన్నా ముందే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొన్నారు మన జగన్ రెడ్డి హయాం లో.. ఆ విషయం కూడా చెప్పాల్సింది కదా మీరు.. Real facts మర్చిపోయినట్టున్నారు..

    4. Thisb Ejay thinks too smart of himself. The people are much more intelligent and they are seeing the ineffectiveness of the government and specially spineless police force in AP

      1. ఛా .. అవునా.. ఇంత తెలివి నీకు పెరిగిపోతుందని అనుకోలేదబ్బి ..

        మరి ఇదే ఆలోచన జగన్ రెడ్డి అధికారం లో ఉన్నప్పుడు అనిపించలేదా..

        కనీసం 11 వచ్చినప్పుడైనా మీ తప్పులు ఏంటో తెలుసుకోవాలనే ఆలోచన కూడా కలిగినట్టు లేదు..

  2. Heard from some yellow sources that MLA from alliance are writing letters to DISCOM requesting new equipment to be installed and charging 1 crore per letter from the vendors. Nice schemes for wealth creation but you might have earned better and legitimate income had all these leaders opened tea stalls and phone charging stations at Kumbh Mela.

  3. Heard from some popular sources that ruling party leaders are writing letters to DISCOM requesting new equipment to be installed and charging 1 crore per letter from the vendors. Nice schemes for wealth creation but you might have earned better and legitimate income had all these leaders opened tea stalls and phone charging stations at Kumbh Mela.

Comments are closed.