కేసీఆర్ పై విమర్శ.. జగన్‌కు కూడా ఎదురౌతుందా!

ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభకు వెళ్లడం లేదు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం నాడు ఒక ఆసక్తికరమైన చర్చకు తెరతీశారు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును అనుచితమైన భాషలో రేవంత్ రెడ్డి దూషించినట్లు భారాసకు చెందిన నాయకులు నానా యాగీ చేస్తున్న తరుణంలో, ఆయన భాషను కాస్త అదుపులో ఉంచుకుంటూనే గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద తీవ్రమైన విమర్శలు చేశారు.

శాసనసభ్యులు కూడా ప్రభుత్వ ఉద్యోగులే అనే సుప్రీంకోర్టు తీర్పును గుర్తుచేస్తూ, కేసీఆర్ పనిచేయకుండా జీతం తీసుకుంటున్న వ్యక్తి అంటూ రేవంత్ ఎద్దేవా చేయడం విశేషం. అసెంబ్లీలో మాట్లాడుతూ, కేసీఆర్ గెలిచిన నాటి నుంచి ఈ పదిహేను నెలల్లో అసెంబ్లీ వచ్చినది రెండు సార్లు మాత్రమే. శాసనసభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తీసుకున్న జీతభత్యాలు 57.84 లక్షలు.

ఇటు అసెంబ్లీకి కూడా రాకుండా, అటు నియోజకవర్గ స్థాయిలో గాని, రాష్ట్ర స్థాయిలో గాని ఎలాంటి పర్యటనలకు కూడా వెళ్లకుండా ఉండిపోయారని, ప్రజా సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించిన సందర్భాలు కూడా లేవని, అయినా జీతం మాత్రం తీసుకుంటున్నారని రేవంత్ విమర్శించారు. కోవిడ్ సమయంలో వర్క్ ఫ్రం హోం ఫెసిలిటీ ఉండేది. ఇప్పుడు అది కూడా లేదని ఎద్దేవా చేశారు. “రాజకీయాల్లో వర్క్ ఫ్రం హోం, వర్క్ ఫ్రం ఫాంహౌస్ అనే ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా?” అని నిలదీశారు!

ఇలాంటి విమర్శలు ప్రజలను ఆలోచింపజేస్తాయి. “కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి అనుచిత భాషలో తిట్టార” అనేది ఒక విషయం, అయితే “ఈ చేయని పనికి జీతం తీసుకుంటున్నారనే విమర్శ” పట్ల భారాస స్పందించడం అసాధ్యం. ఈ విమర్శలకు వారు సమాధానం చెప్పాల్సిందే. లేకపోతే, కేసీఆర్ పరువు ఇంకాస్త మంటగలిసే అవకాశం ఉంది.

ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభకు వెళ్లడం లేదు. అక్కడ ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా సభకు హాజరుకావడం లేదు. ఈరోజు కేసీఆర్‌కి ఎదురైన విమర్శ.. రేపు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఉన్నవారి నుంచి జగన్‌కి కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకు ఆయన ముందుగానే సమాధానాలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

ఆ మాటకొస్తే, కేసీఆర్ కంటే జగన్ పనితీరు మెరుగుగా ఉందనే చెప్పాలి. ఆయనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వని ప్రభుత్వ తీరుకు నిరసనగా శాసనసభకు వెళ్లడం లేదంతే, అంతకుమించి మరే కారణమూ లేదు. పైగా, కేసీఆర్ లాగా నిశ్శబ్దంగా గడపడం కాకుండా, జగన్ నిత్యం ప్రజా సమస్యలను ప్రెస్ మీట్‌లలో ప్రస్తావిస్తూ, వారితరఫున పోరాడుతూ ముందుకు సాగుతున్నారు. అయినప్పటికీ, శాసనసభకు హాజరుకాకుండా జీతం తీసుకుంటూ గడపడం అనే విమర్శ రేపు తనకూ ఎదురుకావొచ్చని జగన్ గుర్తించుకోవాలి.

17 Replies to “కేసీఆర్ పై విమర్శ.. జగన్‌కు కూడా ఎదురౌతుందా!”

  1. జగన్ అప్పట్లో స్కూల్ కి వెళ్లకుండా ఎగ్గొట్టి బలాదూర్ తిరుగుళ్ళు తిరిగినప్పుడు , విజయమ్మ అప్పుడే వాడికి తొడ పాశం పెట్టీ వింటే, ఇప్పుడు అసెంబ్లీ కి వెళ్లకుండా ఎగ్గొట్టి వాడు కాదు.

  2. ఒరేయ్ సన్నాసి…ఒకరకంగా కేసీఆర్ బెస్ట్, తాను రాకపోయినా, పార్టీ మిగితా సభ్యులను సంకనాకించలేదు. మిగితా వారు అసెంబ్లీలో వారి సమస్యలు అడుగుతున్నార. కానీ జగన్ తాను చెడింది కాక మిగితా వాళ్ళ హక్కు కూడా లాగేసాడు.

  3. తెలంగాణ లో కేసీఆర్ ఒక్క్కడే వెళ్లడం లేదు.. మిగతా తెరాస సభ్యులు అసెంబ్లీ కి వెళుతున్నారు..

    ఒక్కోసారి సమావేశాలు రాత్రి 10 వరకు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి..

    ..

    ఇక్కడ మా కొండెర్రిపప్ప.. వాడే కాదు.. మిగతా క్రికెట్ టీం మెంబెర్స్ ని కూడా వెళ్లనీయడం లేదు..

    హాజరు కి భయపడి వెళ్లినా.. మ్యాగీ కలిపేలోపు .. జంప్ అయిపోతున్నాడు.. మ్యాగీ రెడ్డి..

    అంటే.. ఈ మంద కి ఇప్పటికి 5 కోట్లు జీతభత్యాల కింద ప్రజల కష్టార్జితం ధారపోశారన్నమాట..

    ఐదేళ్లకు 25 కోట్లు.. ఎవడబ్బ సొమ్మని మింగేస్తున్నారు.. ఈ దరిద్రపు గుంపు..

  4. సిఎం గా వున్నప్పుడే వారు గారు,

    సభ కు రాకుండా సెట్టింగ్ వేసిన ఆఫీసు లో తీసిన డ్రామా వీడియో లో వదిలేవారు.

    ఇపుడు అధికారం లేని వాడికి ఇంకా లెక్క ఏమిటి.

    తెరగా కూర్చుని జీతం తీసుకుంటాడు, సిగ్గు లేని కుక్క జన్మ.

  5. వా*డిది సి*గ్గు లేని పం*ది బ*తుకు.

    త*ల్లి చె*ల్లి కూడా యా*క్ అని వీ*డి ము*క్కం మీద కాం*ద్రించి వ*మ్ము వేశా*రు.

  6. Arey lucha pani chesina rojulake salary ivvamani cheppu, pani cheyyani rojulaku kuda salary isthunnadu ante owner (CM) ERRIPAPPA LEKA NEWS RASTHUNNA NUVVU ERRI PUKKANIVA

  7. ఏరా బెవ*ర్స్ ప్యా*లస్ పుల*కేశి గా, అ*లగా నాయ*ల్ల!

    చంద్ర బాబు గారిని నీ కొట్ట మని , అలా కొడితే నే మంత్రి పదవి ఇస్తాను అని నీ బాని*స ఐఏ*ఎస్ ముం*దలే అప్పట్లో మాణి*క్యాలరావు గారికి టార్గెట్ పెడతావా,

    ఇప్పుడు నీ మాడా మి*డ్డి లో 6 అడుగులా పలుగు దించి గిర గిర తిప్పటడానికి వివేకా రెడ్డి ఆ*త్మ నీ తల మీదనే తిరుగుతుందిరో !

  8. పార్టీ లకి అతీతంగా ఒక ప్రశ్న. ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి.

    మీ పని మనిషి ఒక నెల రాకపోతే ఏంచేస్తారు?

    9 నెలలు రాకపోతే?

    1. ఇక్కడ ఇంటి పని మనిషి రాలేదు, పక్కింటి పని మనిషిని రానివ్వలేదు..గమనించాలి మీరు

      1. రనివ్వక పోవడం అంటూ ఏమి లేదు .మనోడు మానేశాడు అని చెప్పాలి. హోదా ఏమన్నా అవసరమా ప్రశ్నించే దానికి .అసెంబ్లీ లో ప్రశ్నిస్తే ఆ మజా నే వేరు

Comments are closed.