నెక్ట్స్ టార్గెట్ వీళ్లిద్దరేనా?

వైసీపీలో నెక్ట్స్ ఎవరు? ఈసారి ఒకేసారి ఇద్దర్ని టార్గెట్ చేస్తోంది “రెడ్ బుక్”. వీళ్లలో ఒకరు రోజా కాగా, రెండోది కొడాలి నాని.

ఓ కేసులో ఏ-71గా ఉన్న వల్లభనేని వంశీని తీసుకెళ్లి జైళ్లో పెట్టారు. ఇక పోసాని కృష్ణమురళిని వివిధ కేసుల పేరిట రకరకాల జైళ్ల చుట్టూ తిప్పుతున్నారు. వైసీపీలో నెక్ట్స్ ఎవరు? ఈసారి ఒకేసారి ఇద్దర్ని టార్గెట్ చేస్తోంది “రెడ్ బుక్”. వీళ్లలో ఒకరు రోజా కాగా, రెండోది కొడాలి నాని.

దాదాపు పోసానిపై పెట్టిన లాంటి కేసుల్నే కొడాలి నానిపై కూడా పెట్టడానికి సిద్ధమౌతోంది కూటమి ప్రభుత్వం. ఆయనపై ఏవైనా అవినీతి కేసులు వేయాలని ఇన్నాళ్లూ ప్రయత్నించారు. కానీ అలాంటివేం కనిపించకపోవడంతో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడంటూ కేసులు నమోదు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఆయనపై కొన్ని కేసులున్నాయి. త్వరలోనే మరికొన్ని కేసులు పడతాయంటున్నారు.

వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. లోకేష్, చంద్రబాబు పై ఆయన చేసిన కామెంట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి. అవన్నీ తను రెడ్ బుక్ లో నోట్ చేసుకున్నానని లోకేష్ అప్పట్లోనే ప్రకటించారు కూడా.

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నాని సైలెంట్ అయ్యారు. ఒకట్రెండు సందర్భాల్లో తప్ప బయట ఎక్కడా కనిపించలేదు. వల్లభనేని వంశీని జగన్ పరామర్శించే టైమ్ లో చివరిసారి ఆయనతో కనిపించారు కొడాలి నాని. ఆ తర్వాత మళ్లీ సైలెంట్ అయ్యారు.

ఇక కూటమి టార్గెట్ చేసిన మరో వ్యక్తి రోజా. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన రోజాపై ఇప్పటికే అవినీతి ఆరోపణలు చేస్తున్నారు కొంతమంది టీడీపీ నేతలు. ‘ఆడుదాం ఆంధ్రా’ అనే కార్యక్రమంలో రోజా అవకతవకలకు పాల్పడ్డారంటూ విమర్శిస్తున్నారు.

దీనిపై ఓ విచారణ కమిటీని ఏర్పాటుచేస్తున్నట్టు ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించారు. త్వరలోనే ఆమె చుట్టూ కూడా ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం వైసీపీ నుంచి యాక్టివ్ గా మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్న ఇద్దరు ముగ్గురు నేతల్లో రోజా ఒకరు. తనపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టిందంటూ రోజా ఇప్పటికే ఆరోపణలు చేశారు.

12 Replies to “నెక్ట్స్ టార్గెట్ వీళ్లిద్దరేనా?”

  1. Vallabhaneni Vamsi : Welcome aboard…

    Posani Krishna Murali : రాజా.. వెల్కమ్ రాజా..

    మీరెవ్వరూ దిగులు పడకండి..కొత్త లాఠీలు లారీడు ఆర్డర్ చేయించాం.. అన్నీ వీళ్లకోసమే ప్రత్యేకంగా చేయించాం..

    చాలా గట్టి టేకు తో చేయిస్తున్నాం.. ఎంత కొట్టినా విరగవు..

  2. నన్నెవరైనా రేప్ చెయ్యగలరా అంటూ ఛాలెంజ్ చేస్తూ, వొళ్లంతా ఊపుకుంటూ నడిచే పిర్రల బర్రెని అరెస్ట్ చేసే ‘దమ్ము దైర్యం ఈ భూ పేపంచకం లో ఎవ్వరికీ లేదు.

  3. నన్నెవరైనా ‘రేప్ చెయ్యగలరా అంటూ ఛాలెంజ్ చేస్తూ, వొళ్లంతా ఊపుకుంటూ నడిచే పిర్రల బర్రెని, అరెస్ట్ చేసే ‘దమ్ము దైర్యం ఈ భూ పేపంచకం లో ఎవ్వరికీ లేదు. ఆ ఒక్కడికి తప్ప

  4. 2 1 ఏ ళ్ళ త ర్వా త చం ద్ర బాబు చెర నుంచి బయటకు వచ్చిన హైదరా బాద్ అ తి విలు వైన భూ ములు..

    మొత్తానికి 21 ఏళ్ళ ఫై ట్ త ర్వాత తెలం గా ణ హై కో ర్ట్ చంద్ర బా బు 2004 లో అధికారం కోల్పో డానికి కొద్దిరోజు లు ముందు బి ల్లీ రావు అ నే వ్య క్తికి ఆలౌ ట్ చేసి న 8 50 ఎకరాల భూ ము ల్ని కొట్టే సింది.. దాం తో ఇ ప్పుడు ఆ భూ ములు తెలం గాణ ప్రభు త్వానికి చెం దు తున్నా యి..

    ఇప్పుడు అవి తెలంగాణ రా ష్ట్రా నికి ఎం తో లాభం.. వాటిని అ మ్మి వే ల కోట్ల ఇ న్క మ్ సంపా దించే ప్లాన్ లో ఉంది…

    దా ని గు రించి పూ ర్తిగా తెలి యని వాళ్ల కి, బ్రీ ఫ్ గా దా ని స్టో రీ..

    200 4 అ ధి కారం కోల్పో డానికి అంటే ఎల క్ష న్ కి కొ ద్దీ రో జు ల ముం దు, బి ల్లీ రా వు అనే వ్యక్తి I M G భార త్ అనే కం పె నీ పెట్టాడు… ఇ ది ఒక ఫ్రా డ్ కంపె నీ…. IM G అనే ఇంట ర్నేష నల్ కం పెనీ పే రు వాడు కొని, కం పె నీ పెడితే, నాలు గు రోజుల్లో నే, ఆ కం పెనీ కి చం ద్ర బా బు, స్పో ర్ట్స్ డెవ లప్మెం ట్ అ ని చె ప్పి, 8 3 5 ఎక రాల ల్యాం డ్ ఇవ్వ డ మే కా కుం డా, హైద రా బాద్ లో ఉ న్న స్టేడి యం లు కూడా అప్ప చెప్పాడు…

    జనాల అదృష్టమో, ఇం కే దో వల్ల 20 04 లో ఓడిపో వ డంతో, తర వాత వచ్చిన వై స్సా ర్ గా రు ఆ డీ ల్ కా న్సుల్ చేశారు…. స్టేడి యం లు చెర నుం డి బయటకి వ చ్చాయి.. గా నీ, ల్యాం డ్ మాత్రం కో ర్ట్ కే సు లో ఉం డి పోయింది… ఇప్పుడు ఆ చెర వీ డిం ది…

    బాబు గారి జమా నాలో చేసిన ఎన్నో వేల sca lo ఇది ఒక్క చిన్న ….

  5. పాపం.. నోట్లో నాలుక లేని వీళ్ళిద్దరిని టార్గెట్ చెయ్యడం చాలా దారుణం, రాజకీయం తప్ప వ్యక్తిగత విషయాల జోలికి పోని ఇలాంటి వాళ్ళని టార్గెట్ చెయ్యడం చాలా దారుణం

  6. పాపం.. నోట్లో నాలుక లేని వీళ్ళిద్దరిని టార్గెట్ చెయ్యడం చాలా దారుణం, రాజకీయం తప్ప వ్యక్తిగత విషయాల జోలికి పోని ఇలాంటి వాళ్ళని టార్గెట్ చెయ్యడం చాలా దారుణం

  7. వారిని నెక్స్ట్ ఎవరో తెలియక నిద్ర పడుతున్నట్లు లేదు నీకు…మొన్న గోరంట్ల మాధవ్ అన్నావ్. తరువాత విడుదల రజిని అన్నావ్…ఇప్పుడు వేళ్ళు ఇద్దరు…

Comments are closed.