అప్పటి కేసీఆర్​ మాదిరిగానే ఇప్పటి రేవంత్​ రెడ్డి తీరు

రేవంత్​ రెడ్డి తమది ప్రజాపాలన అని చెప్పుకున్నారు. తనను ఎవరైనా, ఎప్పడైనా కలవొచ్చని చెప్పారు. చెప్పింది  బాగానే ఉందిగాని చేసిన పని బాగాలేదనే విమర్శలు వస్తున్నాయి.

View More అప్పటి కేసీఆర్​ మాదిరిగానే ఇప్పటి రేవంత్​ రెడ్డి తీరు