చావ‌కొట్టినా.. జ‌గ‌న్‌కు చీమ కుట్టిన‌ట్టైనా లేదా?

ఇంత జ‌రిగినా, క‌నీసం బాధితుడిని, ఆయ‌న కుటుంబ స‌భ్యుల్ని క‌నీసం ఫోన్‌లో ప‌ల‌క‌రించాల‌న్న జ్ఞానం జ‌గ‌న్‌కు లేక‌పోవ‌డం వైసీపీ శ్రేణుల దుర‌దృష్టం.

చిత్తూరులో సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టార‌నే కార‌ణంతో ముర‌ళి అనే కార్య‌క‌ర్త‌ను టీడీపీ రౌడీలు చిత‌క్కొట్టారు. తీవ్ర‌గాయాల‌పాల‌య్యాడు. శుక్ర‌వారం అర్ధ‌రాత్రి రౌడీలు ముర‌ళి ఇంటికెళ్లి, విధ్వంసం సృష్టించారు. ఆయ‌న పిల్ల‌లు భ‌యంతో వ‌ణికిపోయి మంచం కింద దూరి న‌ర‌క‌యాత‌న అనుభ‌వించారు. ముర‌ళికి ఏమ‌వుతుందో అని ఆయ‌న భార్య, పిల్ల‌లు అనుభ‌వించిన వేద‌న వ‌ర్ణణాతీతం.

ఇంత జ‌రిగినా, క‌నీసం బాధితుడిని, ఆయ‌న కుటుంబ స‌భ్యుల్ని క‌నీసం ఫోన్‌లో ప‌ల‌క‌రించాల‌న్న జ్ఞానం జ‌గ‌న్‌కు లేక‌పోవ‌డం వైసీపీ శ్రేణుల దుర‌దృష్టం. ఇదే టీడీపీ అధినేత, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, జ‌గ‌న్ మ‌ధ్య ఉన్న తేడా. ఇదే టీడీపీ కార్య‌క‌ర్త‌కు ఏదైనా జ‌రిగి వుంటే… వెంట‌నే చంద్ర‌బాబు, లోకేశ్ బాధితుడితోనూ, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తోనూ మాట్లాడి, తామున్నామ‌ని ధైర్యం చెప్పేవారు. కానీ వైసీపీలో ప్ర‌ధానంగా లోపించింది అలాంటి భ‌రోసానే.

కొట్టిన వాళ్ల‌కు, కొట్టించుకున్న వాళ్ల మ‌ధ్య వ్య‌క్తిగ‌త గొడ‌వ‌లేవీ లేవు. కేవ‌లం రాజ‌కీయ ప‌ర‌మైన‌వే. ఇప్పుడు అధికారం వుంద‌ని విర‌వీగేవాళ్ల‌కు త‌మ ప్ర‌భుత్వం 2029లో వ‌చ్చిన వెంట‌నే త‌గిన గుణ‌పాఠం చెబుతామ‌ని హెచ్చ‌రిస్తూ ముర‌ళి పోస్టు పెట్ట‌డంతో టీడీపీ వాళ్ల‌కు కోపం వ‌చ్చింది. ఆ పోస్టు పెట్టిన ముర‌ళిని చావ‌బాదారు. అదృష్ట‌త‌శాత్తు అత‌ను బ‌తికి బ‌య‌ట‌ప‌డ్డారు.

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి వెంట‌నే వెళ్లి బాధితుడిని ప‌రామ‌ర్శించి, కుటుంబ స‌భ్యుల‌కు ధైర్యం చెప్పారు. మ‌రి రాష్ట్ర అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి ఏమైంది? చిత్తూరు వెళ్లి ప‌రామ‌ర్శించ‌లేక‌పోయినా, క‌నీసం ఫోన్‌లో మాట్లాడేందుకు జ‌గ‌న్‌కు వ‌చ్చిన స‌మ‌స్య ఏంటి? ఇలాగైతే వైసీపీ కోసం ప‌ని చేయాల‌ని కేడ‌ర్ ఎందుకు అనుకుంటారు? వీళ్లంతా ఎవ‌రి కోసం దెబ్బ‌లు తినాలో జ‌గ‌న్ స‌మాధానం చెప్పాలి.

ఎంత‌సేపూ త‌న ద‌గ్గ‌రికి వ‌చ్చే వాళ్ల‌తో మాట్లాడ్డం త‌ప్ప‌, త‌న కోసం ప్రాణ‌త్యాగానికి సైతం వెనుకాడ‌ని ముర‌ళి లాంటి వాళ్ల‌ను క‌దా ప‌ట్టించుకోవాల్సింది? ఆ మాత్రం కూడా వైఎస్ జ‌గ‌న్‌కు తెలియ‌ద‌ని అనుకోవాలా? అధికారంలో ఉన్న ఐదేళ్లు క‌నీసం వైసీపీ కార్య‌క‌ర్త‌ల్ని జ‌గ‌న్ ప‌ట్టించుకోలేదు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు, అధికార పార్టీ రౌడీల చేత‌ల్లో దెబ్బ‌లు తింటున్నోళ్ల‌ను, జైలుకు వెళ్తున్న వాళ్ల‌ను కూడా ప‌ట్టించుకోవ‌డం కంటే, ముఖ్య‌మైన ప‌నులు జ‌గ‌న్‌కు ఏమున్నాయ‌నే ప్రశ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది.

55 Replies to “చావ‌కొట్టినా.. జ‌గ‌న్‌కు చీమ కుట్టిన‌ట్టైనా లేదా?”

  1. ja*** inner voice “ఇలాంటివి మేము వందల కొద్ది చేశాము, మాకు మినిమం ఒక శవం లేకపోతే ఎలా react అవుతాము, mood రావోదా”

  2. ///జ‌గ‌న్‌కు చీమ కుట్టిన‌ట్టైనా లేదా?////

    .

    ఇదీ రియలైజెషన్ అంటావా??

    Realization (/ˌrIəlʌIˈzeIʃn,ˌrIəlIˈzeIʃn/) : an act of becoming fully aware of something as a fact.

  3. “……కంటే ముఖ్యమైన పనులు జగన్ కు ఏమున్నాయ్”….. అవును ఏమున్నాయ్ అన్నకు నాలాంటి వాల్లకు అర్థం కావడంలెదు….నికు కుడా తెలియదా GA……

    ఏమున్నాయబ్బా……

  4. ఆయన పరమార్శించాలంటే సజ్జలకి ఎవరన్నా చెప్పాలి, సజ్జల వెళ్ళి ఆయనకి చెప్తే అప్పుడు వీలు చూసుకుని పరమర్శిస్తాడు. ఈ సజ్జల మాకు వద్దు బాబోయ్ అని అందరు నెత్తి నోరు కొట్టుకుంటున్న కూడా ఇంకా సజ్జల మాట వింటున్నాడు అంటే ఈయనకి సంబంధించిన రహస్యాలు ఏవో సజ్జల దగ్గర pendrive లో ఉన్నట్టున్నాయి. అందుకే సజ్జల్ని పక్కన పెట్టలేకపోతున్నాడు, ఈయన రాజశేఖర్ రెడ్డి ఆస్తులకి, ఆయన ద్వారా వచ్చిన పేరు కి వారసుడు కానీ, ఆయన లక్షణాలకు, మంచితనానికి, వారసుడు కాదు.

  5. “….. అవును ఏమున్నాయ్ అన్నకు నాలాంటి వాల్లకు అర్థం కావడంలెదు….నికు కుడా తెలియదా GA……

    ఏమున్నాయబ్బా……

  6. కొట్టాల్సింది లెఫ్ట్ సైడ్ ఫోటో లో ఉన్న వాడిని , రైట్ సైడ్ ఉన్న కరుణాకర్ రెడ్డి గాడిని అప్పుడు వాళ్లకి దోమ లేక చీమ కుట్టినట్టు ఉంటది

    1. చెప్పి చేయక్కరలేదు.. చేసేటప్పుడు చెప్తే చాలు..

      పరామర్శ కూడా ముసుగేసుకుని చేస్తారా.. పరదాలు, బారికేడ్లు వదిలేసి.. ఇప్పుడు ముసుగులో బతుకుతున్నాడా నీ నాయకుడు..?

      1. ప్రకృతి తల్లిని బాగా బాధ పెట్టాడు..అసలు చెట్లు నరకటం ఏంటండీ అన్న గారి పర్యటనలో… భీమవరం లో దశాబ్దాల చరిత్ర ఉన్న చెట్టుని కొట్టేశారు ఈయన గారి సెక్యూరిటీ కోసం…

  7. ga అన్నా ఆ పోస్ట్ కూడా వెయ్యి ఏమిటో తెలుసుకొంటాం వీలయితే ఫోటో కూడా వెయ్యి ఇలాంటి బ్యాండ్ లు మోగినప్పుడే పే టీమ్ బ్యాచ్ భయపడుతుంది వాడికి వీళ్ళు వెళ్లి వీపు సాపుచేశారనే బాధకంటే ఇప్పుడు వాడి ఇంటి పక్క వాళ్ళకి వాడు ఎటువంటి పోస్ట్లు పెట్టేడో బాగా తెలుస్తుంది వీళ్ళు తన్నిన బాధకన్నా ఆ బాధ చాల ఎక్కువగా ఉంటుంది వాడి ఇంట్లో మహిళలను పక్క వారు ఏ విధం గ చూస్తారో తెలుస్తుంది పిల్లలు తమ తండ్రితో ఏ విధం గ ప్రవర్తిస్తారో తెలుస్తుంది వాడి భార్య తల్లి కుమార్తెలు ఇక అక్కడ బుర్ర ఎత్తుకోలేరు ఐదు రూపాయల కోసం తమ జీవితాన్ని నాశనం చేసుకొన్నారు అనిపించిన వెదవ బాగానే వున్నాడు

  8. పరామర్శించడానికి ఈడు “వంశీ పంకజం” లా అందంగా లేడు ప0ది లా ఉన్నాడు.. కనీసం ఫోన్ చేసి పరామర్శించడానికి “పోసాని” లెక్క సెలబ్రిటీ కూడా కాదు… So

    ఈడ్ని ‘గుద్ద పగలడెంగడం కాదు.. కోసేసుంటే..సంతోషం తో శవాన్ని ఉపయోగించుకునేవాడు

  9. జగన్ ఒక అసమర్థ నాయకుడు. జస్ట్ కొన్నాళ్ళ క్రితమే తన అభిమానులు సోషల్ మీడియాలో పార్టీకి అనుకూలంగా పోస్టులు పెట్టాల్సిందిగా కోరాడు. టిడిపి వారు కేసులు పెడితే తాను చూసుకుంటానని కోటలు కోసాడు. ఆ సందర్భంలో గ్రేట్ ఆంధ్రాలో కూడా ఒక వ్యాసం వచ్చింది. జగన్ను నమ్ముకుంటే అభిమానులు చంక నాక్కుపోవడం గ్యారంటీ. జగన్ కంటే కే ఏ పాల్ వెయ్యి రెట్లు మెరుగైన నాయకుడు.

  10. Power star Pavan Kalyan movies quiz: https://youtu.be/4Nm6OTKSNm4

    Megastar Chiranjeevi movies quiz: https://youtu.be/crQfuH0Tywc

    Mega power star Ramcharan movies quiz: https://youtu.be/QEsrbd6Fd1Y

    Nata Simham Balakrishna movies quiz: https://youtu.be/9hMcgg-fAig

    Mass Maharaja Raviteja movies quiz: https://youtu.be/T5f-eUANVMo

    NagaChaitanya movies quiz: https://youtu.be/9O_bjjU14qM

    Natural star Nani movies quiz: https://youtu.be/GHX1gGNRCvE

    Mahesh babu movies quiz: https://youtu.be/ciiIRnisQdE

    JrNTR movies quiz: https://youtu.be/nWNhnOQYo40

    AlluArjun movies quiz: https://youtu.be/dBIx1lMS6hY

    Prabhas movies quiz: https://youtu.be/KmHULtleqMg

  11. జగన్ రెడ్డి కి పార్టీ నడిపే ఉద్దేశ్యం లేదని మూడు నెలల క్రితమే చెప్పాను..

    వాడు అధికారం లో చేసిన తప్పులు, పాపాలు సాక్ష్యాధారాలతో సహా కూటమి ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి..

    కనీసం రెండేళ్లు జైలు శిక్ష పడితే.. 6 ఏళ్ళు రాజకీయాలకు దూరం గా ఉండాలి..

    ఈ చట్టం కూటమి చేతిలో ఆయుధం.. జగన్ రెడ్డి కి యమ పాశం..

    విజయ సాయి రెడ్డి లాంటి వాళ్ళు ఎదురు తిరగడం.. ఇంకో రెండు పెద్ద తలకాయలు లోకేష్ కి కోవర్టులుగా ఉండటం.. బొత్స పక్క దారులు చూస్తుండటం.. ఇవన్నీ జగన్ రెడ్డి కి భారీగా దెబ్బ పడే అవకాశాలు..

    ..

    జగన్ రెడ్డి చేసిన పాపాలు ఊరకే పోవు.. జనాలు అతన్ని ఎప్పటికీ నమ్మే అవకాశం కూడా లేదు..

    మీరు డబ్బు తీసుకుని.. ప్రభుత్వం మీద వ్యతిరేకత అని అరిస్తే.. అబద్ధాలు నిజాలైపోవు..

    ..

    ఈ రోజు సాక్షి లో మెయిన్ న్యూస్ .. వాలంటీర్లకు మోసం..

    ప్రజలకు ఏమైనా ఇబ్బందా.. ఎవరు ఫీల్ అవుతారు.. పోనీ ఆ వాలంటీర్లు ఈ ఉద్యోగం కావాలని అడుగుతున్నారా..?

    ఈ ఉద్యోగాల కన్నా.. అమరావతి లో కూలి పనులు చేసుకుంటే ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు..

  12. తండ్రి ముస్లిం

    తల్లి కరుడు కట్టిన యేసు భక్తురాలు ఐతే

    ప్రవీణ్ కు సొంత తండ్రి ముస్లిం ఇంటి పేరు వుండాలి కదా, పగడాల అనే పేరు ఎలా వచ్చింది?

    పేరు మాత్రం హిందూ కావాలి, రిజర్వేషన్ కోసం అంతేగా ! దొంగ బతుకులు వీళ్లు అందరివీ.

    నిజాయితీ వుంటే హిందూ పేర్లు తీసేసుకుని , హిందూ SC కులం సర్టిఫికేట్ అంబేక్డర్ విగ్రహం కాళ్ళ దగ్గర అప్పగించి,

    అసలైన విదేశీ క్రైస్తవ పేర్లు పెట్టుకోండి, కనీసం ఏసు నీ మోసం చెయ్యకుండా.

  13. ప్ర*వీణ్ పగ*డాలు తండ్రి ము*స్లిం ఐతే అతనికి హిం*దూ పేరు ఎలా వచ్చింది?

    తల్లి, తండ్రి లో ఎవరు కూడా హిందువులు కాదు కదా .

    రిజ*ర్వేషన్ దిబ్బేయడానికి ఆ హిందూ పేరు పెట్టుకుని ఇన్నాళ్లు రిజర్వే*షన్ వలన వచ్చిన ప్రభుత్వ పథకాలు బొబ్బేసాడు నా, నిజాలు కావాలి, అసలైన హిందూ దళితులను మోసం చేసిన వాటికన్ మత మార్పిడి అయ్యి కూడా హిందూ కులం పేరుతో దొంగ తనంగా , అంబే*ద్కర్ పెట్టినా రూల్ ను అవమానం చేసిన వాటి*కన్ మా*ఫియా.

  14. సొంత చెల్లి బట్టలు మీదనే సొంత పేపర్ లో అసహ్యమైన రాతలు రాయించిన పం*ది వెధ*వ వాడు.

    వాడి వేసే బిచ్చం కోసం వాడి * తాగుతున్న రాజ*శేఖర్వి ద్రోహి వి నువ్వు.

  15. కరుణాకర్ వెళ్లి పరామర్శించారు జగన్ కూడా పరామర్శిస్తే మరింత మంచిది. ఐతే మరో కోణం లొ చూస్తే jagan react ఐతే ఇదే అదునుగా మరిన్ని దాడులు చేసే అవకాశం వుంది. అందువల్ల ప్రస్తుతానికి అంతర్గతంగా ప్రరామర్శించి media కు చెప్పక పోవటం మంచిది. కొన్ని రోజుల తర్వాత కార్యకర్త ను ఇంటికి పిలిపించుకొని లేదా తన పర్యటనలో కార్యకర్త ఇంటికి వెళ్లే అవకాశం వుంది. He already met many జగన్ helped with all legal support and all most all got bail except vamsi.

  16. కరుణాకర్ వెళ్లి పరామర్శించారు జగన్ కూడా పరామర్శిస్తే మరింత మంచిది. ఐతే మరో కోణం లొ చూస్తే jagan react ఐతే ఇదే అదునుగా మరిన్ని దాడులు చేసే అవకాశం వుంది. అందువల్ల ప్రస్తుతానికి అంతర్గతంగా ప్రరామర్శించి media కు చెప్పక పోవటం మంచిది. కొన్ని రోజుల తర్వాత కార్యకర్త ను ఇంటికి పిలిపించుకొని లేదా తన పర్యటనలో కార్యకర్త ఇంటికి వెళ్లే అవకాశం వుంది. He already met many జగన్ helped with all legal support and all most all got bail except vamsi.

  17. ఎందుకు పలకరించాలి ఎందుకు పట్టించుకోవాలి సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు డబ్బులు ఇస్తున్నాం కదా వాళ్ళు ఏమైనా ఊరికే చేస్తున్నారా అని అంటారు కాబోలు పార్టీ పెద్దలు

  18. నీ టైటిల్ మొదటి సారి చదివినోళ్ళకి వేరే అర్దలు వొస్తున్నాయి ర నాయన ..

  19. వైఎ*స్సార్ భా*ర్య మీద కే*సు పెట్టిన ఆ పో*రాంబ్కు వెధ*వ గాడు, బెం*గళూర్ ప్యా*లెస్ లో మ*గ మా*డ ల మధ్య AC లో స*మ్మగా ప*డుకుని వింటే, ఇ*ప్పుడు ఎవడో కోసం లేచి రావాల ?

    ఒహో , భలే ఉందిలే..

  20. ee luchha kootami janala naddi ne viragottinaru…idi enta…jagan paramarshinchina sinchakapoyina adi issue nena…ee pakodi kootami enni sarlu prajalaku chatagoapmu pettina otlu vestunnaru kadaa…annitiki jagan e na moola karanamu ..jalaku siggu eggu ledaa..

  21. I still dont Understand, why cant He Take a knife and kill the people entered His House as self defence. In the Event of Life threats, one can opt this Option.

  22. మాకు దోచుకునే కార్యక్రమాలు ముఖ్యం

    వాటికోసం ఆలోచిస్తున్నాం చేయి ఖాళీ ఐ సంవత్సరం కావొచ్చింది ఎట్లానా అని మా ఆలోచన

Comments are closed.