ఎలైట్ క్లబ్ లో చేరిన బన్నీ

అమెరికా టాప్-10 తెలుగు గ్రాసర్స్ లిస్ట్ లోకి బన్నీ కూడా చేరాడు. పుష్ప-2 సినిమా 9.4 మిలియన్ డాలర్ల (అన్ని భాషల్లో కలిపి) వసూళ్లతో యూఎస్ లో దూసుకుపోతోంది.

View More ఎలైట్ క్లబ్ లో చేరిన బన్నీ