వైఎస్సార్ పేరు అంత‌గా భ‌య‌పెడుతోందా?

ఇలాంటి చేష్ట‌లు… అరాచ‌క పాల‌న‌కు ప్ర‌తిబింబ‌మే త‌ప్ప‌, మ‌రొక‌టి కాద‌ని వైఎస్సార్ అభిమానులు అంటున్నారు.

వైఎస్సార్‌.. ఈ పేరు ముఖ్యంగా టీడీపీ వెన్నులో వ‌ణుకు పుట్టిస్తోంది. వైఎస్సార్ ఐదేళ్లు ప‌రిపాలించిన‌ప్ప‌టికీ, ప్ర‌జ‌ల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేశారు. ఆరోగ్య‌శ్రీ‌, ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌, 108, 104, రైతు రుణ‌మాఫీ, ఉచిత విద్యుత్‌, ప‌గ‌టి వేళ తొమ్మ‌ది గంట‌ల విద్యుత్ స‌ర‌ఫ‌రా త‌దిత‌ర సంక్షేమ ప‌థ‌కాల‌తో వైఎస్సార్ చిర‌స్మ‌ర‌ణీయుడ‌య్యారు. ఆయ‌న పేరుతోనే వైఎస్సార్ పార్టీ ఊపిరి పోసుకుంది.

వైఎస్సార్ అనే పేరే లేక‌పోతే, ఆయ‌న రాజ‌కీయ వార‌సుడైన జ‌గ‌న్‌ను ప్ర‌జ‌లు ఆద‌రించ‌ర‌నే భావ‌న టీడీపీలో బ‌లంగా వుంది. అందుకే వైఎస్సార్ అనే పేరు ఎక్క‌డా క‌నిపించ‌కూడ‌ద‌నే అక్క‌సుతో అధికారాన్ని అడ్డంపెట్టుకుని కూట‌మి నేత‌లు బ‌రితెగిస్తున్నార‌నే విమ‌ర్శ‌లొస్తున్నాయి.

తాజాగా వైజాగ్ క్రికెట్ స్టేడియానికి ఉన్న వైఎస్సార్ పేరును రాత్రికి రాత్రే తొల‌గించారు. ఈ ప‌ని ఎవ‌రు చేసి వుంటారో పెద్ద‌గా ఆలోచించాల్సిన అవ‌స‌రం లేదు. వైఎస్సార్ పేరు వింటే ఎవ‌రికైతే భ‌య‌మో, వాళ్లే ఈ దుర్మార్గానికి తెగ‌బ‌డి వుంటార‌ని చిన్న‌పిల్ల‌ల్ని అడిగినా చెబుతారు. విశాఖలో Dr. YSR ACA VDCA క్రికెట్ స్టేడియంగా ఉన్న పేరుని ACA VDCA క్రికెట్ స్టేడియంగా మార్చారు. ఇందులో Dr. YSR పేరును తొల‌గించ‌డం గ‌మ‌నార్హం.

ఇలాంటి చ‌ర్య‌ల వ‌ల్ల వైఎస్సార్‌పై మ‌రింత ప్రేమ పెర‌గ‌డ‌మే త‌ప్ప‌, త‌గ్గ‌ద‌ని ఉన్మాదులు గ్ర‌హించాల‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఎందుకంటే, వైఎస్సార్ ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. మ‌న‌సుల నుంచి ఆయ‌న పేరును తొల‌గించ‌డం ఎవ‌రిత‌రం కాదని ఉన్మాదులు గుర్తిస్తే, వాళ్ల‌కే మంచిద‌ని ప‌లువురు హిత‌వు చెబుతున్నారు.

గతంలో వైజాగ్ ఫిలింనగర్ క్లబ్‌లోని లాన్‌కు ఉన్న వైఎస్సార్ పేరు కూడా ఇలాగే తొల‌గించారు. ఇలాంటి చేష్ట‌లు… అరాచ‌క పాల‌న‌కు ప్ర‌తిబింబ‌మే త‌ప్ప‌, మ‌రొక‌టి కాద‌ని వైఎస్సార్ అభిమానులు అంటున్నారు. అధికారం శాశ్వ‌తం కాద‌ని గుర్తించ‌ని ఉన్మాదులు, అరాచ‌క శ‌క్తులే దివంగ‌తులైన నాయ‌కుల పేర్ల‌ను తొల‌గిస్తూ, పైశాచిక ఆనందం పొందుతుంటార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

51 Replies to “వైఎస్సార్ పేరు అంత‌గా భ‌య‌పెడుతోందా?”

  1. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు తీసేసినప్పుడు కూడా .. నువ్వు జగన్ రెడ్డి ని ఇలానే ప్రశ్నించాల్సింది..

    అయినా.. ఈ వైఎస్సార్ అనే గొట్టం గాడెవడో గత 10 ఏళ్ళు ఓటు హక్కు పొందిన వాళ్లకు ముక్క కూడా తెలీదు..

    వైఎస్సార్ అంటే వైఎస్సార్ పార్టీ అనుకుని జడుచుకు చస్తున్నారు .. కాబట్టి.. నువ్వు చిల్ పిల్ వెంకట్ రెడ్డి..

    1. టిఆర్ఎస్ సిపిఐ సిపిఎం పార్టీ లతో పొత్తు పెట్టుకుంటే గాని అధికారం లోకి రాలేకపోయారు మహామేత..

      ప్రజారాజ్యం,లోక్ సత్తా వల్ల ఓట్లు చీలి రెండో సారి ముఖ్యమంత్రి అవడం మంచిది అయ్యింది ఒకరకం గా..

    2. GreatAndhra ReddyRanga Prasadnow

      Asalu ma Jagan anna kanna YS goppa? YS ki inni seatlu jeevitam lo vacchaya?

      YS soniya daya to CM ayyadu, ma anna soniyane yedirichi CM ayyadu, teda ledu?

      YSR Avu dooda gurthu pi gelichi Hastam gurthuki jumpayyadu, maa Jagan anna FAN(Helicopter kalasi vacchindi) gurthune sristinchadu

      YS potthu latho gelichadu, Simhamina ma anna kodi katthulatho gelichadu !!!

      Asalu YS tokkeyabatte ma anna late ayyadu

      Tokka lo YS maa anna mundu yenatha?

      Bokka lo YS

      Kavalate Ijayammani adugu maa anna gurichi chebuthadi !!!

  2. వైస్సార్ అంత చెరగని ముద్ర వేస్తే …ఆయన పేరుతోనే అంత జరిగిపోతే…వైసీపీ కి ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు రాలేదో?

    1. రెండో సారి ముఖ్యమంత్రి అయ్యిందే ప్రతిపక్ష ఓట్లు చీలి పోవడం తో కష్టం మీద 156 సీట్లు వచ్చాయి అందులో యాభై సీట్లు రెండు వేల ఓట్ల మెజారిటీతో గెలిచినవే..

  3. హెల్త్ యూనివర్సిటీ కి ఎన్టీఆర్ పేరు మార్చినప్పుడు ఈ నీతులు ఏమైయ్యాయో

  4. ఆక్ పూ క్ కారేపాకేం కాదు… జగ్లు గాడు చేసిన చేష్టల వల్ల వైఎస్ఆర్ కు కొంచెం మంచి పేరు కూడా పూర్తిగా పోయింది..ఇక జగ్గూ గాడు చేతులు కాలి మంది అతుల్ పట్టుకోవడమే ఇంక

    1. GreatAndhra ReddyRanga Prasadnow

      Asalu ma Jagan anna kanna YS goppa? YS ki inni seatlu jeevitam lo vacchaya?

      YS soniya daya to CM ayyadu, ma anna soniyane yedirichi CM ayyadu, teda ledu?

      YSR Avu dooda gurthu pi gelichi Hastam gurthuki jumpayyadu, maa Jagan anna FAN(Helicopter kalasi vacchindi) gurthune sristinchadu

      YS potthu latho gelichadu, Simhamina ma anna kodi katthulatho gelichadu !!!

      Asalu YS tokkeyabatte ma anna late ayyadu

      Tokka lo YS maa anna mundu yenatha?

  5. వా డు సచ్చి కు లాల కుంపట్లకు తెర లేపాడు.. కాంగ్రెస్లో అన్ని కులాల వాళ్ళు పని చేసారు.. పదవులు అనుభవించారు

  6. చెట్టుని చూసి పండు గురించి మాట్లాడతాం.. ఇక్కడ పండుని చూసి చెట్టు మంచిదా కాదా అని ఆలోచించాల్సి వస్తోంది.. అప్పట్లో మీడియా సరిగా లేక చెట్టు చాలా మంచిదిగా అనుకొన్నాం.. ఇప్పుడు పండుని చూసి చెట్టు వలనే ఇలాంటి అవినీతి పండు కాసిందా అని కన్ఫర్మ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది

    1. GreatAndhra ReddyRanga Prasadnow

      Asalu ma Jagan anna kanna YS goppa? YS ki inni seatlu jeevitam lo vacchaya?

      YS soniya daya to CM ayyadu, ma anna soniyane yedirichi CM ayyadu, teda ledu?

      YSR Avu dooda gurthu pi gelichi Hastam gurthuki jumpayyadu, maa Jagan anna FAN(Helicopter kalasi vacchindi) gurthune sristinchadu

      YS potthu latho gelichadu, Simhamina ma anna kodi katthulatho gelichadu !!!

      Asalu YS tokkeyabatte ma anna late ayyadu

      Tokka lo YS maa anna mundu yenatha?

  7. వైస్సార్.. వైస్సార్ కడప..తప్పేం లేదు

    వైస్సార్ క్రికెట్ స్టేడియం… ACA… అసలు తప్పు లేదు

    ఎన్టీఆర్ హెల్త్ ుునివర్సిటీ—వైస్సార్ హెల్త్ ుునివర్సిటీ… చాలా తప్పు కదా??

  8. ఎన్టీఆర్ అయిన వైఎస్ఆర్ అయిన ప్రజాధనం తోనే పథకాలు పెట్టారు అంత మాత్రానికే. ఊళ్లకు ఊళ్లు వాల కే పెట్టమడం సహజం కాదు. అలా అయితే విప్రో అధినేత ప్రేమ్ జీ. H C L అధినేత. నాడార్ లు స్వంత సొమ్ములతో కొన్ని కోట్ల మందికి హెల్ప్ చేసారు వాళ్ళకి మీలాగా కీర్తి పిచ్చి లేదు ఎవారి పేర్లు కరెక్ట్ కాదు చిన్నపుడు అర్థం అయ్యేది కాదు. రంగారెడ్డి జిల్లా అంతే తరువాత అర్థం అయింది. ఇక ఆంధ్ర ప్రదేశ్ తీసి వైఎస్ఆర్ ప్రదేశ్ అని పెడతాడేమో

  9. అయినా ఈ స్టేడియమ్స్ పేర్లు మార్పు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో కదా వుండేది.. ఎం జరిగుంటుందబ్బా ఇంత సడన్ గా? మొన్ననే చిన్ని గారు, జై షా, లోకేష్ కల్సి దుబాయ్ లో ఫోటో లకి ఫోజ్ లిచ్చారు.. దాని Result నే అంటావా ఇది GA:)

  10. ex- ముఖ్యమంత్రుల్లో అ త్యం త నీ చు డు దొం గ, అ వి నీతి పరుడు ఈ వైస్సార్ gaade

    1. అవినీతి చేసిన నాయకుల జ్ఞాపకార్థం పెట్టిన పేరులు విగ్రహాలు వాళ్ళమీద అవినీతి కేసు లు తేలేవరకు తీసేయాలి అవి ప్రజలను వెక్కిరించినట్టు ఉంటున్నాయి

    2. ex- ముఖ్యమంత్రుల్లో ఆధ్యంతం.. మీ అమ్మగారిని.. మింగినవాడు.. ఎవడంటే.. నీ పుట్టుకకి.. కారణమనవాడు.. ఎవడంటే..ఈ వైస్సార్ 

      1. Nee Amma Mogudu Gaaru . మీరు ఫ్రస్ట్రేషన్ తగ్గించుకోవాలి .

        1 1 వచ్చిన మీకు బుద్దిరాలేదు ఈసారి జీరో వచ్చేలా కష్టపduన్నారు నీలాంటోళ్ళు- konchem kanikaram chupinchandra jaglak gaadi meeda

      2. N e e A m ma M og u d u Gaaru మీరు ఫ్రస్ట్రేషన్ తగ్గించుకోవాలి .

        1 1 వచ్చిన మీకు బుద్దిరాలేదు ఈసారి జీరో వచ్చేలా కష్టపduన్నారు నీలాంటోళ్ళు- konchem kanikaram chupinchandra jaglak gaadi meeda

      3. GreatAndhra ReddyRanga Prasadnow

        Asalu ma Jagan anna kanna YS goppa? YS ki inni seatlu jeevitam lo vacchaya?

        YS soniya daya to CM ayyadu, ma anna soniyane yedirichi CM ayyadu, teda ledu?

        YSR Avu dooda gurthu pi gelichi Hastam gurthuki jumpayyadu, maa Jagan anna FAN(Helicopter kalasi vacchindi) gurthune sristinchadu

        YS potthu latho gelichadu, Simhamina ma anna kodi katthulatho gelichadu !!!

        Asalu YS tokkeyabatte ma anna late ayyadu

        Tokka lo YS maa anna mundu yenatha?

        Kavalate Ijayamma ni adugu ma anna gurichi cheppuddi !!!

        bokka lo YS

  11. అధికారం శాశ్వతం కాదు అని గుర్తించని ఉన్మాదుల … 30 years డ్రీంగుత్తుకొస్తోంది నీ రాతలు చూస్తే

  12. అవినీతి చేసిన నాయకుల జ్ఞాపకార్థం పెట్టిన పేరులు విగ్రహాలు వాళ్ళమీద అవినీతి కేసు లు తేలేవరకు తీసేయాలి అవి ప్రజలను వెక్కిరించినట్టు ఉంటున్నాయి

  13. సాక్షి లోగో లో వైఎస్సార్ ని తీసేసారు…. నవరత్నాలు అడ్వేర్టీసెమెంట్స్ లో ఆయన బొమ్మ తీసేసారు….2024 ఎన్నికలప్పుడు తిరిగి ప్రత్యక్షమయింది అనుకోండి …. ఆయన వారసత్వం మరొకటి ఎక్కడ వస్తుందో అని చెల్లిని పంపించేసి, తల్లిని గౌరవ అధ్యక్షా పదవి నించి దింపేశారు…. వైఎస్సార్ ఆత్మ లాంటి కేవీపీ గారిని దూరం పెట్టారు….అస్సలు ఆయన రక్తం కానీ ఆయన వారసత్వం కానీ పార్టీలో ఒక్కరు అంటే ఒక్కరు కూడా ఉండరు…. అస్సలు ఆయన పేరు ఎక్కడ వినిపిస్తుందో వణికిపోయే వారు ఎవ్వరో మీ మనస్సాక్షికి తెలుసు….

    1. Asalu ma Jagan anna kanna YS goppa? YS ki inni seatlu jeevitam lo vacchaya?

      YS soniya daya to CM ayyadu, ma anna soniyane yedirichi CM ayyadu, teda ledu?

      YSR Avu dooda gurthu pi gelichi Hastam gurthuki jumpayyadu, maa Jagan anna FAN(Helicopter kalasi vacchindi) gurthune sristinchadu

      YS potthu latho gelichadu, Simhamina ma anna kodi katthulatho gelichadu !!!

      Asalu YS tokkeyabatte ma anna late ayyadu

      Tokka lo YS maa anna mundu yenatha?

  14. సాక్షీ లో వైఎస్ఆర్ బొమ్మ కొన్నాళ్ళు తీసేసి నట్లు గుర్తు. అప్పుడు జగన్ వైఎస్ఆర్ కొడుకు ఆన్న సంగతి నీకు గుర్తుకు రాలేదా?

  15. **అధికారం శాశ్వ‌తం కాద‌ని గుర్తించ‌ని ఉన్మాదులు, అరాచ‌క శ‌క్తులే దివంగ‌తులైన నాయ‌కుల పేర్ల‌ను తొల‌గిస్తూ, పైశాచిక ఆనందం పొందుతుంటార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.**

    ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు వైస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా మార్చిన మీ అన్నకి కూడా వర్తిస్తాయి.

  16. Asalu ma Jagan anna kanna YS goppa? YS ki inni seatlu jeevitam lo vacchaya?

    YS soniya daya to CM ayyadu, ma anna soniyane yedirichi CM ayyadu, teda ledu?

    YSR Avu dooda gurthu pi gelichi Hastam gurthuki jumpayyadu, maa Jagan anna FAN(Helicopter kalasi vacchindi) gurthune sristinchadu

  17. meru cheppina philosphy kadandi ye rangam lo unnavaaru aa ranganiki chendina perlu pettali ani ntr health university name ni ysr health university ga marcharu adenti ante ysr doctor annaru. same ippudu uda vizag cricket stadium ki rohit sharma name leda virat kohli name pedataru yendukante ysr cricketer kaadu kada

  18. అవినీతి కేసు లు వున్నా వ్యక్తుల పేర్లు విగ్రహాలు పెట్టకూడదని అసెంబ్లీ తీర్మానం పాస్ చెయ్యాలి వీళ్ళ పేర్లు విగ్రహాలు పెట్టడం వాళ్ళ స్థానిక ప్రజలు బాధపడుతున్నారు అవినీతి కేసు లలో నిర్దోషులు గ వస్తే పెట్టొచ్చు

  19. అవినీతి కేసు లు వున్నా వ్యక్తుల పేర్లు విగ్రహాలు పెట్టకూడదని అసెంబ్లీ తీర్మానం పాస్ చెయ్యాలి వీళ్ళ పేర్లు విగ్రహాలు పెట్టడం వాళ్ళ స్థానిక ప్రజలు బాధపడుతున్నారు అవినీతి కేసు లలో నిర్దోషులు గ వస్తే పెట్టొచ్చు

Comments are closed.