వైసీపీ గూటికి తిరిగి చేరిన ముగ్గురు కౌన్సిల‌ర్లు

టీడీపీలోకి వెళ్లిన ప్ర‌యోజ‌నాలు నెర‌వేర‌లేద‌నే మాట వినిపిస్తోంది. మ‌రికొంద‌రు కూడా తిరిగి వైసీపీ గూటికి చేరొచ్చ‌నే చ‌ర్చ ఊపందుకుంది.

వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాల్టీలో టీడీపీకి గ‌ట్టి షాక్‌. కూట‌మి అధికారంలోకి రావ‌డంతో వైసీపీకి చెందిన కొంద‌రు కౌన్సిల‌ర్లు ఎమ్మెల్యే ఎన్‌.వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి స‌మ‌క్షంలో టీడీపీలో చేరారు. అలా చేరిన ముగ్గురు కౌన్సిల‌ర్లు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ అధికార ప్ర‌తినిధి రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి స‌మ‌క్షంలో 8, 39, 40వ వార్డుల కౌన్సిల‌ర్లు రాగుల శాంతి, రావుల‌కొల్లు అరుణ‌, చింపిరి అనిల్‌కుమార్ చేర‌డం విశేషం.

దీంతో అధికార పార్టీ టీడీపీలో వైసీపీ నుంచి వెళ్లిన వాళ్ల‌కు విలువ లేద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. వైసీపీ ఘోరంగా ఓడిపోవ‌డంతో స‌హ‌జంగానే ఆ పార్టీ భ‌విష్య‌త్‌పై ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు జ‌రిగాయి. దీంతో కొంద‌రు టీడీపీ వైపు ఆక‌ర్షితుల‌య్యారు. అయితే కూట‌మి పాల‌న తొమ్మిది నెల‌ల పాల‌న పూర్తి కావ‌స్తున్న ద‌శ‌లో, ప్ర‌భుత్వంలో ఉన్నామ‌నే ఆనందం నెమ్మ‌దిగా స‌న్న‌గిల్లుతోంది.

ఇందులో భాగంగానే సొంత గూటికి వైసీపీ కౌన్సిల‌ర్లు చేరార‌ని రాచ‌మ‌ల్లు అన‌డం గ‌మ‌నార్హం. త‌మ పార్టీ నుంచి టీడీపీలోకి కౌన్సిల‌ర్లు వెళ్లిన సంద‌ర్భంలో కూడా రాచ‌మ‌ల్లు, వాళ్ల అభిప్రాయాన్ని గౌర‌విస్తున్న‌ట్టు చెప్పారు. వాళ్లంతా తిరిగి త‌మ పార్టీలోకి వ‌స్తార‌ని, ఎప్పుడొచ్చినా స్వాగ‌తిస్తామ‌నే ఆయ‌న మాటే నేడు నిజ‌మైంది.

టీడీపీలోకి వెళ్లిన ప్ర‌యోజ‌నాలు నెర‌వేర‌లేద‌నే మాట వినిపిస్తోంది. మ‌రికొంద‌రు కూడా తిరిగి వైసీపీ గూటికి చేరొచ్చ‌నే చ‌ర్చ ఊపందుకుంది.

9 Replies to “వైసీపీ గూటికి తిరిగి చేరిన ముగ్గురు కౌన్సిల‌ర్లు”

  1. ఇంకేమి .. కొట్టండి బాజాలు .. పెట్టండి డీజేలు .. సంబరాలకు సిద్ధం అవ్వండి ..

  2. 21 ఏళ్ళ తర్వాత చంద్ర బాబు చెరనుంచి బయటకు వచ్చిన హైదరాబాద్ అతి విలువైన భూములు..

    మొత్తానికి 21 ఏళ్ళ ఫైట్ తర్వాత తెలంగాణ హై కోర్ట్ చంద్ర బాబు 2004 లో అధికారం కోల్పోడానికి కొద్దిరోజులు ముందు బిల్లీ రావు అనే వ్యక్తికి ఆలౌట్ చేసిన 850 ఎకరాల భూముల్ని కొట్టేసింది.. దాంతో ఇప్పుడు ఆ భూములు తెలంగాణ ప్రభుత్వానికి చెందుతున్నాయి..

    ఇప్పుడు అవి తెలంగాణ రాష్ట్రానికి ఎంతో లాభం.. వాటిని అమ్మి వేల కోట్ల ఇన్కమ్ సంపాదించే ప్లాన్ లో ఉంది…

    దాని గురించి పూర్తిగా తెలియని వాళ్లకి, బ్రీఫ్ గా దాని స్టోరీ..

    2004 అధికారం కోల్పోడానికి అంటే ఎలక్షన్ కి కొద్దీ రోజుల ముందు, బిల్లీ రావు అనే వ్యక్తి IMG భారత్ అనే కంపెనీ పెట్టాడు… ఇది ఒక ఫ్రాడ్ కంపెనీ…. IMG అనే ఇంటర్నేషనల్ కంపెనీ పేరు వాడుకొని, కంపెనీ పెడితే, నాలుగు రోజుల్లోనే, ఆ కంపెనీ కి చంద్ర బాబు, స్పోర్ట్స్ డెవలప్మెంట్ అని చెప్పి, 835 ఎకరాల ల్యాండ్ ఇవ్వడమే కాకుండా, హైదరాబాద్ లో ఉన్న స్టేడియం లు కూడా అప్పచెప్పాడు…

    జనాల అదృష్టమో, ఇంకేదో వల్ల 2004 లో ఓడిపోవడంతో, తరవాత వచ్చిన వైస్సార్ గారు ఆ డీల్ కాన్సుల్ చేశారు…. స్టేడియం లు చెర నుండి బయటకి వచ్చాయి.. గానీ, ల్యాండ్ మాత్రం కోర్ట్ కేసు లో ఉండి పోయింది… ఇప్పుడు ఆ చెర వీడింది…

    బాబు గారి జమానాలో చేసిన ఎన్నో వేల స్కాం లో ఇది ఒక్క చిన్న స్కాం….

  3. 21 ఏళ్ళ తర్వాత చంద్ర బాబు చెరనుంచి బయటకు వచ్చిన హైదరాబాద్ అతి విలువైన భూములు..

    మొత్తానికి 21 ఏళ్ళ ఫైట్ తర్వాత తెలంగాణ హై కోర్ట్ చంద్ర బాబు 2004 లో అధికారం కోల్పోడానికి కొద్దిరోజులు ముందు బిల్లీ రావు అనే వ్యక్తికి ఆలౌట్ చేసిన 850 ఎకరాల భూముల్ని కొట్టేసింది.. దాంతో ఇప్పుడు ఆ భూములు తెలంగాణ ప్రభుత్వానికి చెందుతున్నాయి..

    ఇప్పుడు అవి తెలంగాణ రాష్ట్రానికి ఎంతో లాభం.. వాటిని అమ్మి వేల కోట్ల ఇన్కమ్ సంపాదించే ప్లాన్ లో ఉంది…

    దాని గురించి పూర్తిగా తెలియని వాళ్లకి, బ్రీఫ్ గా దా ని స్టోరీ..

    2004 అధి కారం కోల్పో డానికి అంటే ఎల క్షన్ కి కొ ద్దీ రోజు ల ముందు, బి ల్లీ రావు అనే వ్యక్తి IM G భార త్ అనే కంపెనీ పెట్టాడు… ఇది ఒక ఫ్రాడ్ కంపెనీ…. IM G అనే ఇంట ర్నేషనల్ కంపెనీ పేరు వాడుకొని, కంపె నీ పెడితే, నాలుగు రోజుల్లోనే, ఆ కంపెనీ కి చంద్ర బాబు, స్పోర్ట్స్ డెవలప్మెంట్ అని చెప్పి, 835 ఎకరాల ల్యాండ్ ఇవ్వడమే కాకుండా, హైదరాబాద్ లో ఉన్న స్టేడియం లు కూడా అప్పచెప్పాడు…

    జనాల అదృష్టమో, ఇంకేదో వల్ల 20 04 లో ఓడిపోవడంతో, తరవాత వచ్చిన వైస్సా ర్ గారు ఆ డీ ల్ కా న్సుల్ చేశారు…. స్టేడి యం లు చెర నుం డి బయటకి వ చ్చాయి.. గా నీ, ల్యాం డ్ మాత్రం కో ర్ట్ కే సు లో ఉం డి పోయింది… ఇప్పుడు ఆ చెర వీ డిం ది…

    బాబు గారి జమా నాలో చేసిన ఎన్నో వేల sca lo ఇది ఒక్క చిన్న ….

  4. 2 1 ఏ ళ్ళ త ర్వా త చం ద్ర బాబు చెర నుంచి బయటకు వచ్చిన హైదరా బాద్ అ తి విలు వైన భూ ములు..

    మొత్తానికి 21 ఏళ్ళ ఫై ట్ త ర్వాత తెలం గా ణ హై కో ర్ట్ చంద్ర బా బు 2004 లో అధికారం కోల్పో డానికి కొద్దిరోజు లు ముందు బి ల్లీ రావు అ నే వ్య క్తికి ఆలౌ ట్ చేసి న 8 50 ఎకరాల భూ ము ల్ని కొట్టే సింది.. దాం తో ఇ ప్పుడు ఆ భూ ములు తెలం గాణ ప్రభు త్వానికి చెం దు తున్నా యి..

    ఇప్పుడు అవి తెలంగాణ రా ష్ట్రా నికి ఎం తో లాభం.. వాటిని అ మ్మి వే ల కోట్ల ఇ న్క మ్ సంపా దించే ప్లాన్ లో ఉంది…

    దా ని గు రించి పూ ర్తిగా తెలి యని వాళ్ల కి, బ్రీ ఫ్ గా దా ని స్టో రీ..

    200 4 అ ధి కారం కోల్పో డానికి అంటే ఎల క్ష న్ కి కొ ద్దీ రో జు ల ముం దు, బి ల్లీ రా వు అనే వ్యక్తి I M G భార త్ అనే కం పె నీ పెట్టాడు… ఇ ది ఒక ఫ్రా డ్ కంపె నీ…. IM G అనే ఇంట ర్నేష నల్ కం పెనీ పే రు వాడు కొని, కం పె నీ పెడితే, నాలు గు రోజుల్లో నే, ఆ కం పెనీ కి చం ద్ర బా బు, స్పో ర్ట్స్ డెవ లప్మెం ట్ అ ని చె ప్పి, 8 3 5 ఎక రాల ల్యాం డ్ ఇవ్వ డ మే కా కుం డా, హైద రా బాద్ లో ఉ న్న స్టేడి యం లు కూడా అప్ప చెప్పాడు…

    జనాల అదృష్టమో, ఇం కే దో వల్ల 20 04 లో ఓడిపో వ డంతో, తర వాత వచ్చిన వై స్సా ర్ గా రు ఆ డీ ల్ కా న్సుల్ చేశారు…. స్టేడి యం లు చెర నుం డి బయటకి వ చ్చాయి.. గా నీ, ల్యాం డ్ మాత్రం కో ర్ట్ కే సు లో ఉం డి పోయింది… ఇప్పుడు ఆ చెర వీ డిం ది…

    బాబు గారి జమా నాలో చేసిన ఎన్నో వేల sca lo ఇది ఒక్క చిన్న ….

Comments are closed.