పాముల‌కు పాలు పోసి పెంచిన జ‌గ‌న్‌!

వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు పాములాంటి నాయ‌కుల‌కు పాలు పోసి పెంచారు.

వైసీపీ నేత‌ల‌కు అధికారంలో ఉన్న టీడీపీ నేత‌లు ప‌నులు చేసి, పాముకు పాలు పోసి పెంచాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే, ఆ ప‌ని వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డే చేశారు. ఆ మ‌ధ్య జీడీనెల్లూరు స‌భ‌లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు మాట్లాడుతూ టీడీపీ నాయ‌కులు కొంద‌రు ప్ర‌త్య‌ర్థి వైసీపీ నాయ‌కుల‌కు ప‌నులు చేస్తున్నార‌ని ఆగ్ర‌హించారు. వైసీపీ నేత‌ల‌కు ప‌నులు చేయ‌డ‌మంటే, పాముకు పాలు పోసి పెంచ‌డ‌మే అని సీఎం హెచ్చ‌రించారు.

వైసీపీ అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మ‌ని చెప్ప‌డానికి, చంద్ర‌బాబు ఆ ర‌కంగా పోల్చార‌ని అర్థం చేసుకోవాల్సి వుంటుంది. వైఎస్ జ‌గ‌న్ ప్ర‌త్యేక‌త ఏమంటే, త‌న వెంట ఉన్న వాళ్లు ఎలాంటి వాళ్లో అర్థం చేసుకోవ‌డంలోనూ, అంచ‌నా వేయ‌డంలోనూ విఫ‌ల‌మ‌వుతుంటారు. జ‌గ‌న్ అమాయ‌క‌త్వం అనుకోవాలో, అజ్ఞానం అనుకోవాలో కూడా తెలియ‌ని ప‌రిస్థితి. త‌నను నిజంగా అభిమానిస్తూ, మంచి చెప్పేవాళ్లంతే జ‌గ‌న్‌కు అస‌లు రుచించ‌దు.

తేనెలాంటి తియ్య‌టి అంశాలు త‌ప్ప‌, చేదులాంటి అబ‌ద్ధాల్ని జ‌గ‌న్ జీర్ణించుకోలేరు. ఈ ధోర‌ణే జ‌గ‌న్‌కు క‌ష్ట‌న‌ష్టాలు తీసుకొస్తుంటుంది. జ‌గ‌న్ చుట్టూ ఉన్నోళ్ల‌ను అని ఏం లాభం? ఆయ‌న మ‌న‌స్త‌త్వాన్ని అనుస‌రించే ద‌గ్గ‌ర‌వుతుంటార‌నే వాద‌న లేక‌పోలేదు. ఇది కూడా నిజ‌మే. జ‌గ‌న్‌కు భ‌జ‌న బృంద‌మే త‌ప్ప‌, త‌ప్పొప్ప‌ల‌ను చెప్పే టీమ్ అవ‌స‌రం లేదు. అందుకే ఆయ‌న పీకే టీమ్‌, ఐ-ప్యాక్ టీమ్‌ల‌ను నియ‌మించుకున్నారు.

వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు పాములాంటి నాయ‌కుల‌కు పాలు పోసి పెంచారు. అధికారం పోగానే, జ‌గ‌న్‌తో అవ‌స‌రం తీరింద‌ని చ‌డీచ‌ప్పుడు లేకుండా ఆయ‌న‌కు దూర‌మ‌య్యారు, అవుతున్నారు. మ‌రికొంద‌రు పార్టీలోనే వుంటూ, ఆచితూచి వేచి చూసే ధోర‌ణిలో ఉన్నారు. నిజంగా జ‌గ‌న్‌ను అభిమానించే నాయ‌కులే ఇప్పుడు వైసీపీ వాయిస్ అయ్యారు. జ‌గ‌న్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వందలు, వేల‌కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తిన నాయ‌కులు లేక‌పోలేదు. వాళ్లంతా ఇప్పుడు జ‌గ‌న్ తీరును త‌ప్పు ప‌ట్ట‌డాన్ని చూస్తున్నాం.

జ‌గ‌న్ ఎలా వుండాలో సూక్తులు చెబుతున్నారు. ఔరా, ఏమిటీ విచిత్రం.. నిన్న‌టి వ‌ర‌కూ వీళ్లే క‌దా వైసీపీ అధికారంలో చ‌క్రం తిప్పింద‌ని ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. వ్య‌క్తిత్వం లేని నాయ‌కుల్ని చుట్టూ పెట్టుకుంటే, ఇలాంటి ఇబ్బందులే వ‌స్తాయి. జ‌గ‌న్ పాలు పోసి పెంచిన పాములాంటి నాయ‌కులే ఇప్పుడు, జ‌గ‌న్‌పై బుస కొడుతున్నారు. జ‌గ‌న్‌కు ఇదో గుణ‌పాఠం.

83 Replies to “పాముల‌కు పాలు పోసి పెంచిన జ‌గ‌న్‌!”

  1. నేను ఎప్పటి నుండో చెపుతూనే ఉన్నా..

    వీడొక పాములు పట్టుకొనే బట్టెబాజ్ కొడుకని.. పాములు పట్టుకొనేవాడిని తీసుకొచ్చి సీఎం సీట్లో కూర్చో బెట్టారు..

    రాష్ట్రాన్ని సంకలు నాకించేసి వెళ్ళిపోయాడు..

  2. అసలు విష సర్పం తానె కాబట్టి చుట్టూ పాముల్ని పెట్టుకున్నాడు…తప్పు ఏముంది?

    1. ఈ రాష్ట్రంలో అసలు సర్పాలు చంద్రబాబు మీడియా ముసుగులో ఈనాడు, ఆంధ్ర జ్యోతి, టీవీ 5 వగైరా వంటి విషసర్పాలను పోషిస్తున్నారు.. వీళ్ళు సమాజానికి అత్యంత ప్రమాదకరం.. ఎవడో ఒకడు సర్ప యోగం చేసి కాల్చి బూడిద చేస్తే తప్ప ఈ రాష్ట్రంలో సరయిన పరిపాలన సాధ్యం కాదు.. వేచిచూడాలి

      1. ఆల్రెడీ రెండు సింగిల్స్ ఇచ్చి విషసర్పాలని పీల్చి పిప్పి చూసారుగా

  3. జగన్ ఓ అజ్ఞాని అని ఆర్టికల్ ద్వారా నిర్ధారించిన GA…

    త్వరలోనే వీడు కూడా ప్లేట్ ఫిరాయించెట్టు ఉన్నాడు..

    జగ్లు గాడు ఇక తన వట్టల్ పిసుక్కోవడమే ఇంక మిగిలింది

    1. బొల్లి గాడి వట్టలు పిసకడానికి మోడీ/పవన్ రెడీగా ఉన్నారు… వాడి మితి మీరిన కరప్షన్ వాణ్ణి మింగేస్తుంది.

      1. కరష్పన్ అంటే ఏమిటి చంద్రబాబు పాలన

        కరష్పన్ లేని పాలన అంటే జగనన్న పాలన అంటారా

      2. అవును43 వేల కోట్ల చార్జిషీట్ ఉన్నోడిని మాత్రం ముద్దుపెట్టుకుంటుంది

        1. నీఅమ్మగారి.. … రెడ్లు.. మింగా!

          నిజంగా.. 43 వేల కోట్ల చార్జిషీట్ఉండి ఉంటె… మీ అమ్మగారిని… నేను చాలా గట్టిగా.. మింగినట్టు అనుకో..!

          1. ఒరేయ్ ముండా…నీకు ఆక్ పుక్ తెలియదు, బూతులు తప్ప దొబ్బయి

  4. GreatJagan or amayakapu jagan or manchi jagan, please rename your website name.

    keep continue with these kind of support articles till next elections. Don’t loose your hope. With all your effort same 2024 result will be continued in next elections.

  5. *పాములకు పాలు పోసి పెంచిన ముంగిస* ఇది కరెక్టేమో .. జబ్బు చేసిన ముంగిస ఇప్పుడు శ్రమ లేకుండా, ఫైట్ చెయ్యకుండా ఒక్కొక్కరిని తినేస్తుంది

    1. ఏరా.. మొవ్వ నీకు లేదేటి..జాతి అభిమానం కమ్మోడా? నీఅమ్మగారి.. … K@mmakvtth@ ని.. రెడ్లు.. మింగా!

    1. అవును పిల్లను ఇచ్చిన మమగరినే వెన్ను ఫోటు పొడిచిన బొల్లు బాబుల

      1. బాబాయ్ గొడ్డలిపోటు మామూలు లేదు పైగా చెల్లి మీదనే కేసు. ఇది కదా నిజమైన గొడ్డలిపోటు, వెన్నుపోటు. పోయి మీ దద్దమ్మ ను అడుగు ఛీ.. ఇదా నీ బ్రతుకు అని.

    1. అయితే.. మంచి సందర్భం!

      లేచిపోయిన.. లైలా.. కథ చెప్తాను విను.. అనగనగా..పప్పులు గాడు అంటే.. మంగళగిరికి మందలగిరి అనే వాడు వాళ్ళమ్మగారు.. ఇంట్లో ఉన్న పనోడితో లేచిపోయి.. విజయవాడ రైల్వే స్టేషన్ లో… ఆ లేపుకు పోయినోడు అన్ని నగ నట్రా డబ్బు అంతా నిలువుదోపిడీ చేసేసి.. వదిలేసి వెళ్తే.. ఎన్టీఆర్ అభిమానులు చూసి ఆవిడను తెచ్చి హైదరాబాద్ లో అప్పగించి వెళ్తే.. చివరకు.. బొల్లి గాడికి ఇచ్చి పెళ్లి చేసారు! ఇక… మాధవ రెడ్డి ప్రేమకథ వేరు లే… తర్వాత చెప్పుకుందాం!

      ఇలా లేచిపోయిన అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేసారు అని.. ఎప్పుడు పోరు పెట్టేవాడట.. ఇది నేను చెప్పలేదు.. నాదెండ్ల మనోహర్ నాన్న గారు.. నాదెండ్ల భాస్కర రావు చెప్పాడు. అలా పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఏడిపిస్తుంటే.. ఎన్టీఆర్ గారు.. భాస్కర రావు గారికి చెప్పుకుని బాధపడే వాడట!

      ఎలా ఉంది లేచిపోయిన.. లైలా.. కథ?!

      1. అదే మీ పటైమ్ గాళ్ళతోవచ్చిన తంట..

        స్టోరీ వ0డినప్పుడు బెంగళూరు లైలా అవిభావ లాగ రియల్ story లాగ ఉండాలి కాని గాసిప్ లాగ ఉండకూడదు.

        మీకు స్క్రిప్ట్ ఇచ్చినోడిని తన్నాలి ..వాడికి paytmబొక్కే.LOL

      2. లేచిపోయిన..vizzi.. కథ చెప్తాను విను.. అనగనగా..Leven లంగా గాడు అంటే.. గుంటూరు ని not గుండూరు అనే వాడు వాళ్ళమ్మగారు.. ఇంట్లో ఉన్న పనోడితో లేచిపోయి.. కడప రైల్వే స్టేషన్ లో… ఆ లేపుకు పోయినోడు అన్ని నగ నట్రా డబ్బు అంతా నిలువుదోపిడీ చేసేసి.. వదిలేసి వెళ్తే.. ఇంట్లోవాళ్ళు చూసి ఆవిడను తెచ్చి పులివెందుల్లో లో అప్పగించి వెళ్తే.. చివరకు.. వైస్ సుల్లి గాడికి ఇచ్చి పెళ్లి చేసారు! ఇక… రాజా రెడ్డి viZZI ప్రేమకథ వేరు లే… తర్వాత చెప్పుకుందాం!

        ఇలా లేచిపోయిన అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేసారు అని.. ఎప్పుడు పోరు పెట్టేవాడట.. ఇది నేను చెప్పలేదు.. ఆత్మరావు చెప్పాడు..

  6. పాములని పెంచడం కాదు GA. ఆయనే పెద్ద కొండ చిలివా అని ఆయన అమ్మ, చెల్లి చెప్పారు. నీకుమాత్రం భజన చేయడం తప వేరే పని చేయవు

  7. Cbn laga ammailani supply cheyyadam chetakaledu jagan ki….annam pettina sontha mama ne champina vedhava na ku yevado AP motham telusu…ala jagan ki chetakaledu.

  8. తనకు నచ్చిన మాటలే వినడం, నచ్చనివి వినకపోవడం అనే లక్షణాలకు, అజ్ఞానం, అమాయకత్వం అనే జాలిగొలిపే మాటలు ఎందుకు వాడుతున్నారు స్వామీ? అహంకారం, మూర్ఖత్వం అనే మాటలు సరైనవి కదా?

  9. జగన్ ను దయచేసి జగ్లక్ అని పిలవకండి. తుగ్లక్.. రాజధానులను మార్చుండచ్చేమో గానీ.. మంచి పరిపాలనా దక్షుడు. జగన్ లా చవట సన్నాసి కాదు

    1. S!గ్గు లేని వెధవ…పరిపాలన.. దక్షుడంటే.. ఎన్నికలలో.. 14 లక్షలకోట్లుఅప్పు ల్లో రాస్తాం ఉందని బొంకి..అసెంబ్లీ లో ఏమో.. అసలు అప్పు.. 6.48 లక్షల కోట్లు ఉంది అని.. గవర్నర్ సాక్షి గా అసెంబ్లీ లో ఒప్పుకున్నాడు కదా? ఆ నిక్రుష్ట లెప్రసీ K0డుకు! అదేనా.. వాడి పరిపాలనా.. దక్షత?

    2. పరిపాలన.. దక్షుడంటే.. ఎన్నికలలో.. 14 లక్షలకోట్లుఅప్పు ల్లో రాస్తాం ఉందని బొంకి..అసెంబ్లీ లో ఏమో.. అసలు అప్పు.. 6.48 లక్షల కోట్లు ఉంది అని.. గవర్నర్ సాక్షి గా అసెంబ్లీ లో ఒప్పుకున్నాడు కదా? ఆ నిక్రుష్ట లెప్రసీ K0డుకు! అదేనా.. వాడి పరిపాలనా.. దక్షత?

    3. రే B0kR!

      నిన్న బడ్జెట్ లో ఏమో.. గవర్నర్ ప్రసంగంలో.. మనకు zero borrowing కెపాసిటీ ఉంది అంటాడు మల్లి ఎవరికి చెప్పకుండా.. 1.31 లక్షలకోట్ల డబ్బు 8 నెలలలో తెచ్చేసుకున్నాడు. మరి zero borrowing కెపాసిటీ ఉన్నప్పుడు ఎలా తెచ్చుకున్నాడు? మల్లి అదే గోవర్నర్ ప్రసంగం లో.. ఇంకా.. లక్ష కోట్లా తెచ్చుకుంటాము.. ప్లాన్ చేస్తున్నాం అంటాడు.. zero borrowing కెపాసిటీ ఉన్నప్పుడు ఎలా తెచ్చుకుంటాం అని అంటాడు ఈ B0g@ మ్ L@nZ J@ K0డుకు ?

      అదే నా రాష్ట్రాన్ని DNGesY పరిపాలన.. దక్షతంటే?

  10. ముందుగా జగన్ మైండ్ సెట్ మారితే బాగుంటుంది, డెవలప్మెంట్ మరియు పథకాలు రెండు కళ్ళుగా భావించాలి. ఓన్లీ పథకాలు మరియు దోచుకో దాచుకో అనే విధంగా ఉంటే ఇదే రిజల్టు వస్తుంది

  11. ఒరేయ్ జీఏ, తాన చుట్టు ఉన్నవాళ్ళు ఎలాంటివాళ్లో తెలుసుకోలేని చేతకాని వాడు జగన్. ఒక మాట నేను అనట్లేదు నీ విశ్లేషణ లో నువ్వే చెప్తున్నావ్. అలాంటి చేతకాని వాడు మనకి CM గా అవసారమా? అందుకే జనాలు పీకేసారు. నువ్వేం బాధపడకు
  12. జగన్ లాంటి సైకో వెదవనీ ఇన్ని రోజులు బరిచిన వాళ్ళని ఎంత మెచ్చుకున్నా తప్పు లేదు, గ్రేట్ ఆంధ్రా చానెల్ వాళ్ళు జగన్ ఉచ్చ తాగకుండా ఉండలేరు

  13. అరెరే…అనవసరంగ మన వాళ్ళు పప్పు అని వేరే వాళ్ళకి పేరు పెట్టారు

  14. GA తీసుకున్న కూలీకి కవరింగులు చేస్తున్నాడు 🤣🤣. వాళ్ళు పాములు అయితే వాటిని పెంచినోడు(420) పెద్ద నల్ల త్రాచు లాంటి వాడు🤣

  15. బాబాయ్ ని వేసేసిన కేసులో నల్ల త్రాచు ఎవరో మరి ? దేశమంతా విదితమే . హత విధీ !

  16. అవినీతి కేసు లు వున్నా వ్యక్తుల పేర్లు విగ్రహాలు పెట్టకూడదని అసెంబ్లీ తీర్మానం పాస్ చెయ్యాలి వీళ్ళ పేర్లు విగ్రహాలు పెట్టడం వాళ్ళ స్థానిక ప్రజలు బాధపడుతున్నారు అవినీతి కేసు లలో నిర్దోషులు గ వస్తే పెట్టొచ్చు

Comments are closed.