చిత్తూరు జిల్లా జీడీనెల్లూరు ఎమ్మెల్యే థామస్‌పై తన సామాజిక వర్గానికి చెందిన పార్టీ నేతల ఫిర్యాదుతో ముఖ్యమంత్రి చంద్రబాబులో తీవ్ర అసహనం ఏర్పడింది. వైసీపీ నాయకులు, కార్యకర్తలకు పనులు చేస్తే, సీరియస్‌గా వుంటుందని ఇటీవల జీడీనెల్లూరు వేదికగా చంద్రబాబు హెచ్చరించడం రాజకీయంగా తీవ్ర విమర్శలకు గురైంది. ఈ నేపథ్యంలో జీడీనెల్లూరులో ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందో …చంద్రబాబు మరో నియోజకవర్గ కార్యకర్తల సమావేశలంలో వివరణ ఇవ్వడం గమనార్హం.
అసలు జీడీనెల్లూరులో ఏం జరుగుతోందనే చర్చకు తెరలేచింది. సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలకు కాకుండా, వైసీపీ వాళ్లకు ఎమ్మెల్యే థామస్ పనులు చేస్తున్నారని కమ్మ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేతలు భీమినేని చిట్టిబాబునాయుడు, రుద్రయ్యనాయుడు తదితరులు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఎర్రచందనం, ఇసుక, గ్రావెల్ స్మగ్లర్ హరీష్‌యాదవ్‌ను టీడీపీలో చేర్చుకుని, ఆ పనులన్నీ అతనికే అప్పగించారని, దీంతో పార్టీకి చెడ్డపేరు వస్తోందంటూ చంద్రబాబుకు జీడీనెల్లూరు టీడీపీ కమ్మ నేతలు ఫిర్యాదు చేశారని తెలిసింది.
దీంతో జీడీనెల్లూరుకు వెళ్లిన సందర్భంలో ఎమ్మెల్యేను చంద్రబాబు నిలదీసినట్టు సమాచారం. అయితే థామస్‌కు టికెట్ ఏ రకంగా వచ్చిందో జీడీనెల్లూరులో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఆ డబ్బంతా రాబట్టుకోవాలంటే, అక్రమాలు చేయగలిగే నైపుణ్యం ఉన్న వ్యక్తికి బాధ్యతలు అప్పగించాలని, థామస్ అదే పని చేశారనే వాదన మరోవైపు.
తనను ప్రశ్నించిన చంద్రబాబుకు కమ్మ నేతల తీరుపై ఎమ్మెల్యే కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఎర్రచందనం స్మగ్లింగ్, అలాగే ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణా … జీడీనెల్లూరు నియోజకవర్గం మీదుగానే ఎక్కువ సాగుతున్నట్టు నిఘా వర్గాలు సీఎంకు నివేదించినట్టు సమాచారం. చిట్టిబాబునాయుడు, రుద్రయ్యనాయుడు ఏ రకంగా వైసీపీ ముఖ్యనేతలతో అంటకాగుతున్నారో చంద్రబాబు దృష్టికి ఎమ్మెల్యే థామస్ తీసుకెళ్లినట్టు తెలిసింది.
దీంతో వైసీపీ నేతలతో ఎవరు అంటకాగుతున్నారో, వాళ్ల పనులు ఎవరు చేస్తున్నారో దిక్కుతెలియక, చంద్రబాబు సంచలన కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది. అయితే సీఎం స్థాయిలో ఉన్న నాయకుడు… ప్రజల్ని రాజకీయంగా విడదీసి మాట్లాడ్డం, పనుల్ని చేయకూడదని పిలుపు ఇవ్వడం ప్రత్యర్థులకు ఆయుధం ఇచ్చినట్టైంది. అందుకే తాను ఆ రోజు ఎందుకు ఆ రకంగా మాట్లాడాల్సి వచ్చిందో తన పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో జీడీనెల్లూరు అంశాన్ని ప్రస్తావించారు. అందుకే టీడీపీలో అసలేం జరుగుతోందనే చర్చకు తెరలేచింది.
Cudam
టీ*డీ*పి అంటేనే తి*ను దో*చు*కో పం*చు*కో
Nice
Cbn gass cylinder padhakam kamma kulam ki isthunnaru
Em comment pedathavo neku inappropriate ardham Idda leka daily count reach avadaniki do okati pedathava
ponile mana 1 1 vote perugutundi
Pk pulavu
GA ఎలాంటి జొర్నలిజం నడుపుతున్నాడొ ఇక్కడె అర్ధం అవుతుంది!
.
ఇక్కడి చెపుతున్న అసలు విషయమె చూదాం….
1) MLA అవినీతిని ,
2) Y.-.C.-.P లొ ఉన్న స్మగ్లర్ని ని పార్టి లొకి తీసుకొవటం
3) అతనకి పనులు అప్పగించటం!
4) దీనిని కొందరు ముక్యమంత్రి ద్రుస్టికి తీసుకురావటం
.
అయితె ఇక్కడ కులం ఎక్కడి నుండి వచ్చింది??? హెడ్దింగ్ లొ సైతం కులం ప్రస్తావిస్తూ రాయాల్సిన అవసం ఎముంది? ఎక్కడ ఎమీ లెక పొయినా, GA పదె పదె కులం కార్డు తీస్తాడు. ఇక పలాన కులం MLA అవినీతి చెస్తె కెవలం ఆ కులం నాయకులె ముక్యమంత్రి ద్రుష్టికి తీసుకు వెల్లలి అంటావా?
2019 లొ SC నియొజికవర్గం నందికొట్కూరు లొ Y.-.C.-.P MLA గా గెలిచిన తొగురు ఆర్థర్ విషయమె చూద్దం.
ఇక్కడ సిద్దార్ధ రెడ్డి పెత్తనం ఎక్కువ అవటంతొ ఆర్థర్ అనెక సార్లు అవమానాలు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఇది స్వయంగా నె అనెక సార్లు బహిరంగంగా తన ఆవెదనని చెప్పుకున్నారు. అసలు ఇక్కడ ఎవరు MLA అని సూటి గా ప్రశ్నించారు.
.
అయితె GA మాత్రం ఎక్కడా SC నియొజికవర్గం లొ MLA ని కాదు అని రెడ్డి కుల పెత్తనం గురించి రాయనెలెదు! సిద్దార్ధ రెడ్డి అనుకున్నారెమొ? Y.-.C.-.P పాలనలొ ఎలాంటి విషయాలు ఎన్నొ! మరి GA ఎప్పుడన్నా కనీసం మొరిగాడా?
telugu.samayam.com/andhra-pradesh/kurnool/kurnool-war-of-words-between-ysrcp-mla-thoguru-arthur-and-byreddy-siddhartha-reddy-infront-of-four-minister-amid-of-panchayat-elections/articleshow/80674181.cms
2019 లొ SC నియొజికవర్గం నందికొట్కూరు లొ Y.-.C.-.P MLA గా గెలిచిన తొగురు ఆర్థర్ విషయమె చూద్దం.
ఇక్కడ సిద్దార్ధ రెడ్డి పెత్తనం ఎక్కువ అవటంతొ ఆర్థర్ అనెక సార్లు అవమానాలు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఇది స్వయంగా నె అనెక సార్లు బహిరంగంగా తన ఆవెదనని చెప్పుకున్నారు.
.
ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో పేరుకే తనను ఎమ్మెల్యేగా పెట్టి, పెత్తనం మొత్తం సిద్ధార్థ రెడ్డి చేస్తున్నారని MLA ఆర్థర్ చెప్పుకున్నారు. బైరెడ్డితో ఆధిపత్య పోరు ఇక తన వల్ల కాదని.. అధికారాలు లేని ఎమ్మెల్యే పదవి తనకు అక్కర్లేదని ఆర్థర్ అప్పట్లో రాజీనామాకు కూడా సిద్ధపడ్డారు.
.
అయితె GA మాత్రం ఎక్కడా SC నియొజికవర్గం లొ MLA ని కాదు అని రెడ్డి కుల పెత్తనం గురించి రాయనెలెదు! సిద్దార్ధ రెడ్డి .. రెడ్డి కదా అనుకున్నారెమొ? Y.-.C.-.P పాలనలొ ఎలాంటి విషయాలు ఎన్నొ! మరి GA ఎప్పుడన్నా కనీసం మొరిగాడా?
2019 లొ SC నియొజికవర్గం నందికొట్కూరు లొ Y.-.C.-.P MLA గా గెలిచిన తొగురు ఆర్థర్ విషయమె చూద్దం.
ఇక్కడ సిద్దార్ధ రెడ్డి పెత్తనం ఎక్కువ అవటంతొ ఆర్థర్ అనెక సార్లు అవమానాలు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఇది స్వయంగా నె అనెక సార్లు బహిరంగంగా తన ఆవెదనని చెప్పుకున్నారు.
.
ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో పేరుకే తనను ఎమ్మెల్యేగా పెట్టి, పెత్తనం మొత్తం సిద్ధార్థ రెడ్డి చేస్తున్నారని MLA ఆర్థర్ చెప్పుకున్నారు. బైరెడ్డితో ఆధిపత్య పోరు ఇక తన వల్ల కాదని.. అధికారాలు లేని ఎమ్మెల్యే పదవి తనకు అక్కర్లేదని ఆర్థర్ అప్పట్లో రాజీనామాకు కూడా సిద్ధపడ్డారు.
.
అయితె GA మాత్రం ఎక్కడా SC నియొజికవర్గం లొ MLA ని కాదు అని రెడ్డి కుల పెత్తనం గురించి రాయనెలెదు! Y.-.C.-.P పాలనలొ ఎలాంటి విషయాలు ఎన్నొ! మరి GA ఎప్పుడన్నా కనీసం మొరిగాడా?

2019 లొ SC రిజర్వుడు నియొజికవర్గం నందికొట్కూరు లొ Y.-.C.-.P MLA గా గెలిచిన తొగురు ఆర్థర్ విషయమె చూద్దం.

SC రిజర్వుడు నియోజకవర్గంలో పేరుకే తనను ఎమ్మెల్యేగా పెట్టి, పెత్తనం మొత్తం సిద్ధార్థ రెడ్డి చేస్తున్నారని MLA ఆర్థర్ చెప్పుకున్నారు. బైరెడ్డితో ఆధిపత్య పోరు ఇక తన వల్ల కాదని.. అధికారాలు లేని ఎమ్మెల్యే పదవి తనకు అక్కర్లేదని ఆర్థర్ అప్పట్లో రాజీనామాకు కూడా సిద్ధపడ్డారు.
.
అయితె GA మాత్రం ఎక్కడా SC నియొజికవర్గం లొ MLA ని కాదు అని రెడ్డి కుల పెత్తనం గురించి రాయనెలెదు!Y.-.C.-.P పాలనలొ ఎలాంటి విషయాలు ఎన్నొ! మరి GA ఎప్పుడన్నా కనీసం మొరిగాడా?
2019 లొ SC రిజర్వుడు నియొజికవర్గం నందికొట్కూరు లొ Y.-.C.-.P MLA గా గెలిచిన తొగురు ఆర్థర్ విషయమె చూద్దం.
ఇక్కడ సిద్దార్ధ రెడ్డి పెత్తనం ఎక్కువ అవటంతొ ఆర్థర్ అనెక సార్లు అవమానాలు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఇది స్వయంగా నె అనెక సార్లు బహిరంగంగా తన ఆవెదనని చెప్పుకున్నారు.
.
SC రిజర్వుడు నియోజకవర్గంలో పేరుకే తనను ఎమ్మెల్యేగా పెట్టి, పెత్తనం మొత్తం సిద్ధార్థ రెడ్డి చేస్తున్నారని MLA ఆర్థర్ చెప్పుకున్నారు.
.
అయితె GA మాత్రం ఎక్కడా SC నియొజికవర్గం లొ MLA ని కాదు అని రెడ్డి కుల పెత్తనం గురించి రాయనెలెదు!Y.-.C.-.P పాలనలొ ఎలాంటి విషయాలు ఎన్నొ! మరి GA ఎప్పుడన్నా కనీసం మొరిగాడా?
telugu.samayam.com/andhra-pradesh/kurnool/kurnool-war-of-words-between-ysrcp-mla-thoguru-arthur-and-byreddy-siddhartha-reddy-infront-of-four-minister-amid-of-panchayat-elections/articleshow/80674181.cms
2 1 ఏ ళ్ళ త ర్వా త చం ద్ర బాబు చెర నుంచి బయటకు వచ్చిన హైదరా బాద్ అ తి విలు వైన భూ ములు..
మొత్తానికి 21 ఏళ్ళ ఫై ట్ త ర్వాత తెలం గా ణ హై కో ర్ట్ చంద్ర బా బు 2004 లో అధికారం కోల్పో డానికి కొద్దిరోజు లు ముందు బి ల్లీ రావు అ నే వ్య క్తికి ఆలౌ ట్ చేసి న 8 50 ఎకరాల భూ ము ల్ని కొట్టే సింది.. దాం తో ఇ ప్పుడు ఆ భూ ములు తెలం గాణ ప్రభు త్వానికి చెం దు తున్నా యి..
ఇప్పుడు అవి తెలంగాణ రా ష్ట్రా నికి ఎం తో లాభం.. వాటిని అ మ్మి వే ల కోట్ల ఇ న్క మ్ సంపా దించే ప్లాన్ లో ఉంది…
దా ని గు రించి పూ ర్తిగా తెలి యని వాళ్ల కి, బ్రీ ఫ్ గా దా ని స్టో రీ..
200 4 అ ధి కారం కోల్పో డానికి అంటే ఎల క్ష న్ కి కొ ద్దీ రో జు ల ముం దు, బి ల్లీ రా వు అనే వ్యక్తి I M G భార త్ అనే కం పె నీ పెట్టాడు… ఇ ది ఒక ఫ్రా డ్ కంపె నీ…. IM G అనే ఇంట ర్నేష నల్ కం పెనీ పే రు వాడు కొని, కం పె నీ పెడితే, నాలు గు రోజుల్లో నే, ఆ కం పెనీ కి చం ద్ర బా బు, స్పో ర్ట్స్ డెవ లప్మెం ట్ అ ని చె ప్పి, 8 3 5 ఎక రాల ల్యాం డ్ ఇవ్వ డ మే కా కుం డా, హైద రా బాద్ లో ఉ న్న స్టేడి యం లు కూడా అప్ప చెప్పాడు…
జనాల అదృష్టమో, ఇం కే దో వల్ల 20 04 లో ఓడిపో వ డంతో, తర వాత వచ్చిన వై స్సా ర్ గా రు ఆ డీ ల్ కా న్సుల్ చేశారు…. స్టేడి యం లు చెర నుం డి బయటకి వ చ్చాయి.. గా నీ, ల్యాం డ్ మాత్రం కో ర్ట్ కే సు లో ఉం డి పోయింది… ఇప్పుడు ఆ చెర వీ డిం ది…
బాబు గారి జమా నాలో చేసిన ఎన్నో వేల sca lo ఇది ఒక్క చిన్న ….
GA GARU DO YOU HAVE ANY SHAME IN BRINGING CASTE CASTE ALL THE TIME
GA SHAMELESS CASTE ALL THE TIME
CASTE CASTE WHY

కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,